Shuru
Apke Nagar Ki App…
gas blosting house rompicharla paathakuruvapalli chithoor district
Pinjari Abdul Sathar
gas blosting house rompicharla paathakuruvapalli chithoor district
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- Post by Pinjari Abdul Sathar1
- అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ఆయన కార్యాలయంలో శనివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ పలు ముఖ్య సూచనలు చేశారు.1
- శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయానికి రూ 50 ల దీప స్తంభాల బహుకరణ అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండల కేంద్రంలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయానికి 50వేల రూపాయల విలువగల దీప స్తంభాలను దాత గుడిసి బండ శ్రీనివాసులు కుటుంబ సభ్యులు స్వామివారికి అందించారు. దాత కుటుంబ సభ్యులను గ్రామస్తులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందించారు ప్రత్యేక పూజలు నిర్వహించి దీప స్తంభాలను వెలిగించి స్వామివారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో కె.వి రాజన్న పగడాల మునిరాజా కఠారి కృష్ణ రంగబాబు తుంగ రమేష్ పిల్లారి జీవన్ ప్రకాష్ కడియాల మహేష్ బాబు గణేష్ శ్రీరామ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు4
- చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం లో వేగవంతమైన గాలులతో కూడిన వడగుండ్ల వర్షం పడటంతో మామిడి తోటలో కాసిన కాయలని నేలపై రాలాయి. వడగండ్ల వాన వల్ల మామిడికాయ రైతులు నష్టపోయారు కావున ప్రభుత్వ మామిడికాయ రైతులను ఆదుకోవాలని కోరారు.1
- జై కోటంరెడ్డి బ్రదర్స్ ✌️ జై టిడిపి ✌️✌️4
- Post by T. Raja simha2
- Post by Bondhu Suresh1
- అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె *రెడ్డి కోట సమీపంలోని బ్రిడ్జిపై నుంచి లోయలో పడ్డ గొర్రెల బొలెరో* *ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి మరో నలుగురికి తీవ్ర గాయాలు* అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం, అంగళ్లు గొర్రెల సంత నుంచి గొర్రెలను కొని కలకడ మండలం, పాపిరెడ్డిగారిపల్లికి తరలిస్తున్న బొలెరో వాహణం తంబళ్లపల్లి మండలంలోని రెడ్డి కోట సమీపంలో ఉన్న బ్రిడ్జి పై నుంచి లోయలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని గుర్రంకొండ 108 సిబ్బంది బయ్యారెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డీలు హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది1