logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నల్లబెల్లి: తరాలు మారినా తరగని సంప్రదాయం.. కేదారేశ్వర నోము ప్రత్యేకత! కుటుంబ బంధాలకు వేదికగా దీపావళి.. పూజలు, టపాసుల సందడి.. సామూహిక భోజనాలతో పల్లెల్లో పండుగ శోభ!q నల్లబెల్లి, నవంబర్ 9:పండుగలు మారుతున్నాయి.. జీవనశైలి మారుతోంది.. ఆధునికత పరుగుల్లో ఎన్నో సంప్రదాయాలు కనుమరుగవుతున్నా తెలంగాణ పల్లెల్లో మాత్రం కేదారేశ్వర వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గడం లేదు. దీపావళి పండుగను పురస్కరించుకుని మరుసటి రోజు నిర్వహించే ఈ వ్రతం తరతరాల కుటుంబ సంప్రదాయంగా కొనసాగుతోంది. కేవలం పూజా కార్యక్రమంగానే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, ఆప్యాయత, ఐక్యతను చాటిచెప్పే వేడుకగా నిలుస్తోంది. ఈ వ్రతానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. కుటుంబాల్లో ఆస్తుల పంపకాలు జరిగే సమయంలో ఆస్తులతో పాటు కేదారేశ్వర నోము ఎవరి ఇంట్లో కొనసాగాలనే అంశం కూడా చర్చకు వస్తుంటుంది. కొన్నిచోట్ల ఈ నోము తమకే దక్కాలంటూ కుటుంబ సభ్యులు పట్టుబట్టడం ఈ సంప్రదాయంపై వారికున్న మమకారానికి నిదర్శనం. కుటుంబంలో ఎన్ని మనస్పర్థలు, గొడవలు ఉన్నా కేదారేశ్వర వ్రతం రోజు మాత్రం వాటన్నింటినీ పక్కనపెట్టి అందరూ ఒకచోట చేరి పూజలు నిర్వహించడం విశేషం. పూజలతోనే వేడుక ముగియదు.. దీపావళి ఆనందోత్సవాల సందడిలో భాగంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా కలిసి టపాసులు కాలుస్తూ చిన్నాపెద్దా తేడా లేకుండా సంబరాలు జరుపుకుంటారు. అనంతరం అందరూ ఒకచోట చేరి సామూహిక భోజనాలు చేస్తూ ఆప్యాయతలను పంచుకుంటారు. దూర ప్రాంతాల్లో నివసించే కుటుంబ సభ్యులు సైతం ఈ పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడం, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఈ వేడుకల్లో మరో ప్రత్యేకత. పురాణ విశ్వాసాల ప్రకారం పార్వతీదేవి పరమశివుడి అనుగ్రహం కోసం కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించిందని చెబుతారు. ఈ వ్రతంలో 21 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో 21 పోగులతో తోరం తయారు చేసి పూజించడం, నైవేద్యాలు సమర్పించడం వంటి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి కేదారేశ్వర నోము అంటే కేవలం దేవుడి పూజ మాత్రమే కాదు.. కుటుంబ సభ్యుల కలయికకు, బంధుత్వాల బలానికి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీక. ఆస్తులు తరతరాలుగా చేతులు మారినా.. మనసులను కలిపే ఈ నోము మాత్రం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. కాలం మారినా.. కుటుంబ బంధాలను కలిపే కేదారేశ్వర సంప్రదాయం మాత్రం చెరిగిపోవడం లేదు!

