logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. హరోహర నామస్మరణల మధ్య భక్తులు తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దర్శనానికి బయలుదేరారు. ఆడికృత్తిక సందర్భంగా పుంగనూరు పట్టణంలో భక్తులు భరణి కావెళ్లతో ప్రత్యేక ఊరేగింపు నిర్వహించారు. కుమ్మరి వీధి, సుబేదారి వీధుల నుంచి హరోహర నామస్మరణలతో బయలుదేరిన భక్తులు నగిరి వీధిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి కావెళ్ల సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. భక్తుల హరోహర వేలమురుగన్ కి హరోహరా నామస్మరణతో పుంగనూరు పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో నెలకొంది. ఆలయ అర్చకులు ప్రదీప్ మాట్లాడుతూ రేపు ఉదయం ఆడికృతిక సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు, సాయంకాలం పుల్లంగి సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు

9 hrs ago
user_Manjunath Chakkala Sr.Reporter
Manjunath Chakkala Sr.Reporter
పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
9 hrs ago

పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. హరోహర నామస్మరణల మధ్య భక్తులు తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి

దర్శనానికి బయలుదేరారు. ఆడికృత్తిక సందర్భంగా పుంగనూరు పట్టణంలో భక్తులు భరణి కావెళ్లతో ప్రత్యేక ఊరేగింపు నిర్వహించారు. కుమ్మరి వీధి, సుబేదారి వీధుల నుంచి హరోహర నామస్మరణలతో బయలుదేరిన భక్తులు నగిరి వీధిలోని శ్రీ వల్లి దేవసేన

సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి కావెళ్ల సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. భక్తుల హరోహర వేలమురుగన్ కి

హరోహరా నామస్మరణతో పుంగనూరు పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో నెలకొంది. ఆలయ అర్చకులు ప్రదీప్ మాట్లాడుతూ రేపు ఉదయం ఆడికృతిక సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు, సాయంకాలం పుల్లంగి సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. హరోహర నామస్మరణల మధ్య భక్తులు తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దర్శనానికి బయలుదేరారు. ఆడికృత్తిక సందర్భంగా పుంగనూరు పట్టణంలో భక్తులు భరణి కావెళ్లతో ప్రత్యేక ఊరేగింపు నిర్వహించారు. కుమ్మరి వీధి, సుబేదారి వీధుల నుంచి హరోహర నామస్మరణలతో బయలుదేరిన భక్తులు నగిరి వీధిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి కావెళ్ల సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. భక్తుల హరోహర వేలమురుగన్ కి హరోహరా నామస్మరణతో పుంగనూరు పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో నెలకొంది. ఆలయ అర్చకులు ప్రదీప్ మాట్లాడుతూ రేపు ఉదయం ఆడికృతిక సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు, సాయంకాలం పుల్లంగి సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు
    4
    పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది.
పుంగనూరులో ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా భక్తిశ్రద్ధలతో భరణి కావెళ్ల ఊరేగింపు వైభవంగా జరిగింది. హరోహర నామస్మరణల మధ్య భక్తులు తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి దర్శనానికి బయలుదేరారు.
ఆడికృత్తిక సందర్భంగా పుంగనూరు పట్టణంలో భక్తులు భరణి కావెళ్లతో ప్రత్యేక ఊరేగింపు నిర్వహించారు. కుమ్మరి వీధి, సుబేదారి వీధుల నుంచి హరోహర నామస్మరణలతో బయలుదేరిన భక్తులు నగిరి వీధిలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తమిళనాడులోని తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి కావెళ్ల సమర్పించి మొక్కులు తీర్చుకునేందుకు పెద్ద సంఖ్యలో బయలుదేరారు. భక్తుల హరోహర వేలమురుగన్ కి హరోహరా నామస్మరణతో పుంగనూరు పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో నెలకొంది.
ఆలయ అర్చకులు ప్రదీప్ 
మాట్లాడుతూ రేపు ఉదయం ఆడికృతిక  సందర్భంగా స్వామివారికి ఉదయాన్నే పంచామృత అభిషేకాలు, సాయంకాలం పుల్లంగి సేవ నిర్వహిస్తున్నట్లు తెలిపారు
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • భక్తిశ్రద్ధలతో మురుగన్ దర్శనానికి ఇరుముడులతో భక్తుల పాదయాత్ర 'వేల్ వేల్ మురుగా' నామస్మరణతో మారుమోగిన భక్తి వాతావరణం.. వేల్ వేల్ మురుగా' నామస్మరణలతో మారుమోగిన భక్తి వాతావరణంలో భక్తులు నియమనిష్ఠలతో ప్రయాణం కొనసాగించారు. మార్గమంతా స్వామిని కీర్తిస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు ఉత్సాహంగా ముందుకు సాగారు. భక్తుల అంకితభావం, ఆధ్యాత్మిక విశ్వాసం అందరినీ ఆకట్టుకుని భక్తి భావాన్ని చాటిచెప్పింది.భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి కావెళ్ల ఊరేగింపు పుంగనూరు పట్టంలో భక్తులు భక్తి శ్రద్ధలతో బుధవారం సుబ్రహ్మణ్యం స్వామికి భరణి సందర్బంగా భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు.ఈ సందర్బంగా ఆడికృత్తికను పురస్కరించుకొని తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో కొలువైయున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి కావెళ్ల చెల్లించి మొక్కులు తీర్చుకునేందుకు తరలి వెళ్లారు. కుమ్మరి వీధి,బజారు వీధి గుండా నగిరిలోని స్థానిక సుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేసి బయలుదేరారు.
    2
    భక్తిశ్రద్ధలతో మురుగన్ దర్శనానికి ఇరుముడులతో భక్తుల పాదయాత్ర
'వేల్ వేల్ మురుగా' నామస్మరణతో మారుమోగిన భక్తి వాతావరణం..
వేల్ వేల్ మురుగా' నామస్మరణలతో మారుమోగిన భక్తి వాతావరణంలో భక్తులు నియమనిష్ఠలతో ప్రయాణం కొనసాగించారు.
మార్గమంతా స్వామిని కీర్తిస్తూ భక్తులు తమ మొక్కులు తీర్చుకునేందుకు ఉత్సాహంగా ముందుకు సాగారు.
భక్తుల అంకితభావం, ఆధ్యాత్మిక విశ్వాసం అందరినీ ఆకట్టుకుని భక్తి భావాన్ని చాటిచెప్పింది.భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి కావెళ్ల ఊరేగింపు
పుంగనూరు పట్టంలో భక్తులు భక్తి శ్రద్ధలతో బుధవారం సుబ్రహ్మణ్యం స్వామికి భరణి సందర్బంగా భరణి కావెళ్ల ఊరేగింపును నిర్వహించారు.ఈ సందర్బంగా ఆడికృత్తికను పురస్కరించుకొని తమిళనాడు రాష్ట్రంలోని తిరుత్తణిలో కొలువైయున్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి కావెళ్ల చెల్లించి మొక్కులు తీర్చుకునేందుకు తరలి వెళ్లారు. కుమ్మరి వీధి,బజారు వీధి గుండా నగిరిలోని స్థానిక సుబ్రమణ్య స్వామి ఆలయానికి చేరుకుని పూజలు చేసి బయలుదేరారు.
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Photographer Punganur, Chittoor•
    9 hrs ago
  • నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది. -వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ
    1
    నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది.

