logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దొండ గోపాలపురం పాఠశాలలో ఉగాది వేడుకలు, శాస్త్రవేత్తంగా సరస్వతీ మాతకు పూజలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంజిల్లాపరిషత్ఉన్నతపాఠశాల దండుగోపాలపురము లో గురు వారం నాడు పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలుఘనంగా నిర్వహించారు. మొదటగా పురోహితులతో సరస్వతి మాత విగ్రహము వద్ద ఉగాది పూజ చేయించి, పంచాంగ శ్రవణము గావించి, విద్యార్థులకు ఉగాది పచ్చడినీ వేదపండితుల ఆశీర్వచనాలనూ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిట్ట.గంగన్న మాట్లాడుతూ ఉగాది అనేది మన తెలుగువారికి సంబంధించిన ప్రత్యేకమైన పండగనీ, తెలుగువారి నూతనసంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభమవుతుందనీ, ఇది ఋతువులతో, కాలచక్రంతో ముడిపడి ఉంటుందని, ఉగాది అనగా పంచాంగశ్రవణం, ఉగాదిపచ్చడి, ఏరువాక కార్యక్రమాలు ప్రధానమైన విషయాలనియు, ఈ ఆచారాలు సాంప్రదాయాలు మనము అనుసరించాలని,తెలిపారు.

17 hrs ago
user_Pokala Nagesh Kumar
Pokala Nagesh Kumar
జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
17 hrs ago
4f179bcc-32d7-47c4-a854-a00646c0c475

దొండ గోపాలపురం పాఠశాలలో ఉగాది వేడుకలు, శాస్త్రవేత్తంగా సరస్వతీ మాతకు పూజలు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలంజిల్లాపరిషత్ఉన్నతపాఠశాల దండుగోపాలపురము లో గురు వారం నాడు పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలుఘనంగా నిర్వహించారు. మొదటగా పురోహితులతో సరస్వతి మాత విగ్రహము వద్ద ఉగాది పూజ చేయించి, పంచాంగ శ్రవణము గావించి, విద్యార్థులకు ఉగాది పచ్చడినీ వేదపండితుల ఆశీర్వచనాలనూ విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థుల ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిట్ట.గంగన్న మాట్లాడుతూ ఉగాది అనేది మన తెలుగువారికి సంబంధించిన ప్రత్యేకమైన పండగనీ, తెలుగువారి నూతనసంవత్సరం ఈరోజు నుంచి ప్రారంభమవుతుందనీ, ఇది ఋతువులతో, కాలచక్రంతో ముడిపడి ఉంటుందని, ఉగాది అనగా పంచాంగశ్రవణం, ఉగాదిపచ్చడి, ఏరువాక కార్యక్రమాలు ప్రధానమైన విషయాలనియు, ఈ ఆచారాలు సాంప్రదాయాలు మనము అనుసరించాలని,తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లో ఉగాది పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణా కార్యక్రమం ఉగాది విశేషిత ప్రత్యేక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నికల్ పురంధర్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొని పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని తిలకించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పండితులకు వేదపండితులకు ఘనంగా సత్కరించారు.
    1
    శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం లో ఉగాది పరాభవ నామ సంవత్సర పంచాంగ శ్రవణా కార్యక్రమం ఉగాది విశేషిత ప్రత్యేక కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నికల్ పురంధర్ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే పాల్గొని పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని తిలకించారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న పండితులకు వేదపండితులకు ఘనంగా సత్కరించారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • మన్యం జిల్లాలో కుండపోత వర్షం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో భారీగా వర్షం కురుస్తోంది.సాయంత్రం నుండి ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోందివర్షంతోపట్టణంలోని రహదారులుతడిసిముద్దయ్యాయి.స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
    1
    మన్యం జిల్లాలో కుండపోత వర్షం
పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో భారీగా వర్షం కురుస్తోంది.సాయంత్రం నుండి ఒక్కసారిగా వాతావరణం మారి ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతోందివర్షంతోపట్టణంలోని రహదారులుతడిసిముద్దయ్యాయి.స్థానికులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
    user_Duppada Anandarao
    Duppada Anandarao
    Lawyer పాలకొండ, పార్వతీపురం మన్యం, ఆంధ్రప్రదేశ్•
    8 hrs ago
  • “కొత్త ఆశలు… కొత్త ప్రారంభాలు ✨ ఈ ఉగాది మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం తీసుకురావాలి 🌿 Celebrate comfort every day with MGM Vests Happy Ugadi 💛” #Ugadi #HappyUgadi #TeluguNewYear #Ugadi2026 #FestivalVibes
    1
    “కొత్త ఆశలు… కొత్త ప్రారంభాలు ✨
ఈ ఉగాది మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం తీసుకురావాలి 🌿
Celebrate comfort every day with MGM Vests 
Happy Ugadi 💛”
#Ugadi #HappyUgadi #TeluguNewYear #Ugadi2026 #FestivalVibes
    user_M G M Hosiery Works.
