logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ* ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్* వాస్కోడగామా- వేలంకణి మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలును కుప్పం రైల్వే స్టేషన్ లో స్టాపేజ్ కు ఆమోదం తెలిపినట్టు స్పష్టం* దాదర్ సెంట్రల్ - పాండిచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు కూడా ఇక నుంచి కుప్పం రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసేందుకు ఆమోదించినట్టు తెలిపిన రైల్వే శాఖ మంత్రి* * ఈ నెల 10 తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి కుప్పం రైల్వే స్టేషన్ లో ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్టాపేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు * కుప్పం మీదుగా నడిచే దూరప్రాంత ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కోసం స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని గతంలో రైల్వే మంత్రికి తెలిపిన సీఎం * ఈ రెండు రైళ్ల స్టాపేజ్ కు ఆమోదం లభించినట్టు సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ * *కుప్పంలో ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కు అంగీకారం తెలిపిన రైల్వే శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు*

2 hrs ago
user_Kumar
Kumar
కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ* ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్* వాస్కోడగామా- వేలంకణి మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలును కుప్పం రైల్వే స్టేషన్ లో స్టాపేజ్ కు ఆమోదం తెలిపినట్టు స్పష్టం* దాదర్ సెంట్రల్ - పాండిచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు కూడా ఇక నుంచి కుప్పం రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసేందుకు ఆమోదించినట్టు తెలిపిన రైల్వే శాఖ మంత్రి* * ఈ నెల 10 తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి కుప్పం రైల్వే స్టేషన్ లో ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్టాపేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు * కుప్పం మీదుగా నడిచే దూరప్రాంత ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కోసం స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని గతంలో రైల్వే మంత్రికి తెలిపిన సీఎం * ఈ రెండు రైళ్ల స్టాపేజ్ కు ఆమోదం లభించినట్టు సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ * *కుప్పంలో ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కు అంగీకారం తెలిపిన రైల్వే శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు*

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ* ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్* వాస్కోడగామా- వేలంకణి మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలును కుప్పం రైల్వే స్టేషన్ లో స్టాపేజ్ కు ఆమోదం తెలిపినట్టు స్పష్టం* దాదర్ సెంట్రల్ - పాండిచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు కూడా ఇక నుంచి కుప్పం రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసేందుకు ఆమోదించినట్టు తెలిపిన రైల్వే శాఖ మంత్రి* * ఈ నెల 10 తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి కుప్పం రైల్వే స్టేషన్ లో ఈ ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్టాపేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు * కుప్పం మీదుగా నడిచే దూరప్రాంత ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కోసం స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని గతంలో రైల్వే మంత్రికి తెలిపిన సీఎం * ఈ రెండు రైళ్ల స్టాపేజ్ కు ఆమోదం లభించినట్టు సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ * *కుప్పంలో ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కు అంగీకారం తెలిపిన రైల్వే శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు*
    1
    చిత్తూరు జిల్లా కుప్పం రైల్వే స్టేషన్లలో రెండు ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కు ఆమోదం తెలిపిన రైల్వే శాఖ*
ఈమేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు లేఖ రాసిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్*
వాస్కోడగామా- వేలంకణి మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ రైలును కుప్పం రైల్వే స్టేషన్ లో స్టాపేజ్ కు ఆమోదం తెలిపినట్టు స్పష్టం*
దాదర్ సెంట్రల్ - పాండిచ్చేరి ఎక్స్ ప్రెస్ రైలు కూడా ఇక నుంచి కుప్పం రైల్వే స్టేషన్ లో నిలుపుదల చేసేందుకు ఆమోదించినట్టు తెలిపిన రైల్వే శాఖ మంత్రి*
