Shuru
Apke Nagar Ki App…
బసంపల్లి గ్రామంలో గురువారం రాత్రి దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుక ను గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని బసంపల్లి గ్రామంలో గురువారం గాండ్ల కులస్తులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా గాండ్ల కులస్తులు ప్రధాన కూడలిలో నరేంద్ర మోడీ ఫ్లెక్సీ కట్టి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు దేశ్ కా ప్రధాని నరేంద్ర మోడీ కీ జై అంటూ నినాదాలు చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు
పుట్టపర్తి మల్లికార్జున
బసంపల్లి గ్రామంలో గురువారం రాత్రి దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుక ను గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని బసంపల్లి గ్రామంలో గురువారం గాండ్ల కులస్తులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా గాండ్ల కులస్తులు ప్రధాన కూడలిలో నరేంద్ర మోడీ ఫ్లెక్సీ కట్టి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు దేశ్ కా ప్రధాని నరేంద్ర మోడీ కీ జై అంటూ నినాదాలు చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బసంపల్లి గ్రామంలో గురువారం రాత్రి దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుక ను గాండ్ల కులస్తుల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలోని బసంపల్లి గ్రామంలో గురువారం గాండ్ల కులస్తులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన వేడుకను ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా గాండ్ల కులస్తులు ప్రధాన కూడలిలో నరేంద్ర మోడీ ఫ్లెక్సీ కట్టి కేక్ కట్ చేసి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు దేశ్ కా ప్రధాని నరేంద్ర మోడీ కీ జై అంటూ నినాదాలు చేసుకుంటూ సంబరాలు జరుపుకున్నారు1
- ప్రజాబలం సంఘం అధ్యక్షుడు రామప్ప నాయక్ ఆధ్వర్యంలో డీఈఓ కార్యాలయం ముట్టడి.. అనంతపురం నగరంలో గత రెండు వారాలుగా సంచలనం సృష్టించిన ట్రెల్లిస్ స్కూల్ మైనర్ బాలిక ఘటన లో అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని, వెంటనే స్కూల్ ను సీజ్ చేయాలని డి ఈ ఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. కలెక్టర్ స్కూల్ ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినా డీఈవో అధికారి మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే స్కూలు సీజ్ చేసి బాధితు కుటుంబానికి న్యాయం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు1
- మక్కా మీద డ్రోన్ దాడి... 🙄 మధ్యలోనే పేల్చేసిన సౌదీ... తృటిలో తప్పిన ప్రమాదం ప్రాణాపాయం... షియా ముస్లిం దేశం ఇరాన్ మద్దతుతొ ఇంకో షియా హౌతీ ఉగ్రవాదులు సున్ని దేశం మక్కాపై దాడి కీ ప్రయత్నం,, డ్రోన్స్ వేశారు. దాడి చేశారు. 👊👊👊 ఇప్పుడు ఒక ఇస్లాం, ఇంకో ఇస్లామిక్ ఉగ్రవాదానికి లక్ష్యంగా మారింది. 🎯 అక్కడ హిందువులు లేరు,, RSS లేదు. దాడి చేసినవాడు ఇజ్రాయెల్‌కు చెందినవాడు కాదు. 😏 భారతదేశం లోని గల్లీ అబ్దుల్, సందులో సనా.. నకిలీ పాలస్తీనా ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేయడం లేదు. ఎవరూ కూడా రోడ్ల మీదకు రాలేదు.. 😭😭 ఇక కమ్యూనిస్ట్ 🐈🐈 ల నోర్లు పడిపోయాయి. ఎర్ర మీడియా, అర్బన్ నక్సల్ మేధావుల నోళ్లకు పక్షవాతం వచ్చింది. 🤣🤣🤣1
- వినాయక నిమజ్జనం ఊరేగింపులో రాజకీయ పార్టీ పాటలు పెట్టడంపై ఫిర్యాదు వినయపూర్వకమైన విజ్ఞప్తి - పోలీసు వారికి 🙏 To: Singanamala Circle Police / Salakamcheruvu Police విషయం: వినాయక నిమజ్జనం ఊరేగింపులో రాజకీయ పార్టీ పాటలు పెట్టడంపై ఫిర్యాదు. అయ్యా, తేదీ [నిమజ్జనం జరిగిన తేదీ వేయి] నాడు Nayanavari Palli (Singanamala Mandal) లో జరిగిన వినాయక నిమజ్జనం ఊరేగింపులో DJ లో భక్తి పాటలకు బదులుగా రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు పెద్ద శబ్దంతో ప్లే చేశారు. దీని వలన: 1. పండగ యొక్క భక్తి, పవిత్రత దెబ్బతింటుంది. 2. గ్రామంలో ఉన్న వివిధ పార్టీల భక్తుల మధ్య అనవసర గొడవలకు దారి తీస్తుంది. 3. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి రాబోయే పండగలు, ఊరేగింపులలో భక్తి పాటలు మాత్రమే పెట్టేలా నియమాలు పెట్టాలని, రాజకీయ పాటలు నిషేధించాలని కోరుతున్నాము. ఇట్లు, నయనవారిపల్లి గ్రామ భక్తులు / యువత Nayanavari Palli, Singanamala Mandal, Anantapur District #SinganamalaPolice #AnantapurPolice #VinayakaNimajjanam #PublicGrievance1
- అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్‌ను సందర్శించిన ఎమ్మెల్యే పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలోని అన్నా (ఎన్టీఆర్) క్యాంటీన్‌ను ఎమ్మెల్యే పరిటాల సునీత సందర్శించారు. ఈ సందర్భంగా క్యాంటీన్‌లో అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించారు. పరిసరాల్లో పరిశుభ్రత, నిర్వహణ తీరును కూడా పరిశీలించారు. భోజనం అందించే విధానం, వంటశాల పరిసరాలను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. క్యాంటీన్‌కు వచ్చే ప్రజలకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు1
- కంబదూరు మండలంలోని పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం తలెత్తింది. చాలా రోజులు తర్వాత భారీ వర్షం కురవడంతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంటలు ఎండిపోతున్న తరుణంలో వర్షం కురవడంతో పంటలకు జీవం పోసినట్లు అయిందని రైతులు చెబుతున్నారు.1
- ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణనాధుడికి దీపాల హారతులు వేంపల్లెలోని శ్రీవాసవి కళ్యాణ మండపంలో ఆర్యవైశ్య ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఉత్సవాల్లో భాగంగా బుధవారం వినాయకుడికి సాంప్రదాయ దుస్తులతో ఆర్యవైశ్య మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలు వివిధ రకాల దీపాల హారతులు ఇచ్చారు. పాటలు పాడుతూ భక్తి శ్రద్ధలతో 32 రకాల దీపాల హారతులు సమర్పించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.1
- కళ్యాణదుర్గం పట్టణంలో వినాయకుడి నిమజ్జనంలో ఊరేగింపులో సందడి అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గణపతి నిమజ్జనోత్సవం ఘనంగా నిర్వహించారు. మండపాల్లో కొలువుదీరిన వినాయక విగ్రహాలను అలంకరించిన వాహనాల్లో ఊరేగించారు. యువత రంగురంగుల రిబ్బన్లు కట్టుకుని, రంగులు చల్లుకుంటూ డప్పు వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ 'జై గణేశ్' నినాదాలతో సందడి చేశారు. అనంతరం సమీప చెరువులో గణపతి విగ్రహాలను నిమజ్జనం చేశారు.1