logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సికేపల్లి మండలంలో బుధవారం జరగనున్న వినాయక నిమజ్జోత్సవాలకు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు శ్రీ సత్య సాయి జిల్లా జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో వినాయక నిమజ్జనోత్సవానికి పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. . సీనియర్ ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు గణేష్ నిమజ్జనం సందర్భంగా సీకేపల్లి పోలీస్లు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎక్కడైనా చెరువుల దగ్గర ఏవైనా ప్రమాదాలు జరగకుండా ధర్మవరం ఫైర్ స్టేషన్ వాళ్ళ దగ్గర నుండి లైఫ్ జాకెట్లు, టైర్ ట్యూబ్ బెలూన్లు తెప్పించుకోవడం జరిగింది.అలాగే పబ్లిక్ అడ్రస్ సిస్టం, లాఠీలు, హెల్మెట్లను ప్రతి ఒక్క పోలీసుకు క్యారీ చేయమని చెప్పడం జరిగింది. బుధవారం సీకేపల్లి మండలంలో జరుగుతున్న నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని ఉన్నతాధికారుల ఆదేశాలుమేరకు తగు సూచనలు తీసుకోవడం జరిగిందిని ఎస్సై సత్యనారాయణ తెలిపారు వినాయకుల నిమజ్జనం చాలా జాగ్రత్తగా జరగాలి. అందరూ బాగుండాలి. ఎవరూ గొడవలకు పోవద్దు. ఒకవేళ ఎవరైనా గొడవలు పడితే కఠినంగా చర్యలు ఉంటాయి. మద్యం సేవించి నిమజ్జనానికి రావద్దు. డీజే ఎక్కడా లేదు కాబట్టి భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాలి. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

1 hr ago
user_పుట్టపర్తి మల్లికార్జున
పుట్టపర్తి మల్లికార్జున
చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
1 hr ago
679f2178-9921-4c6a-a354-0032c8d5b48f

సికేపల్లి మండలంలో బుధవారం జరగనున్న వినాయక నిమజ్జోత్సవాలకు పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు శ్రీ సత్య సాయి జిల్లా జిల్లా చెన్నేకొత్తపల్లి మండలంలో వినాయక నిమజ్జనోత్సవానికి పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. . సీనియర్ ఆఫీసర్ల ఉత్తర్వుల మేరకు గణేష్ నిమజ్జనం సందర్భంగా సీకేపల్లి పోలీస్లు తగు జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఎక్కడైనా చెరువుల దగ్గర ఏవైనా ప్రమాదాలు జరగకుండా ధర్మవరం ఫైర్ స్టేషన్ వాళ్ళ దగ్గర నుండి లైఫ్ జాకెట్లు, టైర్ ట్యూబ్ బెలూన్లు తెప్పించుకోవడం జరిగింది.అలాగే పబ్లిక్ అడ్రస్ సిస్టం, లాఠీలు, హెల్మెట్లను ప్రతి ఒక్క పోలీసుకు క్యారీ చేయమని చెప్పడం జరిగింది. బుధవారం సీకేపల్లి మండలంలో జరుగుతున్న నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని ఉన్నతాధికారుల ఆదేశాలుమేరకు తగు సూచనలు తీసుకోవడం జరిగిందిని ఎస్సై సత్యనారాయణ తెలిపారు వినాయకుల నిమజ్జనం చాలా జాగ్రత్తగా జరగాలి. అందరూ బాగుండాలి. ఎవరూ గొడవలకు పోవద్దు. ఒకవేళ ఎవరైనా గొడవలు పడితే కఠినంగా చర్యలు ఉంటాయి. మద్యం సేవించి నిమజ్జనానికి రావద్దు. డీజే ఎక్కడా లేదు కాబట్టి భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా నిమజ్జనం చేసుకోవాలి. ప్రజలందరూ పోలీసులకు సహకరించాలి అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116 శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు 📱9492887116
    1
    శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు                📱9492887116
శ్రీ అంకమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురువుగారు నరసింహారాజు గారు                📱9492887116
    user_Narasimharaju
    Narasimharaju
    Astrologer అనంతపురం, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్ ఓడి చెఱువు సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.
