logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం లో వేగవంతమైన గాలులతో కూడిన వడగుండ్ల వర్షం పడటంతో మామిడి తోటలో కాసిన కాయలని నేలపై రాలాయి. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం లో వేగవంతమైన గాలులతో కూడిన వడగుండ్ల వర్షం పడటంతో మామిడి తోటలో కాసిన కాయలని నేలపై రాలాయి. వడగండ్ల వాన వల్ల మామిడికాయ రైతులు నష్టపోయారు కావున ప్రభుత్వ మామిడికాయ రైతులను ఆదుకోవాలని కోరారు.

12 hrs ago
user_Kumar
Kumar
Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
12 hrs ago

గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం లో వేగవంతమైన గాలులతో కూడిన వడగుండ్ల వర్షం పడటంతో మామిడి తోటలో కాసిన కాయలని నేలపై రాలాయి. చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం లో వేగవంతమైన గాలులతో కూడిన వడగుండ్ల వర్షం పడటంతో మామిడి తోటలో కాసిన కాయలని నేలపై రాలాయి. వడగండ్ల వాన వల్ల మామిడికాయ రైతులు నష్టపోయారు కావున ప్రభుత్వ మామిడికాయ రైతులను ఆదుకోవాలని కోరారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం లో వేగవంతమైన గాలులతో కూడిన వడగుండ్ల వర్షం పడటంతో మామిడి తోటలో కాసిన కాయలని నేలపై రాలాయి. వడగండ్ల వాన వల్ల మామిడికాయ రైతులు నష్టపోయారు కావున ప్రభుత్వ మామిడికాయ రైతులను ఆదుకోవాలని కోరారు.
    1
    చిత్తూరు జిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటి నగరం మండలం లో వేగవంతమైన గాలులతో కూడిన వడగుండ్ల వర్షం పడటంతో మామిడి తోటలో కాసిన కాయలని నేలపై రాలాయి. వడగండ్ల వాన వల్ల మామిడికాయ రైతులు నష్టపోయారు కావున ప్రభుత్వ మామిడికాయ రైతులను ఆదుకోవాలని కోరారు.
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ఆయన కార్యాలయంలో శనివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ పలు ముఖ్య సూచనలు చేశారు.
    1
    అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ను ఆయన కార్యాలయంలో శనివారం ఏపీడబ్ల్యూజేఎఫ్, ఏపీబీజేఏ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి దుస్సాలువలతో సన్మానించారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కమిటీ సభ్యులకు జిల్లా కలెక్టర్ పలు ముఖ్య సూచనలు చేశారు.
    user_MAA PGR NEWS
    MAA PGR NEWS
    Video Creator పుంగనూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by Pinjari Abdul Sathar
    1
    Post by Pinjari Abdul Sathar
    user_Pinjari Abdul Sathar
    Pinjari Abdul Sathar
    చిత్తూరు, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయానికి రూ 50 ల దీప స్తంభాల బహుకరణ అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండల కేంద్రంలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయానికి 50వేల రూపాయల విలువగల దీప స్తంభాలను దాత గుడిసి బండ శ్రీనివాసులు కుటుంబ సభ్యులు స్వామివారికి అందించారు. దాత కుటుంబ సభ్యులను గ్రామస్తులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందించారు ప్రత్యేక పూజలు నిర్వహించి దీప స్తంభాలను వెలిగించి స్వామివారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో కె.వి రాజన్న పగడాల మునిరాజా కఠారి కృష్ణ రంగబాబు తుంగ రమేష్ పిల్లారి జీవన్ ప్రకాష్ కడియాల మహేష్ బాబు గణేష్ శ్రీరామ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
    4
    శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి ఆలయానికి రూ 50 ల దీప స్తంభాల బహుకరణ 
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండల కేంద్రంలో వెలసిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయానికి 50వేల రూపాయల విలువగల దీప స్తంభాలను దాత గుడిసి బండ శ్రీనివాసులు కుటుంబ సభ్యులు స్వామివారికి అందించారు. దాత కుటుంబ సభ్యులను గ్రామస్తులు ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి ప్రసాదాలను అందించారు ప్రత్యేక పూజలు నిర్వహించి దీప స్తంభాలను వెలిగించి స్వామివారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో కె.వి రాజన్న పగడాల మునిరాజా కఠారి కృష్ణ రంగబాబు తుంగ రమేష్ పిల్లారి జీవన్ ప్రకాష్  కడియాల మహేష్ బాబు గణేష్ శ్రీరామ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