* ఈ నెల 10 తేదీన ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి కుప్పం రైల్వే స్టేషన్ లో ఈ  ఎక్స్ ప్రెస్ రైళ్లకు స్టాపేజ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు 
* కుప్పం మీదుగా నడిచే దూరప్రాంత ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కోసం స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తున్నాయని గతంలో రైల్వే మంత్రికి తెలిపిన సీఎం 
* ఈ రెండు రైళ్ల స్టాపేజ్ కు ఆమోదం లభించినట్టు సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
* *కుప్పంలో ఎక్స్ ప్రెస్ రైళ్ల స్టాపేజ్ కు అంగీకారం తెలిపిన రైల్వే శాఖ మంత్రికి ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు*
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ
    1
    అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ
    user_TVN NEWS
    TVN NEWS
    Palamaner, Chittoor•
    10 hrs ago
  • మదనపల్లిలో అదృశ్యమైన బాలిక .. నిర్జీవంగా డ్రమ్ములో లభ్యం అన్నమయ్య జిల్లా మదనపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా (07) సోమవారం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు,vమంగళవారం స్థానికంగా ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం గుర్తింపు, ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు మరియు ప్రజలు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు, వందలాదిమంది రోడ్డుపై బైఠాయించి ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలంటూ తీవ్ర ఆగ్రహ వేషాలకు లోనయ్యారు. ప్రజా సంఘాలు సైతం రోడ్డెక్కి బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ గొంతు ఎత్తారు. హిజ్రాలు సైతం ఘటన ప్రాంతానికి చేరుకొని తమ మద్దతు తెలిపారు. చిన్నారి రిషికప్రియను చిదిమేసిన ఘటనకు కారణం దీని వెనుక ఉన్న మృగం ఎవరు అనే నిజా నిజాలు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
    1
    మదనపల్లిలో అదృశ్యమైన బాలిక .. నిర్జీవంగా డ్రమ్ములో లభ్యం
అన్నమయ్య జిల్లా 
మదనపల్లిలో దారుణ ఘటన వెలుగు చూసింది. మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలోని కట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా (07) సోమవారం అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు,vమంగళవారం స్థానికంగా ఓ డ్రమ్ములో బాలిక మృతదేహం గుర్తింపు, ఘటన స్థలానికి చేరుకున్న కుటుంబీకులు మరియు ప్రజలు తీవ్ర కోపోద్రిక్తులయ్యారు, వందలాదిమంది రోడ్డుపై బైఠాయించి ఘటనకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలంటూ తీవ్ర ఆగ్రహ వేషాలకు లోనయ్యారు. ప్రజా సంఘాలు సైతం రోడ్డెక్కి బాధిత కుటుంబీకులకు న్యాయం చేయాలంటూ గొంతు ఎత్తారు. హిజ్రాలు సైతం ఘటన ప్రాంతానికి చేరుకొని తమ మద్దతు తెలిపారు. చిన్నారి రిషికప్రియను చిదిమేసిన ఘటనకు కారణం దీని వెనుక ఉన్న మృగం ఎవరు అనే నిజా నిజాలు పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.
    user_Journalist
    Journalist
    పలమనేరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన.... ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్.... ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు.... పోలీసుల అదుపులో నిందితుడు
    1
    అన్నమయ్య జిల్లా మదనపల్లిలో అదృశ్యమైన బాలిక దారుణ హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మృతురాలి తల్లిదండ్రులు,బంధువులు రోడ్డుపై ఆందోళన....
ఆందోళన కారులకు మద్దతు తెలిపిన మదనపల్లె వైసిపి ఇన్ ఛార్జ్ నిస్సార్ అహ్మద్....
ట్రాఫిక్ మళ్లించిన పోలీసులు....
పోలీసుల అదుపులో నిందితుడు
    user_MAA PUNGANUR NEWS
    MAA PUNGANUR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    1
    మదనపల్లి ఘటనపై స్పందించిన కర్నూల్ రేంజ్ DIG
    user_SN MEDIA
    SN MEDIA
    మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు, ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..
    1
    మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా శిక్షించాలి, అని మదనపల్లె శాసనసభ్యులు షాజహాన్ బాషా అన్నారు.అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న కారణంగా బాధిత కుటుంబ సభ్యులను స్వయంగా పరామర్శించలేకపోయాను, కానీ వారిని ఫోన్లో పరామర్శించానని, అన్నారు. ఇంతటి ఘోరానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకు వెళ్ళనున్నట్లు,  ఎమ్మెల్యే మీడియా ముఖంగా తెలిపారు..
    user_SREENIVAS
    SREENIVAS
    Teacher మదనపల్లె, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
  • మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన. మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.
    1
    మదనపల్లెలో బాలిక హత్య పై కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ స్పందన.
