logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నేడు న్యాయ సేవల దినోత్సవం న్యాయ సేవల దినోత్సవాన్ని స్థానిక విజ్ఞాన్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ నందు పారా లీగల్ వాలంటీర్లు ఆర్ శ్రీనివాసరావు, సయ్యద్ తాహిర్ అహ్మద్, ఆల మోషే, నాగమల్లేశ్వరరావు, లు ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది విద్యార్థులకు చట్టాలు వాటి పట్ల అవగాహన కల్పించడం జరిగింది హక్కులు బాధ్యతలు ప్రతి ఒక్కరు తెలుసుకొని సమన్యాయం న్యాయ సేవలు ఉచితంగా పొందాలని అంతర్జాతీయ న్యాయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రాముఖ్యతను తెలుసుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది. రేపల్లె మండలం న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జాతీయ న్యాయ సేవల దినోత్సవం గా జరుపుకోవడం జరిగింది కళాశాల ప్రిన్సిపాల్ ఎండి సాజిద్ పాషా డైరెక్టర్ ఎస్.కె రిజ్వాన అధ్యాపకులు శశి కుమార్ రవిబాబు విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు

21 hrs ago
user_Syyed taher
Syyed taher
Local News Reporter Repalle, Bapatla•
21 hrs ago

నేడు న్యాయ సేవల దినోత్సవం న్యాయ సేవల దినోత్సవాన్ని స్థానిక విజ్ఞాన్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ నందు పారా లీగల్ వాలంటీర్లు ఆర్ శ్రీనివాసరావు, సయ్యద్ తాహిర్ అహ్మద్, ఆల మోషే, నాగమల్లేశ్వరరావు, లు ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది విద్యార్థులకు చట్టాలు వాటి పట్ల అవగాహన కల్పించడం జరిగింది హక్కులు బాధ్యతలు ప్రతి ఒక్కరు తెలుసుకొని సమన్యాయం న్యాయ సేవలు ఉచితంగా పొందాలని అంతర్జాతీయ న్యాయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రాముఖ్యతను తెలుసుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది. రేపల్లె మండలం న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జాతీయ న్యాయ సేవల దినోత్సవం గా జరుపుకోవడం జరిగింది కళాశాల ప్రిన్సిపాల్ ఎండి సాజిద్ పాషా డైరెక్టర్ ఎస్.కె రిజ్వాన అధ్యాపకులు శశి కుమార్ రవిబాబు విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు

