Shuru
Apke Nagar Ki App…
దామరచర్ల లో ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ సిద్దు నాయక్ * దామరచర్ల మండలం KJR కాలనీ గ్రామ పంచాయతీ లో MLA- BLR గారి ఆదేశాల మేరకు అధికారులతో పాటు,సమభావన సంఘాల వారితో కలిసి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది… అదే విధంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ *ఐకేపీ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు… ప్రభుత్వం ఇచ్చే 500 బోనస్ ను వినియోగించుకొవాలి* అని అన్నారు… ఈ కార్యక్రమంలో CC శ్రీను గారు,సంఘం అధ్యక్షురాలు జాని గారు,ఉప సర్పంచ్ సుజాత, వార్డ్ మెంబర్ పార్వతి దీప్లా నాయక్,ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ నాయక్ గారు మరియు GP సిబ్బంది అదే విధంగా గ్రామ పెద్దలు ,రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ,BLR బ్రదర్స్ పాల్గొన్నారు…..
Journalist pk
దామరచర్ల లో ఐకెపి కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ సిద్దు నాయక్ * దామరచర్ల మండలం KJR కాలనీ గ్రామ పంచాయతీ లో MLA- BLR గారి ఆదేశాల మేరకు అధికారులతో పాటు,సమభావన సంఘాల వారితో కలిసి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది… అదే విధంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ *ఐకేపీ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు… ప్రభుత్వం ఇచ్చే 500 బోనస్ ను వినియోగించుకొవాలి* అని అన్నారు… ఈ కార్యక్రమంలో CC శ్రీను గారు,సంఘం అధ్యక్షురాలు జాని గారు,ఉప సర్పంచ్ సుజాత, వార్డ్ మెంబర్ పార్వతి దీప్లా నాయక్,ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ నాయక్ గారు మరియు GP సిబ్బంది అదే విధంగా గ్రామ పెద్దలు ,రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ,BLR బ్రదర్స్ పాల్గొన్నారు…..
More news from తెలంగాణ and nearby areas
- * దామరచర్ల మండలం KJR కాలనీ గ్రామ పంచాయతీ లో MLA- BLR గారి ఆదేశాల మేరకు అధికారులతో పాటు,సమభావన సంఘాల వారితో కలిసి కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది… అదే విధంగా సర్పంచ్ గారు మాట్లాడుతూ *ఐకేపీ కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు… ప్రభుత్వం ఇచ్చే 500 బోనస్ ను వినియోగించుకొవాలి* అని అన్నారు… ఈ కార్యక్రమంలో CC శ్రీను గారు,సంఘం అధ్యక్షురాలు జాని గారు,ఉప సర్పంచ్ సుజాత, వార్డ్ మెంబర్ పార్వతి దీప్లా నాయక్,ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ నాయక్ గారు మరియు GP సిబ్బంది అదే విధంగా గ్రామ పెద్దలు ,రైతులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు ,BLR బ్రదర్స్ పాల్గొన్నారు…..1
- నకిరేకల్ నియోజకవర్గo:- నకిరేకల్ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తూ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య గారు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతులు తమ సమస్యల గురించి ప్రశ్నిస్తే వారిపై చేయి చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు అవమానమని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ తమ సమస్యలను వెలిబుచ్చే హక్కు ఉందని, ముఖ్యంగా రైతులు తమ జీవనాధారానికి సంబంధించిన సమస్యలను ప్రశ్నించడం సహజమని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారిని అణగదొక్కే ప్రయత్నాలు చేయడం సరైంది కాదని విమర్శించారు. ప్రభుత్వం రైతుల సమస్యలను సానుకూలంగా స్వీకరించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని చిరుమర్తి లింగయ్య గారు కోరారు. రైతుల పట్ల గౌరవంతో వ్యవహరించడం ప్రతి నాయకుడి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.1
