logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Ayurvedi mandhu

on 14 March
user_Sai kiran
Sai kiran
గడిగూడ, ఆదిలాబాద్, తెలంగాణ•
on 14 March
5f7f871e-510f-4352-82eb-123c4d4450e8

Ayurvedi mandhu

More news from తెలంగాణ and nearby areas
  • లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాలూకా పరిధిలోని దండేపల్లి, జన్నారం, మండలాల్లో పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదవుతోంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకే 33 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో కార్యాలయాలకు, దుకాణాలకు, పాఠశాలలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, కూలీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు వెళ్ళకుంటే మంచిదని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లను వెంట ఉంచుకోవాలని ప్రభుత్వ వైద్యులు కోరారు.
    1
    లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాల్లో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాలూకా పరిధిలోని దండేపల్లి, జన్నారం, మండలాల్లో పగటి ఉష్ణోగ్రత 43 డిగ్రీలుగా నమోదవుతోంది. ప్రతిరోజు ఉదయం 9 గంటలకే 33 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదవుతుంది. దీంతో కార్యాలయాలకు, దుకాణాలకు, పాఠశాలలకు వెళ్లే ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులు, కూలీలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండల తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఉదయం 11 నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ప్రజలు బయటకు వెళ్ళకుంటే మంచిదని అధికారులు సూచించారు. అత్యవసరమైతే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే ఓఆర్ఎస్ ప్యాకెట్లను వెంట ఉంచుకోవాలని ప్రభుత్వ వైద్యులు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • Post by Rajitha Antharpula
    1
    Post by Rajitha Antharpula
    user_Rajitha Antharpula
    Rajitha Antharpula
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • సోమవారం పాలిస్టర్ కూలి పెంచాలని పవర్లూమ్ వార్పిన్ వైపని కార్మికులు మరియు అసాముల ఒక్కరోజు సమ్మె పాలిస్టర్ వస్త్రవ్యాపార సంఘం ముందు దీక్ష అమృతలాల్ శుక్ల కార్మిక భవనములో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ పాలిస్టర్ కూలి పెంచాలని ఏప్రిల్ 20వ తేదీన వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఒకరోజు సమ్మె పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం జరిగే దీక్ష లో పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులను ఆసాములను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ జిల్లా నాయకులు సిరిమల్లె సత్యం ఒగ్గు గణేష్. ఉడుత రవి దూస అశోక్. ఆడెపు మోహన్. వెజిగం సురేష్. స్వర్గం శేఖర్. బింగి సంపత్. గడ్డం రాజశేఖర్. శ్రీపతి రమేష్. సందు పట్ల పోచ మల్లు తదితరులు.పాల్గొన్నారు
    1
    సోమవారం పాలిస్టర్ కూలి పెంచాలని
పవర్లూమ్ వార్పిన్ వైపని కార్మికులు మరియు అసాముల ఒక్కరోజు సమ్మె
పాలిస్టర్ వస్త్రవ్యాపార సంఘం ముందు దీక్ష
అమృతలాల్ శుక్ల కార్మిక భవనములో జరిగిన విలేకరుల సమావేశంలో పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మూషం రమేష్ మాట్లాడుతూ పాలిస్టర్ కూలి పెంచాలని ఏప్రిల్ 20వ తేదీన వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ఒకరోజు సమ్మె పాలిస్టర్ వస్త్ర వ్యాపార సంఘం జరిగే దీక్ష లో పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులను ఆసాములను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోడం రమణ జిల్లా నాయకులు సిరిమల్లె సత్యం ఒగ్గు గణేష్. ఉడుత రవి దూస అశోక్. ఆడెపు మోహన్. వెజిగం సురేష్. స్వర్గం శేఖర్. బింగి సంపత్. గడ్డం రాజశేఖర్. శ్రీపతి రమేష్. సందు పట్ల పోచ మల్లు తదితరులు.పాల్గొన్నారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో గ్రామ దేవత పోచమ్మకు బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు. యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    1
    ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు
గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామంలో ముదిరాజ్ సంఘం  ఆధ్వర్యంలో   గ్రామ దేవత పోచమ్మకు  బోనమెత్తారు. బుధవారం గ్రామంలో ప్రతీ ఇంటి నుంచి బోనం తయారుచేసుకొని  మహిళలు డబ్బు చప్పులతో,శివసత్తుల పూర్ణకలతో, తరలివెళ్లారు.  అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు.  యువకుల కేరింతలు మధ్య బోనాలు, ఊరేగింపు నిర్వహించారు. వర్షాలు సమృద్ధిగా  కురిపించి ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా చూడాలని మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం సభ్యులు యువకులు తదితరులు పాల్గొన్నారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డి పల్లె గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసిన ఘటన కలకలం రేపింది.ఈ సంఘటనపై స్పందించిన అటవీ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని రెండు నెలల దూడపై చిరుత దాడి చేసి చంపినట్లుగా చిరుత అడుగుల ఆధారంగా వేటాడిన తీరుతో నిర్ధారించారు.మండలంలోని శివారు ప్రాంత రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శివారు ప్రాంతాల్లో పశువులను కట్టేయరాదని అటవీ ప్రాంతంలోకి వెళ్లినప్పుడు గుంపులుగా వెళ్లాలని అటవీశాఖ అధికారి మోహన్ లాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    10 hrs ago
  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉద్రిక్తత బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో మృతి చెందిన శ్రావణి మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ... బీసీ హాస్టల్లో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ కామారెడ్డి వెళ్లే రహదారిపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్. ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. హాస్టల్లో మృతి చెందిన బాలిక మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాలిక కుటుంబ సభ్యుల డిమాండ్. ధర్నాకు దిగిన సురేందర్ తో పాటు శ్రావణి కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ శ్రేణులను, అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.
    1
    కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో బుధవారం సాయంత్రం 4 గంటలకు ఉద్రిక్తత బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో మృతి చెందిన శ్రావణి మృతి పై అనుమానాలు వ్యక్తం చేస్తూ... బీసీ హాస్టల్లో మృతి చెందిన బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక కుటుంబ సభ్యులతో కలిసి బాన్సువాడ కామారెడ్డి వెళ్లే రహదారిపై ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్.
ప్రధాన రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు. హాస్టల్లో మృతి చెందిన బాలిక మృతి పట్ల అనుమానాలు ఉన్నాయని సమగ్ర విచారణ జరిపించాలని మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాలిక కుటుంబ సభ్యుల డిమాండ్. ధర్నాకు దిగిన సురేందర్ తో పాటు శ్రావణి కుటుంబ సభ్యులను, బీఆర్ఎస్ శ్రేణులను, అరెస్టు చేసి బిక్కనూరు పోలీస్ స్టేషన్కు తరలించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • పత్రికా ప్రకటన జన్మదినోత్సవం పురస్కరించుకొని అదిలాబాద్ కన్యకా పరమేశ్వరి దేవాలయం లో 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు కొనసాగును... అందులో భాగంగా నవరాత్రుల కార్యక్రమాలు.. వివిధ రూపాలలో అమ్మవారీ అలంకరణ జరుగుతుంది.... ప్రతి దినం ఉదయం 7 గంటల నుండి 11:00 వరకు సామూహిక అభిషేకం కార్యక్రమం జరుగును...... ప్రతిరోజు మధ్యాహ్నం మహా ప్రసాదం ఉంటుంది..... అదేవిధంగా 19వ తేదీ నాడు ఆదివారం ఉదయం పది గంటల కు నూతన ఆర్యవైశ్య భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం కలదు...... వార్డ్ నెంబర్ 27 బ్రాహ్మణవాడ.... ఈ నవరాత్రులలో భాగంగా 22వ తేదీ బుధవారం నాడు కన్యకా పరమేశ్వరి దేవి సరస్వతి దేవి రూపంలో దర్శనం ఇచ్చును... ఇదే రోజునాడు ఉదయం 11 గంటలకు సామూహికంగా వేద పండితులచే అక్షరాభ్యాసం కార్యక్రమం ఉంటుంది.... ఈ కార్యక్రమం ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఏ కులం ఆయనను.. హిందూమతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోగలరు.... ఈ అక్షరాభ్యాసం కార్యక్రమంలో అమ్మవారి సమక్షంలో పూజ చేసిన పలక బల్పము ఇవన్నీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా ఇవ్వబడును.... ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు మరియు మన ఎమ్మెల్యే శ్రీ పాయల శంకర్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న గారు.. కంది శ్రీనివాస్ రెడ్డి గారు.. సోయం బాబూరావు గారు.. మనీషా మేడం గారు....