-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ 
నేడు నేను పొగాకు రైతుల ఆక్రందనల మధ్య నిలబడి ఉన్నాను. పండించిన పొగాకు పంటలో కేవలం 33 శాతం మాత్రమే కొనుగోలు చేశారు. సిండికేట్ వల్ల రైతులు దారుణంగా నష్టపోతున్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం దళారీలను అరికట్టడం లేదు. ఇలాంటి పరిస్థితి మన ప్రభుత్వ హయాంలో ఉత్పన్నమైతే వెంటనే మార్క్ ఫెడ్ రంగంలోకి దిగి పంటను కొనుగోలు చేసింది.
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • బోయకొండ గంగమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు పుంగనూరు మండల పరిధి వ్యవసాయ మార్కెట్ కు సమీపాన వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం తొలి వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు హోమాలు, నిర్వహించి అమ్మవారిని విశేషంగా అలంకరించారు.ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య గణపతి హోమం, నవగ్రహ హోమం, చండీ హోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అమ్మవారి కృపతో వార్షికోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    2
    బోయకొండ గంగమ్మ ఆలయ మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహణ. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు

పుంగనూరు మండల పరిధి  వ్యవసాయ మార్కెట్ కు సమీపాన వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం తొలి వార్షికోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు హోమాలు, నిర్వహించి అమ్మవారిని విశేషంగా అలంకరించారు.ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితులు వేదమంత్రోచ్చారణల మధ్య గణపతి హోమం, నవగ్రహ హోమం, చండీ హోమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో భక్తులకు తీర్థప్రసాదాలు అందజేయడంతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, అమ్మవారి కృపతో వార్షికోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_Manjunath Chakkala Sr.Reporter
    Manjunath Chakkala Sr.Reporter
    పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • సోమల మండలంలో బీభత్సం సృష్టించిన టిప్పర్ మూడు విద్యుత్ స్తంభాలు ధ్వంసం ప్రాణాల అరచేతుల పెట్టుకొని పరిగెత్తిన ప్రజలు అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ వర్గం సోమల మండల కేంద్రంలో బుధవారం రాత్రి పుంగనూరు నుంచి సదుంకు వెళ్తున్న ఓ టిప్పర్ బీభత్సం బీభత్సం సృష్టించింది మూడు విద్యుత్ స్తంభాలను ఢీకొని ఆగి ఉన్న కారును ఢీ ఢీకొట్టడంతో కారు పక్క భాగం నుజ్జునుజ్జయింది భయభ్రాంతకు గురైన ప్రజలు ప్రాణాల అరచేతుల పెట్టుకుని పరుగులు తీశారు సోమలవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది .వెంటనే అప్రమత్తమైన పోలీసులు టిప్పర్ వెంబడించారు ఘటనపై పూర్తి వివరాలు పోలీసులు విచారణలో తెలియాల్సింది.
    1
    సోమల మండలంలో బీభత్సం సృష్టించిన టిప్పర్ మూడు విద్యుత్ స్తంభాలు ధ్వంసం
ప్రాణాల అరచేతుల పెట్టుకొని పరిగెత్తిన ప్రజలు 
అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ వర్గం సోమల మండల కేంద్రంలో బుధవారం రాత్రి పుంగనూరు నుంచి సదుంకు వెళ్తున్న ఓ టిప్పర్ బీభత్సం బీభత్సం సృష్టించింది మూడు విద్యుత్ స్తంభాలను ఢీకొని ఆగి ఉన్న కారును ఢీ ఢీకొట్టడంతో కారు పక్క భాగం నుజ్జునుజ్జయింది  భయభ్రాంతకు గురైన ప్రజలు ప్రాణాల అరచేతుల పెట్టుకుని పరుగులు తీశారు సోమలవ్యాప్తంగా విద్యుత్ అంతరాయం ఏర్పడింది .వెంటనే అప్రమత్తమైన పోలీసులు టిప్పర్ వెంబడించారు ఘటనపై పూర్తి వివరాలు పోలీసులు విచారణలో తెలియాల్సింది.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.