కాసు బాగు భూ బాధితులకు అండగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి *_కాసు బాగు భూ బాధితులకు అండగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి_* మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం చూసి *_మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు_* తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసుబాగు (శివరాజ్ బహదూర్) భూముల విషయంలో సంవత్సరాలుగా కొనసాగుతున్న పోరాటంపై ఆమె స్పందించారు. కాసుబాగు భూముల్లో రైతులతో సహా పర్యటించి అక్కడ ఎండిన పంటలను, వ్యవసాయం కోసం ఉపయోగించిన బోర్లను లోపట ఉన్న కుంటను పరిశీలించారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ అంశం ప్రస్తావనకు రాగా, అనంతరం స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములను స్పష్టంగా ప్రభుత్వ భూములుగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ వివాదంపై కోర్టులు కూడా స్పష్టత ఇచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. హైకోర్ట్ సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ రెండూ ఈ భూములు ప్రభుత్వానికి చెందినవేనని చెప్పినప్పటికీ, ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు కొనసాగుతుందని తెలిపారు. “ప్రభుత్వం చెబుతోంది… కోర్టులు చెబుతున్నాయి… అయితే ఇక్కడ ప్రైవేట్ వాళ్లు ఎవరు? ఎవరికి ధైర్యం ఇచ్చారు? ఎవరి అండతో రైతులను భయపెడుతున్నారు?” అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. సుమారు 375 ఎకరాల భూమి, 600కి పైగా రైతు కుటుంబాలు ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రతి కుటుంబం 1 నుంచి 3 ఎకరాల వరకు సాగు చేసుకుంటున్నాయని చెప్పారు. రైతులను వారి భూముల్లోకి వెళ్లనివ్వకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేసి అడ్డుకోవడం తీవ్ర అన్యాయమని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె మండిపడ్డారు. మంత్రులు, కలెక్టర్ గారు కూడా ఇవి ప్రభుత్వ భూములేనని చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ చర్యలు లేకపోవడం ఆశ్చర్యకరమని విమర్శించారు. ప్రభుత్వానికి ఎమ్మెల్యే డిమాండ్లు: అక్రమంగా వేసిన రేకులను వెంటనే తొలగించాలి రైతులకు తమ భూముల్లో వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించాలి తక్షణమే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి “ఇంకో నెలలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రైతులను అడ్డుకోవడం అంటే వారి జీవనాధారాన్ని దెబ్బతీయడమే” అని ఆమె అన్నారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం అయితే వెంటనే స్పందించాలని, రైతుల పక్షాన నిలబడాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే రైతుల కోసం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు. *“రైతు బతికితేనే దేశం బతుకుతుంది… రైతు గెలిస్తేనే న్యాయం గెలుస్తుంది!”* అని ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా, కాసుబాగు భూ బాధితుల పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతూ, న్యాయపరంగా, చట్టపరంగా అన్ని విధాల సహకరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాదర్గుల్ ప్రాంతానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలు, కాసుబాగు భూ బాధితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
కాసు బాగు భూ బాధితులకు అండగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి *_కాసు బాగు భూ బాధితులకు అండగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి_* మహేశ్వరం నియోజకవర్గంలోని నాదర్గుల్ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయం చూసి *_మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు_* తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసుబాగు (శివరాజ్ బహదూర్) భూముల విషయంలో సంవత్సరాలుగా కొనసాగుతున్న పోరాటంపై ఆమె స్పందించారు. కాసుబాగు భూముల్లో రైతులతో సహా పర్యటించి అక్కడ ఎండిన పంటలను, వ్యవసాయం కోసం ఉపయోగించిన బోర్లను లోపట ఉన్న కుంటను పరిశీలించారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గతంలోనే నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ అంశం ప్రస్తావనకు రాగా, అనంతరం స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ఈ భూములను స్పష్టంగా ప్రభుత్వ భూములుగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ
వివాదంపై కోర్టులు కూడా స్పష్టత ఇచ్చినట్టు ఆమె పేర్కొన్నారు. హైకోర్ట్ సింగిల్ బెంచ్, డబుల్ బెంచ్ రెండూ ఈ భూములు ప్రభుత్వానికి చెందినవేనని చెప్పినప్పటికీ, ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు కొనసాగుతుందని తెలిపారు. “ప్రభుత్వం చెబుతోంది… కోర్టులు చెబుతున్నాయి… అయితే ఇక్కడ ప్రైవేట్ వాళ్లు ఎవరు? ఎవరికి ధైర్యం ఇచ్చారు? ఎవరి అండతో రైతులను భయపెడుతున్నారు?” అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. సుమారు 375 ఎకరాల భూమి, 600కి పైగా రైతు కుటుంబాలు ఈ భూములపై ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రతి కుటుంబం 1 నుంచి 3 ఎకరాల వరకు సాగు చేసుకుంటున్నాయని చెప్పారు. రైతులను వారి భూముల్లోకి వెళ్లనివ్వకుండా సెక్యూరిటీ ఏర్పాటు చేసి అడ్డుకోవడం తీవ్ర అన్యాయమని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆమె మండిపడ్డారు. మంత్రులు, కలెక్టర్ గారు కూడా ఇవి ప్రభుత్వ భూములేనని చెబుతున్నప్పటికీ, ఇప్పటికీ చర్యలు లేకపోవడం ఆశ్చర్యకరమని విమర్శించారు. ప్రభుత్వానికి ఎమ్మెల్యే డిమాండ్లు: అక్రమంగా వేసిన
