logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

విద్యార్థుల కడుపు కొట్టి... వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోను... విద్యార్థుల కడుపు కొట్టి వారి భవిష్యత్తును తాకట్టు పెట్టే విధానాలను సహించేది లేదని టీఆర్‌పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి కళ్లుతెరిపిస్తానని పేర్కొన్నారు. విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం నుంచి విడుదల చేయించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మల్లన్న స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని, వారి భవిష్యత్తుకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

12 hrs ago
user_AlluriMahesh
AlluriMahesh
Local News Reporter Khairatabad, Hyderabad•
12 hrs ago

విద్యార్థుల కడుపు కొట్టి... వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోను... విద్యార్థుల కడుపు కొట్టి వారి భవిష్యత్తును తాకట్టు పెట్టే విధానాలను సహించేది లేదని టీఆర్‌పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి కళ్లుతెరిపిస్తానని పేర్కొన్నారు. విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం నుంచి విడుదల చేయించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మల్లన్న స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని, వారి భవిష్యత్తుకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • Hyderabad’s Ganga-Jamuni Tehzeeb Shines During Bonalu Celebrations Hyderabad: Bonalu celebrations in Kumarwadi Colony, Edi Bazar, once again showcased the city’s famous Ganga-Jamuni tehzeeb, where people from Hindu and Muslim communities were seen coming together and participating in the festive atmosphere with mutual respect and harmony. During the Bonalu festival, local residents gathered in the area as devotees took part in traditional celebrations and religious rituals. The presence and support of people from different communities reflected Hyderabad’s long-standing culture of peace, brotherhood and communal harmony. The scenes from Kumarwadi Colony are a reminder that festivals can bring people closer and strengthen the bond between communities. Despite differences in religion and traditions, residents stood together and shared the spirit of celebration. Hyderabad has historically been known for its Ganga-Jamuni tehzeeb, where different communities live together, respect each other’s traditions and stand by one another during important occasions. The Bonalu celebrations at Edi Bazar gave a positive message of unity — Hindu aur Muslim jab ek saath khade hote hain, toh Hyderabad ki asli khoobsurti nazar aati hai. Such moments of communal harmony deserve to be highlighted and encouraged, especially at a time when society needs more messages of peace, understanding and brotherhood.
    1
    Hyderabad’s Ganga-Jamuni Tehzeeb Shines During Bonalu Celebrations
Hyderabad: Bonalu celebrations in Kumarwadi Colony, Edi Bazar, once again showcased the city’s famous Ganga-Jamuni tehzeeb, where people from Hindu and Muslim communities were seen coming together and participating in the festive atmosphere with mutual respect and harmony.
During the Bonalu festival, local residents gathered in the area as devotees took part in traditional celebrations and religious rituals. The presence and support of people from different communities reflected Hyderabad’s long-standing culture of peace, brotherhood and communal harmony.
The scenes from Kumarwadi Colony are a reminder that festivals can bring people closer and strengthen the bond between communities. Despite differences in religion and traditions, residents stood together and shared the spirit of celebration.
Hyderabad has historically been known for its Ganga-Jamuni tehzeeb, where different communities live together, respect each other’s traditions and stand by one another during important occasions.
The Bonalu celebrations at Edi Bazar gave a positive message of unity — Hindu aur Muslim jab ek saath khade hote hain, toh Hyderabad ki asli khoobsurti nazar aati hai.
Such moments of communal harmony deserve to be highlighted and encouraged, especially at a time when society needs more messages of peace, understanding and brotherhood.
    user_Abdul Samad
    Abdul Samad
    అంబర్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • విద్యార్థుల కడుపు కొట్టి... వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోను... విద్యార్థుల కడుపు కొట్టి వారి భవిష్యత్తును తాకట్టు పెట్టే విధానాలను సహించేది లేదని టీఆర్‌పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి కళ్లుతెరిపిస్తానని పేర్కొన్నారు. విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం నుంచి విడుదల చేయించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మల్లన్న స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని, వారి భవిష్యత్తుకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
    1
    విద్యార్థుల కడుపు కొట్టి... వాళ్ళ భవిష్యత్తును తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోను...
విద్యార్థుల కడుపు కొట్టి వారి భవిష్యత్తును తాకట్టు పెట్టే విధానాలను సహించేది లేదని టీఆర్‌పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వానికి కళ్లుతెరిపిస్తానని పేర్కొన్నారు. విద్యార్థుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు కృషి చేస్తానని, పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను ప్రభుత్వం నుంచి విడుదల చేయించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని మల్లన్న స్పష్టం చేశారు. విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతానని, వారి భవిష్యత్తుకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Khairatabad, Hyderabad•
