logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆదివారం 70 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. మృతురాలు గోపవరం గ్రామానికి చెందిన నాగలక్ష్మిగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకుందా లేక ఇంకేమైనా జరిగిందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

19 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
19 hrs ago
ff6736cb-0a86-4b23-8dfb-3696e5e2bdc5

నంద్యాల జిల్లా మహానంది మండలం గోపవరం సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఆదివారం 70 ఏళ్ల వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. మృతురాలు గోపవరం గ్రామానికి చెందిన నాగలక్ష్మిగా గుర్తించారు. ఆత్మహత్య చేసుకుందా లేక ఇంకేమైనా జరిగిందా అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నియోజకవర్గం, వడమాలపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్వీపురం ఎంపీటీసీ ఉపేంద్ర వర్మ తన వర్గీయులు, 50కి పైగా కుటుంబాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గత పదేళ్లుగా సరైన గుర్తింపు లేకపోవడం, టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
    1
    ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నియోజకవర్గం, వడమాలపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్వీపురం ఎంపీటీసీ ఉపేంద్ర వర్మ తన వర్గీయులు, 50కి పైగా కుటుంబాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గత పదేళ్లుగా సరైన గుర్తింపు లేకపోవడం, టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • చిత్తూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో తమిళనాడు సీఎం, సినీ నటి త్రిష కుటుంబంతో సమావేశమయ్యారు. ఈ ఆకస్మిక భేటీ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
    1
    చిత్తూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో తమిళనాడు సీఎం, సినీ నటి త్రిష కుటుంబంతో సమావేశమయ్యారు. ఈ ఆకస్మిక భేటీ రాజకీయ, సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
    user_Pinjari Abdul Sathar
    Pinjari Abdul Sathar
    చిత్తూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • తెల్లవారుజామున అదిబట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు కంటైనర్ లారీ వెనుక చక్రాలు ఊడిపోయాయి. మృతులు నెల్లూరు జిల్లాకు చెందిన నటుడు కె. భరత్ కాంత్, 31, మరియు జి. సాయి త్రిలోక్, 31. వీరు బొంగ్లూర్ - తుక్కుగూడ మధ్య ORR పై ప్రయాణిస్తున్నారు. ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరకు రాగానే, కారు నడుపుతున్న భరత్ కాంత్ ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    3
    తెల్లవారుజామున అదిబట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.  

ప్రమాద తీవ్రతకు కంటైనర్ లారీ వెనుక చక్రాలు ఊడిపోయాయి.  

మృతులు నెల్లూరు జిల్లాకు చెందిన నటుడు కె. భరత్ కాంత్, 31, మరియు జి. సాయి త్రిలోక్, 31. వీరు బొంగ్లూర్ - తుక్కుగూడ మధ్య ORR పై ప్రయాణిస్తున్నారు. ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరకు రాగానే, కారు నడుపుతున్న భరత్ కాంత్ ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    23 min ago
  • ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం నెహ్రూ స్టేడియంలో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఉచిత బస్సు ప్రయాణం హామీపై సీఎం తొలి సంతకం చేయనున్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన ఏడు ప్రధాన హామీలలో ఒకటి, దీనిపై ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
    1
    ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం నెహ్రూ స్టేడియంలో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఉచిత బస్సు ప్రయాణం హామీపై సీఎం తొలి సంతకం చేయనున్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన ఏడు ప్రధాన హామీలలో ఒకటి, దీనిపై ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    22 hrs ago
  • వినుచున్న ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు గాడ్ బ్లెస్స్ యు గుడ్ మార్నింగ్ మీ చేతి పనులను ఆటంకములు క్షేమకరమైన ప్రతి దీవెనలు పొందుకోవడానికి ఉన్న అభ్యంతరములు మార్గంలో ఉన్న వ్యతిరేక పరిస్థితులు అన్నీ అనుకూలపరిచి దేవుని నామమై మార్దమై మీరు అనేకులకు వెలుగుగాను దీవెనకాను రక్షణ గాను ఉందురు గాక గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ ది లార్డ్
    1
    వినుచున్న ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు గాడ్ బ్లెస్స్ యు గుడ్ మార్నింగ్ మీ చేతి పనులను ఆటంకములు క్షేమకరమైన ప్రతి దీవెనలు పొందుకోవడానికి ఉన్న అభ్యంతరములు మార్గంలో ఉన్న వ్యతిరేక పరిస్థితులు అన్నీ అనుకూలపరిచి దేవుని నామమై మార్దమై మీరు అనేకులకు వెలుగుగాను దీవెనకాను రక్షణ గాను ఉందురు గాక గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ ది లార్డ్
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు పట్టణంలో డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మీ ఏరియాలో డ్రైనేజీ సమస్యలు ఉంటే సచివాలయాన్ని సంప్రదించి నమోదు చేయాలని పౌరులకు సూచించారు.
    1
    రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు పట్టణంలో డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మీ ఏరియాలో డ్రైనేజీ సమస్యలు ఉంటే సచివాలయాన్ని సంప్రదించి నమోదు చేయాలని పౌరులకు సూచించారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    10 hrs ago
  • కూటమి ప్రభుత్వం చేతగానితనాన్ని లెక్కలతో సహా కాగ్ కడిగిపారేసింది ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏకంగా రూ.50 వేల కోట్లు తగ్గింది. అలానే పన్ను రాబడి కూడా రూ. 20 కోట్లు పైనే తగ్గింది సంపద సృష్టిస్తానని.. ఆఖరికి సంపదనే చంద్రబాబు శూన్యం చేస్తున్నాడు -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    1
    కూటమి ప్రభుత్వం చేతగానితనాన్ని లెక్కలతో సహా కాగ్ కడిగిపారేసింది 

ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏకంగా రూ.50 వేల కోట్లు తగ్గింది. అలానే పన్ను రాబడి కూడా రూ. 20 కోట్లు పైనే తగ్గింది 

సంపద సృష్టిస్తానని.. ఆఖరికి సంపదనే చంద్రబాబు శూన్యం చేస్తున్నాడు 

-కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    27 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.