Shuru
Apke Nagar Ki App…
work from home job's available please only intrest people whatsapp me 9346167299
Shailaja Bathini
work from home job's available please only intrest people whatsapp me 9346167299
More news from Jaggayyapeta and nearby areas
- మనందరి ప్రియతమ నాయకులు జగ్గయ్యపేట అభివృద్ధి ప్రదాత సర్దార్ శ్రీ సామినేని ఉదయభాను గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు1
- 30 ఏండ్ల పోరాటం నేడు అంతిమ తీర్పు ఫలితం మదిగ జాతి పండుగ చేసుకునే రోజు..ముప్పై యేండ్ల పోరాటం, 60 యేండ్ల జాతి నిరీక్షణ, న్యాయం, హక్కుల కోసం మీ శ్రమ, విజయం కోసం వేయి కళ్ళతో ఎదురు చూసిన మన జాతి ప్రజలు..జయహో మందకృష్ణ మాదిగ అన్న గారు. ఎస్సీ వర్గీకరణ పై అనుకూలంగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం ఇరికేపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాతంగి సత్యానందం మాదిగ గారి ఆధ్వర్యంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది1
- _*జగ్గయ్యపేట ఊర చెరువు బ్యూటీఫికేషన్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.*_1
- జగ్గయ్యపేట లో పెన్షన్లు పండుగ...1
- ముదిగొండ మండల కేంద్రంలో రైతుల రుణమాఫీ సంబురాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డీప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క గారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క గారు1
- 3seater +2 seater sofa cumbed corner దాచేపల్లి దగ్గర ముత్యాలంపాడు లో అనుముల శేషు రెడ్డి గారి ఇంట్లో డెలివరీ ఇచ్చాం.. మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా పూర్తి వివరాలు కోసం మాకు కాల్ చేయండి నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్. రామవరప్పాడు విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ & హయత్ నగర్, హైదరాబాద్ తెలంగాణ.. .All over india Delivery Available Conditions Apply 8099911999.9985711995.7386494969..8500809939. #Nooruddin furnitures1
- లెజెండరీ యాక్టర్ "చిత్తూరు నాగయ్య" హీరోగా..!! " యోగి వేమన " పాత తెలుగు సినిమా 1947 నుండి " వదలజాలరా " సూపర్ హిట్ సాంగ్, స్టార్ తారాగణం : చిత్తూరు వి నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, ఎం. వి. రాజమ్మ, దొరైస్వామి, బేబీ కృష్ణవేణి, బెజవాడ రాజరత్నం మరియు ఇతరులు, కొత్త దర్శకత్వం కె. వి. రెడ్డి, సంగీతం వి. నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు. తెలుగు పాత గోల్డెన్ హిట్ మూవీ సాంగ్స్, యోగివేమనఫుల్ సినిమా1
- విద్యార్థుల సౌకర్యార్థం పిడుగురాళ్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది….1