Shuru
Apke Nagar Ki App…
హెల్మెట్ వినియోగం పై పోలీసుల వినూత్న అవగాహన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గోగుల తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వైభవంగా గిరి ప్రదక్షణ చేపట్టారు. స్వామి వారికి శనివారం రోజు అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పోటెత్తారు.ఆలయం ఆదాయం పూజ టికెట్, ప్రసాదాలు,అన్నదానం విరాళాలు, ద్వారా రూ=1,09,000 ఒక లక్షతొమ్మిది వేలు రూపాయలు ఆదాయం వచ్చింది అని ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు
Ram
హెల్మెట్ వినియోగం పై పోలీసుల వినూత్న అవగాహన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం గోగుల తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం వైభవంగా గిరి ప్రదక్షణ చేపట్టారు. స్వామి వారికి శనివారం రోజు అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పోటెత్తారు.ఆలయం ఆదాయం పూజ టికెట్, ప్రసాదాలు,అన్నదానం విరాళాలు, ద్వారా రూ=1,09,000 ఒక లక్షతొమ్మిది వేలు రూపాయలు ఆదాయం వచ్చింది అని ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- సంక్రాంతి పండుగ సీజన్ మంచి జోరు మీద ఉంది. వస్త్ర వ్యాపారానికి రాజమహేంద్రవరంకు విశేష గుర్తింపు ఉంది. మరి ఆ రాజమహేంద్రవరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో కడియం మండలం వీరవరం అనే గ్రామం ఉంటుంది.మా ఊరికి దగ్గరగా ఉండే ఈ గ్రామానికి సుదూర ప్రాంతాల నుంచి చీరల కొనడానికి వస్తారంటే నమ్ముతారా...? నమ్మడం కష్టమే. ఎందుకంటే రాజమహేంద్రవరం కంటే మించింది ఎలా ఉంటుంది అనుకుంటారు అందరు. అయితే ఇక్కడ చీరలు వాడిన వారు మాత్రం ఇక్కడికే వస్తుంటారు.ఎంతో నాణ్యమైన చీరలను తక్కువ ధరలకే ఇస్తుంటారు. అలా ఎందుకు ఇస్తారో తెలుసుకుందాము.. ఇక్కడ అద్దాలమేడలు ఉండవు....ఏసీ గదులు ఉండవు...కళ్లు చెదిరే విద్యుత్ కాంతులు ఉండవు...కస్టమర్లకు ఒంగి ఒంగి నమస్కారాలు పెట్టే నౌకరీలు ఉండరు...ఆ షాప్ కి రమ్మని పెద్దపెద్ద ప్రకటనలు ఇవ్వరు... ఇన్ఫిలెన్సర్లు ప్రమోషన్ చేయరు..కంప్యూటర్ బిల్లులుండవు..కలర్ ఫుల్ కవర్లు ఉండవు..న్యూ ఇయర్ క్యాలెండర్స్ ఉండవు.. పని వాళ్లతో పనిలేకుండా భార్య భర్తలు,ఇతర కుటుంబ సభ్యులు కలసి సొంత ఇంట్లోనే ఈ ఖరీదైన పట్టుచీరలను విక్రయిస్తుంటారు.ఆ గ్రామంలో పలు కుటుంబాలు ఎన్నో ఏళ్ల నుంచి ఈ చీరల అమ్మకాలు చేపడుతున్నారు. అసలు ఆ గ్రామంలో చీరలు అమ్మడానికి ప్రత్యేకంగా కారణాలు తెలుసుకుంటే... వీరవరంతో పాటు పరిసర గ్రామాలైన దుళ్ల, మురమండ ప్రాంతలలో వందలాది కుటుంబాలు చేనేతపై ఆధారపడి జీవించేవారు. ఇక్కడ ఒకప్పుడు బలమైన సహకార సంఘాల ద్వారా ఈ చేనేత వస్త్రాల అమ్మకాలు జరిగేవి. ఆ తర్వాత రోజుల్లో ఈ చేనేత ఎలా అంతరించిపోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ గ్రామంలో కూడా అదే జరిగింది.వారికి నష్టాలు రావడం, పట్టు ధరలు పెరిగిపోవడం వంటి కారణాలతో వీరు చేనేత వస్త్రాల తయారీ తగ్గించేశారు.