logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం: మాజీ ఎంపీ భరత్ భరత్ చేస్తున్న కార్యక్రమం శుభ పరిణామం: పిల్లి సుభాష్ చంద్రబోస్ జాబ్ మేళాతో వేలాదిమందికి ఉద్యోగాలు, మెగా మెడికల్ క్యాంపుతో పేదలకు వైద్య సేవలు: మార్గాని నాగేశ్వరరావు భరత్ రామ్ ఫౌండేషన్ మెగా మెడికల్ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ..కాంటినెంటల్, జీఎస్ఎల్, వాసన్ ఐ కేర్, మాగ్న, జాబిల్లి, రమాదేవి డెంటల్, ప్లస్ హాస్పిటల్స్ నిపుణుల సేవలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణ నగర్ కొత్తరోడ్డులోని వీవీ గార్డెన్స్‌లో ఆదివారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ , జీఎస్ఎల్ హాస్పిటల్స్, మాగ్న హాస్పిటల్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్, జాబిల్లి హాస్పిటల్, రమాదేవి డెంటల్, ప్లస్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు అందించారు. రత్నం మెడికల్స్, రామలక్ష్మి మెడికల్ ఏజన్సీ వాళ్ళు కూడా మందులు అందజేశారు. ఆదిత్య కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాలంటీర్లు సేవలందించారు. భరత్ తో పాటు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కూడా వైద్య పరీక్షలు చేయించు కున్నారు. ఈసందర్బంగా బోస్ మాట్లాడుతూ.. వివిధ హాస్పిటల్స్ నుంచి వైద్య నిపుణులను రప్పించి పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడంపట్ల హర్షం వ్యక్తం చేసారు. మాజీ ఎంపీ భరత్ ఇంతచక్కటి కార్యక్రమాన్ని మాతృ దినోత్సవం నాడు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ 80శాతం మేరకు అందకుండా నమ్మకం కోల్పోయిన దశలో ఇలాంటి క్యాంపులు పెట్టి ఉచితంగా వైద్య పరీక్షలు జరిపించి మందులు కూడా ఉచితంగా అందించడం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ..మదర్స్ డే సందర్బంగా మెగా మెడికల్ క్యాంపు నిర్వహించామని తెలిపారు. హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్, రాజమండ్రి జీఎస్ఎల్, వాసన్ ఐ కేర్, మాగ్న వంటి సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్ నుంచి నిపుణులైన వైద్యులు విచ్చేసి ఈ శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు అందించారని, అలాగే ఉచితంగా మందులు అందించామని తెలిపారు. రాజమండ్రి ప్రజలకోసం నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని అన్నారు. మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు అందించాలని నిర్ణయించామని చెప్పారు. గతంలో మెగా జాబ్ మేళా పెట్టి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించామని భరత్ గుర్తుచేశారు. ఇప్పుడు మెగా మెడికల్ క్యాంపు నిర్వహణ ద్వారా క్యాన్సర్, హార్ట్, కిడ్నీస్, ఊపిరితిత్తులు, కీళ్ల నొప్పులు, న్యూరో, డెంటల్, కంటి, గైనకాలజీ తదితర అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య పరీక్షలు ఇక్కడ నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. తనతండ్రి మార్గాని నాగేశ్వరరావు మంచి సహకారం అందించి ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి శిబిరాలు నిర్వహించనున్నట్లు భరత్ తెలిపారు. మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజాసేవలో ఉన్నపుడు సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చాటిచెబుతూ మార్గాని భరత్ ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. గతంలో జాబ్ మేళాల నిర్వహణ ద్వారా రెండువేలమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారని తెలిపారు. ఇప్పుడు వివిధ విభాగాల వైద్య నిపుణులతో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈనెల 12వ తేదీన భరత్ పుట్టినరోజు సందర్బంగా ముందస్తుగా ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, తలారి వెంకటరావు, వైయస్సార్ సీపీ రామచంద్రపురం కోఆర్డినేటర్ సూర్య ప్రకాష్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు, రాజమండ్రి సిటీ వైయస్ఆర్ సీపీ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వర రావు, మాజీ కోఆర్డినేటర్ గిరజాల బాబు, కడియం వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు స్టాలిన్, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

2 hrs ago
user_Stv9 Press
Stv9 Press
జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
28d81552-51e1-49ed-8337-28340ae109c8

