logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

AI సమ్మిట్ లో బాల మేధావి ఏఐ సమ్మిట్లో యంగెస్ట్ స్పీకర్, బాల మేధావి రణ్వీర్ సన్దేవ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రాచీన భారతీయ ఫిలాసఫీలను ఆధునిక టెక్నాలజీలకు తాను ఎలా అనుసంధానిస్తున్నాననే అంశంపై సదస్సులో మాట్లాడతానని చెప్పారు. 'మిగిలిన దేశాల AI మోడల్లను పరిశీలిస్తూ మన దేశం దాన్ని ఎలా అభివృద్ధి చేస్తుందో విశ్లేషిస్తా. తాజాగా విడుదలైన ఇండియన్ ఏఐ మోడల్ దేశ జీడీపీకి ఎలా దోహదపడుతుందో వివరిస్తా' అని పేర్కొన్నారు.

3 hrs ago
user_Sagaboina Paparao
Sagaboina Paparao
సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
3 hrs ago

AI సమ్మిట్ లో బాల మేధావి ఏఐ సమ్మిట్లో యంగెస్ట్ స్పీకర్, బాల మేధావి రణ్వీర్ సన్దేవ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. ప్రాచీన భారతీయ ఫిలాసఫీలను ఆధునిక టెక్నాలజీలకు తాను ఎలా అనుసంధానిస్తున్నాననే అంశంపై సదస్సులో మాట్లాడతానని చెప్పారు. 'మిగిలిన దేశాల AI మోడల్లను పరిశీలిస్తూ మన దేశం దాన్ని ఎలా అభివృద్ధి చేస్తుందో విశ్లేషిస్తా. తాజాగా విడుదలైన ఇండియన్ ఏఐ మోడల్ దేశ జీడీపీకి ఎలా దోహదపడుతుందో వివరిస్తా' అని పేర్కొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • మల్కాజిగిరి, ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉప్పల్ పరిధిలోని సైనిక్‌పూరి, మల్కాజిగిరి ఆర్కే పురం, ఆల్వాల్ ప్రాంతాల్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీలలో పాల్గొన్నారు.ముందుగా ఉప్పల్ సైనిక్‌పూరిలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ ఆర్.కె. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎన్‌వి‌ఎస్‌ఎస్ ప్రభాకర్, రజినీకాంత్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, ప్రసన్న, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం మల్కాజిగిరి ఆర్కే పురంలో నిర్వహించిన ర్యాలీలో కూడా ఎంపీ పాల్గొని శివాజీ మహారాజ్ సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఆదిత్య, గోపు రమణ రెడ్డి, ప్రసన్న, అంజలి, సాయి తదితరులు హాజరయ్యారు.ఆల్వాల్‌లో జరిగిన శివాజీ జయంతి ర్యాలీలో కూడా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని యువత శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ డివిజన్ ప్రెసిడెంట్ కార్తీక్ గౌడ్, మచ్చ బొల్లారం డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, భర్తపూడి శ్రీనివాస్, మాణిక్ రెడ్డి, అవినాష్, మల్లికార్జున్ గౌడ్, లక్ష్మణ్, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన శివాజీ జయంతి ర్యాలీలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా కొనసాగాయి.
    4
    మల్కాజిగిరి, ఈటల రాజేందర్ మల్కాజిగిరి ఎంపీగా ఉప్పల్ పరిధిలోని సైనిక్‌పూరి, మల్కాజిగిరి ఆర్కే పురం, ఆల్వాల్ ప్రాంతాల్లో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ర్యాలీలలో పాల్గొన్నారు.ముందుగా ఉప్పల్ సైనిక్‌పూరిలో నిర్వహించిన ర్యాలీలో ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ ఆర్.కె. శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఎన్‌వి‌ఎస్‌ఎస్ ప్రభాకర్, రజినీకాంత్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, ప్రసన్న, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.అనంతరం మల్కాజిగిరి ఆర్కే పురంలో నిర్వహించిన ర్యాలీలో కూడా ఎంపీ పాల్గొని శివాజీ మహారాజ్ సేవలను స్మరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మీనా ఉపేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు ఆదిత్య, గోపు రమణ రెడ్డి, ప్రసన్న, అంజలి, సాయి తదితరులు హాజరయ్యారు.ఆల్వాల్‌లో జరిగిన శివాజీ జయంతి ర్యాలీలో కూడా ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని యువత శివాజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆల్వాల్ డివిజన్ ప్రెసిడెంట్ కార్తీక్ గౌడ్, మచ్చ బొల్లారం డివిజన్ అధ్యక్షులు అజయ్ రెడ్డి, భర్తపూడి శ్రీనివాస్, మాణిక్ రెడ్డి, అవినాష్, మల్లికార్జున్ గౌడ్, లక్ష్మణ్, అనిల్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మూడు ప్రాంతాల్లో నిర్వహించిన శివాజీ జయంతి ర్యాలీలు దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా కొనసాగాయి.