మదనపల్లెలో బాలిక హత్య కేసు దర్యాప్తు వేగవంతం చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. జిల్లా ప్రభుత్వాసుపత్రి ఆవరణలో డీఐజీ మీడియాతో మాట్లాడారు. 'సోమవారం సాయంత్రం బాలిక అదృశ్యమైన వెంటనే తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. సీఐ మహమ్మద్ రఫీ స్పందించి సిబ్బందితో గాలించారు. నేను ఇప్పుడే మదనపల్లెకు వచ్చాను. త్వరలో అన్నీ వివరాలు వెల్లడిస్తా' అని డీఐజీ చెప్పారు.
    user_Rayachoti
    Rayachoti
    జర్నలిస్ట్ Rayachoti, Annamayya•
    10 hrs ago
  • చిత్తూరు జిల్లా కుప్పం.. కుప్పంలో ఘనంగా స్మశాన కొల్ల.. కుప్పం పట్టణంలో అంకాళపరమేశ్వరి జాతర మహోత్సవమైన శ్మశాన కొల్ల మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలసిన అంకాళ పరమేశ్వరి అమ్మవారికి శ్మశాన కొల్ల పేరుతో మత్స్యకారులు నిర్వహించే జాతరలో భాగంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని శ్మశానంలో అమ్మవారి భారీ ప్రతిరూపాన్ని బంకమన్నుతో ఏర్పాటు చేశారు. అనంతరం కొత్తపేట నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా శ్మశానం వద్దకు తీసుకొచ్చారు. శ్మశానంలో సమాధులు తవ్వి మనిషి అస్థికలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. కొబ్బరికాయలు కొట్టి, కర్పూర హారతులు వెలిగించారు. అమ్మవారి ఉత్సవమూర్తికీ మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు కొరడాలు చేతపట్టి అమ్మవారి ప్రతిమకు సమీపంలో నిలిచారు. పదుల సంఖ్యలో భక్తులు రెండు చేతులూ జోడించి పైకెత్తి, వారి ఎదుట మోకాళ్లమీద వరుసగా బారులు తీరారు. దెబ్బదెబ్బకూ భక్తులు చేస్తున్న అమ్మవారి నామజపంతో పరిసరాలు మార్మోగాయి. అమ్మవారి ప్రతిమ నుంచి మట్టిని తీసుకోవడానికి భక్తులు ఎగబడ్డారు. స్మశాన కోళ్లను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
    1
    చిత్తూరు జిల్లా కుప్పం..
కుప్పంలో ఘనంగా స్మశాన కొల్ల..
కుప్పం పట్టణంలో అంకాళపరమేశ్వరి జాతర మహోత్సవమైన శ్మశాన కొల్ల మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలసిన అంకాళ పరమేశ్వరి అమ్మవారికి శ్మశాన కొల్ల పేరుతో మత్స్యకారులు నిర్వహించే జాతరలో భాగంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పట్టణంలోని శ్మశానంలో అమ్మవారి భారీ ప్రతిరూపాన్ని బంకమన్నుతో ఏర్పాటు చేశారు. అనంతరం కొత్తపేట నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని ఊరేగింపుగా శ్మశానం వద్దకు తీసుకొచ్చారు. శ్మశానంలో సమాధులు తవ్వి మనిషి అస్థికలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. కొబ్బరికాయలు కొట్టి, కర్పూర హారతులు వెలిగించారు.
అమ్మవారి ఉత్సవమూర్తికీ మొక్కులు చెల్లించుకున్నారు. పూజారులు కొరడాలు చేతపట్టి అమ్మవారి ప్రతిమకు సమీపంలో నిలిచారు. పదుల సంఖ్యలో భక్తులు రెండు చేతులూ జోడించి పైకెత్తి, వారి ఎదుట మోకాళ్లమీద వరుసగా బారులు తీరారు. దెబ్బదెబ్బకూ భక్తులు చేస్తున్న అమ్మవారి నామజపంతో పరిసరాలు మార్మోగాయి. అమ్మవారి ప్రతిమ నుంచి మట్టిని తీసుకోవడానికి భక్తులు ఎగబడ్డారు. స్మశాన కోళ్లను వీక్షించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.
    user_Kumar
    Kumar
    కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.