logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కళ్యాణదుర్గం లో ప్లాస్టిక్ నిర్మూలనపై విద్యార్థుల వినూత్న ప్రదర్శన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీ సరస్వతి విద్యా మందిరం విద్యార్థులు ప్లాస్టిక్ నిర్మూలనపై చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను వీధుల్లో పడేయడం వల్ల పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కవర్లను బాటిళ్లలో నింపి అందజేయడంతో చెత్త సేకరణ సులభమవుతుందని, పర్యావరణాన్ని కాపాడవచ్చని విద్యార్థులు వివరించారు. ఈ వినూత్న ఆలోచన పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.

on 19 February
user_Merzaa Tv
Merzaa Tv
Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
on 19 February

కళ్యాణదుర్గం లో ప్లాస్టిక్ నిర్మూలనపై విద్యార్థుల వినూత్న ప్రదర్శన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీ సరస్వతి విద్యా మందిరం విద్యార్థులు ప్లాస్టిక్ నిర్మూలనపై చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను వీధుల్లో పడేయడం వల్ల పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కవర్లను బాటిళ్లలో నింపి అందజేయడంతో చెత్త సేకరణ సులభమవుతుందని, పర్యావరణాన్ని కాపాడవచ్చని విద్యార్థులు వివరించారు. ఈ వినూత్న ఆలోచన పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు జిల్లా పలమనేరు:మానవత్వం చాటుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మాదేశ్ బృందం.పలమనేరు రూరల్, సముద్ర పల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్నాడని తెలుసుకొని మొదటి విడతగా నిత్యవసర సరుకులు, రెండవ విడతగా గ్యాస్ మరియు బట్టలు, మూడవ విడతగా చెప్పిన మాట చెప్పినట్టుగా కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది.రెండు రోజులుగా తమ సొంత నిధులతో బెంగుళూరు కు చెందిన ఓ హాస్పిటల్ లో రామాంజనేయులు అనే వ్యక్తికి కృత్రిమ కాలు ఏర్పాటు చేసి గురువారం తిరిగి వారి నివాసానికి చేర్పించారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ సౌత్ జోన్ ఇన్చార్జిక్రియ జిక్రియ తెలిపారు.
    1
    చిత్తూరు జిల్లా పలమనేరు:మానవత్వం చాటుకున్న నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ మాదేశ్ బృందం.పలమనేరు రూరల్, సముద్ర పల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు అనే వ్యక్తికి యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకున్నాడని తెలుసుకొని మొదటి విడతగా నిత్యవసర సరుకులు, రెండవ విడతగా గ్యాస్ మరియు బట్టలు, మూడవ విడతగా చెప్పిన మాట చెప్పినట్టుగా కృత్రిమ కాలు ఏర్పాటు చేయడం జరిగింది.రెండు రోజులుగా తమ సొంత నిధులతో బెంగుళూరు కు చెందిన ఓ హాస్పిటల్ లో రామాంజనేయులు అనే వ్యక్తికి కృత్రిమ కాలు ఏర్పాటు చేసి గురువారం తిరిగి వారి నివాసానికి చేర్పించారని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ సౌత్ జోన్ ఇన్చార్జిక్రియ జిక్రియ తెలిపారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • రాజంపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి హౌస్ అరెస్ట్* *వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు* *మేరకు తిరుమల పవిత్రతను కాపాడే దిశగా చైర్మన్ బి.ఆర్.నాయుడు ని వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విలేకరులు* *సమావేశం నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన *నేపథ్యంలో ముందస్తు చర్యగా* *రాజంపేట నియోజకవర్గ* *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి గారిని మన్నూరు పోలీసులు* *హౌస్ అరెస్ట్ చేసి అదుపులో* *తీసుకోవడం జరిగింది.*
    1
    రాజంపేట నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి హౌస్ అరెస్ట్*
*వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారి  పిలుపు* *మేరకు తిరుమల పవిత్రతను కాపాడే దిశగా చైర్మన్ బి.ఆర్.నాయుడు ని  వెంటనే చైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి విలేకరులు* *సమావేశం నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన *నేపథ్యంలో ముందస్తు చర్యగా*
*రాజంపేట నియోజకవర్గ* *వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి గారిని మన్నూరు పోలీసులు* *హౌస్ అరెస్ట్ చేసి అదుపులో* *తీసుకోవడం జరిగింది.*
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    17 min ago
  • వామ్మో తిరుపతిలో ఏంది ఎండలు దంచి కొడుతుంది.చల్లగా కూలింగ్ తాగుదాం.. బావా ఒక వానరం థమ్సప్ తాగుతున్న దృశ్యం...
    1
    వామ్మో తిరుపతిలో ఏంది ఎండలు దంచి కొడుతుంది.చల్లగా కూలింగ్ తాగుదాం.. బావా ఒక వానరం థమ్సప్ తాగుతున్న దృశ్యం...
    user_RAVI KUMAR
    RAVI KUMAR
    Tirupati (Rural), Andhra Pradesh•
    17 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    10 hrs ago
  • Post by కొప్పాల సూర్యనారాయణ
    1
    Post by కొప్పాల సూర్యనారాయణ
    user_కొప్పాల సూర్యనారాయణ
    కొప్పాల సూర్యనారాయణ
    Political party office పొదలకూరు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
  • నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మహానగరాలకు దీటుగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో మెడికవర్ హాస్పిటల్ సమీపంలో అంగరంగ వైభవంగా స్టార్ బిర్యాని రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం జరిగింది. మహానగరాలలో స్టార్ బిర్యాని ప్రత్యేక గుర్తింపు కలగని రుచికి నాణ్యతకు మంచి పేరు పొందినదని కావున నెల్లూరు ఒకసారి విచ్చేసి తమ స్టార్ బిర్యాని టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు వంశీకృష్ణ రెడ్డి మీడియాతో తెలిపారు. ఇటువంటి బిర్యానీ రెస్టారెంట్స్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డిని అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.