    user_Suresh Sagar
    Suresh Sagar
    కాప్రా, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    21 hrs ago
  • Orthopaedic doctors in Hyderabad, such as Dr. Anand Agroya (PACE Hospitals), Dr. Vijay Kumar Loya, and Dr. Sunil Dachepalli, specialize in treating musculoskeletal conditions, offering services like joint replacement, arthroscopy, and trauma management. Consultation fees typically range from ₹350 to ₹1000, with many specialists available in areas like Hitec City, Secunderabad, and
    1
    Orthopaedic doctors in Hyderabad, such as Dr. Anand Agroya (PACE Hospitals), Dr. Vijay Kumar Loya, and Dr. Sunil Dachepalli, specialize in treating musculoskeletal conditions, offering services like joint replacement, arthroscopy, and trauma management. Consultation fees typically range from ₹350 to ₹1000, with many specialists available in areas like Hitec City, Secunderabad, and
    user_ANS Mattresses Manufacturers in Hyderabad
    ANS Mattresses Manufacturers in Hyderabad
    Electrician Himayatnagar, Hyderabad•
    21 hrs ago
  • Post by Ali ammu
    1
    Post by Ali ammu
    user_Ali ammu
    Ali ammu
    చార్మినార్, హైదరాబాద్, తెలంగాణ•
    23 hrs ago
  • గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరెపల్లి గ్రామంలో మాజీ సర్పంచు బిల్లులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం స్వంత నిధుల నుంచి రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, అయినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పటికీ, తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే “వాటా" ఇవ్వాలని కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన లేకపోవడంతో ఆవేదనకు గురైన కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని ఆయనను కిందకు దిగేలా ప్రయత్నాలు చేపట్టారు. తనకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, బాధ్యత గల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
    2
    గజ్వేల్ సిద్దిపేట జిల్లా ఫిబ్రవరి ప్రజా తెలంగాణ న్యూస్/
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని పెద్ద ఆరెపల్లి గ్రామంలో మాజీ సర్పంచు బిల్లులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గ్రామాభివృద్ధి పనుల కోసం స్వంత నిధుల నుంచి రూ.3.50 లక్షలు ఖర్చు చేశానని, అయినా ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని మాజీ సర్పంచ్ కరుణాకర్ ఆరోపించారు. ప్రభుత్వం మంజూరు చేసిన 15వ ఫైనాన్స్ నిధులు విడుదలైనప్పటికీ, తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే “వాటా" ఇవ్వాలని కొందరు అధికారులు ఒత్తిడి చేస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు కార్యాలయాల చుట్టూ తిరిగినా స్పందన
లేకపోవడంతో ఆవేదనకు గురైన కరుణాకర్ వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘటనాస్థలికి చేరుకుని ఆయనను కిందకు దిగేలా ప్రయత్నాలు చేపట్టారు. తనకు రావాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయాలని కరుణాకర్ డిమాండ్ చేస్తున్నారు. మాజీ సర్పంచులకు బిల్లుల చెల్లింపుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిధుల వినియోగంపై పారదర్శకత ఉండాలని, బాధ్యత గల అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    15 hrs ago
  • రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన పందెం బండ లాగుడు పోటీలు ఘనంగా జరిగాయి. శక్తివంతమైన ఒంగోలు గిత్తలు పందెం బండను లాగుతూ పరుగులు తీస్తూ ప్రేక్షకులను అలరించాయి. పరిసర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. రైతుల సంప్రదాయ క్రీడలకు గ్రామంలో ప్రత్యేక ఆదరణ కనిపించింది.
    1
    రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కాకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వహించిన పందెం బండ లాగుడు పోటీలు ఘనంగా జరిగాయి. శక్తివంతమైన ఒంగోలు గిత్తలు పందెం బండను లాగుతూ పరుగులు తీస్తూ ప్రేక్షకులను అలరించాయి. పరిసర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు హర్షధ్వానాలతో ఉత్సాహపరిచారు. రైతుల సంప్రదాయ క్రీడలకు గ్రామంలో ప్రత్యేక ఆదరణ కనిపించింది.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • 'ది బిల్ ఈస్ పాస్డ్' (ఫిబ్రవరి 20, 2014) తెలంగాణ ప్రజల 60 ఏండ్ల త్యాగాల నిరీక్షణ ఫలించిన రోజు. పార్లమెంట్‌లో (రాజ్యసభలో) తెలంగాణ బిల్లు పాసై నేటికి 12 ఏండ్లు..! జై తెలంగాణ... జై కేసీఆర్ SRK....