23 hrs ago
user_B Kiran kumar
B Kiran kumar
నల్లబెల్లి, వరంగల్, తెలంగాణ•
23 hrs ago

నల్లబెల్లి: తరాలు మారినా తరగని సంప్రదాయం.. కేదారేశ్వర నోము ప్రత్యేకత! కుటుంబ బంధాలకు వేదికగా దీపావళి.. పూజలు, టపాసుల సందడి.. సామూహిక భోజనాలతో పల్లెల్లో పండుగ శోభ!q నల్లబెల్లి, నవంబర్ 9:పండుగలు మారుతున్నాయి.. జీవనశైలి మారుతోంది.. ఆధునికత పరుగుల్లో ఎన్నో సంప్రదాయాలు కనుమరుగవుతున్నా తెలంగాణ పల్లెల్లో మాత్రం కేదారేశ్వర వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గడం లేదు. దీపావళి పండుగను పురస్కరించుకుని మరుసటి రోజు నిర్వహించే ఈ వ్రతం తరతరాల కుటుంబ సంప్రదాయంగా కొనసాగుతోంది. కేవలం పూజా కార్యక్రమంగానే కాకుండా

కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, ఆప్యాయత, ఐక్యతను చాటిచెప్పే వేడుకగా నిలుస్తోంది. ఈ వ్రతానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. కుటుంబాల్లో ఆస్తుల పంపకాలు జరిగే సమయంలో ఆస్తులతో పాటు కేదారేశ్వర నోము ఎవరి ఇంట్లో కొనసాగాలనే అంశం కూడా చర్చకు వస్తుంటుంది. కొన్నిచోట్ల ఈ నోము తమకే దక్కాలంటూ కుటుంబ సభ్యులు పట్టుబట్టడం ఈ సంప్రదాయంపై వారికున్న మమకారానికి నిదర్శనం. కుటుంబంలో ఎన్ని మనస్పర్థలు, గొడవలు ఉన్నా కేదారేశ్వర వ్రతం రోజు మాత్రం వాటన్నింటినీ పక్కనపెట్టి అందరూ ఒకచోట చేరి పూజలు

0435479d-1423-4b0c-bf95-49d6be2a2f0d

నిర్వహించడం విశేషం. పూజలతోనే వేడుక ముగియదు.. దీపావళి ఆనందోత్సవాల సందడిలో భాగంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా కలిసి టపాసులు కాలుస్తూ చిన్నాపెద్దా తేడా లేకుండా సంబరాలు జరుపుకుంటారు. అనంతరం అందరూ ఒకచోట చేరి సామూహిక భోజనాలు చేస్తూ ఆప్యాయతలను పంచుకుంటారు. దూర ప్రాంతాల్లో నివసించే కుటుంబ సభ్యులు సైతం ఈ పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడం, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఈ వేడుకల్లో మరో ప్రత్యేకత. పురాణ విశ్వాసాల ప్రకారం పార్వతీదేవి పరమశివుడి అనుగ్రహం కోసం కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించిందని చెబుతారు. ఈ వ్రతంలో

2c55eab2-03d5-46d5-814f-1b3ef20c82bb

21 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో 21 పోగులతో తోరం తయారు చేసి పూజించడం, నైవేద్యాలు సమర్పించడం వంటి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి కేదారేశ్వర నోము అంటే కేవలం దేవుడి పూజ మాత్రమే కాదు.. కుటుంబ సభ్యుల కలయికకు, బంధుత్వాల బలానికి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీక. ఆస్తులు తరతరాలుగా చేతులు మారినా.. మనసులను కలిపే ఈ నోము మాత్రం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. కాలం మారినా.. కుటుంబ బంధాలను కలిపే కేదారేశ్వర సంప్రదాయం మాత్రం చెరిగిపోవడం లేదు!