రేకులను వెంటనే తొలగించాలి రైతులకు తమ భూముల్లో వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించాలి తక్షణమే రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలి “ఇంకో నెలలో వర్షాకాలం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో రైతులను అడ్డుకోవడం అంటే వారి జీవనాధారాన్ని దెబ్బతీయడమే” అని ఆమె అన్నారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం అయితే వెంటనే స్పందించాలని, రైతుల పక్షాన నిలబడాలని ఆమె డిమాండ్ చేశారు. లేదంటే రైతుల కోసం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తామని హెచ్చరించారు. *“రైతు బతికితేనే దేశం బతుకుతుంది… రైతు గెలిస్తేనే న్యాయం గెలుస్తుంది!”* అని ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా, కాసుబాగు భూ బాధితుల పోరాటానికి పూర్తి మద్దతు తెలుపుతూ, న్యాయపరంగా, చట్టపరంగా అన్ని విధాల సహకరిస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో నాదర్గుల్ ప్రాంతానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలు, కాసుబాగు భూ బాధితులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
- హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజీ గణిత శాస్త్ర ఉపాధ్యాయురాలు రాగ సుధ జొన్నాడ (MSc, BEd, MBA) ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని “ఉద్యోగాలు/ప్లేస్‌మెంట్‌లకు అవసరమైన నైపుణ్యాలు” అనే అంశంపై సమగ్రంగా వివరించారు. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని సాధించడానికి అభ్యాస నైపుణ్యాలు (Aptitude), రీజనింగ్, లాజికల్ థింకింగ్‌తో పాటు బలమైన సాంకేతిక పరిజ్ఞానం (Technical Knowledge) చాలా అవసరమని తెలిపారు. సానుకూల ఆలోచనలు (Positive Thinking) వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా కెరీర్ పురోగతికి కూడా ఎంతో సహాయపడతాయని వివరించారు. ఇంటర్వ్యూలలో విజయాన్ని అందుకోవాలంటే కమ్యూనికేషన్ స్కిల్స్, సరైన ఇమెయిల్ ఎటికెట్, డ్రెస్ ఎటికెట్ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తాయని ఆమె సూచించారు. పరీక్షలకు క్రమబద్ధంగా సిద్ధమవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తెలిపారు. అలాగే ఉద్యోగ ఇంటర్వ్యూలలో ఉండే వివిధ రౌండ్లపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. డిజిటల్ యుగంలో AI టూల్స్ ప్రాముఖ్యతను కూడా వివరించి, వాటిని సరైన విధంగా ఉపయోగించుకోవాలని సూచించారు. చివరగా, లక్ష్య సాధనలో భాగంగా ప్రాధాన్యతల జాబితా (Priority List) రూపొందించుకోవడం మరియు సమయ నిర్వహణ (Time Management) పాటించడం ఎంతో ముఖ్యమని విద్యార్థులకు తెలియజేశారు.4
- Post by Ali ammu1
- బిజెపి కుట్రలను తిప్పి కొట్టాలి: TGIIC చైర్ పర్సన్ తూర్పు నిర్మల జగ్గారెడ్డి1
- the mhshshsndihdbxbbxnxndbndjxjxbdoshdhbspHetro address video1
- మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమాన్ని విద్యుత్ కార్యాలయం ఆవరణలో సోమవారం నిర్వహించారు. విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బసవేశ్వర విగ్రహానికి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. అర్చకులు వేదమంత్రాలతో పూజా కార్యక్రమాలు చేశారు. అనంతరం పూలమాలలు వేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేశ్వర్ స్వామి, ప్రభు గౌడ్, మల్లికార్జున్ పాటిల్, పాల్గొన్నారు.1
- సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి పట్టణంలో గల సంగారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో భారీగా వర్షం కురిసింది. ఉరుములో మెరుపులతో కూడిన వడగండ్ల వాన ఒక్కసారిగా కురవడంతో ప్రజల్లో శ్రీ సాయి తాపం నుండి తట్టుకునే విధంగా ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ భారీ వడగండ్ల వర్షానికి, ఉరుములు మెరుపులతో కూడిన వర్షానికి ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మోరీలు నాళాలు నిండి పొంగిపొర్లాయి.4
- వికారాబాద్ : వికారాబాద్ జిల్లా పరిధిలోని మర్పల్లిమోమిన్ పేట్ మండలాలలో ఆదివారం సాయంత్రం ఒకసారిగా భారీ వడగండ్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి మురుగపల్లి గ్రామంలో పిడుగు పడడంతో గ్రామానికి చెందిన మంగలి రాముకు చెందిన ఓ ఎద్దు పొలం వద్ద కులంలో కట్టివేసిన వద్దే మృతి చెందింది. దీనికి సుమారు 75,000 విలువ చేస్తుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని యజమాని రాములు విజ్ఞప్తి చేశాడు.1
- మహిళా బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకమని బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కార్యకర్తలు తిప్పికొట్టాలని టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మలారెడ్డి అన్నారు. సంగారెడ్డి లోని పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. డీలిమిటేషన్ తో కలిపి మహిళా బిల్లు పెట్టినందుకే పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిచ్చిందని చెప్పారు. వచ్చే సమావేశంలో మహిళా బిల్లును ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.1