బిజెపి పార్టీ పిలుపు మేరకు సైకిల్ యాత్రలో పాల్గొన్న ధర్పల్లి మండల కిషన్ మోర్స అధ్యక్షులు రఘుపతి రెడ్డిని శ్రీనివాస్ రెడ్డిని సన్మానించిన బిజెపి నాయకులు కార్యకర్తలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆదేశాల మేరకు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అధ్యక్షతన బోధన్ నుంచి జగిత్యాల వరకు 380 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించారు. రైతులకు భరోసాగా, వారి సమస్యలను తెలుసుకుంటూ బీజేపీ నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో విజయవంతంగా పాల్గొన్న కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మైలారం రఘుపతిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ని ధర్పల్లి మండలం బిజెపి నాయకులు కార్యకర్తలు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వడంలేదని, తెలంగాణలో కరెంటు కోతల వల్ల రైతులకు చేతుకొచ్చిన పంట సకాలంలో విద్యుత్ అందించక నీరు దొరకక పంటలు ఎండిపోయాయి. వారిని తక్షణమే ప్రభుత్వము ఆదుకోవాలని రైతు బీమా రైతు భరోసా కల్పించాలని బిజెపి మండల అధ్యక్షుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఓటు చోరీ అని చెప్పి ర్యాలీలు నిర్వహించడం సిగ్గుచేటు అని అన్నారు. దేశ ప్రధాని 140 కోట్ల ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేస్తున్నటువంటి ప్రధానిపై కాంగ్రెస్ నాయకులు బురద చల్లడం ఏమాత్రం సరికాదని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జీర్ర మహిపాల్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి నరేష్ గౌడ్, పాల్దే గంగాదాస్, నల్ల పెంటయ్య, పాలేపు సుమన్, మరంపల్లి రాజేశ్వర్, తాళ్ల రామచందర్, సంజయ్ గౌడ్, నూకల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
బిజెపి పార్టీ పిలుపు మేరకు సైకిల్ యాత్రలో పాల్గొన్న ధర్పల్లి మండల కిషన్ మోర్స అధ్యక్షులు రఘుపతి రెడ్డిని శ్రీనివాస్ రెడ్డిని సన్మానించిన బిజెపి నాయకులు కార్యకర్తలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆదేశాల మేరకు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అధ్యక్షతన బోధన్ నుంచి జగిత్యాల వరకు 380 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించారు. రైతులకు భరోసాగా, వారి సమస్యలను తెలుసుకుంటూ బీజేపీ నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో విజయవంతంగా పాల్గొన్న కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మైలారం రఘుపతిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ని ధర్పల్లి మండలం బిజెపి నాయకులు కార్యకర్తలు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా
ఇవ్వడంలేదని, తెలంగాణలో కరెంటు కోతల వల్ల రైతులకు చేతుకొచ్చిన పంట సకాలంలో విద్యుత్ అందించక నీరు దొరకక పంటలు ఎండిపోయాయి. వారిని తక్షణమే ప్రభుత్వము ఆదుకోవాలని రైతు బీమా రైతు భరోసా కల్పించాలని బిజెపి మండల అధ్యక్షుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఓటు చోరీ అని చెప్పి ర్యాలీలు నిర్వహించడం సిగ్గుచేటు అని అన్నారు. దేశ ప్రధాని 140 కోట్ల ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేస్తున్నటువంటి ప్రధానిపై కాంగ్రెస్ నాయకులు బురద చల్లడం ఏమాత్రం సరికాదని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జీర్ర మహిపాల్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి నరేష్ గౌడ్, పాల్దే గంగాదాస్, నల్ల పెంటయ్య, పాలేపు సుమన్, మరంపల్లి రాజేశ్వర్, తాళ్ల రామచందర్, సంజయ్ గౌడ్, నూకల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
- పూల సోయగాలతో అలరించిన బతుకమ్మ సంబరాలు సిరికొండ ఆదర్శ పాఠశాలలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి సిరికొండ: మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో విద్యార్థినులు పేర్చిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబైన విద్యార్థినులు బతుకమ్మల చుట్టూ చేరి పాటలు పాడుతూ, కోలాటాలతో సందడి చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణమంతా పూల పరిమళాలతో, తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాల శోభతో కళకళలాడింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ వంటి పండుగలు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. విద్యార్థులు విద్యతోపాటు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగాలని సూచించారు. ఈ వేడుకల్లో ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.2