అలా కాదు కానీ ఇంచుమించు మానేశారనే చెప్పాలి. అయితే వీరు తయారు చేసిన ఎన్నో రకాల పట్టు చీరలు ఉప్పాడ,వెంకటగిరి, మంగళగిరి తదితర ప్రాంతాలకు సరఫరా చేసేవారు. అందువల్ల ఆ ప్రాంతంలో వీరికి ఎనలేని అనుబంధం ఉంది. ఆ అనుబంధం కొనసాగింపుగా వీరికి నేరుగా తయారీదారుల నుంచి చీరలు కొనుగోలు చేసి తక్కువ నిర్వహణ ఖర్చులతో కొనుగోలు దారులకు అమ్మగలుగుతున్నారు. ధరలు ఒక్కటే కాదు నాణ్యతలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది.ఆ నాణ్యత అనేది హలో సేల్ గా కొనుగోలు చేసే షాపింగ్ మాల్స్ వారికి కంటే వీరికే ఎక్కువ తెలుస్తుంది. అదీగాక చేనేత కుటుంబాల వారి పక్షాన్నే తయారు చేసే చేనేత కార్మికులు ఉంటారు. అందుకునే ప్రెస్ స్టాక్ ను వీరు తీసుకొచ్చి అమ్మతూ వినియోగదారుల విశ్వాన్ని చూరగొంటున్నారు.మార్కెట్‌లో ఏడు వేల రూపాయలు ఉండే చీర తమ వద్ద అయిదువేలుకే దొరుకుతుందంటున్నారు బనిశెట్టి శ్రీనివాస్ అనే చీరల వ్యాపారి.1
- ysrcp Kings1
- 🙏🙏1
- ఉత్తరప్రదేశ్ రాష్ట్రo మాదిరిగా మన రాష్ట్రంలో కూడా పాఠశాలల్లో పుస్తక పఠనం తప్పని సరి చేయాలని బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ జాజుల లింగం గౌడ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా లింగం గౌడ్ మాట్లాడుతూ పుస్తక పఠనం తప్పనిసరి చేయడం వల్ల మెరుగైన ఫలితాలు చూడవచ్చని విద్యార్థులను కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమిత చేయడంతో సమాజంలో వర్తమానంలో జరిగే అంశాలపై అవగాహన లేకుండా పోతుందన్నారు.విద్యార్థులు సెల్ ఫోన్లకు కంప్యూటర్లకు పరిమితమై పోతూ ఏకాగ్రతను,ఆలోచన శక్తిని కోల్పోతున్నారు.రోజు పత్రికలు చదవడం వల్ల రాజకీయ,ఆర్థిక,సామాజిక,క్రీడా, సినిమా మొదలైన విభిన్న సామాజిక అంశాల పట్ల సమాచారం లభించడమే కాకుండా వారి వ్యక్తిత్వ వికాసానికి దాహోద పడుతుందన్నారు.ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన సమాచారం కూడా లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంపాటి వెంకట్ గౌడ్ గోదా రవీందర్ పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో HMTV క్యాలెండర్ ను హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హెచ్ఎంటీవీ ప్రజలు మెచ్చిన చానాలని ప్రజలకు అండగా ఉండే ఏకైక ఛానల్ హెచ్ఎంటివి ఛానల్ అని హెచ్ఎంటీవీ లో ప్రసారమయ్యే వార్తలు ప్రజాపక్షంగా ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఏసీపీతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు1
- Post by Ravi Poreddy1
- కొత్తపేట నియోజకవర్గంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు శ్రీ చిర్ల జగ్గి రెడ్డి గారి పై జరుగుతున్న రాజకీయ కుట్ర పై స్పందించిన ఆలమూరు మండలం మోదుగురు గ్రామ సర్పంచ్ శ్యామల వెంకట్రావు1
- 🙏🙏1
- అడవిదేవులపల్లిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎమ్మార్వో కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రత్యేక మండలంగా ఏర్పాటు అయినప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజా పాలన కొనసాగిస్తామన్న రేవంత్ రెడ్డి సర్కార్ చొరవ చూపాలని కోరారు.1