సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తి తో గౌడ్ లు రాజకీయంగా ఎదగాలి.... మోకుదెబ్బ రమేష్ గౌడ్ పిలుపు... తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పోర్తి తో రాజకీయంగా ఎదగాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు.నర్సంపేట పట్టణం లోని కంఠ మహేశ్వరుని ఆలయం ఆవరణలో వరంగల్ జిల్లాలో ఇటీవల నూతనం గా కౌన్సిలర్ లుగా ఎన్నికైన వేముల సంధ్య- సాంబయ్య గౌడ్, జూలూరి రోజా రాణి, దొమ్మటి రమ్య-సంతోష్ గౌడ్ లకు గౌడ కులస్తులకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదె బ్బ వరంగల్ జిల్లాకమిటీ,నర్సం పేట జిడబ్ల్యూఎస్, నర్సంపేట పట్టణ గౌడ సంఘాల నాయకులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్,గండి లింగయ్య గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, గోడిశాల సదానందం గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్ అధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరి గింది. ఈ సంధర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ మూడు దశబ్దాల క్రితమే సామాన్య గీత కార్మికుల కుటుంబంలో జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 12 కోటలను జయించి గోల్కొండ కోట పరిపాలన చేసిన చక్రవర్తిగా పేరు గదించడం జరిగిందన్నారు.ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన రాజకీయంగా వెనుకబడి పోతున్నామన్నారు.గౌడ కులస్తులు ఐక్యతగా ఉండి అభివృద్ధి చెందా లని రమేష్ గౌడ్ తెలిపారు.అనంతరం నూతన గౌడ కౌన్సిలర్ కు శాలువ, షీల్డ్, పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గిరాగాని సాంబయ్య గౌడ్, కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్, తాళ్లపెల్లి చంద్ర మౌళి గౌడ్,జూలూరి మనీష్ గౌడ్, కల్లెపు వెంకట్ నారాయణ గౌడ్, మర్ద గణేష్ గౌడ్, జనగాం మల్లికార్జున్ గౌడ్, నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,వేముల ఐలు సమ్మయ్య గౌడ్,నాగేల్లి సారంగం గౌడ్, గండి నర్సయ్య గౌడ్,నాతి సదానందం గౌడ్, గాదెగోని బాబు గౌడ్,కక్కేర్ల అశోక్ గౌడ్, తాళ్లపెల్లి కృష్ణ గౌడ్, ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, గండి రాము గౌడ్, బూర వేణు గౌడ్, వేముల కృష్ణ గౌడ్,తాబేటీ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తి తో గౌడ్ లు రాజకీయంగా ఎదగాలి.... మోకుదెబ్బ రమేష్ గౌడ్ పిలుపు... తొలి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ స్పోర్తి తో రాజకీయంగా ఎదగాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ అన్నారు.నర్సంపేట పట్టణం లోని కంఠ మహేశ్వరుని ఆలయం ఆవరణలో వరంగల్ జిల్లాలో ఇటీవల నూతనం గా కౌన్సిలర్ లుగా ఎన్నికైన వేముల సంధ్య- సాంబయ్య గౌడ్, జూలూరి రోజా రాణి, దొమ్మటి రమ్య-సంతోష్ గౌడ్ లకు గౌడ కులస్తులకు గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదె బ్బ వరంగల్ జిల్లాకమిటీ,నర్సం పేట జిడబ్ల్యూఎస్, నర్సంపేట పట్టణ గౌడ సంఘాల నాయకులు కోల వెంకటేశ్వర్లు గౌడ్, మద్దెల శ్రీనివాస్ గౌడ్,గండి లింగయ్య గౌడ్, మాచర్ల ఐలుమల్లు గౌడ్, గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, గోడిశాల సదానందం గౌడ్, మద్దెల సాంబయ్య గౌడ్ అధ్వర్యంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం బుధవారం నిర్వహించడం జరి గింది. ఈ సంధర్బంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ మూడు దశబ్దాల క్రితమే సామాన్య గీత కార్మికుల కుటుంబంలో