- పూల సోయగాలు.. తెలంగాణ సంస్కృతి వైభవం! పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, కళాశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు సిరికొండ: మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ వేడుకల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటిచెప్పారు. ప్రకృతిని ఆరాధించే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని విద్యార్థినులు గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో అందమైన బతుకమ్మలను కళాత్మకంగా పేర్చారు. పూల సోయగాలతో పాఠశాల ప్రాంగణమంతా తెలంగాణ సాంస్కృతిక శోభను సంతరించుకుంది. విద్యార్థినులు సంప్రదాయ వస్త్రధారణలో ముస్తాబై బతుకమ్మల చుట్టూ చేరి సందడి చేశారు. చప్పట్లు చరుస్తూ, లయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ చేసిన కోలాటాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గౌరమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణం మారుమోగింది. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థినులు ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. ఈ వేడుకలు విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవాన్ని పెంపొందించేలా సాగాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని భావితరాలకు అందించడంలో ఇలాంటి పండుగలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యార్థులు విద్యాభ్యాసంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తూ వాటి పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ గడ్డం రాజేష్ రెడ్డితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.4
- బిజెపి పార్టీ పిలుపు మేరకు సైకిల్ యాత్రలో పాల్గొన్న ధర్పల్లి మండల కిషన్ మోర్స అధ్యక్షులు రఘుపతి రెడ్డిని శ్రీనివాస్ రెడ్డిని సన్మానించిన బిజెపి నాయకులు కార్యకర్తలు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి ఆదేశాల మేరకు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి అధ్యక్షతన బోధన్ నుంచి జగిత్యాల వరకు 380 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించారు. రైతులకు భరోసాగా, వారి సమస్యలను తెలుసుకుంటూ బీజేపీ నాయకులు ఈ యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో విజయవంతంగా పాల్గొన్న కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు మైలారం రఘుపతిరెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి ని ధర్పల్లి మండలం బిజెపి నాయకులు కార్యకర్తలు ఘనంగా శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జిర్రా మహిపాల్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ఇవ్వడంలేదని, తెలంగాణలో కరెంటు కోతల వల్ల రైతులకు చేతుకొచ్చిన పంట సకాలంలో విద్యుత్ అందించక నీరు దొరకక పంటలు ఎండిపోయాయి. వారిని తక్షణమే ప్రభుత్వము ఆదుకోవాలని రైతు బీమా రైతు భరోసా కల్పించాలని బిజెపి మండల అధ్యక్షుడు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఓటు చోరీ అని చెప్పి ర్యాలీలు నిర్వహించడం సిగ్గుచేటు అని అన్నారు. దేశ ప్రధాని 140 కోట్ల ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి సేవ చేస్తున్నటువంటి ప్రధానిపై కాంగ్రెస్ నాయకులు బురద చల్లడం ఏమాత్రం సరికాదని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు జీర్ర మహిపాల్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి నరేష్ గౌడ్, పాల్దే గంగాదాస్, నల్ల పెంటయ్య, పాలేపు సుమన్, మరంపల్లి రాజేశ్వర్, తాళ్ల రామచందర్, సంజయ్ గౌడ్, నూకల మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.2
- బాల్కొండ ఎలక్ట్రానిక్ (శాటిలైట్) నూతన కార్యవర్గం ఎన్నిక బాల్కొండ నియోజకవర్గం లో నూతన ఎలక్ట్రానిక్ శాటిలైట్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక మోర్తాడ్ లో జరిగింది. ఈ సందర్బంగా కొత్త కార్యవర్గం కి ఎన్నిక నిర్వహించారు నూతన అధ్యక్షులు గా సంతోష్ TV5న్యూస్, కార్యదర్శి గా డీఎస్ రవి ప్రైమ్ 9, క్యాషయర్ గా మల్లేష్, రాజ్ న్యూస్, సలహాదారు గా, యాదగిరి 6tv గౌరవ అధ్యక్షులు గా మురళి టీన్యూస్ సభ్యులుగా హరీష్, ప్రకాష్,రమేష్,సాయిరాం రాజ్ కుమార్, చిరంజీవి, బ్రహ్మ, వేణు సురేష్ శ్రీనివాస్, శ్రీను అఖిల్, అశోక్ సభ్యులుగా ఉన్నారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, సమస్యలపై పోరాడుతాం అని రానున్న రోజుల్లో జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు, ఇన్సూరెన్స్ లు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానాని అందరం సమిష్టిగా ప్రజా సమస్య లు ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరేలా మధ్య వారధిగా మీడియా పనిచేస్తది అని నూతన అధ్యక్షులు తెలిపారు2
- బిక్కనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బిక్కనూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు రకాల పువ్వులతో మహిళ ఉపాధ్యాయులు బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణంలో బతుకమ్మలను ఉంచి ఆటపాటలతో హంగామా చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భవాని మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండగ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి ఏడాది బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.1