    1
    నల్ల చెరువు పల్లి లో వినాయక లడ్డును వేలం పాటలో 27, 500వేల రూపాయలుకు దక్కించుకున్న మెరుగు శివ శంకర్
ఓడి చెఱువు  సెప్టెంబర్ 15: మండలంలోని నల్లచెరువు పల్లి గ్రామంలోగ్రామస్తులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ,వచ్చిన భక్తులకు తీర్థప్రసాదలు అంద జేశారు. అనంతరం గ్రామస్తుల ఆధ్వర్యంలో లడ్డు వేలంపాట లో శ్రీ వినాయక లడ్డు ను మెరుగు శివ శంకర్ 27,500 రూపాయలు కు దక్కించుకున్నారు.
    user_మల్లెల రమేష్
    మల్లెల రమేష్
    ఓబులదేవరచెరువు, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి టీ సర్కిల్ వినాయకుడు మూడు సింహాలతో ఆకట్టుకునేలా గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు కళ్యాణదుర్గం పట్టణంలో గణనాధులను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు
    1
    కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా 
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి 
టీ సర్కిల్ వినాయకుడు మూడు సింహాలతో ఆకట్టుకునేలా గణనాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు కళ్యాణదుర్గం పట్టణంలో గణనాధులను భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    7 min ago
  • వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
    1
    వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్లో జబర్దస్త్ కళాకారుల సందడి
వినాయక చవితి వేడుకల సందర్భంగా బద్వేల్ పట్టణానికి ప్రముఖ జబర్దస్త్ కళాకారుల బృందం విచ్చేసింది. పట్టణంలోని శేఖర్ రాయల్ నివాసంలో ఏర్పాటు చేసిన వినాయక మండపాన్ని
సందర్శించిన కళాకారులు, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక భక్తులు, అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ హాస్య ప్రదర్శనలతో అలరించారు. శేఖర్ రాయల్ కుటుంబసభ్యులు జబర్దస్త్ బృందాన్ని ఘనంగా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • మైదుకూరు-కడప రోడ్డులో ప్రమాదం అంచున ట్రాన్స్‌ఫార్మర్ - పట్టించుకోని అధికారులు మైదుకూరు, సెప్టెంబర్ 16: మైదుకూరు - కడప ప్రధాన రహదారిలో మసీదు ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ ఫార్మర్ ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు తుప్పుపట్టి, వైర్లు వేలాడుతూ ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ రహదారి గుండా రోజూ వందలాది వాహనాలు, పాదచారులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరిగితే పెను ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిల ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మైదుకూరు-కడప రోడ్డులో ప్రమాదం అంచున ట్రాన్స్‌ఫార్మర్ - పట్టించుకోని అధికారులు

మైదుకూరు, సెప్టెంబర్ 16:
మైదుకూరు - కడప ప్రధాన రహదారిలో మసీదు ఎదురుగా ఉన్న ట్రాన్స్‌ ఫార్మర్ ప్రమాదం పొంచి ఉంది. ట్రాన్స్‌ఫార్మర్ స్తంభాలు తుప్పుపట్టి, వైర్లు వేలాడుతూ ఎప్పుడు కూలిపోతుందోనని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
ఈ రహదారి గుండా రోజూ వందలాది వాహనాలు, పాదచారులు, చిన్నారులు రాకపోకలు సాగిస్తుంటారు. ప్రమాదం జరిగితే పెను ముప్పు తప్పదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై అనేకసార్లు విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి శిథిల ట్రాన్స్‌ఫార్మర్‌ను తొలగించి నూతన ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
    user_VEMULURIMALAKONDAIAH
    VEMULURIMALAKONDAIAH