జన్మించిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 12 కోటలను జయించి గోల్కొండ కోట పరిపాలన చేసిన చక్రవర్తిగా పేరు గదించడం జరిగిందన్నారు.ఈ రోజు ఆర్థికంగా, సామాజికంగా ఎదిగిన రాజకీయంగా వెనుకబడి పోతున్నామన్నారు.గౌడ కులస్తులు ఐక్యతగా ఉండి అభివృద్ధి చెందా లని రమేష్ గౌడ్ తెలిపారు.అనంతరం నూతన గౌడ కౌన్సిలర్ కు శాలువ, షీల్డ్, పూలమాలతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు గిరాగాని సాంబయ్య గౌడ్, కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్, తాళ్లపెల్లి చంద్ర మౌళి గౌడ్,జూలూరి మనీష్ గౌడ్, కల్లెపు వెంకట్ నారాయణ గౌడ్, మర్ద గణేష్ గౌడ్, జనగాం మల్లికార్జున్ గౌడ్, నాంపల్లి వెంకటేశ్వర్లు గౌడ్,వేముల ఐలు సమ్మయ్య గౌడ్,నాగేల్లి సారంగం గౌడ్, గండి నర్సయ్య గౌడ్,నాతి సదానందం గౌడ్, గాదెగోని బాబు గౌడ్,కక్కేర్ల అశోక్ గౌడ్, తాళ్లపెల్లి కృష్ణ గౌడ్, ఊడ్గుల శ్రీనివాస్ గౌడ్, గండి రాము గౌడ్, బూర వేణు గౌడ్, వేముల కృష్ణ గౌడ్,తాబేటీ లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
- మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మరియు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, పార్టీలోనే ఉండి కుట్రలు చేసినా ప్రజలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చారని తెలిపారు. డ్రా పద్ధతిలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు కాంగ్రెస్ పార్టీకి దక్కడం దేవుడి ఆశీర్వాదమని పేర్కొన్నారు. తొర్రూరును సమగ్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.2
- కెసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో సాంగ్స్...1
- జనగామ జిల్లా:పాలకుర్తి మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి శనివారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… పాలకుర్తి నియోజకవర్గ ప్రజల ప్రేమాభిమానాలు, ఆశీర్వాదాలతోనే తాను ఎమ్మెల్యేగా ఈ స్థాయికి చేరుకున్నానని, ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని భావోద్వేగంగా తెలిపారు. రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని ఎత్తులు వేసినా చివరకు ప్రజల తీర్పు మాత్రం నిజాయితీ వైపే నిలుస్తుందని పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ చేసే రాజకీయాలకు భయపడేది లేదని స్పష్టం చేస్తూ… న్యాయం ఎప్పుడూ భారత జాతీయ కాంగ్రెస్ వైపే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం రాత్రింబవళ్లు శ్రమించిన ప్రతి కార్యకర్తకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఎమ్మెల్యే ఎన్నికలకన్నా ఎక్కువగా కష్టపడి తొర్రూరు మున్సిపాలిటీ చైర్మన్ గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలను అభినందించారు. వారి అంకితభావం, సమష్టి కృషే ఈ విజయానికి మూలకారణమని అన్నారు. ప్రజల సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్న ఎమ్మెల్యే, రానున్న రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గ అభివృద్ధికి మరింత వేగం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. గ్రామాలు, పట్టణాల్లో మౌలిక వసతుల అభివృద్ధి, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళా సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేసిన ప్రతి ఓటరికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కార్యకర్తలే పార్టీకి నిజమైన బలం అని అన్నారు. ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ నిలబెట్టుకుంటూ సేవా భావంతో ముందుకు సాగుతామని యశస్విని రెడ్డి స్పష్టం చేశారు.1
- అధికారుల్లో జవాబుదారి తనం పెంచేందుకు ఆర్టిఐ చట్టం దోహదం చేస్తుందని, దరఖాస్తుదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో రాష్ట్ర సమాచార కమిషనర్లు పి.వి.శ్రీనివాసరావు, భోరెడ్డి అయోధ్య రెడ్డి, మోసినా పర్వీన్, దేశాల భోపాల్ ఆర్టీఐ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2025 మే 14న రాష్ట్ర సమాచార కమిషనర్లుగా తాము బాధ్యత తీసుకునే నాటికి 17 వేలా 808 రెండవ అప్పిళ్లు రాష్ట్ర కమిషన్లో పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. 8 నెలల్లో ఇప్పటివరకు 15 జిల్లాలలో పర్యటించి అక్కడే వాదనలు విన్నామని తెలిపారు. ఇలా సుమారు 9 వేల అప్పిళ్లను పరిష్కరించామన్నారు. ఇంత త్వరగా అప్పిళ్లను పరిష్కరించడం దేశంలోనే మొదటిసారిగా పేర్కొన్నారు. 13 శాఖల్లో కేసుల సంఖ్య జీరోకి తెచ్చామని తెలిపారు. సగటున నెలకు 643 కేసులు పరిష్కరిస్తున్నామని వెల్లడించారు. వీలైనంత త్వరగా మిగిలిన జిల్లాల్లో పర్యటించి పెండింగ్ కేసులన్నీ పరిష్కరిస్తామని తెలిపారు. అర్జీదారుకు సమాచారం ఇప్పించడమే కమిషన్ అంతిమ లక్ష్యమని తెలిపారు. ప్రభుత్వం చేసే ప్రతి కార్యక్రమం ప్రజల ప్రయోజనం కోసమేనని రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలిపారు. ప్రజా సమాచార అధికారి, సహాయ ప్రజా సమాచార అధికారి, అప్పిలేట్ అధికారులతో సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించారు. దరఖాస్తులు, ఫిర్యాదులు, పరిష్కారం, పెండింగ్ దరఖాస్తులు, పరిష్కారం కోసం తీసుకునే చర్యలపై పిఐఓలతో కమిషనర్లు చర్చించారు.1
- इंदौर कमिश्नर की जन सुनवाई में पहुचे पीड़ित1
- ధర్మమే గెలిచిందని తొర్రూర్ మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ కైవసం చేస్తుందని ఇది దైవ నిర్ణయం అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. తొర్రూర్ లో గత రెండు రోజులుగా ఉద్రిక్తత ఉత్కంఠ తెరపడింది టిఆర్ఎస్ కాంగ్రెస్ కౌన్సిలర్లతోపాటు ఎక్స్ అఫీషియో ఓట్లతో సమాన ఓట్లు రావడంతో ఎన్నికల అధికారులు డ్రా పద్ధతిని అనుసరించారు వైస్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీని వరించడంతో ఎమ్మెల్యే ఆనందాన్ని వ్యక్తం చేశారు ధర్మం గెలిచిందని అన్నారు.1
- రైల్ కిందపడి యువకుడు ఆత్మహత్య మంగళవారం అర్ధరాత్రి 11:30 గంటల సమయమ లో గుర్తు తెలియని పురుషుడు (25) చింతలపల్లి ఎలుగూరు రైల్వే స్టేషన్ ల మధ్య డౌన్ లైన్ పై వెళ్ళు గోదావరి ఎక్స్ప్రెస్ రైలు బండి కింద పడి ఆత్మహత్య. మృతుడి కుడి పక్క చాతి పై పుట్టుమచ్చ,ఎడమ చేతి పై ఆనంద్ అనే పేరు పచ్చబొట్టు ఉన్నది. మృతదేహం వరంగల్ MGM మార్చురీ కి తరలింపు. వరంగల్ రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు.6
- జనగామ జిల్లా:జనగామ జిల్లా నెల్లుట్ల చెరువు వద్ద విపత్కర పరిస్థితులపై అవగాహన కల్పిస్తూ మాక్ డ్రిల్ నిర్వహించిన 10వ బెటాలియన్ ఎన్ డి ఆర్ ఎఫ్ బృందం..కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అదనపు కలెక్టర్ బెన్ షాలోమ్,డిసీపీ రాజమహేంద్ర నాయక్,ఏసీపి చైతన్ నితిన్..పాల్గొన్న సర్పంచులు,ప్రభుత్వ ఉద్యోగులు.వరదల్లో చిక్కుకున్న వారిని, వారిని రక్షించే విధానాలపై,అలాగే గ్యాస్ లీక్ సమయంలో మంటలను అదుపు చేసే పద్ధతులపై అవగాహన కల్పిస్తూ ప్రదర్శన.1
- శివరాత్రి రోజున జగిత్యాలలో యువకుడి హత్య కేసును పోలీసులు చేదించారు. ఇద్దరిని అరెస్టు చేశారు. జగిత్యాలలో డిఎస్పి రఘు చందర్ సమక్షంలో అరెస్ట్ అయిన ఇద్దరిని చూపించి హత్యకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. జగిత్యాల మండలం పోరండ్లకు చెందిన విశ్వనాధ్ పెళ్ళైన అంతర్గాం కు చెందిన మహిళతో సహజీవనం చేస్తున్నారు. ఆ మహిళ కు భర్త ఇద్దరు పిల్లలు ఉండగా వారిని వదిలేసిన విశ్వనాథ్ తో సహజీవనం చేస్తుంది. దీంతో పిల్లలను వదిలేసి పరాయి మగాడి తో ఉంటున్న భార్యపై కక్షగట్టిన భర్త గంగాధర ఇద్దరిని లేపేయాలని పథకం పన్నాడు. అతని బావమరిది బోదసు తిరుపతితో కలిసి మహాశివరాత్రి గుడికి వెళ్తున్న విశ్వనాథ్ పై దాడి చేసి హత్య చేశారు. తృటిలో మహిళ తప్పించుకుని ప్రాణాలతో బయటపడిందని డిఎస్పీ తెలిపారు. మృతుడి తండ్రి పిర్యాదు మేరకు మహిళ మొదటి భర్త గంగాధర్, సొదరుడు తిరుపతిని అరెస్టు చేసి జైలుకు పంపామని డిఎస్పీ రఘుచందర్ తెలిపారు.4