logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

స్థానిక విద్యానగర్ లో డ్రైనేజీ నిర్మాణం కొరకు జేసీబీ లతో త్రావ్వించి 20 అడుగుల రోడ్ మొత్తం పైప్ లైన్ లన్ని తెంచివేశారు. ఆ పైప్ లైన్ పునరుద్దరణ భాగంలో ఇళ్ల ముందు గోతులు త్రావ్వేశారు. ఆ గోతులలో నుండి నీళ్లు బయటకు వచ్చి బురద అవుతుంది. కావున అధికారులు వెంటనే స్పందించి మాకు బురద లేకుండా చేయవలసినదిగా కోరుచున్నాము. ఇట్లు విద్యానగర్ గ్రామస్తులు

on 8 December
user_Kusuma Balaram
Kusuma Balaram
Eluru, Andhra Pradesh•
on 8 December

స్థానిక విద్యానగర్ లో డ్రైనేజీ నిర్మాణం కొరకు జేసీబీ లతో త్రావ్వించి 20 అడుగుల రోడ్ మొత్తం పైప్ లైన్ లన్ని తెంచివేశారు. ఆ పైప్ లైన్ పునరుద్దరణ భాగంలో ఇళ్ల ముందు గోతులు త్రావ్వేశారు. ఆ గోతులలో నుండి నీళ్లు బయటకు వచ్చి బురద అవుతుంది. కావున అధికారులు వెంటనే స్పందించి మాకు బురద లేకుండా చేయవలసినదిగా కోరుచున్నాము. ఇట్లు విద్యానగర్ గ్రామస్తులు

  • user_User7179
    User7179
    Eluru, Andhra Pradesh
    💣
    on 13 December
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • Post by Arja Durga Prasad
    1
    Post by Arja Durga Prasad
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • Post by వేముల నాగరాజు
    1
    Post by వేముల నాగరాజు
    user_వేముల నాగరాజు
    వేముల నాగరాజు
    ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • గుంటూరు నాజ్ సెంటర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఎదురు రహదారి గుంతలతో నిండిపోయి భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు చెబుతున్నారు. గుంతలు పూడ్చకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
    1
    గుంటూరు నాజ్ సెంటర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఎదురు రహదారి గుంతలతో నిండిపోయి భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షం పడినప్పుడు నీరు నిల్వ ఉండటంతో ప్రమాదాల ముప్పు ఉందని స్థానికులు చెబుతున్నారు. గుంతలు పూడ్చకపోవడం మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
    user_SIVA
    SIVA
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    43 min ago
  • వీరులపాడు మండలం జయంతి గ్రామంలో అక్రమ రేషన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తహసిల్దార్ రవికుమార్ మాట్లాడుతూ పౌరసరఫరాల మరియు రెవెన్యూ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దాడిలో 295 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
    1
    వీరులపాడు మండలం జయంతి గ్రామంలో అక్రమ రేషన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తహసిల్దార్ రవికుమార్  మాట్లాడుతూ పౌరసరఫరాల మరియు రెవెన్యూ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దాడిలో 295 బస్తాల  రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
    user_V. sureh
    V. sureh
    నందిగామ, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • Post by Anji Raju
    1
    Post by Anji Raju
    user_Anji Raju
    Anji Raju
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    6 hrs ago
  • జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించి టిజి ఎస్పీడిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు జిల్లా ఉద్యోగ సంఘాలు, రెవిన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈయొక్క సభకు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, జిల్లా జడ్జి వసంత్ పాటిల్, నూతన కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు తదితరులు హాజరై కలెక్టర్ కు ఘనంగా సన్మానం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... జిల్లాకు చాలా మంది కలెక్టర్ లు వచ్చారు కానీ అన్ని విభాగాల్లో జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు, గిరిజనుల అభివృద్ధి కొరకు కలెక్టర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. వరదల సమయంలో ఇతర ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో గొప్పగా వ్యవహరించారని అన్నారు. ఉద్యోగులు మాట్లాడుతూ... ఒక కుటుంబ పెద్దగా కలెక్టర్ వ్యవహరించారని, విధి నిర్వహణలో చక్కని సలహాలు ఇచ్చి పని చేయించారని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ... ఒక అందమైన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని అన్నారు. ఇక్కడ మనుషులు స్వచ్ఛమైన వారని, చాలా మంచి వారని అన్నారు. పలు విషయాల్లో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. జిల్లా సీతమ్మ తల్లి లాంటిది అని అన్నారు. నాకు రెండవ బిడ్డ కు ఇదే గడ్డపై జన్మించిందని, ఇది ఆ సీతారాముల వరమని అన్నారు. జిల్లాను అన్ని విభాగాల్లో అగ్రస్థానాన నిలబెట్టడానికి మంచి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజల సహకారమే కారణం అని అన్నారు. చాలా బాధగా ఉందని లోపల ఉన్న భావోద్వేగానిని ఆపుకుంటున్నానని అన్నారు.
    4
    జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించి టిజి ఎస్పీడిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు జిల్లా ఉద్యోగ సంఘాలు, రెవిన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈయొక్క సభకు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, జిల్లా జడ్జి వసంత్ పాటిల్, నూతన కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు తదితరులు హాజరై కలెక్టర్ కు ఘనంగా సన్మానం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... జిల్లాకు చాలా మంది కలెక్టర్ లు వచ్చారు కానీ అన్ని విభాగాల్లో జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు, గిరిజనుల అభివృద్ధి కొరకు కలెక్టర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. వరదల సమయంలో ఇతర ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో గొప్పగా వ్యవహరించారని అన్నారు. ఉద్యోగులు మాట్లాడుతూ... ఒక కుటుంబ పెద్దగా కలెక్టర్ వ్యవహరించారని, విధి నిర్వహణలో చక్కని సలహాలు ఇచ్చి పని చేయించారని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ... ఒక అందమైన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని అన్నారు. ఇక్కడ మనుషులు స్వచ్ఛమైన వారని, చాలా మంచి వారని అన్నారు. పలు విషయాల్లో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. జిల్లా సీతమ్మ తల్లి లాంటిది అని అన్నారు. నాకు రెండవ బిడ్డ కు ఇదే గడ్డపై జన్మించిందని, ఇది ఆ సీతారాముల వరమని అన్నారు. జిల్లాను అన్ని విభాగాల్లో అగ్రస్థానాన నిలబెట్టడానికి మంచి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజల సహకారమే కారణం అని అన్నారు. చాలా బాధగా ఉందని లోపల ఉన్న భావోద్వేగానిని ఆపుకుంటున్నానని అన్నారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    2 hrs ago
  • Post by Arja Durga Prasad
    1
    Post by Arja Durga Prasad
    user_Arja Durga Prasad
    Arja Durga Prasad
    మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    19 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.