More news from తెలంగాణ and nearby areas
  • నల్లబెల్లి: తరాలు మారినా తరగని సంప్రదాయం.. కేదారేశ్వర నోము ప్రత్యేకత! కుటుంబ బంధాలకు వేదికగా దీపావళి.. పూజలు, టపాసుల సందడి.. సామూహిక భోజనాలతో పల్లెల్లో పండుగ శోభ!q నల్లబెల్లి, నవంబర్ 9:పండుగలు మారుతున్నాయి.. జీవనశైలి మారుతోంది.. ఆధునికత పరుగుల్లో ఎన్నో సంప్రదాయాలు కనుమరుగవుతున్నా తెలంగాణ పల్లెల్లో మాత్రం కేదారేశ్వర వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గడం లేదు. దీపావళి పండుగను పురస్కరించుకుని మరుసటి రోజు నిర్వహించే ఈ వ్రతం తరతరాల కుటుంబ సంప్రదాయంగా కొనసాగుతోంది. కేవలం పూజా కార్యక్రమంగానే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, ఆప్యాయత, ఐక్యతను చాటిచెప్పే వేడుకగా నిలుస్తోంది. ఈ వ్రతానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. కుటుంబాల్లో ఆస్తుల పంపకాలు జరిగే సమయంలో ఆస్తులతో పాటు కేదారేశ్వర నోము ఎవరి ఇంట్లో కొనసాగాలనే అంశం కూడా చర్చకు వస్తుంటుంది. కొన్నిచోట్ల ఈ నోము తమకే దక్కాలంటూ కుటుంబ సభ్యులు పట్టుబట్టడం ఈ సంప్రదాయంపై వారికున్న మమకారానికి నిదర్శనం. కుటుంబంలో ఎన్ని మనస్పర్థలు, గొడవలు ఉన్నా కేదారేశ్వర వ్రతం రోజు మాత్రం వాటన్నింటినీ పక్కనపెట్టి అందరూ ఒకచోట చేరి పూజలు నిర్వహించడం విశేషం. పూజలతోనే వేడుక ముగియదు.. దీపావళి ఆనందోత్సవాల సందడిలో భాగంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా కలిసి టపాసులు కాలుస్తూ చిన్నాపెద్దా తేడా లేకుండా సంబరాలు జరుపుకుంటారు. అనంతరం అందరూ ఒకచోట చేరి సామూహిక భోజనాలు చేస్తూ ఆప్యాయతలను పంచుకుంటారు. దూర ప్రాంతాల్లో నివసించే కుటుంబ సభ్యులు సైతం ఈ పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడం, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఈ వేడుకల్లో మరో ప్రత్యేకత. పురాణ విశ్వాసాల ప్రకారం పార్వతీదేవి పరమశివుడి అనుగ్రహం కోసం కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించిందని చెబుతారు. ఈ వ్రతంలో 21 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో 21 పోగులతో తోరం తయారు చేసి పూజించడం, నైవేద్యాలు సమర్పించడం వంటి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి కేదారేశ్వర నోము అంటే కేవలం దేవుడి పూజ మాత్రమే కాదు.. కుటుంబ సభ్యుల కలయికకు, బంధుత్వాల బలానికి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీక. ఆస్తులు తరతరాలుగా చేతులు మారినా.. మనసులను కలిపే ఈ నోము మాత్రం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. కాలం మారినా.. కుటుంబ బంధాలను కలిపే కేదారేశ్వర సంప్రదాయం మాత్రం చెరిగిపోవడం లేదు!
    4
    నల్లబెల్లి: తరాలు మారినా తరగని సంప్రదాయం.. కేదారేశ్వర నోము ప్రత్యేకత! కుటుంబ బంధాలకు వేదికగా దీపావళి.. పూజలు, టపాసుల సందడి.. సామూహిక భోజనాలతో పల్లెల్లో పండుగ శోభ!q
నల్లబెల్లి, నవంబర్ 9:పండుగలు మారుతున్నాయి.. జీవనశైలి మారుతోంది.. ఆధునికత పరుగుల్లో ఎన్నో సంప్రదాయాలు కనుమరుగవుతున్నా తెలంగాణ పల్లెల్లో మాత్రం కేదారేశ్వర వ్రతానికి ఉన్న ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గడం లేదు. దీపావళి పండుగను పురస్కరించుకుని మరుసటి రోజు నిర్వహించే ఈ వ్రతం తరతరాల కుటుంబ సంప్రదాయంగా కొనసాగుతోంది. కేవలం పూజా కార్యక్రమంగానే కాకుండా కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం, ఆప్యాయత, ఐక్యతను చాటిచెప్పే వేడుకగా నిలుస్తోంది.