    2
    పత్రికా ప్రకటన 
జన్మదినోత్సవం పురస్కరించుకొని అదిలాబాద్ కన్యకా పరమేశ్వరి దేవాలయం లో 18వ తేదీ నుండి 26వ తేదీ వరకు కొనసాగును... అందులో భాగంగా  నవరాత్రుల కార్యక్రమాలు.. వివిధ రూపాలలో అమ్మవారీ అలంకరణ జరుగుతుంది.... ప్రతి దినం ఉదయం 7 గంటల నుండి 11:00 వరకు సామూహిక అభిషేకం కార్యక్రమం జరుగును...... ప్రతిరోజు మధ్యాహ్నం మహా ప్రసాదం ఉంటుంది.....
అదేవిధంగా 19వ తేదీ నాడు ఆదివారం ఉదయం పది గంటల కు నూతన ఆర్యవైశ్య భవనం ప్రారంభోత్సవ కార్యక్రమం కలదు...... వార్డ్ నెంబర్ 27 బ్రాహ్మణవాడ....
ఈ నవరాత్రులలో భాగంగా 22వ తేదీ బుధవారం నాడు కన్యకా పరమేశ్వరి దేవి సరస్వతి దేవి రూపంలో దర్శనం ఇచ్చును...    
ఇదే రోజునాడు ఉదయం 11 గంటలకు సామూహికంగా వేద పండితులచే అక్షరాభ్యాసం కార్యక్రమం ఉంటుంది.... ఈ కార్యక్రమం ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఏ కులం ఆయనను.. హిందూమతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోగలరు.... ఈ అక్షరాభ్యాసం కార్యక్రమంలో అమ్మవారి సమక్షంలో పూజ చేసిన పలక బల్పము ఇవన్నీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఉచితంగా ఇవ్వబడును....
ఈ కార్యక్రమానికి మన ఎంపీ గారు మరియు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు మరియు మన ఎమ్మెల్యే శ్రీ పాయల శంకర్ గారు మరియు మున్సిపల్ చైర్మన్ గారు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు శ్రీ జోగు రామన్న గారు.. కంది శ్రీనివాస్ రెడ్డి గారు.. సోయం బాబూరావు గారు.. మనీషా మేడం గారు....
    user_M.RAJKIRAN REDDY
    M.RAJKIRAN REDDY
    Adilabad Rural, Telangana•
    5 hrs ago
  • Post by Rajitha Antharpula
    7
    Post by Rajitha Antharpula
    user_Rajitha Antharpula
    Rajitha Antharpula
    ధర్మపురి, జగిత్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • గన్నేరువరం : ఉపాధి కూలీల లో ఉత్సాహం నింపడానికి మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉపాధి కూలీలతో కలిసి కొంత సమయం పని చేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని, గ్రామాన్ని జిల్లాస్థాయిలో ముందు వరుసులో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమన్ల యాదగిరి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
    1
    గన్నేరువరం : ఉపాధి కూలీల లో ఉత్సాహం నింపడానికి మండల ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి ఉపాధి కూలీలతో కలిసి కొంత సమయం పని చేశారు. గుణపంతో మట్టిని తవ్వి కూలీలతో పనులు చేపట్టారు. మండలంలోని గునుకుల కొండాపూర్ లో పటేల్ చెరువులోకి నీరు వచ్చే ఫీడర్ కాలువ పనులు సర్పంచ్ అజయ్ వర్మ తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాబు కార్డు కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఉపాధిని పొందాలని సూచించారు. ఈ ఫీడర్ కాలువ పనికి 7 లక్షల రూపాయల నిధులు మంజూరు ఇప్పించడం జరిగిందని, గ్రామాన్ని జిల్లాస్థాయిలో ముందు వరుసులో నిలపాలని ఫీల్డ్ అసిస్టెంట్ హనుమాన్ల యాదగిరికి సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ సంపత్, ఫీల్డ్ అసిస్టెంట్ హనుమన్ల యాదగిరి ఉపాధి కూలీలు పాల్గొన్నారు.
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.