సేవా కార్యక్రమాలు కొనసాగిస్తాం: మాజీ ఎంపీ భరత్ భరత్ చేస్తున్న కార్యక్రమం శుభ పరిణామం: పిల్లి సుభాష్ చంద్రబోస్ జాబ్ మేళాతో వేలాదిమందికి ఉద్యోగాలు, మెగా మెడికల్ క్యాంపుతో పేదలకు వైద్య సేవలు: మార్గాని నాగేశ్వరరావు భరత్ రామ్ ఫౌండేషన్ మెగా మెడికల్ క్యాంపులో ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ..కాంటినెంటల్, జీఎస్ఎల్, వాసన్ ఐ కేర్, మాగ్న, జాబిల్లి, రమాదేవి డెంటల్, ప్లస్ హాస్పిటల్స్ నిపుణుల సేవలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి, రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో స్థానిక కృష్ణ నగర్ కొత్తరోడ్డులోని వీవీ గార్డెన్స్‌లో ఆదివారం మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు కూడా పంపిణీ చేశారు. కాంటినెంటల్ హాస్పిటల్స్ , జీఎస్ఎల్ హాస్పిటల్స్, మాగ్న హాస్పిటల్, వాసన్ ఐ కేర్ హాస్పిటల్స్, జాబిల్లి హాస్పిటల్, రమాదేవి డెంటల్, ప్లస్ హాస్పిటల్స్ వైద్య నిపుణులు ఉచిత వైద్య శిబిరానికి హాజరై వైద్య సేవలు అందించారు. రత్నం మెడికల్స్, రామలక్ష్మి మెడికల్ ఏజన్సీ వాళ్ళు కూడా మందులు అందజేశారు. ఆదిత్య కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ జీవీఎస్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాలంటీర్లు సేవలందించారు. భరత్ తో పాటు రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు కూడా వైద్య

353670c8-2955-4dc8-ae97-803d4f6ef717

పరీక్షలు చేయించు కున్నారు. ఈసందర్బంగా బోస్ మాట్లాడుతూ.. వివిధ హాస్పిటల్స్ నుంచి వైద్య నిపుణులను రప్పించి పేద ప్రజలకు వైద్య సేవలు అందించి ఉచితంగా మందులు పంపిణీ చేయడంపట్ల హర్షం వ్యక్తం చేసారు. మాజీ ఎంపీ భరత్ ఇంతచక్కటి కార్యక్రమాన్ని మాతృ దినోత్సవం నాడు చేయడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ 80శాతం మేరకు అందకుండా నమ్మకం కోల్పోయిన దశలో ఇలాంటి క్యాంపులు పెట్టి ఉచితంగా వైద్య పరీక్షలు జరిపించి మందులు కూడా ఉచితంగా అందించడం మంచి పరిణామమని ఆయన పేర్కొన్నారు. మాజీ ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ..మదర్స్ డే సందర్బంగా మెగా మెడికల్ క్యాంపు నిర్వహించామని తెలిపారు. హైదరాబాద్ కాంటినెంటల్ హాస్పిటల్, రాజమండ్రి జీఎస్ఎల్, వాసన్ ఐ కేర్, మాగ్న వంటి సూపర్ స్పెషాల్టీ హాస్పిటల్స్ నుంచి నిపుణులైన వైద్యులు విచ్చేసి ఈ శిబిరంలో ఉచితంగా వైద్య పరీక్షలు అందించారని, అలాగే ఉచితంగా మందులు అందించామని తెలిపారు. రాజమండ్రి ప్రజలకోసం నిర్వహించిన ఈ మెగా వైద్య శిబిరానికి మంచి స్పందన లభించిందని అన్నారు. మార్గాని భరత్ ఫౌండేషన్ ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు అందించాలని నిర్ణయించామని చెప్పారు. గతంలో మెగా జాబ్ మేళా పెట్టి, నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించామని భరత్ గుర్తుచేశారు. ఇప్పుడు మెగా మెడికల్ క్యాంపు నిర్వహణ ద్వారా క్యాన్సర్, హార్ట్, కిడ్నీస్, ఊపిరితిత్తులు, కీళ్ల