ఈ వ్రతానికి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే.. కుటుంబాల్లో ఆస్తుల పంపకాలు జరిగే సమయంలో ఆస్తులతో పాటు కేదారేశ్వర నోము ఎవరి ఇంట్లో కొనసాగాలనే అంశం కూడా చర్చకు వస్తుంటుంది. కొన్నిచోట్ల ఈ నోము తమకే దక్కాలంటూ కుటుంబ సభ్యులు పట్టుబట్టడం ఈ సంప్రదాయంపై వారికున్న మమకారానికి నిదర్శనం. కుటుంబంలో ఎన్ని మనస్పర్థలు, గొడవలు ఉన్నా కేదారేశ్వర వ్రతం రోజు మాత్రం వాటన్నింటినీ పక్కనపెట్టి అందరూ ఒకచోట చేరి పూజలు నిర్వహించడం విశేషం.
పూజలతోనే వేడుక ముగియదు.. దీపావళి ఆనందోత్సవాల సందడిలో భాగంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులంతా కలిసి టపాసులు కాలుస్తూ చిన్నాపెద్దా తేడా లేకుండా సంబరాలు జరుపుకుంటారు. అనంతరం అందరూ ఒకచోట చేరి సామూహిక భోజనాలు చేస్తూ ఆప్యాయతలను పంచుకుంటారు. దూర ప్రాంతాల్లో నివసించే కుటుంబ సభ్యులు సైతం ఈ పండుగకు స్వగ్రామాలకు చేరుకోవడం, చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవడం ఈ వేడుకల్లో మరో ప్రత్యేకత.
పురాణ విశ్వాసాల ప్రకారం పార్వతీదేవి పరమశివుడి అనుగ్రహం కోసం కేదారేశ్వర వ్రతాన్ని ఆచరించిందని చెబుతారు. ఈ వ్రతంలో 21 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉండటంతో 21 పోగులతో తోరం తయారు చేసి పూజించడం, నైవేద్యాలు సమర్పించడం వంటి సంప్రదాయాలు కొనసాగుతున్నాయి.
మొత్తానికి కేదారేశ్వర నోము అంటే కేవలం దేవుడి పూజ మాత్రమే కాదు.. కుటుంబ సభ్యుల కలయికకు, బంధుత్వాల బలానికి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతీక. ఆస్తులు తరతరాలుగా చేతులు మారినా.. మనసులను కలిపే ఈ నోము మాత్రం తరతరాలుగా కొనసాగుతూనే ఉంది. కాలం మారినా.. కుటుంబ బంధాలను కలిపే కేదారేశ్వర సంప్రదాయం మాత్రం చెరిగిపోవడం లేదు!
    user_B Kiran kumar
    B Kiran kumar
    నల్లబెల్లి, వరంగల్, తెలంగాణ•
    23 hrs ago
  • అర్ధంతరంగా రోడ్డు పనులు.. ప్రయాణికులకు అవస్థలు........ ములుగు: ఖాసిందేవిపేట నుంచి అంకన్నగూడెం వెళ్లే రహదారిలోని పచ్చర్లకుంట వద్ద సుమారు 500 మీటర్ల మేర కంకర పోసి వదిలేశారు. రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు కంకర రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
    1
    అర్ధంతరంగా రోడ్డు పనులు.. ప్రయాణికులకు అవస్థలు........
ములుగు: ఖాసిందేవిపేట నుంచి అంకన్నగూడెం వెళ్లే రహదారిలోని పచ్చర్లకుంట వద్ద సుమారు 500 మీటర్ల మేర కంకర పోసి వదిలేశారు. రోడ్డు పనులు పూర్తి చేయకపోవడంతో వాహనదారులు రాకపోకల్లో ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాలు కురిసినప్పుడు కంకర రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరంగా మారుతోందని ప్రయాణికులు చెబుతున్నారు. అధికారులు స్పందించి రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.