- నకిరేకల్: రైతుల సమస్యలు పరిష్కరించి వారికి అండగా నిలబడాల్సిన ఎమ్మెల్యేనే అన్నదాతలపై భౌతిక దాడులకు దిగడం అత్యంత సిగ్గుచేటని, ఇది అహంకారానికి పరాకాష్ట అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం నకిరేకల్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నార్కట్‌పల్లి మండలంలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రవర్తించిన తీరును తీవ్రంగా ఖండించారు. ఓ రైతు తాను పండించిన సన్న వడ్లు కొనుగోలు చేయాలని కోరినందుకు సహనం కోల్పోయిన ఎమ్మెల్యే, అందరూ చూస్తుండగానే సదరు రైతుపై దాడి చేసి చెంపదెబ్బ కొట్టడం దురదృష్టకరమన్నారు. అంతటితో ఆగకుండా, తనను ఎందుకు కొట్టావని ప్రశ్నించేందుకు కారు వద్దకు వచ్చిన రైతుపై రెండోసారి దాడికి యత్నించి, కాలుతో తన్నబోయారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై అక్కడున్న రైతులు ఒక్కసారిగా తిరగబడటంతో ఆయన అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోయారని (పలాయనం చిత్తగించారని) లింగయ్య పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో సమస్యలు అడిగిన రైతులపై దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని, ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. బాధితుడికి ఎమ్మెల్యే బహిరంగ క్షమాపణ చెప్పాలని, రైతులపై దాడికి పాల్పడిన వీరేశంను వెంటనే పదవి నుంచి సస్పెండ్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఇలాంటి నియంతృత్వ ధోరణులను అరికట్టి రైతులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ కొప్పుల ప్రదీప్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ పెండ్యం సదానందం, మండల పార్టీ అధ్యక్షుడు ప్రగడపు నవీన్ రావు, పల్లె విజయ్, గుర్రం గణేష్ తదితరులు పాల్గొన్నారు.1
- Post by Tagore1
- హనుమకొండ ఇన్సూరెన్స్ రంగంలో తనదైన ముద్ర వేస్తూ, అంకితభావంతో పనిచేస్తున్న శ్రీ బషిపల్లి రాముడు గారు ప్రతిష్టాత్మకమైన 'స్పార్క్ అవార్డు' (Spark Award) అందుకున్నారు. టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ మరియు శ్రీ లెగసి అసోసియేట్స్ సంయుక్తంగా ఈ అవార్డును ఆయనకు ప్రకటించాయి. అసాధారణ లక్ష్యాన్ని చేరుకున్న రాముడు వ్యాపార రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్న రాముడు గారు, నిర్ణీత గడువులోగా 25 లక్షల రూపాయల గ్రాస్ రిటన్ ప్రీమియం (GWP) వార్షిక వ్యాపార లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన చూపిన స్థిరమైన నిబద్ధత మరియు అద్భుతమైన పనితీరు ఈ ఘనత సాధించడానికి దోహదపడ్డాయి. నాయకత్వానికి దక్కిన గుర్తింపు కేవలం వ్యాపార లక్ష్యాలనే కాకుండా, ఒక ఉత్తమ మెంటార్‌గా ఎందరో యువ వృత్తి నిపుణులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆయన నాయకత్వ లక్షణాలను సంస్థ ప్రతినిధులు కొనియాడారు. ఈ విజయ యాత్రలో ఆయన పాత్ర ఎంతో కీలకమని వారు పేర్కొన్నారు. శుభాకాంక్షల వెల్లువ ఈ సందర్భంగా టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ మరియు శ్రీ లెగసి అసోసియేట్స్ బృందం ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసింది. "మీరు మున్ముందు కూడా ఇలాంటి మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సంస్థ అభివృద్ధిలో కీలక భాగస్వామిగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాము." అని వారు తమ సందేశంలో పేర్కొన్నారు. రాముడు గారి ఈ విజయం పట్ల తోటి సహచరులు మరియు మిత్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- జనగామ జిల్లా కేంద్రంలో తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జనగామ విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట కార్మికులు విధుల బహిష్కరణ చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివిజన్ ఛైర్మన్ మాట్ల ప్రభాకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విద్యుత్ శాఖలో పనిచేస్తున్న 23 వేల మంది ఆర్టిజన్లు, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు సరైన పదోన్నతులు, ప్రయోజనాలు అందలేదని ఆరోపించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- Post by Ali ammu1
- Post by Tagore1