logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వెల్మ కన్నె గ్రామంలో ఘనంగా ఆషాడమాసం బోనాల ఉత్సవాల ఊరేగింపు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే" దుర్గమ్మ, మాతమ్మ,, ఊరడమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలందరికీ నిండుగా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలగాలని వెల్మకన్న గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.* ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

7 hrs ago
user_KUMAR
KUMAR
పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
7 hrs ago

వెల్మ కన్నె గ్రామంలో ఘనంగా ఆషాడమాసం బోనాల ఉత్సవాల ఊరేగింపు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే" దుర్గమ్మ, మాతమ్మ,, ఊరడమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలందరికీ నిండుగా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలగాలని వెల్మకన్న గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.* ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • వెల్మ కన్నె గ్రామంలో ఘనంగా ఆషాడమాసం బోనాల ఉత్సవాల ఊరేగింపు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే" దుర్గమ్మ, మాతమ్మ,, ఊరడమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలందరికీ నిండుగా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలగాలని వెల్మకన్న గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.* ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
    1
    వెల్మ కన్నె గ్రామంలో ఘనంగా ఆషాడమాసం బోనాల ఉత్సవాల ఊరేగింపు 
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే" దుర్గమ్మ,  మాతమ్మ,, ఊరడమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలందరికీ నిండుగా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలగాలని వెల్మకన్న గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.*
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • విద్యార్థుల కడుపు కొట్టి... వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోను... విద్యార్థుల కడుపు కొట్టి వారి భవిష్యత్తును తాకట్టు పెట్టే విధానాలను సహించేది లేదని టీఆర్‌పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి కళ్లుతెరిపిస్తానని పేర్కొన్నారు. విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం నుంచి విడుదల చేయించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మల్లన్న స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని, వారి భవిష్యత్తుకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
    1
    విద్యార్థుల కడుపు కొట్టి... వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోను...
విద్యార్థుల కడుపు కొట్టి వారి భవిష్యత్తును తాకట్టు పెట్టే విధానాలను సహించేది లేదని టీఆర్‌పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి కళ్లుతెరిపిస్తానని పేర్కొన్నారు. విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం నుంచి విడుదల చేయించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మల్లన్న స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని, వారి భవిష్యత్తుకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Khairatabad, Hyderabad•
    12 hrs ago
  • శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారతి 
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • ఈ నెల 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. తారా డిగ్రీ కాలేజీలో హెలిప్యాడ్, అంబేద్కర్ స్టేడియంలో సభ స్థలిని పరిశీలించిన TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్ TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కామెంట్స్* పదేళ్ల BRS పాలనలో అరకొరగా రేషన్ కార్డులు ఇచ్చారు. కోటి 5 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం. కాంగ్రెస్ పార్టీ కమిట్ మెంట్ తో పని చేస్తుంది. మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం హర్షించదగిన విషయం. ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినా కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ కి ఘనంగా స్వాగతం పలుకుతాం సభని 50 వేల మందితో నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి
    1
    ఈ నెల 15న సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.
సంగారెడ్డిలో నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి.
తారా డిగ్రీ కాలేజీలో హెలిప్యాడ్, అంబేద్కర్ స్టేడియంలో సభ స్థలిని పరిశీలించిన TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్
TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కామెంట్స్*
పదేళ్ల BRS పాలనలో అరకొరగా రేషన్ కార్డులు ఇచ్చారు.
కోటి 5 లక్షల మందికి కాంగ్రెస్ ప్రభుత్వంలో స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం.
కాంగ్రెస్ పార్టీ కమిట్ మెంట్ తో పని చేస్తుంది. మంత్రి ఉత్తమ్, సీఎం రేవంత్ తీసుకున్న నిర్ణయం హర్షించదగిన విషయం.
ఇది ప్రభుత్వ కార్యక్రమం అయినా కాంగ్రెస్ పార్టీ తరపున సీఎం రేవంత్ కి ఘనంగా స్వాగతం పలుకుతాం
సభని 50 వేల మందితో నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి
    user_VN NEWS E PEPAR
    VN NEWS E PEPAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.