*కందికొత్తల పండగలో తుడుము కొట్టి గిరిజనులతో నృత్యం చేసిన మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి కుటుంబ సభ్యులు* *కంది కొత్తల పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా కృషి చేస్తా... కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి* యాంకర్ వాయిస్ : పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం హెచ్. గ్రౌండ్ లో ప్రతి ఏడాది ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ ప్రకారం జరుపుకునే కందికొత్తల పండగ ఆదివారం ఘనంగా ప్రారంభం అయింది. ఈ పండగకు సతీ సమేతంగా ముఖ్య అతిధిగా పాల్గొని గిరిజనులతో తుడుము కొట్టి నృత్యం చేసి అందరిని అబ్బురుపరిచిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి కుటుంబ సభ్యులు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు సంప్రదాయాలను జరుపుకునే కందికొత్తల పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా కృషి చేస్తానన్నారు. ఆదివాసీ గిరిజనులు పండించే పంటలు బాగా పండి గిరిజనులు సంతోషంగా ఉండాలన్నారు.

- *కందికొత్తల పండగలో తుడుము కొట్టి గిరిజనులతో నృత్యం చేసిన మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి కుటుంబ సభ్యులు* *కంది కొత్తల పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా కృషి చేస్తా... కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి* యాంకర్ వాయిస్ : పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మిపురం హెచ్. గ్రౌండ్ లో ప్రతి ఏడాది ఆదివాసీ గిరిజనులు సాంప్రదాయ ప్రకారం జరుపుకునే కందికొత్తల పండగ ఆదివారం ఘనంగా ప్రారంభం అయింది. ఈ పండగకు సతీ సమేతంగా ముఖ్య అతిధిగా పాల్గొని గిరిజనులతో తుడుము కొట్టి నృత్యం చేసి అందరిని అబ్బురుపరిచిన పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి కుటుంబ సభ్యులు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజనులు సంప్రదాయాలను జరుపుకునే కందికొత్తల పండగను ప్రభుత్వ పరంగా నిర్వహించే విధంగా కృషి చేస్తానన్నారు. ఆదివాసీ గిరిజనులు పండించే పంటలు బాగా పండి గిరిజనులు సంతోషంగా ఉండాలన్నారు.1
- అరకు: పెరుగుతున్న చలి తీవ్రత అరకులోయ పరిసర ప్రాంతాలలో చలి తీవ్రత పెరుగుతుంది. గత రెండు రోజులతో పోల్చితే సోమవారం చలి పెరిగింది. ఉదయం 9 గంటలైనా సూర్యకిరణాలు భూమిని తాకలేనంతగా పొగమంచు దట్టంగా అలుముకుని, మంచు తెరల చాటున అరకు ప్రకృతి అందాలు నిద్రిస్తున్నట్లుంది. అరకులోయ లో ఉదయం 9 గంటలకు 15° ఉష్ణోగ్రత ఉండి, పర్యాటకులకు మంచి అనుభూతిని కలిగిస్తుంది.1
- 👍1
- గోవిందా హరి గోవిందా..! పాలకొల్లులో.. వేకువ ఉదయాన... గోవింద స్వాముల ప్రయాణం #palakollu #tirumala #Tirupati #bhakti #devotional @highlight1
- *బండి నడిపేటప్పుడు జాగ్రత్త* గుంటూరు దాసరి పాలెం హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందగానే నల్లపాడు పోలీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆ రెండు మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక — బండి నడిపేటప్పుడు జాగ్రత్త. ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలోకి నెట్టేస్తుంది. మీ జీవితం విలువైనది… సురక్షితంగా ప్రయాణించండి....1
- Post by Ravi Poreddy1
- ప్రజల ముందు ప్రగల్బాల కోసమే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిల్ సభాపతి గుత్తా సుఖేందర్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సంవత్సరం క్రితం శంకుస్థాపన చేయగా, నత్త నడక కంటే కూడా ఘోరంగా, హీనంగా చిట్యాల లోని ఫ్లైఓవర్ రోడ్డు నిర్మాణం సాగుతోందని, దీని కారణంగా పట్టణ ప్రజలు ఉపయోగించే సర్వీస్ రోడ్లనే హైవే రోడ్లుగా మరల్చడం, అవి ట్రాఫిక్ ధాటికి, మోకాలి లోపలికి గుంతలు ఏర్పడడం, ప్రతి వాహనం టైర్లు ఎగిరిపడి, తీవ్ర ప్రమాదానికి గురవుతూ పట్టణ ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలుగుతోందని, విపరీతమైన ప్రమాదాలు జరుగుతున్నాయని, కాంగ్రెస్ పార్టీ అధికార గణం గొప్పలకు పోయి, నిధులు లేకుండా పనులు ప్రారంభించి పట్టణ ప్రజలను, హైవే ప్రణ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఇది సహించలేని అంశమని, సంక్రాంతి పండుగ సందర్భంలో ఈ ట్రాఫిక్ మరింత పెరగనుందని, తక్షణం ఈ రోడ్డు నిర్మాణానికి తగిన నిధులను మంజూరు చేసి, గుత్తేదారు ద్వారా త్వరగా ఈ పనులను ముగించాలని, లేనిచో తీవ్రంగా పోరాడవలసి వస్తుందని" ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి హెచ్చరించారు.* *ఈరోజు చిట్యాల తహసిల్దార్ కార్యాలయం ముందు ప్రజా పోరాట సమితి (పిఆర్పిఎస్) ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.* *ఈ ధర్నాలో పిఆర్పిఎస్ నాయకులు నాగేళ్ల యాదయ్య, ఉయ్యాల లింగస్వామి, బర్రె సంజీవ, జిట్ట వెంకన్న, చిత్రగంటి నవీన్, పురం రాంబాబు, గడ్డం రాములు, గాద శ్రీహరి, బైరు వెంకన్న గౌడ్ మరియు ప్రజలు పాల్గొన్నారు.* *ధర్నా అనంతరం తహసిల్దార్ కు మెమొరాండాన్ని అందజేశారు*1
- 🖕1