Shuru
Apke Nagar Ki App…
ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం షురూ - TV9 #Akividu #Ramalayam #TempleReconstruction #Devotional #AndhraPradesh #BreakingNews #Spiritual #TV9 #LatestNews #TrendingNews #tv9telugu
CHIYAAN
ఆకివీడులో రామాలయ పునర్నిర్మాణం షురూ - TV9 #Akividu #Ramalayam #TempleReconstruction #Devotional #AndhraPradesh #BreakingNews #Spiritual #TV9 #LatestNews #TrendingNews #tv9telugu
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by CHIYAAN1
- Post by Syambabu6
- ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి గ్రామానికి చెందిన కంభం శ్వేత 14 అనే బాలిక ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అనారోగ్య సమస్యలతో ఏలూరు సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటినుండి చికిత్స పొందుతున్న బాలిక హఠాత్తుగా ఆదివారం సాయంత్రం నోటి నుండి ముక్కు నుండి నురగ కక్కుతూ మృతి చెందింది. బాలిక మృతికి ఏలూరు సర్వజన ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ బంధువులు ఎమర్జెన్సీ వద్ద ఆందోళన చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- Post by Meenakshi1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి😭🙏1
- 😭🙏1
- సూరంపాలెంలో చెరువు దోపిడీ బహిర్గతం – రాత్రివేళల్లో వందల లారీలతో అక్రమ తవ్వకాలు! 📍 వార్త వివరాలు: Aditya Engineering College సమీపంలోని చెరువులో భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి అంధకారాన్ని ఆసరాగా చేసుకుని ఎక్స్కవేటర్ల సహాయంతో చెరువులోని మట్టి, ఇసుకను భారీగా తవ్వి వందలాది లారీల ద్వారా తరలిస్తున్న దృశ్యాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం, ప్రతి రోజు రాత్రి సమయంలో లారీలు వరుసగా వచ్చి చెరువును ఖాళీ చేస్తుండగా, భారీ యంత్రాల గర్జనలు ఆ ప్రాంతాన్ని కుదిపేస్తున్నాయి. ఈ తవ్వకాల కారణంగా చెరువు ఆకృతి మారిపోతూ, పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. ఇంత పెద్ద స్థాయిలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల నిర్లక్ష్యమా? లేక ఎవరి సహకారంతో ఈ దోపిడీ కొనసాగుతోందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు కీలకమైన చెరువులు ఇలాగే నాశనం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం అక్రమ తవ్వకం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో నీటి కొరతకు దారితీసే తీవ్రమైన సమస్యగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ అక్రమ తవ్వకాలపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి చెరువును రక్షించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.1
- Post by CHIYAAN1