- ఆరు ఓట్లు తో బాణం విజయం. మచ్చ శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి దుబ్బాక డిపోలో బాణం విజయకేతనం ఆరు ఓట్ల ఆధిక్యంతో వర్కర్స్ యూనియన్ గెలుపు 32 మంది అమర కార్మికులకు విజయాన్ని అంకితం చేసిన మచ్చ శ్రీనివాస్ - డిపో అభివృద్ధికి కృషి చేస్తాం - అదనంగా పది బస్సులు.. శాశ్వత డిపో మేనేజర్ నియామకానికి కృషి - కార్మికుల సమస్యలకు అండగా ఉంటాం దుబ్బాక, అక్టోబరు 9: కార్మికుల ఐక్యతకు ఎన్నికల ఫలితం అద్దం పట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో బాణం గుర్తు విజయాన్ని అందుకుంది. దుబ్బాక ఆర్టీసీ డిపోలో జరిగిన యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం ప్రాణాలర్పించిన 32 మంది అమర కార్మికులకు అంకితం చేస్తున్నట్లు దుబ్బాక డిపో గౌరవాధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్ ప్రకటించారు.శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిపోలో పోలింగ్ నిర్వహించారు. మొత్తం 126 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాణం గుర్తుకు 66 ఓట్లు రాగా, నిచ్చెన గుర్తుకు 60 ఓట్లు పోలయ్యాయి. దీంతో తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్‌పై తెలంగాణ వర్కర్స్ యూనియన్ విజయం సాధించింది. అమరుల త్యాగానికి అంకితం ఈ సందర్భంగా మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దుబ్బాక డిపో కార్మికులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. అశ్వద్ధామ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో కార్మికులు బాణం గుర్తుకు ఓటు వేసి యూనియన్‌ను గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం పోరాడి అమరులైన 32 మంది కార్మికులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. డిపో అభివృద్ధికి ప్రత్యేక కృషి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో డిపో అభివృద్ధికి కృషి చేస్తామని మచ్చ శ్రీనివాస్ తెలిపారు. దుబ్బాక డిపోకు అదనంగా మరో పది బస్సులు తీసుకురావడంతో పాటు శాశ్వత డిపో మేనేజర్‌ను నియమించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.కార్మికులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలిచి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ డిపో అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక డిపో అధ్యక్షుడు దొడ్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి ఏ. మహేందర్‌రెడ్డి, కోశాధికారి యాదబాబు, ఆర్టీసీ కార్మికులు మంతూరి రమేష్, ఎండీ అజీముద్దీన్, బిక్షపతి, పెంటీ బాలకిషన్, తిరుపతి, ఆశయ్య, పెద్ద ముత్యం, రవి, శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, సిద్ధిరాంరెడ్డి, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా భూ సర్వే కలెక్టర్ ప్రతిమాసింగ్ పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా భూ సర్వే కలెక్టర్ ప్రతిమాసింగ్ భూ రీసర్వే ప్రక్రియలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా పూర్తిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. హవేలీ ఘనపూర్ మండలం శాలిపేట్ గ్రామంలో భూభారతి భూముల రి సర్వే ను ఏడి సర్వే కిషన్ , తాసిల్దార్ సింధు రేణుక తో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు గ్రామ పరిధిలో మొత్తం .534 ఎకరాల రెండు కుంటల భూమి ఉండగా ఇప్పటివరకు సుమారు ..278 ఎకరాల 27 కుంటల మేర సరిహద్దుల నిర్ధారణ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వ భూమి 341 ఎకరం 5 కుంటలు ఇనామ్ ల్యాండ్ 17 కుంటలు ,అసైన్డ్ ల్యాండ్ 240 ఎకరా లు12 కుంటలు శిఖం ల్యాండ్61 ఎకరాలకు సంబంధించి ఇంతవరకు సర్వే కంప్లీట్ చేయడం జరిగింది మిగిలిన సర్వే ప్రక్రియ రైతు వారి ఆధీనంలో ఉన్న భూములను సర్వే నిర్వహిస్తున్నామని దీనిలో హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే నోటీసులు ఇవ్వడం జరుగుతుందని అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలపాలని పునః పరిశీలన పగడ్బందీ మ్యాపులతో డిజిటల్ సర్వే పూర్తవుతున్నారు ఒకరి భూమి మరొకరికి పోయే ఆస్కారం ఉండదని వివరించారు ఆధునిక సాంకేతికతను వినియోగించి, పాత రికార్డులతో సరిపోల్చుతూ భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. సరిహద్దుల విషయంలో రైతుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని సూచించారు. రీ-సర్వే తర్వాత రికార్డులు మరింత స్పష్టంగా ఉండి, భవిష్యత్తులో యాజమాన్య సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు1
- వేములవాడలో బతుకమ్మ, దసరా శోభ రంగురంగుల దీపకాంతుల్లో మెరిసిపోతున్న భీమేశ్వరాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ దేవాలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు, బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పండుగ పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ కాంతులతో నేత్రపర్వంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక ఆకర్షణగా భీమేశ్వర సదన్: మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ, దాండియా, కోలాటాలు ఆడేందుకు భీమేశ్వర సదన్‌లో ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. నిమజ్జన ఏర్పాట్లు గ్రామీణ ప్రాంతాల నుంచి తరలివచ్చే మహిళా భక్తుల సౌకర్యార్థం బతుకమ్మ నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.పండుగ వేళ ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తుండటంతో పరిసరాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక శోభతో వెల్లివిరుస్తున్నాయి.1