    user_Karunya
    Karunya
    ములుగు, ములుగు, తెలంగాణ•
    2 hrs ago
  • ప్రజావాణిలో ప్రజల వినతులపై పరిష్కార చర్యలు చేపట్టాలి :: జిల్లా అదనపు కలెక్టర్లు ములుగు జిల్లాలో ప్రజావాణిలో అందిన ప్రజల వినతులను పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, ఎం. సంపత్ రావు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సోమవారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అర్జీదారులు తెలిపిన సమస్యలను విని, వారి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్జీలను సంబంధిత శాఖలవారీగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ అవసరమైన వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, తీసుకున్న చర్యల వివరాలను అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజావాణిలో మొత్తం 19 అర్జీలు అందాయి. వీటిలో భూ సమస్యలకు సంబంధించి 10, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2, పింఛన్లకు సంబంధించి 2, ఉద్యోగానికి సంబంధించి ఒకటి, ఇతర సమస్యలపై 4 అర్జీలు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    4
    ప్రజావాణిలో ప్రజల వినతులపై పరిష్కార చర్యలు చేపట్టాలి :: జిల్లా అదనపు కలెక్టర్లు
ములుగు జిల్లాలో ప్రజావాణిలో అందిన ప్రజల వినతులను పరిశీలించి, నిబంధనల మేరకు పరిష్కార చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్లు సి.హెచ్. మహేందర్ జి, ఎం. సంపత్ రావు సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. సోమవారం ములుగు జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అర్జీదారులు తెలిపిన సమస్యలను విని, వారి దరఖాస్తులను పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అర్జీలను సంబంధిత శాఖలవారీగా పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ అవసరమైన వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా, తీసుకున్న చర్యల వివరాలను అర్జీదారులకు తెలియజేయాలని సూచించారు. ప్రజావాణిలో మొత్తం 19 అర్జీలు అందాయి. వీటిలో భూ సమస్యలకు సంబంధించి 10, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2, పింఛన్లకు సంబంధించి 2, ఉద్యోగానికి సంబంధించి ఒకటి, ఇతర సమస్యలపై 4 అర్జీలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో  జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
    user_GADAM DEVENDAR
    GADAM DEVENDAR
    ములుగు, ములుగు, తెలంగాణ•
    21 hrs ago
  • 10+2 తో ఉద్యోగాలు 2026 🔥 అటెండెంట్ పోస్టులు/పెరిమినెంట్ ఉద్యోగాలు |అర్హత, అప్లికేషన్,పూర్తి వివరాలు
    1
    10+2  తో ఉద్యోగాలు 2026 🔥 అటెండెంట్ పోస్టులు/పెరిమినెంట్ ఉద్యోగాలు |అర్హత, అప్లికేషన్,పూర్తి వివరాలు
    user_Chandraiah Pochampally
    Chandraiah Pochampally
    Digital Marketing Specialist Mogullapally, Jayashankar Bhupalapally•
    1 hr ago
  • " విశ్వరత్న డాక్టర్ అంబేద్కర్ ఉద్యమాన్ని బలహీన పరిచిన భాధ్యత ఎవరిది?? దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను " -భారతరత్న కాన్షీరామ్ దాదాసాహెబ్ *అంబేడ్కర్ ఉద్యమాన్ని బలహీనపరిచిన బాధ్యత ఎవరిది? – కాన్షీరాం సాహెబ్* *“దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను.”* — *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్* *1949 నవంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదని చెప్పారు.* *రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మనం సాధించగలిగాం. కానీ సామాజిక ప్రజాస్వామ్యం మాత్రం నేటికీ ఏర్పడలేదు.