విద్యార్థులoదరు శ్రద్ధగా చదివి మంచి మార్కులతో ఉతిర్ణత సాధించి తల్లిదండ్రులకు మరియు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తేవాలి నాలుగో వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి గాజుల సుకన్య శ్రీనివాస్ నకిరేకల్ నియోజకవర్గo: పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ నకిరేకల్ లయన్స్ క్లబ్.. సెంటీనియల్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ సేవలు ప్రశంసనీయo 4 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గాజుల సుకన్య శ్రీనివాస్ గారు నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియం వెంట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రంలో పరీక్షలు వ్రాసి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు 250 మందికి దాత వంటే పాక సోమేశ్ భారతమ్మ పెళ్లి రోజు సందర్భంగా వారి సహకారంతో నకిరేకల్ లయన్స్ క్లబ్ మరియు సెంటీనియల్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని 4వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి గాజుల సుకన్య శ్రీనివాస్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లయన్స్ క్లబ్స్ సేవలు అన్ని వర్గాల వారికి నిర్విరామంగా అందించడం అభినందనీయమని ప్రశంసించారు నకిరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నకిరేకల్ మండలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వలిశెట్టి స్వప్న నకిరేకల్ సెంటీనియల్ క్లబ్ అధ్యక్షులు కందాల ప్రేమ్నాథ్ రెడ్డి డిసి శేఖర్ శెట్టి నకిరేకల్ లయన్స్ క్లబ్. సెంటీనియల్ క్లబ్ కార్యదర్శులు సూర్యచంద్రరావు కందాల వెంకటరెడ్డి ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కోఆర్డినేటర్ ఉప్పల సంతోష్ తదితరులు పాల్గొన్నారు
విద్యార్థులoదరు శ్రద్ధగా చదివి మంచి మార్కులతో ఉతిర్ణత సాధించి తల్లిదండ్రులకు మరియు చదువు చెప్పిన గురువులకు మంచి పేరు తేవాలి నాలుగో వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి గాజుల సుకన్య శ్రీనివాస్ నకిరేకల్ నియోజకవర్గo: పదో తరగతి విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ నకిరేకల్ లయన్స్ క్లబ్.. సెంటీనియల్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్స్ సేవలు ప్రశంసనీయo 4 వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి గాజుల సుకన్య శ్రీనివాస్ గారు నకిరేకల్ పట్టణంలోని మినీ స్టేడియం వెంట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల లో ఏర్పాటుచేసిన పదవ తరగతి పరీక్ష కేంద్రంలో
పరీక్షలు వ్రాసి వచ్చే విద్యార్థిని విద్యార్థులకు 250 మందికి దాత వంటే పాక సోమేశ్ భారతమ్మ పెళ్లి రోజు సందర్భంగా వారి సహకారంతో నకిరేకల్ లయన్స్ క్లబ్ మరియు సెంటీనియల్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం మధ్యాహ్నం వాటర్ బాటిల్స్ అందజేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని 4వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి గాజుల సుకన్య శ్రీనివాస్ గారు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లయన్స్ క్లబ్స్ సేవలు అన్ని వర్గాల వారికి నిర్విరామంగా అందించడం
అభినందనీయమని ప్రశంసించారు నకిరేకల్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు రేపాల సతీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నకిరేకల్ మండలం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి వలిశెట్టి స్వప్న నకిరేకల్ సెంటీనియల్ క్లబ్ అధ్యక్షులు కందాల ప్రేమ్నాథ్ రెడ్డి డిసి శేఖర్ శెట్టి నకిరేకల్ లయన్స్ క్లబ్. సెంటీనియల్ క్లబ్ కార్యదర్శులు సూర్యచంద్రరావు కందాల వెంకటరెడ్డి ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ కోఆర్డినేటర్ ఉప్పల సంతోష్ తదితరులు పాల్గొన్నారు
- ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మిర్యాలగూడ ఆర్టీవో కార్యాలయం వద్ద ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయినప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు.1
- ఉగాది శుభకాంక్ష లు2
