Shuru
Apke Nagar Ki App…
చికిత్స పొందుతున్న బాలిక మృతి. * వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన. * ఏలూరు సర్వజన ఆసుపత్రిలో ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి గ్రామానికి చెందిన కంభం శ్వేత 14 అనే బాలిక ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అనారోగ్య సమస్యలతో ఏలూరు సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటినుండి చికిత్స పొందుతున్న బాలిక హఠాత్తుగా ఆదివారం సాయంత్రం నోటి నుండి ముక్కు నుండి నురగ కక్కుతూ మృతి చెందింది. బాలిక మృతికి ఏలూరు సర్వజన ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ బంధువులు ఎమర్జెన్సీ వద్ద ఆందోళన చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Alluri DurgaPrasad
చికిత్స పొందుతున్న బాలిక మృతి. * వైద్యుల నిర్లక్ష్యమే కారణమని బంధువుల ఆందోళన. * ఏలూరు సర్వజన ఆసుపత్రిలో ఘటన ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి గ్రామానికి చెందిన కంభం శ్వేత 14 అనే బాలిక ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అనారోగ్య సమస్యలతో ఏలూరు సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటినుండి చికిత్స పొందుతున్న బాలిక హఠాత్తుగా ఆదివారం సాయంత్రం నోటి నుండి ముక్కు నుండి నురగ కక్కుతూ మృతి చెందింది. బాలిక మృతికి ఏలూరు సర్వజన ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ బంధువులు ఎమర్జెన్సీ వద్ద ఆందోళన చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఏలూరు జిల్లా పెదపాడు మండలం తాళ్లమూడి గ్రామానికి చెందిన కంభం శ్వేత 14 అనే బాలిక ఆదివారం తెల్లవారుజామున మూడు గంటల సమయంలో అనారోగ్య సమస్యలతో ఏలూరు సర్వజన ఆస్పత్రికి తీసుకువచ్చారు. అప్పటినుండి చికిత్స పొందుతున్న బాలిక హఠాత్తుగా ఆదివారం సాయంత్రం నోటి నుండి ముక్కు నుండి నురగ కక్కుతూ మృతి చెందింది. బాలిక మృతికి ఏలూరు సర్వజన ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమేనని ఆరోపిస్తూ బంధువులు ఎమర్జెన్సీ వద్ద ఆందోళన చేపట్టారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- Post by CHIYAAN1
- Post by Syambabu6
- Post by Meenakshi1
- సూరంపాలెంలో చెరువు దోపిడీ బహిర్గతం – రాత్రివేళల్లో వందల లారీలతో అక్రమ తవ్వకాలు! 📍 వార్త వివరాలు: Aditya Engineering College సమీపంలోని చెరువులో భారీ స్థాయిలో అక్రమ తవ్వకాలు జరుగుతున్నట్టు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాత్రి అంధకారాన్ని ఆసరాగా చేసుకుని ఎక్స్కవేటర్ల సహాయంతో చెరువులోని మట్టి, ఇసుకను భారీగా తవ్వి వందలాది లారీల ద్వారా తరలిస్తున్న దృశ్యాలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారం ప్రకారం, ప్రతి రోజు రాత్రి సమయంలో లారీలు వరుసగా వచ్చి చెరువును ఖాళీ చేస్తుండగా, భారీ యంత్రాల గర్జనలు ఆ ప్రాంతాన్ని కుదిపేస్తున్నాయి. ఈ తవ్వకాల కారణంగా చెరువు ఆకృతి మారిపోతూ, పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం నెలకొంది. ఇంత పెద్ద స్థాయిలో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నప్పటికీ, సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారుల నిర్లక్ష్యమా? లేక ఎవరి సహకారంతో ఈ దోపిడీ కొనసాగుతోందా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వినిపిస్తున్నాయి. పర్యావరణ పరిరక్షణకు కీలకమైన చెరువులు ఇలాగే నాశనం అవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం అక్రమ తవ్వకం మాత్రమే కాకుండా, భవిష్యత్తులో నీటి కొరతకు దారితీసే తీవ్రమైన సమస్యగా మారే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ అక్రమ తవ్వకాలపై వెంటనే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇకైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి చెరువును రక్షించాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.1
- Post by V Ramarao4
- 🙏😭 పక్షవాతంతో జీవితకాలం కాళ్ళు చేతులు కోల్పోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏😭1
- 🚨 కాకినాడలో ఇంధన సంక్షోభం – భానుగుడి నుంచి SP ఆఫీస్ వరకు వాహనాల భారీ క్యూ కాకినాడ: నగరంలో ఇంధన కొరత తీవ్రరూపం దాల్చింది. ఈ రోజు ఉదయం సుమారు 7 గంటల సమయంలో భానుగుడి జంక్షన్ నుంచి ఎస్పీ ఆఫీస్ వరకు పెట్రోల్, డీజిల్ కోసం వాహనాలు కిలోమీటర్ల మేర బారులుగా నిలిచిన దృశ్యాలు కనిపించాయి. పలు పెట్రోల్ బంకుల్లో స్టాక్ లేకపోవడంతో వాహనదారులు గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. డీలర్లు “స్టాక్ లేదు” అంటూ వినియోగదారులను వెనక్కి పంపుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంధనం అందక ఆటో డ్రైవర్లు, ఉద్యోగులు, అత్యవసర సేవల వాహనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కొంతమంది వాహనదారులు రాత్రి నుంచే క్యూ లో నిలబడినట్లు సమాచారం. స్థానికులు ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వెంటనే ఇంధన సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. 👉 అధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.1