    1
    నెల్లూరు నగరంలోని నేటి ఉదయం మహానగరాలకు దీటుగా స్థానిక చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో  మెడికవర్ హాస్పిటల్ సమీపంలో అంగరంగ వైభవంగా స్టార్ బిర్యాని రెస్టారెంట్ ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హోటల్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారి చేతులమీదుగా ప్రారంభం జరిగింది. మహానగరాలలో  స్టార్ బిర్యాని ప్రత్యేక గుర్తింపు కలగని రుచికి నాణ్యతకు మంచి పేరు పొందినదని కావున నెల్లూరు ఒకసారి విచ్చేసి తమ స్టార్ బిర్యాని టేస్ట్ చేయవలసిందిగా నిర్వాహకులు వంశీకృష్ణ రెడ్డి మీడియాతో తెలిపారు. ఇటువంటి బిర్యానీ రెస్టారెంట్స్ నెల్లూరులో ఏర్పాటు చేయటం శుభ పరిణామం అంటూ నిర్వాహకులు వంశీకృష్ణారెడ్డిని అభినందించారు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వ్యాపారస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు.
    user_SRIHARI POONDLA
    SRIHARI POONDLA
    నెల్లూరు అర్బన్, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • గోనెగండ్ల మండలం ఐరన్ బండ గ్రామ దేవర కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకలో తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు గౌరవ శ్రీ భాస్కర్ల చంద్రశేఖర్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ఆయన భక్తి భావాన్ని వ్యక్తం చేస్తూ, గ్రామాభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పగా, స్థానిక ప్రజలు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    1
    గోనెగండ్ల మండలం ఐరన్ బండ గ్రామ దేవర కార్యక్రమం భక్తిశ్రద్ధల నడుమ ఘనంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకలో తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులు గౌరవ శ్రీ భాస్కర్ల చంద్రశేఖర్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ ప్రజలతో కలిసిమెలిసి ఆయన భక్తి భావాన్ని వ్యక్తం చేస్తూ, గ్రామాభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పగా, స్థానిక ప్రజలు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter Yemmiganur, Kurnool•
    19 hrs ago
  • చిత్తూరు జిల్లా పలమనేరు గంటా ఊరు బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ మారెమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఆర్ మురుగన్ చేతుల మీదుగా కాపల్లి ముత్యాలమ్మకు పట్టు వస్త్రముల సమర్పణ, ఈరోజు కుంభాభిషేకం సందర్భంగా ఆలయానకు వచ్చే భక్తులందరికీ సేవా కర్త డాక్టర్ మురుగన్ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు.
    1
    చిత్తూరు జిల్లా పలమనేరు గంటా ఊరు బీసీ కాలనీ శ్రీ శ్రీ తిరుపతి గంగమ్మ మారెమ్మ ఆలయ కమిటీ చైర్మన్ ఆర్ మురుగన్  చేతుల మీదుగా కాపల్లి ముత్యాలమ్మకు పట్టు వస్త్రముల సమర్పణ, ఈరోజు కుంభాభిషేకం సందర్భంగా ఆలయానకు వచ్చే భక్తులందరికీ సేవా కర్త డాక్టర్ మురుగన్ చేతుల మీదుగా అన్నదానం కార్యక్రమం నిర్వహించినారు.
    user_S Abdul suban
    S Abdul suban
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • *పల్నాడు జిల్లా :- అప్పులపాలై ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నం.* చాకచక్యంగా అడ్డుకున్న రూరల్ ఎస్సై కిషోర్.. మాచర్ల నియోజకవర్గం దుర్గి కి చెందిన అమర్ నాద్ అప్పుల పాలయ్యాడు... వడ్డి వ్యాపారుల వేదింపుల తట్టుకో లేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకొనేందుకు సిద్దమయ్యాడు... భార్య, కుమారుడు(5) కుమార్తె(3) నీ కారులో ఎక్కించుకోని బయలు దేరాడు... భార్య ఈ విషయాన్ని తన పుట్టిండి వారికి మెసేజ్ ద్వారా తెలిపింది... వారు పోలీసులను ఆశ్రయించగా...కారుని ట్రేస్ చేసి కాపాడారు.. కారును వెంటాడి కుటుంబాన్ని కాపాడిన నర్సారావుపేట రూరల్ ఎస్సైని వారి సిబ్బంది ని పలువురు అభినందించారు...
    1
    *పల్నాడు జిల్లా :- అప్పులపాలై ఆత్మహత్య చేసుకొనేందుకు ప్రయత్నం.*
చాకచక్యంగా అడ్డుకున్న రూరల్ ఎస్సై కిషోర్..
మాచర్ల నియోజకవర్గం దుర్గి కి చెందిన అమర్ నాద్ అప్పుల పాలయ్యాడు...
వడ్డి వ్యాపారుల వేదింపుల తట్టుకో లేక కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకొనేందుకు సిద్దమయ్యాడు...
భార్య, కుమారుడు(5) కుమార్తె(3) నీ కారులో ఎక్కించుకోని బయలు దేరాడు... 
భార్య ఈ విషయాన్ని తన పుట్టిండి వారికి మెసేజ్ ద్వారా తెలిపింది...
వారు పోలీసులను ఆశ్రయించగా...కారుని ట్రేస్ చేసి కాపాడారు..
కారును వెంటాడి కుటుంబాన్ని కాపాడిన నర్సారావుపేట రూరల్ ఎస్సైని వారి సిబ్బంది ని పలువురు అభినందించారు...
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    24 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.