logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాఅఖిల్ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఎస్సై పోస్టులకు ఉచిత శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోవాలి . ఫౌండేషన్ చైర్మన్ తౌడ సత్యనారాయణ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరం అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేసిన పట్టణ సీఐ మెదక్ ఆగస్టు 10 :- ఉమ్మడి మెదక్ జిల్లాలోని యువతి యువకులకు అఖిలరాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్.ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ శిబిరం ఫౌండేషన్ చైర్మన్ తాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మెదక్ పట్టణ సీఐ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐ మహేష్ మాట్లాడుతూ నిరుపేద యువతి యువకులు అన్ని వర్గాలకు చెందినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగం సాధించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తౌడ సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో పరీక్ష కు హాజరై అర్హత సాధించిన వారికి నాగూర్ కర్నూల్.వట్టెం వద్దా పి సి ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఆయన తెలిపారు. యువతి యువకులు ఇంటర్మీడియట్ డిగ్రీ పాసైన వారు16 తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో జరుగు అర్హత పరీక్షకు హాజరుకావాలని. అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 1 నుండి శిక్షణ పూర్తయ్య వరకు పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. క్రమశిక్షణ. అంకిత భావం.సంకల్పశక్తి.విజయానికి మార్గమని ఆయన తెలిపారు. అభ్యర్థులకు ఏదైనా సందేహాలు ఉంటే.7416661182నంబర్ కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది. శివ తదితరులు పాల్గొన్నారు

2 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
2 hrs ago

కాఅఖిల్ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఎస్సై పోస్టులకు ఉచిత శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోవాలి . ఫౌండేషన్ చైర్మన్ తౌడ సత్యనారాయణ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరం అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేసిన పట్టణ సీఐ మెదక్ ఆగస్టు 10 :- ఉమ్మడి మెదక్ జిల్లాలోని యువతి యువకులకు అఖిలరాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్.ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ శిబిరం ఫౌండేషన్ చైర్మన్ తాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మెదక్ పట్టణ సీఐ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐ మహేష్ మాట్లాడుతూ నిరుపేద యువతి యువకులు అన్ని వర్గాలకు చెందినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగం సాధించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తౌడ సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో పరీక్ష కు హాజరై అర్హత సాధించిన వారికి నాగూర్ కర్నూల్.వట్టెం వద్దా పి సి ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఆయన తెలిపారు. యువతి యువకులు ఇంటర్మీడియట్ డిగ్రీ పాసైన వారు16 తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో జరుగు అర్హత పరీక్షకు హాజరుకావాలని. అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 1 నుండి శిక్షణ పూర్తయ్య వరకు పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. క్రమశిక్షణ. అంకిత భావం.సంకల్పశక్తి.విజయానికి మార్గమని ఆయన తెలిపారు. అభ్యర్థులకు ఏదైనా సందేహాలు ఉంటే.7416661182నంబర్ కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది. శివ తదితరులు పాల్గొన్నారు

More news from Telangana and nearby areas
  • కాఅఖిల్ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఎస్సై పోస్టులకు ఉచిత శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోవాలి . ఫౌండేషన్ చైర్మన్ తౌడ సత్యనారాయణ కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరం అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్ విడుదల చేసిన పట్టణ సీఐ మెదక్ ఆగస్టు 10 :- ఉమ్మడి మెదక్ జిల్లాలోని యువతి యువకులకు అఖిలరాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్.ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ శిబిరం ఫౌండేషన్ చైర్మన్ తాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మెదక్ పట్టణ సీఐ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐ మహేష్ మాట్లాడుతూ నిరుపేద యువతి యువకులు అన్ని వర్గాలకు చెందినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగం సాధించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తౌడ సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో పరీక్ష కు హాజరై అర్హత సాధించిన వారికి నాగూర్ కర్నూల్.వట్టెం వద్దా పి సి ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఆయన తెలిపారు. యువతి యువకులు ఇంటర్మీడియట్ డిగ్రీ పాసైన వారు16 తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో జరుగు అర్హత పరీక్షకు హాజరుకావాలని. అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 1 నుండి శిక్షణ పూర్తయ్య వరకు పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. క్రమశిక్షణ. అంకిత భావం.సంకల్పశక్తి.విజయానికి మార్గమని ఆయన తెలిపారు. అభ్యర్థులకు ఏదైనా సందేహాలు ఉంటే.7416661182నంబర్ కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది. శివ తదితరులు పాల్గొన్నారు
