Shuru
Apke Nagar Ki App…
30 ఏండ్ల పోరాటం నేడు అంతిమ తీర్పు ఫలితం మదిగ జాతి పండుగ చేసుకునే రోజు..ముప్పై యేండ్ల పోరాటం, 60 యేండ్ల జాతి నిరీక్షణ, న్యాయం, హక్కుల కోసం మీ శ్రమ, విజయం కోసం వేయి కళ్ళతో ఎదురు చూసిన మన జాతి ప్రజలు..జయహో మందకృష్ణ మాదిగ అన్న గారు. ఎస్సీ వర్గీకరణ పై అనుకూలంగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం ఇరికేపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాతంగి సత్యానందం మాదిగ గారి ఆధ్వర్యంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది
SAYEED IMAMBASHA

More news from Gurazala and nearby areas
- 30 ఏండ్ల పోరాటం నేడు అంతిమ తీర్పు ఫలితం మదిగ జాతి పండుగ చేసుకునే రోజు..ముప్పై యేండ్ల పోరాటం, 60 యేండ్ల జాతి నిరీక్షణ, న్యాయం, హక్కుల కోసం మీ శ్రమ, విజయం కోసం వేయి కళ్ళతో ఎదురు చూసిన మన జాతి ప్రజలు..జయహో మందకృష్ణ మాదిగ అన్న గారు. ఎస్సీ వర్గీకరణ పై అనుకూలంగా గౌరవ సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన అనంతరం గురజాల నియోజకవర్గం దాచేపల్లి మండలం ఇరికేపల్లి గ్రామంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మాతంగి సత్యానందం మాదిగ గారి ఆధ్వర్యంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి ఫోటోకు పాలాభిషేకం చేయడం జరిగింది1
- విద్యార్థుల సౌకర్యార్థం పిడుగురాళ్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేయడం జరిగింది….1
- పల్నాడు జిల్లా, గురజాల నియోజకవర్గం, పిడుగురాళ్ల పట్టణం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు 2024-25 సంవత్సరానికి ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, బ్యాగులు పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గారితో కలిసి పాల్గొన్నాను. అనంతరం కళాశాలలోని తరగతి గదులను మరియు కళాశాల ప్రాంగణంలోని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ని పరిశీలించటం జరిగింది.1
- సినీ నిర్మాత మాఅన్న మిర్యాలగూడ Dr మూసా అలి ఖాన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.1
- work from home job's available please only intrest people whatsapp me 93461672991
- *మిర్యాలగూడ పట్టణంలో RDO కార్యాలయానికి ఆమడ దూరంలో ఉన్న ప్రభుత్వ గౌట్ పాఠశాలకు తెలుగు హిందీ సోషల్ టీచర్లను తక్షణమే నియమించాలని ఎస్ఎఫ్ఐ మిర్యాలగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో RDO కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది*1
- 3seater +2 seater sofa cumbed corner దాచేపల్లి దగ్గర ముత్యాలంపాడు లో అనుముల శేషు రెడ్డి గారి ఇంట్లో డెలివరీ ఇచ్చాం.. మీకు ఎటువంటి ఫర్నిచర్ కావాలన్నా పూర్తి వివరాలు కోసం మాకు కాల్ చేయండి నూరుద్దీన్ ఫర్నిచర్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్. రామవరప్పాడు విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ & హయత్ నగర్, హైదరాబాద్ తెలంగాణ.. .All over india Delivery Available Conditions Apply 8099911999.9985711995.7386494969..8500809939. #Nooruddin furnitures1
- బొల్లపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామ చెరువు తీవ్రమైన కోతకి గురి అవడంతో నిండుగా ఉన్న చెరువుకి గండి పడిన విషయం తెలుసుకొని బైకు పై వెల్లి పరిశీలించిన వినుకొండ శాసనసభ్యులు శ్రీ జీవి ఆంజనేయులు గారు మరియు మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జున రావు గారు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు...1