* *ఫూలే, షాహూ మహారాజ్, అంబేడ్కర్‌లు 108 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, నిరంతర పోరాటం సాగించిన మహారాష్ట్రలో కూడా నేటికీ సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం నాకు ఎంతో బాధ కలిగిస్తోంది.* *సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లనే నేటికీ కులం పేరుతో ప్రజలను ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టి, పరస్పరం కొట్టుకునేలా చేస్తున్నారు.* *అయితే ఇలా ఎందుకు జరిగింది? దీనికి బాధ్యులెవరు?* *నేను ఇంతకుముందే చెప్పాను. దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను. ఎందుకంటే దళితులు అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం మంచిదే. కానీ అంబేడ్కర్ ఉద్యమాన్ని అంతం చేయడం మాత్రం తప్పు.* *వారు అంబేడ్కర్ ఉద్యమంతో మమేకమై ఉండాల్సింది. అంబేడ్కర్ విగ్రహాలతో అనుబంధం పెంచుకోవడం కంటే, ఆయన ప్రారంభించిన ఉద్యమాన్ని విజయవంతం చేయడం ఎంతో ముఖ్యం. విగ్రహాలకు అనుసంధానమవడం అంత ముఖ్యమైన విషయం కాదు. ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే అసలైన కర్తవ్యం.* *కాంగ్రెస్ పార్టీ గురించి నాకు ఒక విచారం ఉంది.* *1971లో నేను పూణేలో ఉన్నాను. అక్కడ గాడ్గే మహారాజ్ ధర్మశాలలో ఒక ఒప్పందం జరిగింది. అంబేడ్కర్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఈ ఒప్పందం కుదిరింది.* *అప్పట్లో పార్లమెంటు సభ్యుల స్థానాలు 521 ఉండేవి. ఆ 521 స్థానాల్లో 520 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేయాలని, ఒక్క స్థానానికి మాత్రమే రిపబ్లికన్ పార్టీ పోటీ చేయాలని ఒప్పందం కుదిరింది.* *ఈ ఒప్పందం ప్రకారం 520 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది, ఒక్క స్థానంలో రిపబ్లికన్ పార్టీ పోటీ చేస్తుంది.* _ఆ ఒప్పందం అనంతరం గాడ్గే మహారాజ్ ధర్మశాల నుంచి బయటకు వచ్చిన దాదాసాహెబ్ గైక్వాడ్ (రిపబ్లికన్ పార్టీ తరఫున), శ్రీ మోహన్ ధారియా (కాంగ్రెస్ పార్టీ తరఫున) కలిసి బయటకు వచ్చి ఇలా ప్రకటించారు:_ *“ఈ రోజు చాలా మంచి ఒప్పందం జరిగింది. గాంధీ, అంబేడ్కర్‌లు జీవించి ఉన్నప్పుడు వారి మధ్య కుదరని ఒప్పందం, వారు మరణించిన 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు కుదిరింది.”* *ఇది విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈ ఒప్పందంలో గాంధీకి 520 స్థానాలు, అంబేడ్కర్‌కు ఒక్క స్థానం మాత్రమే లభించాయి.* *ఇదే ఆ ఒప్పందం. గాంధీ, అంబేడ్కర్‌ల మధ్య వారి మరణానంతరం 15 సంవత్సరాలకు కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం...* — *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్* _తెలుగు అనువాదం:_ ✍️ *అరియ నాగసేన బోధి* *M.A., M.Phil., TPT., LL.B* *EDUCATE, AGITATE, ORGANIZE!* *— Dr. B. R. Ambedkar* *JAI BHIM! | NAMO BUDDHAY!*
    4
    " విశ్వరత్న డాక్టర్ అంబేద్కర్ ఉద్యమాన్ని బలహీన పరిచిన భాధ్యత ఎవరిది?? 
దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను "
-భారతరత్న కాన్షీరామ్ దాదాసాహెబ్ 
*అంబేడ్కర్ ఉద్యమాన్ని బలహీనపరిచిన బాధ్యత ఎవరిది? – కాన్షీరాం సాహెబ్*
*“దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను.”*
— *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్*
*1949 నవంబర్ 25న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తులో మాట్లాడుతూ, సామాజిక ప్రజాస్వామ్యం లేకుండా రాజకీయ ప్రజాస్వామ్యం విజయవంతం కాలేదని చెప్పారు.*
*రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మనం సాధించగలిగాం. కానీ సామాజిక ప్రజాస్వామ్యం మాత్రం నేటికీ ఏర్పడలేదు.*
*ఫూలే, షాహూ మహారాజ్, అంబేడ్కర్‌లు 108 సంవత్సరాల పాటు సుదీర్ఘమైన, నిరంతర పోరాటం సాగించిన మహారాష్ట్రలో కూడా నేటికీ సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం నాకు ఎంతో బాధ కలిగిస్తోంది.*
*సామాజిక ప్రజాస్వామ్యం లేకపోవడం వల్లనే నేటికీ కులం పేరుతో ప్రజలను ఒకరిపై మరొకరిని రెచ్చగొట్టి, పరస్పరం కొట్టుకునేలా చేస్తున్నారు.*
*అయితే ఇలా ఎందుకు జరిగింది? దీనికి బాధ్యులెవరు?*
*నేను ఇంతకుముందే చెప్పాను. దళితులను నేను చాలా పెద్ద బాధ్యులుగా భావిస్తాను. ఎందుకంటే దళితులు అంబేడ్కర్ విగ్రహాలను ఏర్పాటు చేయడం మంచిదే. కానీ అంబేడ్కర్ ఉద్యమాన్ని అంతం చేయడం మాత్రం తప్పు.*
*వారు అంబేడ్కర్ ఉద్యమంతో మమేకమై ఉండాల్సింది. అంబేడ్కర్ విగ్రహాలతో అనుబంధం పెంచుకోవడం కంటే, ఆయన ప్రారంభించిన ఉద్యమాన్ని విజయవంతం చేయడం ఎంతో ముఖ్యం. విగ్రహాలకు అనుసంధానమవడం అంత ముఖ్యమైన విషయం కాదు. ఆయన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడమే అసలైన కర్తవ్యం.*
*కాంగ్రెస్ పార్టీ గురించి నాకు ఒక విచారం ఉంది.*
*1971లో నేను పూణేలో ఉన్నాను. అక్కడ గాడ్గే మహారాజ్ ధర్మశాలలో ఒక ఒప్పందం జరిగింది. అంబేడ్కర్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి మధ్య ఈ ఒప్పందం కుదిరింది.*
*అప్పట్లో పార్లమెంటు సభ్యుల స్థానాలు 521 ఉండేవి. ఆ 521 స్థానాల్లో 520 స్థానాలకు కాంగ్రెస్ పోటీ చేయాలని, ఒక్క స్థానానికి మాత్రమే రిపబ్లికన్ పార్టీ పోటీ చేయాలని ఒప్పందం కుదిరింది.*
*ఈ ఒప్పందం ప్రకారం 520 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుంది, ఒక్క స్థానంలో రిపబ్లికన్ పార్టీ పోటీ చేస్తుంది.*
_ఆ ఒప్పందం అనంతరం గాడ్గే మహారాజ్ ధర్మశాల నుంచి బయటకు వచ్చిన దాదాసాహెబ్ గైక్వాడ్ (రిపబ్లికన్ పార్టీ తరఫున), శ్రీ మోహన్ ధారియా (కాంగ్రెస్ పార్టీ తరఫున) కలిసి బయటకు వచ్చి ఇలా ప్రకటించారు:_
*“ఈ రోజు చాలా మంచి ఒప్పందం జరిగింది. గాంధీ, అంబేడ్కర్‌లు జీవించి ఉన్నప్పుడు వారి మధ్య కుదరని ఒప్పందం, వారు మరణించిన 15 సంవత్సరాల తర్వాత ఈ రోజు కుదిరింది.”*
*ఇది విన్నప్పుడు నాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈ ఒప్పందంలో గాంధీకి 520 స్థానాలు, అంబేడ్కర్‌కు ఒక్క స్థానం మాత్రమే లభించాయి.*
*ఇదే ఆ ఒప్పందం. గాంధీ, అంబేడ్కర్‌ల మధ్య వారి మరణానంతరం 15 సంవత్సరాలకు కాంగ్రెస్, రిపబ్లికన్ పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం...*
— *మాన్యవర్ కాన్షీరాం సాహెబ్*
_తెలుగు అనువాదం:_
✍️ *అరియ నాగసేన బోధి*
*M.A., M.Phil., TPT., LL.B*
*EDUCATE, AGITATE, ORGANIZE!*
*— Dr. B. R. Ambedkar*
*JAI BHIM! | NAMO BUDDHAY!*
    user_ProfAdvAarchanaReddyEdla
    ProfAdvAarchanaReddyEdla
    Lawyer దంతాలపల్లె, మహబూబాబాద్, తెలంగాణ•
    3 hrs ago
  • ఇందిరమ్మ ఇండ్లతో అప్పుల పాలవుతున్న ప్రజలు... సిగ్గు లేకుండా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి. 420 అబద్ధపు హామీలతో గద్దెనెక్కినవ్వు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్... దమ్ముంటే తనతో కలిసి ప్రజల్లోకి రావాలని సవాల్... సెక్యూరిటీ లేకుండా నువ్వు, నీ మంత్రులు నాతో రండి. ప్రజలు ఎట్ల తిడుతున్నారో చూపిస్తా...! అసలు ఏం చేశావని నిన్ను ప్రజలు మెచ్చుకుంటారు..? మేము భూమి కొనిచ్చి 20 లక్షలతో ఇండ్లు కట్టించాము... మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
    1
    ఇందిరమ్మ ఇండ్లతో అప్పుల పాలవుతున్న ప్రజలు...