    Hindu temple ఖాజీపేట, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • జగిత్యాల జిల్లా : *కోరుట్ల మం. అయిలాపూర్ గ్రామంలో మహిళ పై దాడి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీసులు..* తేదీ : 24-08-2026 రోజున అయిలపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళా తన ఇంటిలో నుండి కనబడకుండా పోయినదని ఆ మహిళా తన భర్త తమ్మునితో వెళ్ళినదని ఆమె భర్త అయిన కోట దుర్గయ్య కోరుట్ల పోలీస్ స్టేషన్ లో తేదీ:25-08-2026 రోజున దరఖాస్తు ఇవ్వగ కేసు నమోదు చేసినారు. ఆ తర్వాత తేదీ:02-09-2026 రోజున వారిద్దరు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఆమె యొక్క స్టేట్మెంట్ ను జగిత్యాల పోలీస్ వారు రికార్డు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారిని కోరుట్ల పోలీసు వారు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించినారు. ఆ తదుపరి వారు ఐలాపూర్ గ్రామంలో ఇరువురి కుల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినదని ఆమె తన మరిది తోనే ఉంటానని చెప్పినది అని తదుపరి ఆ మహిళ తన మరిది దగ్గరికి కి వెళ్ళి అతనితో కలిసి ఉంటున్నదని, దాంతో ఆమె మరిది యొక్క మొదటి భార్య యొక్క బందువులైన తల్లి మరియు ఆమె అక్క మొదలగు వారు కలిసి వారి ఇంటికి వచ్చి ఆ మహిళా యొక్క మొహం పై జీడి చల్లి ఆమెను కొట్టినారాని ఆ మహిళా ఫిర్యాదు మేరకు వారిపై కోరుట్ల పోలీస్ స్టేషన్ లో వారిపై తేదీ: 15-09-2026 రోజున కేసు నమోదు అయినది. కానీ సోషల్ మీడియాలో ఆ మహిళ యొక్క మర్మాంగాల మీద కూడా వారు కారం చల్లి ఆమెను వివస్త్రను చేశారని ప్రచారం జరుగుతున్నదని. అది పూర్తిగా అవాస్తమనీ తెలససినది. ఆమె ముఖం మీద మాత్రమే చల్లింది వాస్తవం. ఆ మహిళా ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీస్ వారు వారిపై కేసు నమోదు చేసి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని మా ప్రాథమిక విచారణలో తేలినది. దర్యాప్తులో వెల్లడయ్యే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని మెట్పల్లి DSP A. రాములు తెలిపారు. జగిత్యాల జిల్లా : *కోరుట్ల మం. అయిలాపూర్ గ్రామంలో మహిళ పై దాడి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీసులు..* తేదీ : 24-08-2026 రోజున అయిలపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళా తన ఇంటిలో నుండి కనబడకుండా పోయినదని ఆ మహిళా తన భర్త తమ్మునితో వెళ్ళినదని ఆమె భర్త అయిన కోట దుర్గయ్య కోరుట్ల పోలీస్ స్టేషన్ లో తేదీ:25-08-2026 రోజున దరఖాస్తు ఇవ్వగ కేసు నమోదు చేసినారు. ఆ తర్వాత తేదీ:02-09-2026 రోజున వారిద్దరు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఆమె యొక్క స్టేట్మెంట్ ను జగిత్యాల పోలీస్ వారు రికార్డు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారిని కోరుట్ల పోలీసు వారు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించినారు. ఆ తదుపరి వారు ఐలాపూర్ గ్రామంలో ఇరువురి కుల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినదని ఆమె తన మరిది తోనే ఉంటానని చెప్పినది అని తదుపరి ఆ మహిళ తన మరిది దగ్గరికి కి వెళ్ళి అతనితో కలిసి ఉంటున్నదని, దాంతో ఆమె మరిది యొక్క మొదటి భార్య యొక్క బందువులైన తల్లి మరియు ఆమె అక్క మొదలగు వారు కలిసి వారి ఇంటికి వచ్చి ఆ మహిళా యొక్క మొహం పై జీడి చల్లి ఆమెను కొట్టినారాని ఆ మహిళా ఫిర్యాదు మేరకు వారిపై కోరుట్ల పోలీస్ స్టేషన్ లో వారిపై తేదీ: 15-09-2026 రోజున కేసు నమోదు అయినది. కానీ సోషల్ మీడియాలో ఆ మహిళ యొక్క మర్మాంగాల మీద కూడా వారు కారం చల్లి ఆమెను వివస్త్రను చేశారని ప్రచారం జరుగుతున్నదని. అది పూర్తిగా అవాస్తమనీ తెలససినది. ఆమె ముఖం మీద మాత్రమే చల్లింది వాస్తవం. ఆ మహిళా ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీస్ వారు వారిపై కేసు నమోదు చేసి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని మా ప్రాథమిక విచారణలో తేలినది. దర్యాప్తులో వెల్లడయ్యే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని మెట్పల్లి DSP A. రాములు తెలిపారు.