    1
    'ది బిల్ ఈస్ పాస్డ్' 
(ఫిబ్రవరి 20, 2014) 
తెలంగాణ ప్రజల 60 ఏండ్ల త్యాగాల నిరీక్షణ ఫలించిన రోజు.
పార్లమెంట్‌లో (రాజ్యసభలో) తెలంగాణ బిల్లు పాసై 
నేటికి 12 ఏండ్లు..!  
జై తెలంగాణ... జై కేసీఆర్
SRK....
    user_Akhil kumar
    Akhil kumar
    Farmer పూదూర్, వికారాబాద్, తెలంగాణ•
    2 hrs ago
  • geyser repair service centre in Hyderabad ASN tecno service centre Ramantapur Uppal Tarnaka Moulali Warisguda Sitaphalmandi Ramnagar Himayath Nagar Amberpet Golnaka DD Colony Durga Attapur Banjara Hills Jubilee Hills Secunderabad Alwal Dilsukhnagar Amberpet
    1
    geyser repair service centre in Hyderabad ASN tecno service centre Ramantapur Uppal Tarnaka Moulali Warisguda Sitaphalmandi Ramnagar Himayath Nagar Amberpet Golnaka DD Colony Durga Attapur Banjara Hills Jubilee Hills Secunderabad Alwal Dilsukhnagar Amberpet
    user_ANS Mattresses Manufacturers in Hyderabad
    ANS Mattresses Manufacturers in Hyderabad
    Electrician Himayatnagar, Hyderabad•
    21 hrs ago
  • కేశంపేట మండలంలోని కాకునూరు గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండెద్దుల బండలాగుడు పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సుందరాపురం, లేమామిడి, నిర్దవెళ్లి, బొదునంపల్లి తదితర గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులు ఎద్దులను అందంగా అలంకరించి పోటీల్లో పాల్గొన్నారు.
    1
    కేశంపేట మండలంలోని కాకునూరు గ్రామంలో శ్రీ మహాలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండెద్దుల బండలాగుడు పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. సుందరాపురం, లేమామిడి, నిర్దవెళ్లి, బొదునంపల్లి తదితర గ్రామాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులు ఎద్దులను అందంగా అలంకరించి పోటీల్లో పాల్గొన్నారు.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి ---జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు. కోల్చారం మండలం పోతానశెట్టిపల్లి గ్రామంలోనీ జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు. విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు. సబ్జెక్టులను ఏ విధంగా చదవాలి ,మంచి మార్కులు ఎలా స్కోర్ చేయాలో మెళకువలు చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి పద్ధతికి స్వస్తి పలికి,విషయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. తూచా తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలన్నారు. విద్యార్థులు టీవీ, ఫోను ,సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలన్నారు. ఇష్టం తో చదివి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    1
    పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలి 
---జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 
పదవ తరగతి పరీక్షల్లో శత శాతం ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ విద్యార్థులకు సూచించారు.
కోల్చారం మండలం  పోతానశెట్టిపల్లి గ్రామంలోనీ జడ్పీ హైస్కూల్లో నిర్వహిస్తున్న పదవ తరగతి ప్రత్యేక తరగతులను పరిశీలించారు.
విద్యార్థుల సామర్ధ్యాలను అడిగి తెలుసుకున్నారు.
సబ్జెక్టులను ఏ విధంగా చదవాలి ,మంచి మార్కులు ఎలా స్కోర్ చేయాలో మెళకువలు చెప్పారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. పదవ తరగతి ఫలితాల్లో జిల్లాలో శత శాతం ఉత్తీర్ణత సాధించాలన్నారు. విద్యార్థులు బట్టి పద్ధతికి స్వస్తి పలికి,విషయ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్నారు. 
తూచా తప్పకుండా ప్రత్యేక తరగతులకు హాజరు కావాలన్నారు. 
విద్యార్థులు టీవీ, ఫోను ,సోషల్ మీడియాలకు దూరంగా ఉండాలన్నారు. 
ఇష్టం తో చదివి ఉన్నత స్థాయిలో ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.