More news from Bapatla and nearby areas
  • వైస్ ఛాన్స్లర్ అల్డాస్ జానయ్య వేధింపులు వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక కంటతడి పెట్టుకున్న మరో మహిళా ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య వేధింపులు మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వేధించిన అల్డాస్ జానయ్య డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం దక్కడం లేదు బాధిత మహిళా ప్రొఫెసర్....
    1
    వైస్ ఛాన్స్లర్ అల్డాస్ జానయ్య వేధింపులు 
వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక కంటతడి పెట్టుకున్న మరో మహిళా ప్రొఫెసర్
అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న వైస్ ఛాన్సలర్‌ అల్డాస్ జానయ్య వేధింపులు
మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వేధించిన అల్డాస్ జానయ్య
డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం దక్కడం లేదు
బాధిత మహిళా ప్రొఫెసర్....
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    5 hrs ago
  • మురాసు తుఫాన్ దెబ్బకు అస్తవ్యస్తంగా పేరాల పారిశుధ్యం - పట్టించుకోని పంచాయతీ పేరాల: బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల పంచాయతీ 7, 8 వార్డుల్లో పారిశుధ్య పరిస్థితి దారుణంగా తయారైంది. మురాసు తుఫాన్ కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి.గత మూడు రోజులుగా పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగించకపోవడంతో కాలనీల్లో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త కుప్పల నుండి దోమలు విజృంభించి చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన చెత్తను తొలగించి, బ్లీచింగ్ చల్లి పారిశుధ్య చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
    1
    మురాసు తుఫాన్ దెబ్బకు అస్తవ్యస్తంగా పేరాల పారిశుధ్యం - పట్టించుకోని పంచాయతీ
పేరాల: బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల పంచాయతీ 7, 8 వార్డుల్లో పారిశుధ్య పరిస్థితి దారుణంగా తయారైంది. మురాసు తుఫాన్ కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి.గత మూడు రోజులుగా పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగించకపోవడంతో కాలనీల్లో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త కుప్పల నుండి దోమలు విజృంభించి చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన చెత్తను తొలగించి, బ్లీచింగ్ చల్లి పారిశుధ్య చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.
    user_Sai krishna
    Sai krishna
    Car Service Bapatla, Andhra Pradesh•
    2 hrs ago
  • గుంటూరులో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ పార్కులో ఆల్గే ట్రీ గుంటూరు నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛమైన గాలిని అందించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ పార్కులో ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆల్గే ట్రీ సాధారణ చెట్టు కాదని, సూక్ష్మ శైవలాలతో కూడిన ప్రత్యేక ట్యాంక్ వ్యవస్థ అని వివరించారు. ఇది కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని తెలిపారు. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థను పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.నవ గుంటూరు కార్యక్రమంలో భాగంగా లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎస్‌ఆర్ నిధులతో సుమారు రూ.5 లక్షల వ్యయంతో ఈ ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వెల్లడించారు.
    2
    గుంటూరులో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ పార్కులో ఆల్గే ట్రీ
గుంటూరు నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛమైన గాలిని అందించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ పార్కులో ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆల్గే ట్రీ సాధారణ చెట్టు కాదని, సూక్ష్మ శైవలాలతో కూడిన ప్రత్యేక ట్యాంక్ వ్యవస్థ అని వివరించారు. ఇది కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని తెలిపారు. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థను పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.నవ గుంటూరు కార్యక్రమంలో భాగంగా లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎస్‌ఆర్ నిధులతో సుమారు రూ.5 లక్షల వ్యయంతో ఈ ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వెల్లడించారు.
    user_Shaik johny bassha
    Shaik johny bassha
    గుంటూరు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కార్తీక మాసం సందర్భంగా టిఫిన్ ఏర్పాట్లు కార్తీక మాసం మొదటి సోమవారం ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరులోని గుజ్జనగుండ్ల పార్కు నందు పులి శ్రీనివాసరెడ్డి మిత్రులకు టిఫిన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మిత్రులు టిఫిన్ ఆరగించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిత్రులకు ఈ విధంగా టిఫిన్ ఏర్పాటు చేసి పండుగ యొక్క ప్రత్యేకతను తెలియజేశారు
    1
    కార్తీక మాసం సందర్భంగా టిఫిన్ ఏర్పాట్లు 
కార్తీక మాసం మొదటి సోమవారం ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరులోని గుజ్జనగుండ్ల పార్కు నందు పులి శ్రీనివాసరెడ్డి మిత్రులకు టిఫిన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మిత్రులు టిఫిన్ ఆరగించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన
మాట్లాడుతూ మిత్రులకు ఈ విధంగా టిఫిన్ ఏర్పాటు చేసి పండుగ యొక్క ప్రత్యేకతను తెలియజేశారు
    user_SHOT NEWS
    SHOT NEWS
    Advertising agency Guntur, Andhra Pradesh•
    12 hrs ago
  • బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు కలుషిత నీరు.. పురుగులున్న ఆహారం! తెలంగాణలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో తాగునీటి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మురుగు నీటిలా కనిపించే నీటిని విద్యార్థులకు అందిస్తున్నారని ఆరోపణలు. వసతి గృహాల్లో పురుగులు ఉన్న ఆహారం వడ్డిస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు నిత్యకృత్యంగా మారాయని విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా పరిస్థితుల్లో మార్పు రాలేదంటూ ప్రశ్నలు. విద్యార్థుల గళాన్ని వినిపించేందుకు ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ద్వారా ఈ సమస్యలను వెలుగులోకి తేవాలనే డిమాండ్.
    3
    బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులకు కలుషిత నీరు.. పురుగులున్న ఆహారం!

 తెలంగాణలోని బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్‌లో తాగునీటి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మురుగు నీటిలా కనిపించే నీటిని విద్యార్థులకు అందిస్తున్నారని ఆరోపణలు.

 వసతి గృహాల్లో పురుగులు ఉన్న ఆహారం వడ్డిస్తున్నారని, ఇలాంటి పరిస్థితులు నిత్యకృత్యంగా మారాయని విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా పరిస్థితుల్లో మార్పు రాలేదంటూ ప్రశ్నలు. విద్యార్థుల గళాన్ని వినిపించేందుకు ‘ఛాత్రోన్ కీ గూంజ్’ కార్యక్రమం ద్వారా ఈ సమస్యలను వెలుగులోకి తేవాలనే డిమాండ్.
    user_Seelam Ashok Reddy
    Seelam Ashok Reddy
    Graphic designer Mylavaram, Ntr•
    1 hr ago
  • కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన భక్తజనం కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన భక్తజనం కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు.
    1
    కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన
భక్తజనం
కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం
సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ
ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద
సంఖ్యలో తరలివచ్చారు.
కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన
భక్తజనం
కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం
సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ
ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద
సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం
భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయంలో
ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు.
గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది.
అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి
ఆశీర్వచనాలు ఇచ్చారు.
    user_రుద్ర
    రుద్ర
    తల్లూరు, ప్రకాశం, ఆంధ్రప్రదేశ్•
    51 min ago
  • తాడేపల్లిగూడెంలో కార్తీక దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి పళ్ళవఝుల శ్రీ రామకృష్ణ శర్మ తాడేపల్లిగూడెం, కార్తీక మాసం పురస్కరించుకొని , రేపటి నుంచి నవంబర్ 10 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు తాడేపల్లిగూడెం ,టూ టౌన్ గల ఎన్ . కే. గ్రౌండ్స్ లో కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగిందని పళ్ళవఝుల శ్రీ రామకృష్ణ శర్మ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దీపోత్సవం ఉంటుందని, ఈ కార్యక్రమంలో 258 రూపాయలు చెల్లించిన వారికి ఇక్కడే పూజా సామాగ్రి ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఈ 30 రోజులు పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు జరిగే దీపోత్సవంతో పాటు సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు విశేషమైన కల్యాణాలు, హోమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో హోమాల్లో పాల్గొనే దంపతులకు 3116 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తాడేపల్లిగూడెం, చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న పుర ప్రజలందరూ పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు విరాళాల రూపంలో అందించాలని కోరారు. హరిహర సుధా అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. కార్తీక దీపోత్సవం 15 రోజులు మాత్రమే తెలంగాణ హైదరాబాదులో జరిగిందన్నారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తాడేపల్లిగూడెంలో 30 రోజులు కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని పురప్రజలు, భక్తులు సద్వినియోగపరచుకోవాలని కోరారు.
    3
    తాడేపల్లిగూడెంలో కార్తీక దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి పళ్ళవఝుల శ్రీ రామకృష్ణ శర్మ

