Shuru
Apke Nagar Ki App…
Tadapalligudam
Puthi Sai prakash
Tadapalligudam
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- 🖕1
- 🙏🙏1
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత మాజీ సర్పంచ్లకు రావాల్సిన బిల్లులను విడుదల చేయడంలో జాప్యం చేస్తుందని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ ఎదుట బిల్లుల విడుదల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఇందులో నల్గొండ జిల్లాకు చెందిన పలువురు సొమ్మసిల్లి కింద పడగ వారిని చికిత్స నిమిత్త ఆసుపత్రికి తరలించారు.1
- అరకు: పెరుగుతున్న చలి తీవ్రత అరకులోయ పరిసర ప్రాంతాలలో చలి తీవ్రత పెరుగుతుంది. గత రెండు రోజులతో పోల్చితే సోమవారం చలి పెరిగింది. ఉదయం 9 గంటలైనా సూర్యకిరణాలు భూమిని తాకలేనంతగా పొగమంచు దట్టంగా అలుముకుని, మంచు తెరల చాటున అరకు ప్రకృతి అందాలు నిద్రిస్తున్నట్లుంది. అరకులోయ లో ఉదయం 9 గంటలకు 15° ఉష్ణోగ్రత ఉండి, పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.1
- భారత్ మాత కి జై 🇮🇳 బి ఆర్ ఎస్ వారికి అధికారం పోయిన తర్వాత తెలిసిందా గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పనులకు కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ పంపిస్తుంది అని1
- *కందికొత్తల పండగలో తుడుము కొట్టి గిరిజనులతో నృత్యం చేసిన మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి కుటుంబ సభ్యులు* *కంది కొత్తల పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా కృషి చేస్తా... కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి* యాంకర్ వాయిస్ : పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం హెచ్. గ్రౌండ్ లో ప్రతి ఏడాది ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ ప్రకారం జరుపుకునే కందికొత్తల పండగ ఆదివారం ఘనంగా ప్రారంభం అయింది. ఈ పండగకు సతీ సమేతంగా ముఖ్య అతిధిగా పాల్గొని గిరిజనులతో తుడుము కొట్టి నృత్యం చేసి అందరిని అబ్బురుపరిచిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి కుటుంబ సభ్యులు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు సంప్రదాయాలను జరుపుకునే కందికొత్తల పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా కృషి చేస్తానన్నారు. ఆదివాసీ గిరిజనులు పండించే పంటలు బాగా పండి గిరిజనులు సంతోషంగా ఉండాలన్నారు.1
- మేము మనుషులమే........ పని వత్తిడి మరచి ఉల్లాసంగా డాన్స్.... తమ బాస్ ఉద్యోగ విరమణ సందర్భంగా పోలీసు అన్నల డాన్స్.....1
- it's true2
- 🙏🙏1