    12 hrs ago
  • మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మీయ విందులో ఎంపీ ఈటల రాజేందర్ ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా మాజీ గవర్నర్, సీనియర్ నాయకులు శ్రీ బండారు దత్తాత్రేయ ఆహ్వానం మేరకు రాంనగర్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి బోనాల పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. స్నేహబంధాలు, మానవ సంబంధాలను పెంపొందించే ఇటువంటి ఆత్మీయ కలయికలు మన సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
    1
    మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మీయ విందులో ఎంపీ ఈటల రాజేందర్
ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా మాజీ గవర్నర్, సీనియర్ నాయకులు శ్రీ బండారు దత్తాత్రేయ ఆహ్వానం మేరకు రాంనగర్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ కుటుంబ సభ్యులతో కలిసి బోనాల పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు. స్నేహబంధాలు, మానవ సంబంధాలను పెంపొందించే ఇటువంటి ఆత్మీయ కలయికలు మన సంప్రదాయాల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
    user_Bhaskar Reddy
    Bhaskar Reddy
    Detective కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    22 hrs ago
  • వెల్మ కన్నె గ్రామంలో ఘనంగా ఆషాడమాసం బోనాల ఉత్సవాల ఊరేగింపు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే" దుర్గమ్మ, మాతమ్మ,, ఊరడమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలందరికీ నిండుగా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలగాలని వెల్మకన్న గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.* ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
    1
    వెల్మ కన్నె గ్రామంలో ఘనంగా ఆషాడమాసం బోనాల ఉత్సవాల ఊరేగింపు 
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే" దుర్గమ్మ,  మాతమ్మ,, ఊరడమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలందరికీ నిండుగా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలగాలని వెల్మకన్న గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.*
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • ధైర్యమే మన కవచం..రాజ్యాధికారమే లక్ష్యం రాజీ పడేవాళ్లకు రాజకీయాల్లో చోటు లేదు : తీన్మార్‌ మల్లన్న గుండెల్లో ధైర్యం, కళ్లల్లో ఆశయం ఉన్నవారికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్‌పీలో స్థానం ఉంటుందని ఆ పార్టీ అధినేత,ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. ధైర్యం లేని వారికి పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు. రాజీ పడే వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని పేర్కొన్నారు. గద్దె వెనుక దాక్కునే నాయకులు తమకు అవసరం లేదని, పేద ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే ధైర్యవంతులు కావాలని మల్లన్న అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకత్వమే పార్టీకి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. తెలంగాణలో రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ధైర్యం, నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
    1
    ధైర్యమే మన కవచం..రాజ్యాధికారమే లక్ష్యం రాజీ పడేవాళ్లకు రాజకీయాల్లో చోటు లేదు : తీన్మార్‌ మల్లన్న
గుండెల్లో ధైర్యం, కళ్లల్లో ఆశయం ఉన్నవారికే తెలంగాణ రాజ్యాధికార పార్టీ టీఆర్‌పీలో స్థానం ఉంటుందని ఆ పార్టీ అధినేత,ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు. ధైర్యం లేని వారికి పార్టీలో చోటు లేదని స్పష్టం చేశారు. రాజీ పడే వ్యక్తులు రాజకీయాలకు పనికిరారని పేర్కొన్నారు. గద్దె వెనుక దాక్కునే నాయకులు తమకు అవసరం లేదని, పేద ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసి ప్రశ్నించే ధైర్యవంతులు కావాలని మల్లన్న అన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడే నాయకత్వమే పార్టీకి శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. తెలంగాణలో రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ధైర్యం, నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Khairatabad, Hyderabad•
    12 hrs ago
  • DM-SP Ke Samne Pahunchi 10 Fariyadein, 4 Ka Mauke Par Nistaran — Baaki Ke Liye Sakht Nirdesh #️⃣ Hashtags: #Shamshabad #Farrukhabad #ThanaDiwas #DMFarrukhabad #SPFarrukhabad #FarrukhabadNews #UPNews #UttarPradesh #JanSamasyayein #Shikayat #Nistaran #BreakingNews #AsifRaja #TwentyFourNews #HaqKiAwaz DM-SP Ke Samne Pahunchi 10 Fariyadein, 4 Ka Mauke Par Nistaran — Baaki Ke Liye Sakht Nirdesh #️⃣ Hashtags: #Shamshabad #Farrukhabad #ThanaDiwas #DMFarrukhabad #SPFarrukhabad #FarrukhabadNews #UPNews #UttarPradesh #JanSamasyayein #Shikayat #Nistaran #BreakingNews #AsifRaja #TwentyFourNews #HaqKiAwaz
    1
    DM-SP Ke Samne Pahunchi 10 Fariyadein, 4 Ka Mauke Par Nistaran — Baaki Ke Liye Sakht Nirdesh
#️⃣ Hashtags:
#Shamshabad #Farrukhabad #ThanaDiwas #DMFarrukhabad #SPFarrukhabad #FarrukhabadNews #UPNews #UttarPradesh #JanSamasyayein #Shikayat #Nistaran #BreakingNews #AsifRaja #TwentyFourNews #HaqKiAwaz
DM-SP Ke Samne Pahunchi 10 Fariyadein, 4 Ka Mauke Par Nistaran — Baaki Ke Liye Sakht Nirdesh
#️⃣ Hashtags:
#Shamshabad #Farrukhabad #ThanaDiwas #DMFarrukhabad #SPFarrukhabad #FarrukhabadNews #UPNews #UttarPradesh #JanSamasyayein #Shikayat #Nistaran #BreakingNews #AsifRaja #TwentyFourNews #HaqKiAwaz
    user_24 NEWS HAQ KI AWAZ
    24 NEWS HAQ KI AWAZ
    హిమాయత్‌నగర్, హైదరాబాద్, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.