04e0a3ec-9563-4aa9-aa36-4aab67f9feaf

నొప్పులు, న్యూరో, డెంటల్, కంటి, గైనకాలజీ తదితర అన్ని విభాగాలకు సంబంధించిన వైద్య పరీక్షలు ఇక్కడ నిర్వహించి ఉచితంగా మందులు అందజేస్తున్నట్లు తెలిపారు. తనతండ్రి మార్గాని నాగేశ్వరరావు మంచి సహకారం అందించి ప్రోత్సహిస్తున్నారని ఆయన తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి శిబిరాలు నిర్వహించనున్నట్లు భరత్ తెలిపారు. మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ప్రజాసేవలో ఉన్నపుడు సేవా కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని చాటిచెబుతూ మార్గాని భరత్ ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని అన్నారు. గతంలో జాబ్ మేళాల నిర్వహణ ద్వారా రెండువేలమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించారని తెలిపారు. ఇప్పుడు వివిధ విభాగాల వైద్య నిపుణులతో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించి ఉచిత వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల పంపిణీ చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈనెల 12వ తేదీన భరత్ పుట్టినరోజు సందర్బంగా ముందస్తుగా ఈ శిబిరం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, తలారి వెంకటరావు, వైయస్సార్ సీపీ రామచంద్రపురం కోఆర్డినేటర్ సూర్య ప్రకాష్, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వాసంశెట్టి గంగాధరరావు, రాజమండ్రి సిటీ వైయస్ఆర్ సీపీ అబ్జర్వర్ అద్దంకి ముక్తేశ్వర రావు, మాజీ కోఆర్డినేటర్ గిరజాల బాబు, కడియం వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు స్టాలిన్, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • తెల్లవారుజామున అదిబట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద తీవ్రతకు కంటైనర్ లారీ వెనుక చక్రాలు ఊడిపోయాయి. మృతులు నెల్లూరు జిల్లాకు చెందిన నటుడు కె. భరత్ కాంత్, 31, మరియు జి. సాయి త్రిలోక్, 31. వీరు బొంగ్లూర్ - తుక్కుగూడ మధ్య ORR పై ప్రయాణిస్తున్నారు. ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరకు రాగానే, కారు నడుపుతున్న భరత్ కాంత్ ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    3
    తెల్లవారుజామున అదిబట్ల వద్ద ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు కంటైనర్ లారీని వెనుక నుండి ఢీకొనడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.  

ప్రమాద తీవ్రతకు కంటైనర్ లారీ వెనుక చక్రాలు ఊడిపోయాయి.  

మృతులు నెల్లూరు జిల్లాకు చెందిన నటుడు కె. భరత్ కాంత్, 31, మరియు జి. సాయి త్రిలోక్, 31. వీరు బొంగ్లూర్ - తుక్కుగూడ మధ్య ORR పై ప్రయాణిస్తున్నారు. ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గరకు రాగానే, కారు నడుపుతున్న భరత్ కాంత్ ముందు వెళ్తున్న కంటైనర్ లారీని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.  

