logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*శ్రీ వేంకటేశ్వర టెంపుల్ కన్‌స్ట్రక్షన్ – భక్తికి శిల్పకళా రూపం! ​మీరు మీ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని ఆలోచిస్తున్నారా? అత్యున్నత నాణ్యతతో, సంప్రదాయబద్ధంగా దేవాలయ నిర్మాణాలను మేము పూర్తి చేస్తాం. ​మా ప్రత్యేకతలు: ​కృష్ణశిల (Black Stone) & గ్రానైట్‌తో అద్భుతమైన ఆలయాల నిర్మాణం. ​తమిళనాడు శైలి కళాత్మక పోషకాలి శిల్పాలు. ​సిమెంట్ వర్క్స్ మరియు ప్రత్యేక ఆకృతులు. ​మా నినాదం: పరిపూర్ణ విశ్వాసం & నాణ్యతతో కూడిన పనులు. ​అనుభవం: ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన నిపుణులైన సేవలు. ​📍 చిరునామా: నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ - 524001. 👤 దేవాలయ నిర్మాణ శిల్పి: జి. గోపి 📞 ఫోన్ నెంబర్: 7981107921

1 hr ago
user_Muralikrishna న్యూస్ రిపోర్టర్
Muralikrishna న్యూస్ రిపోర్టర్
సంగం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
4c2c3985-e2c1-4dc5-9281-75a578ebca84
33bae8f3-1484-44ff-873f-11accfefd36f

*శ్రీ వేంకటేశ్వర టెంపుల్ కన్‌స్ట్రక్షన్ – భక్తికి శిల్పకళా రూపం! ​మీరు మీ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని ఆలోచిస్తున్నారా? అత్యున్నత నాణ్యతతో, సంప్రదాయబద్ధంగా దేవాలయ నిర్మాణాలను మేము పూర్తి చేస్తాం. ​మా ప్రత్యేకతలు: ​కృష్ణశిల (Black Stone) & గ్రానైట్‌తో అద్భుతమైన ఆలయాల నిర్మాణం. ​తమిళనాడు శైలి కళాత్మక పోషకాలి శిల్పాలు. ​సిమెంట్ వర్క్స్ మరియు ప్రత్యేక ఆకృతులు. ​మా నినాదం: పరిపూర్ణ విశ్వాసం & నాణ్యతతో కూడిన పనులు. ​అనుభవం: ఎన్నో ఏళ్ల అనుభవం కలిగిన నిపుణులైన సేవలు. ​📍 చిరునామా: నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ - 524001. 👤 దేవాలయ నిర్మాణ శిల్పి: జి. గోపి 📞 ఫోన్ నెంబర్: 7981107921