    1
    జగిత్యాల జిల్లా : 
      
 *కోరుట్ల మం. అయిలాపూర్ గ్రామంలో మహిళ పై దాడి కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించిన పోలీసులు..* 

తేదీ : 24-08-2026 రోజున  అయిలపూర్ గ్రామానికి చెందిన ఒక మహిళా తన ఇంటిలో నుండి కనబడకుండా పోయినదని ఆ  మహిళా తన భర్త తమ్మునితో వెళ్ళినదని  ఆమె భర్త అయిన కోట దుర్గయ్య కోరుట్ల పోలీస్ స్టేషన్ లో తేదీ:25-08-2026 రోజున దరఖాస్తు ఇవ్వగ కేసు నమోదు చేసినారు. ఆ తర్వాత తేదీ:02-09-2026 రోజున వారిద్దరు జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్ కి వెళ్ళగా ఆమె యొక్క స్టేట్మెంట్ ను జగిత్యాల పోలీస్ వారు రికార్డు చేసి వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత వారిని కోరుట్ల పోలీసు వారు కూడా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎవరింటికి వారిని పంపించినారు. ఆ తదుపరి వారు ఐలాపూర్ గ్రామంలో ఇరువురి కుల పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగినదని ఆమె తన మరిది తోనే ఉంటానని చెప్పినది అని తదుపరి ఆ మహిళ తన మరిది దగ్గరికి కి వెళ్ళి అతనితో కలిసి ఉంటున్నదని, దాంతో ఆమె మరిది యొక్క మొదటి భార్య యొక్క బందువులైన తల్లి మరియు ఆమె అక్క మొదలగు వారు కలిసి  వారి ఇంటికి వచ్చి ఆ మహిళా యొక్క మొహం పై జీడి చల్లి ఆమెను కొట్టినారాని ఆ మహిళా ఫిర్యాదు మేరకు వారిపై కోరుట్ల పోలీస్ స్టేషన్ లో వారిపై తేదీ: 15-09-2026 రోజున కేసు నమోదు అయినది.  కానీ  సోషల్ మీడియాలో ఆ మహిళ యొక్క మర్మాంగాల మీద కూడా వారు కారం చల్లి ఆమెను  వివస్త్రను చేశారని   ప్రచారం జరుగుతున్నదని. అది పూర్తిగా అవాస్తమనీ తెలససినది.  ఆమె ముఖం మీద మాత్రమే చల్లింది వాస్తవం. ఆ మహిళా ఫిర్యాదు మేరకు కోరుట్ల పోలీస్ వారు వారిపై కేసు నమోదు చేసి వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకోవడం జరిగింది. కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని మా ప్రాథమిక విచారణలో తేలినది. దర్యాప్తులో వెల్లడయ్యే ఆధారాల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి అని మెట్పల్లి DSP A. రాములు తెలిపారు.

