logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బస్కీ పంచాయతీ కొర్రగూడలో తాగునీటి కష్టాలపై గ్రీవెన్స్‌లో గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఆర్టీసీ జోనల్ చైర్మన్ డా. సియ్యారి దొన్నుదొర సత్వరమే స్పందించారు. నీటి కోసం 2 కి.మీ నడుస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేయగా, ఆయన అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేశారు. సమస్య పరిష్కారానికి వెంటనే హ్యాండ్ బోర్ వేయాలని ఆదేశించారు.

23 hrs ago
user_Shyam
Shyam
Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
23 hrs ago

బస్కీ పంచాయతీ కొర్రగూడలో తాగునీటి కష్టాలపై గ్రీవెన్స్‌లో గ్రామస్తులు ఫిర్యాదు చేయడంతో ఆర్టీసీ జోనల్ చైర్మన్ డా. సియ్యారి దొన్నుదొర సత్వరమే స్పందించారు. నీటి కోసం 2 కి.మీ నడుస్తున్నామని వారు ఆవేదన వ్యక్తం చేయగా, ఆయన అక్కడికక్కడే అధికారులకు ఫోన్ చేశారు. సమస్య పరిష్కారానికి వెంటనే హ్యాండ్ బోర్ వేయాలని ఆదేశించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఉదయం నుండి చర్చల్లో ప్రార్థనలు నిర్వహించి గుడ్ ఫ్రైడే యొక్క విశిష్టతను పాస్టర్లు తెలిపారు. గుడ్ ఫ్రైడే అంటే యేసు శిలువను వేసిన రోజు అని స్మరించుకుంటూ ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని ప్రత్యేక ప్రార్థనలను చేశారు. మత పెద్దలు ఈ గుడ్ ఫ్రైడే విశిష్టతను తెలిపారు. తుని పట్టణంలో ఎస్ఎంబి చర్చిలో ప్రార్థనలు చేశారు.
    1
    నేడు గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు ఘనంగా నిర్వహించారు. కాకినాడ జిల్లా తుని పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఉదయం నుండి చర్చల్లో ప్రార్థనలు నిర్వహించి గుడ్ ఫ్రైడే యొక్క విశిష్టతను పాస్టర్లు తెలిపారు. గుడ్ ఫ్రైడే అంటే యేసు శిలువను వేసిన రోజు అని స్మరించుకుంటూ ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకుని ప్రత్యేక ప్రార్థనలను చేశారు. మత పెద్దలు ఈ గుడ్ ఫ్రైడే విశిష్టతను తెలిపారు. తుని పట్టణంలో ఎస్ఎంబి చర్చిలో ప్రార్థనలు చేశారు.
    user_Mee news Reporter
    Mee news Reporter
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    1 hr ago
  • సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కు సంబంధించిన బలవంతపు భూ సేకరణ ఆపాలని సీ పీ ఎం జిల్లా కార్యదర్శి డీ. గోవిందరావు అన్నారు. శనివారం బాధిత గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోర్ట్ నిర్మాణంకు భూములు సేకరించటం వలన పంటలు పండించే రైతులు భూములు కోల్పోయి నష్టపోతారని అన్నారు. బలవంతపు భూ సేకరణ చేస్తే పోరాటం చేస్తామని అన్నారు.
    5
    సంతబొమ్మాళి మండలం మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ కు సంబంధించిన బలవంతపు భూ సేకరణ ఆపాలని సీ పీ ఎం జిల్లా కార్యదర్శి డీ. గోవిందరావు అన్నారు. శనివారం బాధిత గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పోర్ట్ నిర్మాణంకు భూములు సేకరించటం వలన పంటలు పండించే రైతులు భూములు కోల్పోయి నష్టపోతారని అన్నారు. బలవంతపు భూ సేకరణ చేస్తే పోరాటం చేస్తామని అన్నారు.
    user_BHEEMARAO BYPALLI
    BHEEMARAO BYPALLI
    కోటబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭
    1
    పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతిలో కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    39 min ago
  • 🙏😭🙏😭
    1
    🙏😭🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    2 hrs ago
  • Post by V Ramarao
    4
    Post by V Ramarao
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    51 min ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamrambabu Adimlamrambabu
    Adimlamrambabu Adimlamrambabu
    Kakinada (Rural), Andhra Pradesh•
    1 hr ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    40 min ago
  • పక్షవాతంత్రం జీవితకాలం కాళ్లు చేతులు కళ్ళు పైన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏😭
    1
    పక్షవాతంత్రం జీవితకాలం కాళ్లు చేతులు కళ్ళు పైన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.