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరిశుభ్రత పేరిట చెట్లను నరికివేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్ల తొలగింపుతో ఆసుపత్రికి వచ్చే రోగులు నీడ లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. నరికిన చెట్ల స్థానంలో మొక్కలు నాటాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెల్త్, ఫారెస్ట్ అధికారులకు స్థానికులు విజ్ఞప్తి చేశారు.1
- తెలంగాణ పవిత్ర పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఉగాది భక్తుల రద్దీ పెరిగింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుమారుగా దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది యాదాద్రి భువనగిరి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి స్వర్ణ గిరి ఆలయానికి కూడా భక్తుల రద్దీ పెరిగి భక్తుల రద్దీన్ దృష్టిలో ఉంచుకొని ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.1
- ములుగు జిల్లా మేడారం ప్రాంతంలో అకస్మాత్తుగా కురిసిన వడగళ్ల వర్షం ప్రజలను భయాందోళనకు గురి చేసింది. భారీ ఉరుములు, మెరుపులతో కూడిన ఈ వర్షం తీవ్ర ప్రభావం చూపింది. వడగళ్ల దాడికి వరి, మిరప తదితర పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వర్షం తీవ్రత కారణంగా విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది. పలుచోట్ల చీకట్లు కమ్ముకున్నాయి. పరిస్థితిని అధికారులు పరిశీలిస్తున్నారు.1
- WISHING YOU PROSPERITY, JOY & సక్సెస్ మీకూ మీ కుటుంబ సభ్యులకూ ఉగాది శుభాకాంక్షలు1
- తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారి ఇంటిపై జరిగిన దాడిని ఉస్మానియా యూనివర్సిటీ బహుజన విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.ఆదివాసీల అడవులు కాలిపోతున్నాయి, దళితులపై దాడులు జరుగుతున్నాయి, కొందరు బ్రాహ్మణవాదులు మాట్లాడుతున్న మాటలు ప్రజలకు అర్థం కావడం లేదు, ఈ విషయాలపై ప్రశ్నించినందుకు సమాధానం ఇవ్వకుండా ఒక ప్రజాప్రతినిధి ఇంటిపై దాడి చేయడం సరైన విధానం కాదు అని బహుజన సంఘాలు స్పష్టం చేశాయి. మందుల సామెల్ గారు దళిత మాదిగ వర్గానికి చెందిన వ్యక్తి, ప్రజల మద్దతుతో పెద్ద మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యే మందుల సామెల్ గారు అని పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించి బండి సంజయ్ మరియు బీజేపీ నాయకులు బాధ్యత వహించాలని, వెంటనే మందుల సామ్యూల్ కి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డి.బి.ఎస్.ఏ రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికీ మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు ఉందని, ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని తెలిపారు. మందుల సామెల్ కు మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. ఓయూ నాయకుడు గడ్డం ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ప్రతి పౌరుడికి భావ స్వేచ్ఛ ఉందని, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని ప్రయత్నిస్తే మరింత బలంగా స్పందిస్తామని హెచ్చరించారు. తెలంగాణలో మాదిగలు సంఘటితంగా ఉన్నారని తెలిపారు. బి.ఎస్.ఎఫ్ స్టేట్ ప్రెసిడెంట్ వేల్పుల సంజయ్ మాట్లాడుతూ ఒక ఎమ్మెల్యేకు రక్షణ లేకపోతే సాధారణ ప్రజలకు పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలన్నారు. బీఎస్పీ నాయకుడు డప్పు నర్సింగ్ రావు మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రణయ్, అరుణ్ కుమార్, శ్రీకాంత్, గణేష్, నరేష్, చరణ్, కళ్యాణ్ నాయక్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.1
- నల్లగొండ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు డ్రగ్స్ పార్టీ వ్యవహారంలో సిట్ వల్ల ఒరిగేది ఏం లేదు సిట్ అంటేనే కూర్చోవడం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో జరిగిందో ఇక్కడా అదే జరుగుతుంది డ్రగ్స్ నిర్మూలిస్తామని రేవంత్ చెప్పినవన్నీ ఉత్త మాటలే ఫాంహౌస్ కు డ్రగ్స్ ఎలా వచ్చాయి. నాయకులే డ్రగ్స్ పార్టీలో పాల్గొనడం బాధాకరం స్కూలు పిల్లలకు కూడా డ్రగ్స్ సరఫరా అవుతోంది ఆర్ఎస్ఎస్ ని నిషేదించాలని కాంగ్రెస్ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా భారత నిఘా విభాగం *రా* ను కూడా నిషేదించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది రాష్టంలో కరెంట్ కోత విపరీతంగా ఉంది కరెంటు సరఫరా పూర్తిస్థాయిలో కొనసాగించాలి పంటలు ఎండిపోతున్నాయి మందుల సామేల్ బ్రాహ్మణ సమాజాన్నే కాదు హిందువులపై విషం కక్కారు.1