  • user_Muralikrishna న్యూస్ రిపోర్టర్
    Muralikrishna న్యూస్ రిపోర్టర్
    సంగం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్
    👌👌👌💯💯💯
    36 min ago
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నెల్లూరు నగరంలోని స్థానిక స్టోన్ హౌస్ పేట సమీపంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    1
    నెల్లూరు నగరంలోని స్థానిక  స్టోన్ హౌస్ పేట సమీపంలో  ప్లాస్టిక్ కవర్లను నిషేధించే క్రమంలో ఇప్పటికీ అమ్మకాలు కొనసాగిస్తున్న దుకాణాలపై ఆకస్మిక దాడుల నిర్వహించిన కార్పొరేషన్ అధికారులు. అధిక సంఖ్యలో 60 మైక్రోన్ కంటే తక్కువ ఉన్న కవర్స్ ను సీజ్ చేసిన అధికారులు. ఆ దుకాణాల యజమానులకు పెనాల్టీను విధించారు. కాలుష్యాన్ని నిర్మూలించే క్రమంలో కవర్లను అరికట్టాలి వాతావరణాన్ని పరిరక్షించాలి అని దిశలో ఈ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ దినేష్ సానిటరీ సూపర్వైజర్ ఎస్ కె మహబూబ్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు ఎస్ కే జిలాని  భాష అశోక్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    16 hrs ago
  • అరకు వ్యాలీ తుంగల్‌గూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయంలో జరిగిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు చాణక్య, అశ్వనీలను ఆశీర్వదించడం జరిగింది.
    1
    అరకు వ్యాలీ తుంగల్‌గూడ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయంలో జరిగిన అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు చాణక్య, అశ్వనీలను ఆశీర్వదించడం జరిగింది.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    25 min ago
  • గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
    1
    గిద్దలూరు మండల పరిసర ప్రాంతాలలో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు యువకులను మంగళవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ముగ్గురు వ్యక్తులు వద్ద నుంచి మూడు కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. మరికొద్ది సేపట్లో డిఎస్పి నాగరాజు కేసు పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. చెడు అలవాట్లకు బానిసై యువకులు ఈజీగా మనీ సంపాదించేందుకు విజయనగరం నుంచి గంజాయి దిగుమతి చేసుకొని యువకులు స్థానికంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • 6 నెలల్లో డంప్ యార్డు క్లీన్ చేస్తాము అని మేయర్ చెప్పి 43 నెలలు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.ఇది అనంతపురం డంప్ యార్డు వాస్తవం
    7
    6 నెలల్లో డంప్ యార్డు క్లీన్ చేస్తాము అని మేయర్ చెప్పి 43 నెలలు అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే.ఇది అనంతపురం డంప్ యార్డు వాస్తవం
    user_Ananthapuram Anil Kumar
    Ananthapuram Anil Kumar
    Social services organisation అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    48 min ago
  • మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
    1
    మంగళవారం రోజున కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతన తాసిల్దార్ కార్యాలయాన్ని పెద్దపెల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయన్నరతో కలిసి ప్రారంభించారు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష రెవెన్యూ శాఖ పనులు చేరువలో  త్వరతరగతిన వినియోగించుకోవచ్చని రైతులకు సంబంధించిన పెండింగ్ వర్కులు సకాలంలో చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    12 hrs ago
  • అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకు వెళ్లిన కార్ - పల్నాడు జిల్లాలో దాచేపల్లి పట్టణంలో ఘటన.. పల్నాడు జిల్లా.న్యూస్ దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నల్లవాగు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకెళ్లిన ఓ కారు.... అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై హైదరాబాదు వైపు నుండి వస్తూ తిరుపతి వెళుతున్న కారు అదుపుతప్పి నల్లవాగు కాలువలోకి దూసుకెళ్లిన కారు... ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు.... అత్యవసర చికిత్స నిమిత్తం హుటాహుటిన 108 వాహనంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు....
    1
    అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకు వెళ్లిన కార్ - పల్నాడు జిల్లాలో దాచేపల్లి పట్టణంలో ఘటన..
పల్నాడు జిల్లా.న్యూస్ 
దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలోని నల్లవాగు సమీపంలో అదుపుతప్పి బోల్తా పడి వాగులోకి దూసుకెళ్లిన ఓ కారు....
అద్దంకి నార్కెట్పల్లి హైవే రహదారిపై హైదరాబాదు వైపు నుండి వస్తూ తిరుపతి వెళుతున్న కారు అదుపుతప్పి నల్లవాగు కాలువలోకి దూసుకెళ్లిన కారు...
ఈ ప్రమాద సమయంలో కారులో ఉన్న ఆరుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు....
అత్యవసర చికిత్స నిమిత్తం  హుటాహుటిన 108 వాహనంలో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు....
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 min ago
  • నాగర్‌కర్నూల్‌ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బ‌స్సులో బ్ర‌ష్ చేసుకుంటున్న మ‌హిళ‌. ఆశ్చ‌ర్య‌పోయిన తోటి ప్ర‌యాణికులు, కండ‌క్ట‌ర్. పూర్తి వివరాలకు వెళితే నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వెలుగు చూసిన ఘ‌ట‌న‌పదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.
    1
    నాగర్‌కర్నూల్‌ జిల్లాఅయ్యా సార్లు ఈ దృశ్యాలు చూడండి.ఉచితం అంటే మరి ఇంత ఉచితమా ... పళ్లు తోమటేకాదు, ఆపితే చాయ్ కూడ తాగుతా.ఉచిత బ‌స్సులో బ్ర‌ష్ చేసుకుంటున్న మ‌హిళ‌.
ఆశ్చ‌ర్య‌పోయిన తోటి ప్ర‌యాణికులు, కండ‌క్ట‌ర్. పూర్తి వివరాలకు వెళితే
నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వెలుగు చూసిన ఘ‌ట‌న‌పదర మండలం మద్దిమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఘటన. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చే ఉచిత బస్సు హామీలకు గిట్లనే ఉంటది అంటు నెటిజన్స్ ఆగ్రహాం.
    user_Shaik Habeeb
    Shaik Habeeb
    జర్నలిస్ట్ కల్వకుర్తి, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    15 hrs ago
  • కూటమి పాలనలో మహిళలకు రక్షణే లేదు. మైనర్ బాలికలపై దారుణంగా అత్యాచారాలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోవడం లేదు. వీటిపై మాట్లాడుతున్న ప్రతిపక్షంపై కేసులు పెట్టడం మీద ఉన్న శ్రద్ధలో పదో వంతు కూడా మహిళల రక్షణపై పెట్టడం లేదు కూటమి ప్రభుత్వం. తమ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం, పోలీసులు కలిసి మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాలను దాచిపెట్టి, ఆ కుంటుంబాన్ని కూడా దాచిపెడుతున్నారు. -కాకాణి పూజిత గారు, వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్
    1
    కూటమి పాలనలో మహిళలకు రక్షణే లేదు. మైనర్ బాలికలపై దారుణంగా అత్యాచారాలు జరుగుతుంటే ఈ ప్రభుత్వం ఏ చర్యలూ తీసుకోవడం లేదు. వీటిపై మాట్లాడుతున్న ప్రతిపక్షంపై కేసులు పెట్టడం మీద ఉన్న శ్రద్ధలో పదో వంతు కూడా మహిళల రక్షణపై పెట్టడం లేదు కూటమి ప్రభుత్వం. తమ ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం, పోలీసులు కలిసి మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాలను దాచిపెట్టి, ఆ కుంటుంబాన్ని కూడా దాచిపెడుతున్నారు.
-కాకాణి పూజిత గారు, వైయస్ఆర్ సీపీ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    29 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.