తాడేపల్లిగూడెం, కార్తీక మాసం పురస్కరించుకొని , రేపటి నుంచి నవంబర్ 10 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు తాడేపల్లిగూడెం ,టూ టౌన్ గల ఎన్ . కే. గ్రౌండ్స్ లో కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగిందని పళ్ళవఝుల శ్రీ రామకృష్ణ శర్మ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దీపోత్సవం ఉంటుందని, ఈ కార్యక్రమంలో 258 రూపాయలు చెల్లించిన వారికి ఇక్కడే పూజా సామాగ్రి ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఈ 30 రోజులు పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు జరిగే దీపోత్సవంతో పాటు సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు విశేషమైన కల్యాణాలు, హోమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో హోమాల్లో పాల్గొనే దంపతులకు 3116 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తాడేపల్లిగూడెం, చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న పుర ప్రజలందరూ పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు విరాళాల రూపంలో అందించాలని కోరారు. హరిహర సుధా అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. కార్తీక దీపోత్సవం 15 రోజులు మాత్రమే తెలంగాణ హైదరాబాదులో జరిగిందన్నారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తాడేపల్లిగూడెంలో 30 రోజులు కార్తీక దీపోత్సవం నిర్వహించడం  జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని పురప్రజలు, భక్తులు సద్వినియోగపరచుకోవాలని కోరారు.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • నేడు న్యాయ సేవల దినోత్సవం న్యాయ సేవల దినోత్సవాన్ని స్థానిక విజ్ఞాన్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ నందు పారా లీగల్ వాలంటీర్లు ఆర్ శ్రీనివాసరావు, సయ్యద్ తాహిర్ అహ్మద్, ఆల మోషే, నాగమల్లేశ్వరరావు, లు ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది విద్యార్థులకు చట్టాలు వాటి పట్ల అవగాహన కల్పించడం జరిగింది హక్కులు బాధ్యతలు ప్రతి ఒక్కరు తెలుసుకొని సమన్యాయం న్యాయ సేవలు ఉచితంగా పొందాలని అంతర్జాతీయ న్యాయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రాముఖ్యతను తెలుసుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది. రేపల్లె మండలం న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జాతీయ న్యాయ సేవల దినోత్సవం గా జరుపుకోవడం జరిగింది కళాశాల ప్రిన్సిపాల్ ఎండి సాజిద్ పాషా డైరెక్టర్ ఎస్.కె రిజ్వాన అధ్యాపకులు శశి కుమార్ రవిబాబు విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు
    2
    నేడు న్యాయ సేవల దినోత్సవం 
న్యాయ సేవల దినోత్సవాన్ని స్థానిక విజ్ఞాన్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ నందు పారా లీగల్ వాలంటీర్లు  ఆర్ శ్రీనివాసరావు, సయ్యద్ తాహిర్ అహ్మద్, ఆల మోషే, నాగమల్లేశ్వరరావు, లు ఉచిత న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది విద్యార్థులకు చట్టాలు వాటి పట్ల అవగాహన కల్పించడం జరిగింది హక్కులు బాధ్యతలు ప్రతి ఒక్కరు తెలుసుకొని సమన్యాయం న్యాయ సేవలు ఉచితంగా పొందాలని అంతర్జాతీయ న్యాయ అక్షరాస్యత దినోత్సవాన్ని ప్రాముఖ్యతను తెలుసుకోవాలని విద్యార్థిని విద్యార్థులకు వివరించడం జరిగింది. రేపల్లె మండలం న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జాతీయ న్యాయ సేవల దినోత్సవం గా జరుపుకోవడం జరిగింది కళాశాల ప్రిన్సిపాల్ ఎండి  సాజిద్  పాషా డైరెక్టర్ ఎస్.కె రిజ్వాన అధ్యాపకులు శశి కుమార్ రవిబాబు విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు
    user_Syyed taher
    Syyed taher
    Local News Reporter Repalle, Bapatla•
    21 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.