సిగ్గు లేకుండా మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి.
420 అబద్ధపు హామీలతో గద్దెనెక్కినవ్వు, సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావ్...
దమ్ముంటే తనతో కలిసి ప్రజల్లోకి రావాలని సవాల్...
సెక్యూరిటీ లేకుండా నువ్వు, నీ మంత్రులు నాతో రండి.
ప్రజలు ఎట్ల తిడుతున్నారో చూపిస్తా...!
అసలు ఏం చేశావని నిన్ను ప్రజలు మెచ్చుకుంటారు..?
మేము భూమి కొనిచ్చి 20 లక్షలతో ఇండ్లు కట్టించాము...
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు...
    user_Bollam Ashok
    Bollam Ashok
    Social worker తొర్రూరు, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • గుడుంబా స్థావరాలపై దాడులు దాడులు... నాటు సారా ముడుసరిలను ధ్వంసం చేసిన పోలీసులు ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏజెన్సీలోని గుడుంబా స్థావరాలపై ఉక్కు పాదం మోపుతున్న పోలీసులు. వెంకటాపురం మండలంలో గుడుంబా తయారు చేయడం గాని, ప్రజలకు అమ్మడం జరుగుతే అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం సర్కిల్ CI ముత్యం రమేష్ హెచ్చరించారు. రామచంద్రాపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని మూడు ప్రదేశాలలో గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు. సోమవారం రోజు జరిగిన దాడుల్లో గుడుంబా తయారీ కోసం 48 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన 9600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి,30 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నారు గుడుంబా తయారీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..గ్రామాల్లో ఎవరైనా గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం సిఐ ముత్యం రమేష్ తెలిపారు.
    1
    గుడుంబా స్థావరాలపై దాడులు దాడులు... నాటు సారా ముడుసరిలను ధ్వంసం చేసిన పోలీసులు
ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఏజెన్సీలోని గుడుంబా స్థావరాలపై ఉక్కు పాదం మోపుతున్న  పోలీసులు.  వెంకటాపురం మండలంలో గుడుంబా తయారు చేయడం గాని, ప్రజలకు అమ్మడం జరుగుతే అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం సర్కిల్  CI ముత్యం రమేష్ హెచ్చరించారు. రామచంద్రాపురం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలోని  మూడు ప్రదేశాలలో గుడుంబా తయారీ స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు నిర్వహిస్తున్నారు.
సోమవారం రోజు జరిగిన దాడుల్లో గుడుంబా తయారీ కోసం 48 డ్రమ్ముల్లో నిల్వ ఉంచిన  9600 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసి,30 లీటర్ల గుడుంబా  స్వాధీనం చేసుకున్నారు గుడుంబా తయారీకి పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు..గ్రామాల్లో ఎవరైనా గుడుంబా తయారు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వెంకటాపురం సిఐ ముత్యం రమేష్ తెలిపారు.
    user_GADAM DEVENDAR
    GADAM DEVENDAR
    ములుగు, ములుగు, తెలంగాణ•
    21 hrs ago
  • సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి హుస్నాబాద్ మండలం పందిళ్ల సమీపంలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్, కారు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (35), ఆయన కుమార్తె మహిరి (7) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలవడంతో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
    1
    సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తండ్రి, కూతురు మృతి
హుస్నాబాద్ మండలం పందిళ్ల సమీపంలో ప్రధాన రహదారిపై ట్రాక్టర్, కారు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన పైడిపల్లి శ్రీకాంత్ (35), ఆయన కుమార్తె మహిరి (7) మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలవడంతో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    Farmer హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    1 day ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.