    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు గుమ్మనూరు, సెప్టెంబర్ 15: ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక చవితి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో, గుమ్మనూరు పి. బసప్ప సహకారంతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సందడి వాతావరణంలో కొనసాగాయి. ఈ సందర్భంగా గ్రామంలోని యువత, చిన్నారులు, మహిళలను ఉత్సాహపరిచేలా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి గ్రామ పెద్దలు, నిర్వాహకుల చేతుల మీదుగా వివిధ రకాల బహుమతులను అందజేశారు. వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత, చిన్నారుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో సోదరభావం, ఐక్యతను చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    2
    గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు
యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు
గుమ్మనూరులో అంబరాన్నంటిన వినాయక సంబరాలు
యువత, చిన్నారులకు ఆటల పోటీలు.. విజేతలకు బహుమతులు
గుమ్మనూరు, సెప్టెంబర్ 15:
ఆలూరు నియోజకవర్గంలోని చిప్పగిరి మండలం గుమ్మనూరు గ్రామంలో వినాయక చవితి వేడుకలు మంగళవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. గుమ్మనూరు నారాయణ ఆధ్వర్యంలో, గుమ్మనూరు పి. బసప్ప సహకారంతో నిర్వహించిన వినాయక ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో పాటు సందడి వాతావరణంలో కొనసాగాయి.
ఈ సందర్భంగా గ్రామంలోని యువత, చిన్నారులు, మహిళలను ఉత్సాహపరిచేలా వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు. చిన్నారులు, యువత ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీల్లో విజయం సాధించిన వారికి గ్రామ పెద్దలు, నిర్వాహకుల చేతుల మీదుగా వివిధ రకాల బహుమతులను అందజేశారు.
వినాయక చవితి సందర్భంగా గ్రామంలోని వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు, భక్తి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొనడంతో చిన్నారులు, యువత, మహిళలు ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. యువత, చిన్నారుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు గ్రామంలో సోదరభావం, ఐక్యతను చాటేలా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_చక్రం
    చక్రం
    Farmer ఆలూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • కన్నెపల్లి బ్రిడ్జిని పరిశీలించిన పంచాయతీ రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నెపల్లి నుంచి రాయదుర్గం నియోజకవర్గాన్ని కలిపే హగరి నదిపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు చొరవతో 30 కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన పంచాయతి రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ గారు పనులు అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయాలని, ప్రస్తుతం వర్షాలు కూడా లేకపోవడంతో పనులు వేగంగా పూర్తి చేయాలనికాంట్రాక్టర్ కు సూచించారు. కన్నెపల్లి బ్రిడ్జి పనులను పరిశీలించేందుకు విచ్చేసిన పంచాయతి రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ ను టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ టీడీపీ సీనియర్ నాయకులు ఘనస్వాగతం పలికారు.
    1
    కన్నెపల్లి బ్రిడ్జిని పరిశీలించిన పంచాయతీ రాజ్  ఈఎన్ సీ బాలాజీ నాయక్
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం కన్నెపల్లి నుంచి రాయదుర్గం నియోజకవర్గాన్ని కలిపే హగరి నదిపై ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు చొరవతో 30 కోట్ల వ్యయంతో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణం పనులను పరిశీలించిన పంచాయతి రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ గారు పనులు అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేయాలని, ప్రస్తుతం వర్షాలు కూడా లేకపోవడంతో పనులు వేగంగా పూర్తి చేయాలనికాంట్రాక్టర్ కు సూచించారు. కన్నెపల్లి బ్రిడ్జి పనులను పరిశీలించేందుకు విచ్చేసిన పంచాయతి రాజ్ ఈఎన్ సీ బాలాజీ నాయక్ ను టీడీపీ నాయకుడు దేవినేని ధర్మతేజ టీడీపీ సీనియర్ నాయకులు ఘనస్వాగతం పలికారు.
    user_Merzaa Tv
    Merzaa Tv
    Local News Reporter కళ్యాణదుర్గ్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    19 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.