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    12 hrs ago
  • వినుచున్న ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు గాడ్ బ్లెస్స్ యు గుడ్ మార్నింగ్ మీ చేతి పనులను ఆటంకములు క్షేమకరమైన ప్రతి దీవెనలు పొందుకోవడానికి ఉన్న అభ్యంతరములు మార్గంలో ఉన్న వ్యతిరేక పరిస్థితులు అన్నీ అనుకూలపరిచి దేవుని నామమై మార్దమై మీరు అనేకులకు వెలుగుగాను దీవెనకాను రక్షణ గాను ఉందురు గాక గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ ది లార్డ్
    1
    వినుచున్న ప్రియా సహోదరి సహోదరుడా ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు గాడ్ బ్లెస్స్ యు గుడ్ మార్నింగ్ మీ చేతి పనులను ఆటంకములు క్షేమకరమైన ప్రతి దీవెనలు పొందుకోవడానికి ఉన్న అభ్యంతరములు మార్గంలో ఉన్న వ్యతిరేక పరిస్థితులు అన్నీ అనుకూలపరిచి దేవుని నామమై మార్దమై మీరు అనేకులకు వెలుగుగాను దీవెనకాను రక్షణ గాను ఉందురు గాక గాడ్ బ్లెస్స్ యు ప్రైస్ ది లార్డ్
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు పట్టణంలో డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మీ ఏరియాలో డ్రైనేజీ సమస్యలు ఉంటే సచివాలయాన్ని సంప్రదించి నమోదు చేయాలని పౌరులకు సూచించారు.
    1
    రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని బద్వేలు పట్టణంలో డ్రైనేజీ కాలువల పూడిక తీత పనులను మున్సిపల్ కమిషనర్ నరసింహ రెడ్డి పరిశీలించారు. పనులను వేగవంతంగా, నాణ్యతతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మీ ఏరియాలో డ్రైనేజీ సమస్యలు ఉంటే సచివాలయాన్ని సంప్రదించి నమోదు చేయాలని పౌరులకు సూచించారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నియోజకవర్గం, వడమాలపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్వీపురం ఎంపీటీసీ ఉపేంద్ర వర్మ తన వర్గీయులు, 50కి పైగా కుటుంబాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గత పదేళ్లుగా సరైన గుర్తింపు లేకపోవడం, టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
    1
    ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నియోజకవర్గం, వడమాలపేటలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్వీపురం ఎంపీటీసీ ఉపేంద్ర వర్మ తన వర్గీయులు, 50కి పైగా కుటుంబాలతో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. గత పదేళ్లుగా సరైన గుర్తింపు లేకపోవడం, టీడీపీ ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఆకర్షితులై ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమ సమయాలు మారాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, ఇది కేవలం 11 గంటల వరకే నిర్వహించబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
    1
    ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురం ఎస్పీ కార్యాలయాల్లో మే 11న జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 'మీకోసం' కార్యక్రమ సమయాలు మారాయి. ఉదయం 8 గంటల నుండి ప్రారంభమై, ఇది కేవలం 11 గంటల వరకే నిర్వహించబడుతుంది. వేసవిని దృష్టిలో ఉంచుకుని ప్రజల ఆరోగ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు.
    user_Sasi Kumar reddy
    Sasi Kumar reddy
    గిద్దలూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • కాకినాడరెడ్ క్రాస్ సమీపంలో ఓ వ్యక్తినీ గొంతు కోసిన దుండగులు కాకినాడ సిటీ గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటనకు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు..రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది.బాధితుడు రోడ్డుపై నడుస్తు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దాడితో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు..ఘటన ప్రాంతం,పరిసర ప్రాంతాల పరిస్థితులను క్లూస్ టీం పోలీసులు పరిశీలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితులు కదలికలపై ఆరా తీస్తున్నారు.ఈ ఘటన పాత కక్షలా లేక వ్యక్తిగత కక్షల అనేదానిపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు..మృతుడు జి నాగేశ్వరరావు, 46 ఏళ్ల ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా గుర్తించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...
    3
    కాకినాడరెడ్ క్రాస్ సమీపంలో ఓ వ్యక్తినీ గొంతు కోసిన దుండగులు
కాకినాడ సిటీ గాంధీనగర్ ప్రాంతంలో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటనకు స్థానికులు భయాందోళనలకు గురయ్యారు..రెడ్ క్రాస్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు కత్తితో దాడి చేసి గొంతు కోసి పరారైన ఘటన తీవ్ర కలకలం రేపింది.బాధితుడు రోడ్డుపై నడుస్తు వెళ్తున్న సమయంలో అకస్మాత్తుగా దాడితో అక్కడున్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు.సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఏఎస్పీ మనీష్ పాటిల్ దేవరాజ్, టూ టౌన్ సీఐ అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు..ఘటన ప్రాంతం,పరిసర ప్రాంతాల పరిస్థితులను  క్లూస్ టీం పోలీసులు పరిశీలిస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తూ నిందితులు కదలికలపై ఆరా తీస్తున్నారు.ఈ ఘటన పాత కక్షలా లేక వ్యక్తిగత కక్షల అనేదానిపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు..మృతుడు జి నాగేశ్వరరావు, 46 ఏళ్ల ఏపీఎస్పీ కానిస్టేబుల్ గా గుర్తించారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు...
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కూటమి ప్రభుత్వం చేతగానితనాన్ని లెక్కలతో సహా కాగ్ కడిగిపారేసింది ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏకంగా రూ.50 వేల కోట్లు తగ్గింది. అలానే పన్ను రాబడి కూడా రూ. 20 కోట్లు పైనే తగ్గింది సంపద సృష్టిస్తానని.. ఆఖరికి సంపదనే చంద్రబాబు శూన్యం చేస్తున్నాడు -కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    1
    కూటమి ప్రభుత్వం చేతగానితనాన్ని లెక్కలతో సహా కాగ్ కడిగిపారేసింది 

ఒక్క ఏడాదిలోనే రాష్ట్ర రెవెన్యూ రాబడి ఏకంగా రూ.50 వేల కోట్లు తగ్గింది. అలానే పన్ను రాబడి కూడా రూ. 20 కోట్లు పైనే తగ్గింది 

సంపద సృష్టిస్తానని.. ఆఖరికి సంపదనే చంద్రబాబు శూన్యం చేస్తున్నాడు 

-కారుమూరు వెంకటరెడ్డి గారు, వైయస్ఆర్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి
    user_Stv9 Press
    Stv9 Press
    జర్నలిస్ట్ చంద్రగిరి, తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.