    user_Maheshbabu Kadiyala
    Maheshbabu Kadiyala
    Madanapalle, Annamayya•
    18 hrs ago
  • ఏపీజేఫ్ జర్నలిస్టుపై దాడి కిలాడీ లేడీ మనీషా ను కఠినంగా శిక్షించాలి దాడి చేయడమే కాక కాళ్లు పట్టించుకున్న కిలాడీ లేడీ మనిషా గీతం కాలేజీ మనీషా నాయర్ అహంకారం విలేకరులపై దాడి మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ కాళ్లు పట్టించుకున్న మనీషా ఈమె ఆడ లేక డాన ప్రజలకు అన్యాయం జరిగితే ముందు ఉండేది ఒక జర్నలిస్ట్ మరిచిపోయిన లేడీ దౌర్జన్యంగా ఇంటికి వెళ్లి దాడి చేసి నా కాళ్లు పట్టుకుంటావా లేదా అని బెదిరించిన మనీషా నాయర్ అహంకారం ఒక దళితుడు అని మరిచిన లేడీ కాళ్లు పట్టించుకోని వీడియో తీపించుకుంటున్న మనీషా నాయర్ అహంకారం పేద విద్యార్థులతో చెలగాటం ఆడిన వారి బతుకులు నాశనం చేసిన మనీషా వదిలే ప్రసక్తే లేదు ఈమె మీద కేసులు అరెస్టు చేయాలి. ఇది జర్నలిస్టుల డిమాండ్
    1
    ఏపీజేఫ్ జర్నలిస్టుపై దాడి కిలాడీ లేడీ మనీషా ను కఠినంగా శిక్షించాలి
దాడి చేయడమే కాక కాళ్లు పట్టించుకున్న కిలాడీ లేడీ మనిషా
గీతం కాలేజీ మనీషా నాయర్ అహంకారం విలేకరులపై దాడి మనం రిపోర్టర్ లక్ష్మీనారాయణ కాళ్లు పట్టించుకున్న మనీషా
ఈమె ఆడ లేక డాన
ప్రజలకు అన్యాయం జరిగితే ముందు ఉండేది ఒక జర్నలిస్ట్ మరిచిపోయిన లేడీ 
దౌర్జన్యంగా ఇంటికి వెళ్లి దాడి చేసి నా కాళ్లు పట్టుకుంటావా లేదా అని బెదిరించిన మనీషా నాయర్ అహంకారం 
ఒక దళితుడు అని మరిచిన లేడీ కాళ్లు పట్టించుకోని వీడియో తీపించుకుంటున్న మనీషా నాయర్ అహంకారం
పేద విద్యార్థులతో చెలగాటం ఆడిన వారి బతుకులు నాశనం చేసిన మనీషా వదిలే ప్రసక్తే లేదు 
ఈమె మీద కేసులు అరెస్టు చేయాలి. ఇది జర్నలిస్టుల డిమాండ్
    user_Degala ravikumar
    Degala ravikumar
    Local News Reporter ధర్మవరం, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • Post by T. Raja simha
    2
    Post by T. Raja simha
    user_T. Raja simha
    T. Raja simha
    బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • Post by Bondhu Suresh
    1
    Post by Bondhu Suresh
    user_Bondhu Suresh
    Bondhu Suresh
    Atmakur, Spsr Nellore•
    7 hrs ago
  • అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె *రెడ్డి కోట సమీపంలోని బ్రిడ్జిపై నుంచి లోయలో పడ్డ గొర్రెల బొలెరో* *ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి మరో నలుగురికి తీవ్ర గాయాలు* అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం, అంగళ్లు గొర్రెల సంత నుంచి గొర్రెలను కొని కలకడ మండలం, పాపిరెడ్డిగారిపల్లికి తరలిస్తున్న బొలెరో వాహణం తంబళ్లపల్లి మండలంలోని రెడ్డి కోట సమీపంలో ఉన్న బ్రిడ్జి పై నుంచి లోయలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని గుర్రంకొండ 108 సిబ్బంది బయ్యారెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డీలు హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది
    1
    అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె
*రెడ్డి కోట సమీపంలోని బ్రిడ్జిపై నుంచి లోయలో పడ్డ గొర్రెల బొలెరో*
*ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి మరో నలుగురికి తీవ్ర గాయాలు*
అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కురబలకోట మండలం, అంగళ్లు గొర్రెల సంత నుంచి గొర్రెలను కొని కలకడ మండలం, పాపిరెడ్డిగారిపల్లికి తరలిస్తున్న బొలెరో వాహణం తంబళ్లపల్లి  మండలంలోని రెడ్డి కోట సమీపంలో ఉన్న బ్రిడ్జి పై నుంచి లోయలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడి కక్కడే మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని గుర్రంకొండ 108 సిబ్బంది బయ్యారెడ్డి, విష్ణు వర్ధన్ రెడ్డీలు హుటాహుటిన మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది
    user_Kumar
    Kumar
    Photographer కుప్పం, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.