    1
    కాఅఖిల్ రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ ఎస్సై పోస్టులకు ఉచిత శిక్షణ శిబిరం సద్వినియోగం చేసుకోవాలి . ఫౌండేషన్ చైర్మన్ తౌడ సత్యనారాయణ 
కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరం 
అఖిల రాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో
వాల్ పోస్టర్ విడుదల చేసిన పట్టణ సీఐ
మెదక్ ఆగస్టు 10  :- ఉమ్మడి మెదక్ జిల్లాలోని యువతి యువకులకు అఖిలరాజా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్.ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత రెసిడెన్షియల్  శిక్షణ శిబిరం  ఫౌండేషన్ చైర్మన్ తాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు మెదక్ పట్టణ సీఐ మహేష్ తెలిపారు ఈ సందర్భంగా మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ లో వాల్ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐ మహేష్ మాట్లాడుతూ నిరుపేద యువతి యువకులు అన్ని వర్గాలకు చెందినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వారి నైపుణ్యాన్ని బట్టి ఉద్యోగం సాధించాలని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఫౌండేషన్ చైర్మన్ తౌడ సత్యనారాయణ మాట్లాడుతూ ఈనెల 16వ తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో పరీక్ష కు హాజరై అర్హత సాధించిన వారికి నాగూర్ కర్నూల్.వట్టెం వద్దా పి సి ఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని. ఆయన తెలిపారు. యువతి యువకులు ఇంటర్మీడియట్ డిగ్రీ పాసైన వారు16 తేదీన రామాయంపేట స్నేహ డిగ్రీ కళాశాలలో జరుగు అర్హత పరీక్షకు హాజరుకావాలని. అర్హత సాధించిన వారికి సెప్టెంబర్ 1 నుండి శిక్షణ పూర్తయ్య వరకు పౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ శిబిరం నిర్వహిస్తామని ఆయన తెలిపారు. క్రమశిక్షణ. అంకిత భావం.సంకల్పశక్తి.విజయానికి మార్గమని ఆయన తెలిపారు. అభ్యర్థులకు ఏదైనా సందేహాలు ఉంటే.7416661182నంబర్ కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది. శివ తదితరులు పాల్గొన్నారు
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    2 hrs ago
  • ఒక చంటి పాప దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న స్వామీజీ ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.
    1
    ఒక చంటి పాప దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్న స్వామీజీ ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది.
    user_ప్రేమ్ కుమార్
    ప్రేమ్ కుమార్
    Interior designer Nagireddypet, Kamareddy•
    28 min ago
  • వెల్మ కన్నె గ్రామంలో ఘనంగా ఆషాడమాసం బోనాల ఉత్సవాల ఊరేగింపు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే" దుర్గమ్మ, మాతమ్మ,, ఊరడమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలందరికీ నిండుగా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలగాలని వెల్మకన్న గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.* ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
    1
    వెల్మ కన్నె గ్రామంలో ఘనంగా ఆషాడమాసం బోనాల ఉత్సవాల ఊరేగింపు 
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో ఘనంగా బోనాల ఉత్సవం నిర్వహించారు. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే" దుర్గమ్మ,  మాతమ్మ,, ఊరడమ్మ, ముత్యాలమ్మ, పోచమ్మ తల్లుల ఆశీస్సులతో ప్రజలందరికీ నిండుగా సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యాలు కలగాలని వెల్మకన్న గ్రామంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు.*
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు.
    user_KUMAR
    KUMAR
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • సిరిసిల్లలో CITU - ఆధ్వర్యంలో కదం తొక్కిన కార్మికులు జైల్ భరో కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి సిరిసిల్లలో CITU - ఆధ్వర్యంలో కదం తొక్కిన కార్మికులు జైల్ భరో కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి ఉద్యోగ భద్రత కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక , రైతు , వ్యవసాయ ఉపాధి కూలీల , ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మిక చట్టాలు , హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు CITU - రైతు - వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తుందని మండిపడ్డారు రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులకు అన్యాయం చేస్తుందని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేకుంటే కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు కార్మిక , రైతు , వ్యవసాయ ఉపాధి కూలీల చట్టాలు హక్కులను రక్షించుకోవడం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జిల్లా కార్యదర్శి కోడం రమణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , ఎలిగేటి రాజశేఖర్ , గీస బిక్షపతి , దాసరి రూప , ఆడెపు రజిత , బూర శ్రీనివాస్ , మల్యాల నరసయ్య , శ్రీరామ్ సదానందం , సిరిమల్ల సత్యం , గోవిందు లక్ష్మణ్ , కోల శ్రీనివాస్ , బేజుగం సురేష్ , స్వర్గం శేఖర్ , సావణ పెళ్లి రాములు , గిరిబాబు , మల్లయ్య , ప్రభాకర్ , నరేందర్ , రాజెల్లయ్య , శ్రీధర్ , కమలాకర్ , రమేష్ , శంకర్ , బాలయ్య , లచ్చయ్య , సురేష్ , రవీందర్ , శ్రీనివాస్ , పోచమల్లు వివిధ రంగాల నాయకులు , కార్మికులు పాల్గొన్నారు.
    3
    సిరిసిల్లలో CITU - ఆధ్వర్యంలో కదం తొక్కిన కార్మికులు
జైల్ భరో కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో
కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి
కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
సిరిసిల్లలో CITU - ఆధ్వర్యంలో కదం తొక్కిన కార్మికులు
జైల్ భరో కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చౌరస్తా వద్ద భారీ రాస్తారోకో కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి కార్మికులందరికీ కనీస వేతనం 26 వేల రూపాయలు నిర్ణయించి ఉద్యోగ భద్రత కల్పించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు
కేంద్ర బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక , రైతు , వ్యవసాయ ఉపాధి కూలీల , ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తూ కార్మిక చట్టాలు , హక్కుల పరిరక్షణ కోసం దేశవ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు CITU - రైతు - వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాలేజీ గ్రౌండ్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి రాస్తారోకో కార్యక్రమం చేపట్టడం జరిగింది
ఈ కార్యక్రమానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మూషం రమేష్ గారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర బిజెపి ప్రభుత్వం కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి కార్మికులను కట్టు బానిసలుగా మారుస్తుందని మండిపడ్డారు
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా రైతులకు అన్యాయం చేస్తుందని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు ఇప్పటికైనా కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక , రైతు , ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేకుంటే కార్మిక వర్గ ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు కార్మిక , రైతు , వ్యవసాయ ఉపాధి కూలీల చట్టాలు హక్కులను రక్షించుకోవడం కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమం లో సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎగమంటి ఎల్లారెడ్డి జిల్లా కార్యదర్శి కోడం రమణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురజాల శ్రీధర్ జిల్లా నాయకులు అన్నల్దాస్ గణేష్ , సూరం పద్మ , ఎలిగేటి రాజశేఖర్ , గీస బిక్షపతి , దాసరి రూప , ఆడెపు రజిత , బూర శ్రీనివాస్ , మల్యాల నరసయ్య , శ్రీరామ్ సదానందం , సిరిమల్ల సత్యం , గోవిందు లక్ష్మణ్ , కోల శ్రీనివాస్ , బేజుగం సురేష్ , స్వర్గం శేఖర్ , సావణ పెళ్లి రాములు , గిరిబాబు , మల్లయ్య , ప్రభాకర్ , నరేందర్ , రాజెల్లయ్య , శ్రీధర్ , కమలాకర్ , రమేష్ , శంకర్ , బాలయ్య , లచ్చయ్య , సురేష్ , రవీందర్ , శ్రీనివాస్ , పోచమల్లు వివిధ రంగాల నాయకులు , కార్మికులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ: సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నాయకులు ​నల్లబెల్లి: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ​ప్రధాన విశేషాలు: ​రెండున్నర దశాబ్దాల బంధం: తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధాన్ని నేతలు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ​ఉద్యమాలు – పోరాటాలు: కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో, అనేక పోరాటాల్లో, ఉపఎన్నికల్లో సుదర్శన్ రెడ్డితో కలిసి క్రియాశీలకంగా పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు. ​అమరమైన జ్ఞాపకాలు: పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ప్రజా సంక్షేమం కోసం ఆయన పడ్డ తపన, చేసిన పోరాటాలు, జ్ఞాపకాలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని కొనియాడారు.
    1
    నల్లబెల్లిలో పెద్ది సుదర్శన్ రెడ్డి సంస్మరణ సభ: సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న నాయకులు
​నల్లబెల్లి:
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ, సంస్మరణ సభ వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  
​ప్రధాన విశేషాలు:  
​రెండున్నర దశాబ్దాల బంధం: తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పెద్ది సుదర్శన్ రెడ్డితో ఉన్న రెండున్నర దశాబ్దాల సుదీర్ఘ అనుబంధాన్ని నేతలు ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
​ఉద్యమాలు – పోరాటాలు: కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాల్లో, అనేక పోరాటాల్లో, ఉపఎన్నికల్లో సుదర్శన్ రెడ్డితో కలిసి క్రియాశీలకంగా పనిచేసిన రోజులను గుర్తుచేసుకున్నారు.
​అమరమైన జ్ఞాపకాలు: పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినా.. ప్రజా సంక్షేమం కోసం ఆయన పడ్డ తపన, చేసిన పోరాటాలు, జ్ఞాపకాలు ప్రజల గుండెల్లో ఎప్పటికీ పదిలంగా ఉంటాయని కొనియాడారు.
    user_ప్రేమ్ కుమార్
    ప్రేమ్ కుమార్
    Interior designer Nagireddypet, Kamareddy•
    29 min ago
  • కార్మికుల హక్కులను పరిరక్షించే వరకు పోరాటం కొనసాగుతుంది కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం జైల్భరో కార్యక్రమం నిర్వహించారు. చిల్డ్రన్స్ పార్క్ నుంచి బస్టాండ్ వరకు కార్మికులు భారీ ర్యాలీ చేపట్టి అనంతరం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను పరిరక్షించే వరకు పోరాటం కొనసాగుతుందని, లేబర్ కోడ్ల రద్దు జరిగే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    1
    కార్మికుల హక్కులను పరిరక్షించే వరకు పోరాటం కొనసాగుతుంది 
కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం జైల్భరో కార్యక్రమం నిర్వహించారు. చిల్డ్రన్స్ పార్క్ నుంచి బస్టాండ్ వరకు కార్మికులు భారీ ర్యాలీ చేపట్టి అనంతరం ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల హక్కులను పరిరక్షించే వరకు పోరాటం కొనసాగుతుందని, లేబర్ కోడ్ల రద్దు జరిగే వరకు ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.