logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డిసిపిగా పదోన్నతి పొందిన నక్కా సూర్యచంద్రరావు గారి సన్మాన కార్యక్రమం లో రాజేశ్వరమ్మ *డిసిపిగా పదోన్నతి పొందిన నక్కా సూర్యచంద్రరావు గారి సన్మాన కార్యక్రమం లో రాజేశ్వరమ్మ....* P.గన్నవరం లోని ధనవర్ష ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, డిసిపిగా పదోన్నతి పొందిన **నక్కా సూర్యచంద్రరావు** గారిని *రాజోలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పాముల రాజేశ్వరిదేవి గారు, వైసీపీ సిఈసి సభ్యులు శ్రీ KSN రాజు గారు, మరియు రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాష్ పాముల గారు శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు.* *ఈ కార్యక్రమంలో అడబాల బ్రహ్మజీ, గెడ్డం తులసి భాస్కర్, చింత ప్రసాద్, నారాయణస్వామి మరియు ఇతర ముఖ్య నాయకులు, పాల్గొని సూర్యచంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.*

2 hrs ago
user_SS NEWS
SS NEWS
Media company రాజోలు, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago
c9a52b95-42fb-45ce-b454-3d5c4014e4ad

డిసిపిగా పదోన్నతి పొందిన నక్కా సూర్యచంద్రరావు గారి సన్మాన కార్యక్రమం లో రాజేశ్వరమ్మ *డిసిపిగా పదోన్నతి పొందిన నక్కా సూర్యచంద్రరావు గారి సన్మాన కార్యక్రమం లో రాజేశ్వరమ్మ....* P.గన్నవరం లోని ధనవర్ష ఫంక్షన్ హాల్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, డిసిపిగా పదోన్నతి పొందిన **నక్కా సూర్యచంద్రరావు** గారిని *రాజోలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి పాముల రాజేశ్వరిదేవి గారు, వైసీపీ సిఈసి సభ్యులు శ్రీ KSN రాజు గారు, మరియు రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రకాష్ పాముల గారు శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందనలు తెలియజేశారు.* *ఈ కార్యక్రమంలో అడబాల బ్రహ్మజీ, గెడ్డం తులసి భాస్కర్, చింత ప్రసాద్, నారాయణస్వామి మరియు ఇతర ముఖ్య నాయకులు, పాల్గొని సూర్యచంద్రరావు గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.*

More news from Konaseema and nearby areas
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    19 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Rambabu Adhimulam
    Rambabu Adhimulam
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • Post by Syyed taher
    1
    Post by Syyed taher
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    2 hrs ago
  • Post by SHOT NEWS
    1
    Post by SHOT NEWS
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
    1
    PLD: అమరావతి శ్రీ బాల చాముండిత సమేత శ్రీ అమరేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి క్షీరాభిషేకం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. విచ్చేసిన భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు.
    user_Raju Paragati
    Raju Paragati
    అమరావతి, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • Post by Ramprasad islavath
    1
    Post by Ramprasad islavath
    user_Ramprasad islavath
    Ramprasad islavath
    Industrial Real Estate Agency కల్లూరు, ఖమ్మం, తెలంగాణ•
    18 hrs ago
  • మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.
    1
    మార్టూరు గ్రామంలో అంబేద్కర్ కాలనీ లో సాగర్ జలాలు అందక ప్రతి నాలుగు రోజుల మాత్రమే త్రాగు నీరు రావడం వలన పశువుల కాపారుల పశువులు కు మంచి నీరు అందిచడం లేదు. సాగర్ జలాలు పంపులు సరియైన వసతులు లేవు. కావున అధికారులు ఈ సమస్య ను  పరిష్కారం చేయవలసినదిగా ప్రజలు కోరుచున్నారు.
    user_Suresh tammuluri
    Suresh tammuluri
    జర్నలిస్ట్ మార్టూరు, బాపట్ల, ఆంధ్రప్రదేశ్•
    23 min ago
  • 😭🙏
    1
    😭🙏
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.