*రైతన్నకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం టిడిపి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గారు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు.* *మడకశిర నియోజకవర్గం లో రైతుల ఖాతాలో 25.34 కోట్ల పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల* . మడకశిర నియోజకవర్గం. మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం వి అగ్రహారం గ్రామంలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ మూడవ విడత కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గారు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు, పాల్గొన్నారు. మడకశిర నియోజకవర్గం లో మొత్తం రైతులు43300 గాను 2025 –2026 సం మూడవ విడత 6000 రూపాయలతో మొత్తం 25 .34 కోట్ల రూపాయల నిధులు ప్రతి రైతుల ఖాతాలోవిడుదల చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చిన హామీల మేరకు అన్నదాత సుఖీభవ పీఎం కిషన్ నిధులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. సూపర్ సిక్స్ హామీలోభాగంగా అన్ని కార్యక్రమాలు నెరవేర్చడం జరిగింది . మడకశిర నియోజకవర్గంలో ఈనెల 16 తేదీ నుంచి హంద్రీనీవా జలాలు మళ్లీ అమరాపురం చెరువు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవకలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గురుమూర్తి సింగల్ విండో అధ్యక్షులు మండల కన్వీనర్లు క్లస్టర్ ఇన్చార్జులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
*రైతన్నకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాం టిడిపి జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గారు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు.* *మడకశిర నియోజకవర్గం లో రైతుల ఖాతాలో 25.34 కోట్ల పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులు విడుదల* . మడకశిర నియోజకవర్గం. మడకశిర నియోజకవర్గం అమరాపురం మండలం వి అగ్రహారం గ్రామంలో పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ మూడవ విడత కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు గారు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి గారు, పాల్గొన్నారు. మడకశిర నియోజకవర్గం లో మొత్తం రైతులు43300 గాను 2025 –2026 సం మూడవ విడత 6000 రూపాయలతో మొత్తం 25 .34 కోట్ల రూపాయల నిధులు
ప్రతి రైతుల ఖాతాలోవిడుదల చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులకు ఇచ్చిన హామీల మేరకు అన్నదాత సుఖీభవ పీఎం కిషన్ నిధులు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందన్నారు. సూపర్ సిక్స్ హామీలోభాగంగా అన్ని కార్యక్రమాలు నెరవేర్చడం జరిగింది . మడకశిర నియోజకవర్గంలో ఈనెల 16 తేదీ నుంచి హంద్రీనీవా జలాలు మళ్లీ అమరాపురం చెరువు రావడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రవకలిగ కార్పొరేషన్ చైర్మన్ లక్ష్మీనారాయణ, మార్కెట్ యార్డ్ చైర్మన్ గురుమూర్తి సింగల్ విండో అధ్యక్షులు మండల కన్వీనర్లు క్లస్టర్ ఇన్చార్జులు అన్ని అనుబంధ సంఘాల నాయకులు కూటమి నాయకులు పాల్గొన్నారు.
- Post by Paramesh Ratnagiri1
- #Ambedkar #AmbedkarJayanti #Motivation #Inspiration #Success #Education #Shorts #Trending1
- గుంటూరు లో ఘనంగా అంబేత్కర్ జయంతి గుంటూరు:అంబేద్కర్ జయంతి సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా గుంటూరు లో దళిత నాయకులతో కోరిట పాడు లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 'అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని, ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు' అని నాయకులు కొనియాడారు.రాజ్యాంగానికి తూట్లు పోవటానికి కొందరు ప్రయత్నిస్తున్న వేళ ఆయన స్ఫూర్తితో పోరాడటానికి అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.1
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.1
- బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడు గ్రామంలోని రామాలయం టెంపుల్ దగ్గర ఉన్న ఖాళీ స్థలం మురుగు కుంటలా మారింది. ఇందులో ఏడాదంతా మురుగునీరు నిల్వ ఉంటోంది. అక్కడే చెత్తా చెదారం వేస్తూ ఉండడంతో దుర్వాసన, దోమల బెడదతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నామని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చెత్తా చెదారం ను తొలగించాలని, మురుగు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలు మర్రిగూడ బైపాస్ వద్ద మరియు స్థానిక డిఈఓ కార్యాలయం వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో నివాళులు.. రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొని అంబేద్కర్ సేవలను స్మరణ... అంబేద్కర్ ఆశయాల సాధనే నిజమైన నివాళి” – మంత్రి... కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు... అంబేద్కర్ జయంతి సందర్భంగా పట్టణంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహణ...1
- నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లి గ్రామపంచాయతీలో నిర్మించిన సెగ్రిగేషన్ షెడ్డు అధికారుల పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా మారింది. గ్రామపంచాయతీలో సేకరించిన తడి పొడి చెత్తను వేరు చేసి ఎరువుగా మార్చాల్సింది పోయి, డంపింగ్ యార్డుకు తరలించి అక్కడ దహనం చేస్తున్నారు. దీనివల్ల వాయు కాలుష్యం పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి, సేగ్రిగేషన్ షెడ్డును వెంటనే వినియోగంలోకి తెచ్చి గ్రామ పంచాయతీకి ఆదాయాన్ని పెంచాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.1
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1