Shuru
Apke Nagar Ki App…
శ్రీకాకుళం జిల్లా టెక్కలి టెక్కలి పట్టణంలో నేడు ఆర్డీవో కృష్ణమూర్తి టెక్కలి జిల్లా ఆసుపత్రి లో నూతనంగా ఏర్పాటు చేసిన పోస్టుమార్టం గది పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ప్రహరీ గోడకి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణ నిర్మాణాలు పరిశీలించి వెంటనే వారికి నోటీసులు జారీ చేయమని అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ చేస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు
RAJESH VADUGURI
శ్రీకాకుళం జిల్లా టెక్కలి టెక్కలి పట్టణంలో నేడు ఆర్డీవో కృష్ణమూర్తి టెక్కలి జిల్లా ఆసుపత్రి లో నూతనంగా ఏర్పాటు చేసిన పోస్టుమార్టం గది పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి ప్రహరీ గోడకి ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణ నిర్మాణాలు పరిశీలించి వెంటనే వారికి నోటీసులు జారీ చేయమని అధికారులను ఆదేశించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలు ఆక్రమణ చేస్తే కఠిన చర్యలు తప్పు అని హెచ్చరించారు
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios #trendingvedios1
- రాజమండ్రి మంజీరా కన్వెన్షన్ హాల్లో ఈనెల 10న మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్ రామ్ తెలిపారు. రాజమండ్రిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ మేళాలో 70కి పైగా కంపెనీలు పాల్గొంటాయని, తద్వారా 3 వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు అందనున్నాయన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు1
- *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు* కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..1
- గుంటూరు జిల్లా/ప్రత్తిపాడు ప్రత్తిపాడు మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం సహకార సంఘాల సొసైటీ సీఈవోలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 2019 నుంచి ఉద్యోగాల్లో ఉన్నవారిని పర్మనెంట్ చేయాలని, మెడికల్ అలవెన్స్, గ్రాడ్యుటివ్ పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చకపోతే నిరసనలు ఉధృతం చేస్తామని సంఘాల నాయకులు హెచ్చరించారు.1
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ బార్ & రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.1
- Post by Ravi Poreddy1
- 🙏🙏1
- ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రిసిపుల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ కు గురువారం సాయంత్రం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన కోర్టు ప్రాంగణం కి చేరుకుని అక్కడివారిని కాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో కోర్టులో బాంబుని కనిపెట్టే పనిలో పడ్డారు.1
- 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థల పరిశీలన..... వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో ఆస్పత్రికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించినట్లు తెలిపారు.1