    M G M Hosiery Works.
    Entrepreneur విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • ఉగాది పర్వదినం సందర్భంగా గుడికి ప్లాస్టిక్ కవర్లతో వచ్చిన భక్తుల వద్ద నుండి ఆ కవర్లను సేకరించి, వారికి బదులుగా ఐ స్టాండ్ ఫర్ నేషన్ – జయభారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు సాహితి, అక్షయ్ కళ్యాణ్, లోకేశ్వరి లతో గుడ్డ సంచులను పంపిణీ చేశారు. 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ రావు పాల్గొని గుడ్డ సంచులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలని అవగాహన కల్పించారు.
    4
    ఉగాది పర్వదినం సందర్భంగా గుడికి ప్లాస్టిక్ కవర్లతో వచ్చిన భక్తుల వద్ద నుండి ఆ కవర్లను సేకరించి, వారికి బదులుగా  ఐ స్టాండ్ ఫర్ నేషన్ – జయభారత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు సాహితి, అక్షయ్ కళ్యాణ్, లోకేశ్వరి లతో   గుడ్డ సంచులను పంపిణీ చేశారు. 76వ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ రావు పాల్గొని గుడ్డ సంచులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించి పర్యావరణాన్ని పరిరక్షించాలని అవగాహన కల్పించారు.
    user_Gompa manoj kumar
    Gompa manoj kumar
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • Post by Rock star
    1
    Post by Rock star
    user_Rock star
    Rock star
    అనకాపల్లి, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • Post by Shyam
    1
    Post by Shyam
    user_Shyam
    Shyam
    Department of Social Services పాడేరు, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    11 hrs ago
  • డోకిశీల పంచాయతీ ప్రజలను హనుమంతుడిలా కాపాడుతానని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. పార్వతీపురం మండలంలోని డోకిశీలలో తేలునాయుడు వలస నుంచి గంజిగడ్డ వరకు బీటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేసి, స్వయంగా జేసీబీ నడిపి పనులు ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఎస్సీ కాలనీకి సీసీ రోడ్డు, రచ్చబండ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలను బెదిరించే వారిని ఎదిరించాలని పిలుపునిచ్చారు.
    1
    డోకిశీల పంచాయతీ ప్రజలను హనుమంతుడిలా కాపాడుతానని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర తెలిపారు. పార్వతీపురం మండలంలోని డోకిశీలలో తేలునాయుడు వలస నుంచి గంజిగడ్డ వరకు బీటీ రోడ్డుకు ఆయన శంకుస్థాపన చేసి, స్వయంగా జేసీబీ నడిపి పనులు ప్రారంభించారు. గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, ఎస్సీ కాలనీకి సీసీ రోడ్డు, రచ్చబండ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలను బెదిరించే వారిని ఎదిరించాలని పిలుపునిచ్చారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    12 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం నౌపడ గ్రామంలో గల టెక్కలి వీధిలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో వేకుజం అనే స్వామివారికి పంచామృత అభిషేకాలు విషయభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హారతులుసమర్పించారు భక్తులందరూ వేగుజాం నుంచి స్వామి వారికి దర్శించుకున్నారు వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ఉగాది పంచాంగ శ్రవణము, ఉగాది పచ్చడి పంచిపెట్టారు.
    4
    శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం నౌపడ గ్రామంలో గల టెక్కలి వీధిలో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో వేకుజం అనే స్వామివారికి పంచామృత అభిషేకాలు విషయభిషేకాలు నిర్వహించారు ఆలయ అర్చకులు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు హారతులుసమర్పించారు భక్తులందరూ వేగుజాం నుంచి స్వామి వారికి దర్శించుకున్నారు వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా ఉగాది పంచాంగ శ్రవణము, ఉగాది పచ్చడి పంచిపెట్టారు.
    user_Pokala Nagesh Kumar
    Pokala Nagesh Kumar
    జర్నలిస్ట్ సంతబొమ్మాళి, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.