Shuru
Apke Nagar Ki App…
తాడూరు మండలంలో ఉపాధి హామీపై యాదిరెడ్డిపల్లిలో సమీక్ష నిర్వహించిన ఏపీవో చంద్ర సిద్ధార్థ తాడూరు: యాదిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచి అధ్యక్షతన ఉపాధి హామీ పనుల నిర్వహణపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీవో చంద్ర సిద్ధార్థ మాట్లాడుతూ.. వలసలను నివారించేందుకు స్థానికంగానే పనులను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కూలీల సంఖ్య పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సర్పంచికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు
MALLIKARJUN T
తాడూరు మండలంలో ఉపాధి హామీపై యాదిరెడ్డిపల్లిలో సమీక్ష నిర్వహించిన ఏపీవో చంద్ర సిద్ధార్థ తాడూరు: యాదిరెడ్డిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచి అధ్యక్షతన ఉపాధి హామీ పనుల నిర్వహణపై ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏపీవో చంద్ర సిద్ధార్థ మాట్లాడుతూ.. వలసలను నివారించేందుకు స్థానికంగానే పనులను ముమ్మరం చేయాలని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. కూలీల సంఖ్య పెంపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సర్పంచికి విన్నవించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నల బొగుడ గేటు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ప్రయాణిస్తున్న వాహనం మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో వాహనం పూర్తిగా దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో ఈరోజు జాబ్ మేళా నిర్వహించగా 380 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా 62 మందికి ఉద్యోగాలు లభించాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు1
- తెలంగాణ కవిత ప్రెస్ మీట్ అందరికీ అధికారం అని మాట్లాడటం ప్రారంభించాకే నాకు కష్టాలు ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ...సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత1
- కేశంపేట మండల కేంద్రంలో మధ్యాహ్నం భానుడు భగభగ మండడంతో ఎండల తీవ్రత అధికమైంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారి జనజీవనం స్తంభించింది. బయటకు రావడానికి ప్రజలు వెనకాడుతూ చెట్లు నీడలోనూ ఇళ్లలోనూ ఆశ్రయం పొందుతున్నారు. వేడి గాలులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండగా, అవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. నీరు ఎక్కువగా తాగాలని వైద్యులు సూచించారు.2
- నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలోని మహానందీశుని దంపతులకు శుక్రవారం సందర్భంగా పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి గణపతిపూజ , పుణ్యాహవాచనం , అలంకార పూజ , అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ వేద పండితులు, అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకిసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.1
- Hyderabad Traffic Police Ka Insaniyat Bhara Kadam: Auto Drivers Ke Liye Free Eye Test Camp Ne Jeeta Sabka Dil #HyderabadTrafficPolice #ChikkadpallyPolice #Insaniyat #EyeTestCamp #AutoDrivers #RoadSafety #PublicSafety #HealthAwareness #PoliceInitiative #InspiringStep #SafetyFirst #HyderabadNews #24NewsHaqKiAwaaz1
- వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారపాలి పట్టణంలో శ్రీ సాయి దంత వైద్య కళాశాలలో కార్యక్రమంలో భాగంగా మలక ద్రవ్యాల నిర్మూలన రోడ్డు ప్రమాద భద్రత అత్యవసర సమయాల్లో సిపిఆర్ చేయడం పై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి Ekdin డిజిపి స్వాతిలక్ర,జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, జిల్లా ఎస్పీ స్నేహమేహ్ర హాజరయ్యి మాట్లాడుతూ, రాష్ట్రంలో మద్యపానం సేవించి అతివేగంగా వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని గ్రామస్థాయి నుండి రోడ్డు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. యువత ముఖ్యంగా మత్తు పదార్థాలకు బానిస కావద్దని ఆమె తెలిపారు.1
- Bharat Institutions Pharmacy Mein Placement Ka Jalwa: Apollo Pharmacies Drive Mein 60 Students Select, Hetero Labs Mein Bhi 8 Ko Mila Mauka Hashtags: #BharatInstitutions #PharmacyPlacements #CampusDrive #ApolloPharmacies #HeteroLabs #HyderabadJobs #BPharmStudents #PlacementSuccess #CareerOpportunity #StudentAchievement #PharmacyCareer #CampusPlacement2026 #EducationNews #JobAlertIndia #FuturePharmacists1