Shuru
Apke Nagar Ki App…
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన TVK పార్టీ అధ్యక్షుడు 'శ్రీ జోసెఫ్ విజయ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య బద్ధంగా మీ పాలన ఉంటుందని ఆకాంక్షిస్తూ... చెన్నూరు మహమ్మద్ అబ్బాస్ కాంగ్రెస్ నాయకులు, కడప జిల్లా. #CMJosephVijay #TamilNadu #ChiefMinister #Vijay #SocialJustice #Development #Congress #India #thalapathyvijay #ThalapathyVijay #CMVijay #TVK #VijayCM #ChiefMinister #CMJosephVijay #TamilNaduCM
CHENNURU MAHAMMAD ABBAS
తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన TVK పార్టీ అధ్యక్షుడు 'శ్రీ జోసెఫ్ విజయ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజాస్వామ్య బద్ధంగా మీ పాలన ఉంటుందని ఆకాంక్షిస్తూ... చెన్నూరు మహమ్మద్ అబ్బాస్ కాంగ్రెస్ నాయకులు, కడప జిల్లా. #CMJosephVijay #TamilNadu #ChiefMinister #Vijay #SocialJustice #Development #Congress #India #thalapathyvijay #ThalapathyVijay #CMVijay #TVK #VijayCM #ChiefMinister #CMJosephVijay #TamilNaduCM
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేసి, మంత్రిని బర్తరఫ్ చేయాలని నంద్యాలలో సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణలోని నిజామాబాద్‌లో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ నిందితుడిగా ఉన్నాడు. ఈ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు కోరారు.1
- కార్మిక కోడ్లను రద్దు చేయాలి.. కార్మిక హక్కులను కాపాడాలి సీఐటీయూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నాలుగు కార్మిక కోడ్లను వెంటనే రద్దు చేసి, పాత కార్మిక చట్టాలను కొనసాగించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కర్నూల్ అర్బన్ ఓల్డ్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో సుర్జీత్ భవన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల పోరాటాలతో సాధించుకున్న 8 గంటల పని విధానం, కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాచ్యుటీ వంటి హక్కులు కొత్త కార్మిక కోడ్లతో ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.1
- SPSR నెల్లూరు జిల్లా.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరి కృష్ణను అకారణంగా కొట్టారంటూ పొదలకూరు పో*లీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైయస్ఆర్ సీపీ నేతల ఆందోళన. పొదలకూరు ఎస్సై హనీఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. స్టేషన్ ఎదుట భారీగా గుమిగూడిన వైయస్ఆర్ సీపీ శ్రేణులు. మండుటెండలో రోడ్డు మీద బైఠాయించిన కాకాణి మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఎస్సై హనీఫ్ బెది*రింపులకు పాల్పడుతూ, స్టేషన్ కి పిలిచి కొడుతున్నాడు, కొట్టే దృశ్యాలను టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపించాడు, మోటార్ సర్వీస్ కనెక్షన్ కోసం వైయస్ఆర్ సీపీ నేత హరి ఏఈని ప్రశ్నిస్తే.. హరిని పిలిచి ఎస్సై కొ*ట్టాడు, కనెక్షన్ కోసం ఎలక్ట్రికల్ ఏఈ 40 వేలు లంచం తీసుకుని పనిచేయకపోవడం వల్లే ప్రశ్నించాం. ఎస్సై హనీఫ్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి.. అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి. ధర్నాలు చేస్తే నాన్ బె*యిలబుల్ కే*సులు పెడతామని ఎస్సై బెది*రిస్తాడా..? అకారణంగా పోలీ*సులు కొ*డితే తిరగబడాలని కాకాణి పిలుపు. SPSR నెల్లూరు జిల్లా.. వైఎస్ఆర్ సీపీ కార్యకర్త హరి కృష్ణను అకారణంగా కొట్టారంటూ పొదలకూరు పో*లీస్ స్టేషన్ ఎదుట మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి , వైయస్ఆర్ సీపీ నేతల ఆందోళన. పొదలకూరు ఎస్సై హనీఫ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్. స్టేషన్ ఎదుట భారీగా గుమిగూడిన వైయస్ఆర్ సీపీ శ్రేణులు. మండుటెండలో రోడ్డు మీద బైఠాయించిన కాకాణి మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ కార్యకర్తలపై ఎస్సై హనీఫ్ బెది*రింపులకు పాల్పడుతూ, స్టేషన్ కి పిలిచి కొడుతున్నాడు, కొట్టే దృశ్యాలను టీడీపీ నేతలకు వీడియో కాల్ చేసి చూపించాడు, మోటార్ సర్వీస్ కనెక్షన్ కోసం వైయస్ఆర్ సీపీ నేత హరి ఏఈని ప్రశ్నిస్తే.. హరిని పిలిచి ఎస్సై కొ*ట్టాడు, కనెక్షన్ కోసం ఎలక్ట్రికల్ ఏఈ 40 వేలు లంచం తీసుకుని పనిచేయకపోవడం వల్లే ప్రశ్నించాం. ఎస్సై హనీఫ్ మీద అనేక ఆరోపణలు ఉన్నాయి.. అతన్ని వెంటనే సస్పెండ్ చెయ్యాలి. ధర్నాలు చేస్తే నాన్ బె*యిలబుల్ కే*సులు పెడతామని ఎస్సై బెది*రిస్తాడా..? అకారణంగా పోలీ*సులు కొ*డితే తిరగబడాలని కాకాణి పిలుపు.1
- తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే విజయ్ సెక్రటేరియట్‌కు వెళ్లారు. అక్కడ సీఎం కుర్చీలో కూర్చుని అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు.1
- ఆలూరు టీడీపీ ఇంచార్జ్ వైకుంఠం జ్యోతి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. ఆమె రోగులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు, అనంతరం వైద్యులకు మెరుగైన సేవలందించాలని సూచించారు.1
- ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారోత్సవం నెహ్రూ స్టేడియంలో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ వేడుకలో నటి త్రిష ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, ఉచిత బస్సు ప్రయాణం హామీపై సీఎం తొలి సంతకం చేయనున్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చిన ఏడు ప్రధాన హామీలలో ఒకటి, దీనిపై ప్రజలు భారీ అంచనాలు పెట్టుకున్నారు.1
- తమిళనాడులో హైడ్రామా తర్వాత విజయ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ శుభవార్తతో అభిమానులు భావోద్వేగానికి లోనై, ఓ మహిళా అభిమాని ఆనందంతో బోరున ఏడ్చారు. చెన్నైలో ప్రమాణస్వీకారాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడంతో సంబరాలు మిన్నంటాయి.1
- నిర్భయ స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఆయన చూపిన ధైర్యం, త్యాగం నేటి తరానికి స్ఫూర్తినిస్తున్నాయి. 'మన్యం వీరుడు'గా ఆయన పేరు తెలుగు ప్రజల, ప్రతి భారతీయుడి గుండెల్లో శాశ్వతంగా నిలిచి ఉంటుంది.1
- తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారిగా మహానాడు నెల్లూరులో జరగబోతోంది. ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా ఉంటుందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు. కొడవలూరు మండలం రేగడిచెలికలో మహానాడు ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.1