హోన్నాజీపేట్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన డిసిసి వైస్ ప్రెసిడెంట్ చిన్న బాల్రాజ్ హోన్నాజీపేట్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన డిసిసి వైస్ ప్రెసిడెంట్ చిన్న బాల్రాజ్ : ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ , సీతయ్యపేట్, డిబి తండ, గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధాన్యంలో తేమశాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలన్నారు. తూకం వేసి ఆన్‌లైన్ లో అప్‌లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు. ఎ గ్రేడ్ మద్దతు ధర 2389 రూపాయలు, సాధారణ రకం 2369 రూపాయలు, సన్నరకం ధాన్యంకు అదనంగా బోనస్ 500 రూపాయలు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీఎం మనోహర్, సర్పంచ్ మద్దికుంట ఆశావా బాబాన్న, ధర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉపసర్పంచ్ సురేందర్ రెడ్డి, విష్ణు, లత, పద్మ లత, సీతయ్యపేట్ వివో ఏ, అనసూయ, సర్పంచ్ గూగులొత్ సోనా, ఉప సర్పంచ్ గూగులోత్ స్వామి, ఏ పి ఎం మనోహర్, సెంటర్ ఇన్చార్జ్ జ్యోతి వసురామ్, మహిళసంఘం అధ్యకులు బుల ,తండా పెద్ద గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి, సితాయిపేట్, డి బి తండాల లో వరి కొనుగోలు కేంద్రాలను డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, ధర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఏపిఎం మనోహర్ తదితరులు పాల్గొన్నారు డి బి తండాలో వరి కొనుగోలు కేంద్రాన్నీ డిసిసి జనరల్ సెక్రెటరీ జయలలిత సురేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిచి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి రైతులు తమ ధాన్యాన్ని తాలూ తప్ప రాయి లేకుండా శుభ్రమైన వరి ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూగులొత్ సోనా, ఉప సర్పంచ్ గూగులోత్ స్వామి, ఏ పి ఎం మనోహర్, సెంటర్ ఇన్చార్జ్ జ్యోతి వసురామ్, మహిళసంఘం అధ్యకులు బుల ,తండా పెద్ద గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
హోన్నాజీపేట్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన డిసిసి వైస్ ప్రెసిడెంట్ చిన్న బాల్రాజ్ హోన్నాజీపేట్ గ్రామంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన డిసిసి వైస్ ప్రెసిడెంట్ చిన్న బాల్రాజ్ : ధర్పల్లి మండలం హోన్నాజీపేట్ , సీతయ్యపేట్, డిబి తండ, గ్రామంలో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం డిసిసి వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ చిన్న బాల్ రాజ్ ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, సొసైటీల ద్వారా సెంటర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ధాన్యంలో తేమశాతం 17కి మించకుండా ఉండాలని, బాగా ఎండబెట్టి తాలు, మట్టి లేకుండా ఉండే విధంగా చూడాలన్నారు. తూకం వేసి ఆన్‌లైన్ లో అప్‌లోడ్ కాగానే 24 గంటల్లో రైతు ఖాతాల్లో డబ్బులు జమచేస్తారని తెలిపారు. ఎ గ్రేడ్ మద్దతు ధర 2389 రూపాయలు, సాధారణ రకం 2369 రూపాయలు, సన్నరకం ధాన్యంకు అదనంగా బోనస్ 500 రూపాయలు ఈ కార్యక్రమంలో మహిళా సంఘాల నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏపీఎం మనోహర్, సర్పంచ్ మద్దికుంట ఆశావా బాబాన్న, ధర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఉపసర్పంచ్
సురేందర్ రెడ్డి, విష్ణు, లత, పద్మ లత, సీతయ్యపేట్ వివో ఏ, అనసూయ, సర్పంచ్ గూగులొత్ సోనా, ఉప సర్పంచ్ గూగులోత్ స్వామి, ఏ పి ఎం మనోహర్, సెంటర్ ఇన్చార్జ్ జ్యోతి వసురామ్, మహిళసంఘం అధ్యకులు బుల ,తండా పెద్ద గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ధర్పల్లి, సితాయిపేట్, డి బి తండాల లో వరి కొనుగోలు కేంద్రాలను డిసిసి ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్, ధర్పల్లి సర్పంచ్ చెలిమెల శ్రీనివాస్, ఏపిఎం మనోహర్ తదితరులు పాల్గొన్నారు డి బి తండాలో వరి కొనుగోలు కేంద్రాన్నీ డిసిసి జనరల్ సెక్రెటరీ జయలలిత సురేందర్ ముఖ్య అతిథిగా పాల్గొని వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిచి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి రైతులు తమ ధాన్యాన్ని తాలూ తప్ప రాయి లేకుండా శుభ్రమైన వరి ధాన్యాన్ని తీసుకువచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూగులొత్ సోనా, ఉప సర్పంచ్ గూగులోత్ స్వామి, ఏ పి ఎం మనోహర్, సెంటర్ ఇన్చార్జ్ జ్యోతి వసురామ్, మహిళసంఘం అధ్యకులు బుల ,తండా పెద్ద గంగాధర్ తదితరులు పాల్గొన్నారు
- రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక విద్యానగర్ గీతా నగర్ చౌరస్తాలో నిర్వహించిన విరాట్ హిందూ సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ చక్రపాణి హాజరయ్యారు.1
- గన్నేరువరం : ఉపాధి కూలీల లో ఉత్సాహం నింపడానికి మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉపాధి కూలీలతో కలిసి కొంత సమయం పని చేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని, గ్రామాన్ని జిల్లాస్థాయిలో ముందు వరుసులో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమన్ల యాదగిరి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- Post by Rajitha Antharpula9
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాలూకా పరిధిలోని దండేపల్లి, జన్నారం, మండలాల్లో పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదవుతోంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకే 33 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో కార్యాలయాలకు, దుకాణాలకు, పాఠశాలలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, కూలీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు వెళ్ళకుంటే మంచిదని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లను వెంట ఉంచుకోవాలని ప్రభుత్వ వైద్యులు కోరారు.1
- దశాబ్దాల నిరీక్షణకు స్వస్తి పలుకుతూ నారీ శక్తివందన్ అధినియం ద్వారా ఆడబిడ్డలకు మోదీ అపురూప కానుక అందించి మోదీ ప్రభుత్వం నవ భారతాన్ని నిర్మిస్తుందని బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ అన్నారు. ఏప్రిల్ 16 న పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే నారీ శక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెడుతున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని బిజెపి మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల నుండి నగరంలోని పలు ప్రాంతాల మీదుగా మార్క్ ఫెడ్ వరకు స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా చొప్పరి జయశ్రీ మాట్లాడుతూ మహిళలకు చట్టసభలలో 33 శాతం రిజర్వేషన్ కల నెరవేరే సమయం వచ్చిందన్నారు. దశాబ్దాలు దేశాన్ని ఏలిన ఏ పార్టీ కూడా మహిళల సంక్షేమం , అభివృద్ధి కోసం ఆలోచన చేయలేదన్నారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మహిళల సంక్షేమం అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. అలాగే మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి, 33 శాతం రిజర్వేషన్లు అందించే చారిత్రక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. చారిత్రాక నారి శక్తి వందన్ అధినియం బిల్లుతో మహిళలకు దేశ ప్రధాని పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ దేశ శిల్ప, నిర్మల రెడ్డి, కోలగని స్వర్ణ, వరాల జ్యోతి, సాధవేని లావణ్య, కర్రె పద్మ, శ్వేత , ప్రభావతి, గాజిరమ, పొన్నం లక్ష్మి, నాంపల్లి రేణుక, పెద్దపల్లి శ్రీలేఖ, ఎన్నం లక్ష్మి, సరస్వతి, సుమ రమణారెడ్డి,సాయిని మల్లేశం, గుజ్జ శ్రీనివాసరావు, పాల్గొన్నారు.4
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గం బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్లో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అగ్ని నియంత్రణ విధానాలను అధికారులు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అగ్నిని ఆర్పే పద్ధతులపై ప్రత్యక్ష ప్రదర్శనలు నిర్వహించారు. అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఎఫ్.ఓ మధన్, సునీల్ కుమార్, హరిసింగ్ పాల్గొన్నారు.1
- అగ్నిమాపక వారోత్సవాల్లో బాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని నేతన్న చౌక్ వద్ద అగ్నిమాపక శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిమాన్స్టెస్టసన్ కార్యక్రమాన్ని నిర్వహించగా నీటితో పాలు రకాల విన్యాసాలను చేశారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ అధికారి నరేందర్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని అలాగే విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వారిని స్మరించుకుంటూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుందని తెలిపారు.3
- Post by Rajitha Antharpula1