Shuru
Apke Nagar Ki App…
మేడారం సమ్మక్క సారక్క దేవతలపై మంత్రి సీతక్క పాడిన పాట నేడు విడుదలైంది. ప్రముఖ కళాకారుడు, గాయకుడు గడ్డం సంతోష్ బృందం నిర్మించిన తెలంగాణ కుంభమేళ మేడారం జాతర యొక్క పాటను రచించి, పాడి, వీడియో రూపంలో చిత్రీకరించి నేడు మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రజాభవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అమ్మవార్లపై ఉన్న భావోద్వేగాన్ని పంచుకున్నారు.
Swathi
మేడారం సమ్మక్క సారక్క దేవతలపై మంత్రి సీతక్క పాడిన పాట నేడు విడుదలైంది. ప్రముఖ కళాకారుడు, గాయకుడు గడ్డం సంతోష్ బృందం నిర్మించిన తెలంగాణ కుంభమేళ మేడారం జాతర యొక్క పాటను రచించి, పాడి, వీడియో రూపంలో చిత్రీకరించి నేడు మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రజాభవన్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అమ్మవార్లపై ఉన్న భావోద్వేగాన్ని పంచుకున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వేగవంతమైన వైద్య సేవలను అందించాలని జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వార్డులన్నిటిని కలియతిరిగి అక్కడున్న సదుపాయాలు అని అడిగి తెలుసుకుంటారు. నవజాత శిశు విభాగంలో రిజిస్టర్లను పరిశీలించిన ఆయన విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయనతోపాటు వైద్యశాఖ సిబ్బంది డాక్టర్లు ఉన్నారు.1
- ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌరస్తా వద్ద ఎన్నారై గుర్రపు మచ్చేందర్ ధర్నా1
- స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం లో పాల్గొన్న ఫోరమ్ నాయకులు.యువత కు స్ఫూర్తి ప్రధాత స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం లో స్వామి వివేకానంద విగ్రహనికి పూల మాల వేసి జయంతి ని జరుపుకున్న ఫోరమ్ అధ్యక్షులు శ్రీధర్ మహేంద్ర ఈ సందర్బంగా మాట్లాడుతూ యువత కు స్ఫూర్తి ప్రధాత అయిన స్వామి వివేకానంద భారతీయ ఆధ్యాత్మిక విలువలను వ్యక్తిత్వ వికాసన్ని ప్రపంచనికి చాటిచెప్పిన మహనీయులు అని ఎన్నో దేశాలు అయన సూక్తులు ప్రసంగాలు ఆదర్శంగా తీసుకుని సోదరభవం అధ్యాత్మిక విలువలు, వ్యక్తిత్వ వికాస న్ని స్వామి వివేకానంద మార్గంలో కొనసాగిస్తున్నాయని అన్నారు అయన ఆదర్శలు, జీవిత చరిత్ర ను నేటి తరం తెలుసుకోవాలని అన్నారు ఇట్టి కార్యక్రమం లో ఫోరమ్ ఫర్ బెటర్ సంగారెడ్డి ఉపాధ్యక్షులు సజ్జద్ ఖాన్ ప్రధాన కార్యదర్శి అమిదిపురం మహేష్ కుమార్ సహా కార్యదర్శి పాండు రంగం కార్యవర్గ సభ్యులు సాయి వరాల మల్లేశం,రవిదాస్ సమగర మోచి సంఘం ప్రధాన కార్యదర్శి రాజు మార్కుంది తదితరులు పాల్గొన్నారు.1
- పొన్నూరు(మం) తక్కెళ్ళపాడులో రూ. 1.30 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 5 సీసీ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఆర్చ్ వంటి పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే నరేంద్ర మంగళవారం శంకుస్థాపన చేశారు. గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జనసేన, టీడీపీ ముఖ్య నేతలు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- వెనుక నుంచి,ముందు నుంచి బండి తగిలిందని చిన్న గీత పడితే గొడవ చేసుకుని తలలు పగల కోలుగోట్టుకునే వారిని మనం చూస్తున్నాం .అయితే బంగ్లాదేశ్లో బస్సులు.. రాసుకుని పూసుకొని పెద్ద పెద్ద గీతలు పడిన బస్సు లోని పార్టులు ఊడిపోయినా ఏమి లెక్క చేయకుండా ముందుకు సాగిపోతున్నారు... అక్కడి వారు...అది చూసి కొద్దిగా బుద్ధి తెచ్చుకోండి రా బాబు అని కామెంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు1
- #sankranthi #bhogi #sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi#sankranthi #bhogi1
- కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధుర నగర్ లో సంతూర్ కంపెనీ సౌజన్యంతో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు.ఈ పోటీలో సుమారు 50 మంది మహిళలు పాల్గొని ముగ్గులు వేశారు.ఈ కార్యక్రమానికి న్యాయ నిర్నేతలుగా గ్రామ సర్పంచ్ వేముల భాస్కర్ హాజరై మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించి ప్రతిభ గల వారిని ఎంపిక చేసి బహుమతుల తోపాటు సంతూర్ ఉత్పత్తులు అందజేశారు అనంతరం గెలుపొందిన మహిళలను గ్రామ ప్రజలు,గ్రామ పాలకమండలి సభ్యులు శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సంతూర్ డిస్ట్రిబ్యూటర్స్ షాపు యజమానులు గ్రామ పాలకమండలి సభ్యులు ,మహిళలు, తదితరులు పాల్గొన్నారు2
- తెలంగాణ రాష్ట్ర సర్కార్ నల్గొండలో నిర్మించ తలపెట్టిన జంగ్ ఇండియా స్కూల్ నిర్మల పండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత శాఖ అధికారులకు సూచించారు. మంగళవారం ఎస్ఎల్బీసీ లో ఉన్న యంగ్ ఇండియా పాఠశాల నిర్మాణ పనులను ఆయన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అన్ని బ్లాక్స్ స్టాఫ్ రూమ్స్ పూర్తి చేయాలని మౌలిక వస్తువులు కల్పించాలని ఆయన తెలిపారు విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.1
- సంగారెడ్డి జిల్లాలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఫిర్యాదు చేయవచ్చు: ఎస్పీ పారితోష్ పంకజ్1