Shuru
Apke Nagar Ki App…
మధ్యాహ్న భోజనం తనిఖీ అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎంఈవో-2 కేవీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తనిఖీ అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎంఈవో-2 కేవీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను, రుచిని పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు.
రుద్ర
మధ్యాహ్న భోజనం తనిఖీ అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎంఈవో-2 కేవీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తనిఖీ అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎంఈవో-2 కేవీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను, రుచిని పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన భక్తజనం కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కార్తీక మాస శోభ.. సింగరకొండలో కిక్కిరిసిన భక్తజనం కార్తీకమాసం ప్రారంభం, మంగళవారం సందర్భంగా అద్దంకి మండలంలోని సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు వైభవంగా నిర్వహించారు. గోవింద నామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు.1
- మార్కాపురం జిల్లా కేంద్రంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం మార్కాపురం జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ డిప్యూటీ డైరెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అడవుల సంరక్షణ కోసం వన్యప్రాణుల పరిరక్షణ కోసం ప్రకృతి సంపదను కాపాడడం కోసం తమ అమూల్యమైన ప్రాణాలను త్యాగం చేసిన అటవీ అమరవీరులందరికీ ఘన నివాళులర్పించారు. వారి త్యాగాలు ఎప్పటికీ మరువలేనివ్వని వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో సిబ్బంది పాల్గొన్నారు1
- మురాసు తుఫాన్ దెబ్బకు అస్తవ్యస్తంగా పేరాల పారిశుధ్యం - పట్టించుకోని పంచాయతీ పేరాల: బాపట్ల జిల్లా చీరాల మండలం పేరాల పంచాయతీ 7, 8 వార్డుల్లో పారిశుధ్య పరిస్థితి దారుణంగా తయారైంది. మురాసు తుఫాన్ కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై చెత్తాచెదారం పేరుకుపోయి మురుగు కాలువలు పొంగిపొర్లుతున్నాయి.గత మూడు రోజులుగా పారిశుధ్య కార్మికులు చెత్తను తొలగించకపోవడంతో కాలనీల్లో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్త కుప్పల నుండి దోమలు విజృంభించి చిన్నారులు, వృద్ధులు అనారోగ్యం బారిన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన చెత్తను తొలగించి, బ్లీచింగ్ చల్లి పారిశుధ్య చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.1
- గుంటూరులో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ పార్కులో ఆల్గే ట్రీ గుంటూరు నగరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించి, స్వచ్ఛమైన గాలిని అందించేందుకు రాష్ట్రంలోనే తొలిసారిగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా గాంధీ పార్కులో ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆల్గే ట్రీ సాధారణ చెట్టు కాదని, సూక్ష్మ శైవలాలతో కూడిన ప్రత్యేక ట్యాంక్ వ్యవస్థ అని వివరించారు. ఇది కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను విడుదల చేస్తుందని తెలిపారు. సౌరశక్తితో పనిచేసే ఈ వ్యవస్థను పార్కులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.నవ గుంటూరు కార్యక్రమంలో భాగంగా లలిత గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎస్‌ఆర్ నిధులతో సుమారు రూ.5 లక్షల వ్యయంతో ఈ ఆల్గే ట్రీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో నగరంలోని మరిన్ని ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ వెల్లడించారు.2
- కార్తీక మాసం సందర్భంగా టిఫిన్ ఏర్పాట్లు కార్తీక మాసం మొదటి సోమవారం ప్రారంభోత్సవం సందర్భంగా గుంటూరులోని గుజ్జనగుండ్ల పార్కు నందు పులి శ్రీనివాసరెడ్డి మిత్రులకు టిఫిన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మిత్రులు టిఫిన్ ఆరగించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిత్రులకు ఈ విధంగా టిఫిన్ ఏర్పాటు చేసి పండుగ యొక్క ప్రత్యేకతను తెలియజేశారు1
- వైస్ ఛాన్స్లర్ అల్డాస్ జానయ్య వేధింపులు వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య వేధింపులు తట్టుకోలేక కంటతడి పెట్టుకున్న మరో మహిళా ప్రొఫెసర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో కొనసాగుతున్న వైస్ ఛాన్సలర్ అల్డాస్ జానయ్య వేధింపులు మహిళా ప్రొఫెసర్, మరో ప్రొఫెసర్‌ను పట్టుకొని మీరిద్దరూ మొగుడు పెళ్లాం లాగా యూనివర్సిటీలో తిరుగుతున్నారని వేధించిన అల్డాస్ జానయ్య డీజీపీ స్థాయిలో ఫిర్యాదు చేసినా మాకు న్యాయం దక్కడం లేదు బాధిత మహిళా ప్రొఫెసర్....1
- మధ్యాహ్న భోజనం తనిఖీ అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎంఈవో-2 కేవీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తనిఖీ అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ఎంఈవో-2 కేవీ శ్రీనివాసరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యతను, రుచిని పరిశీలించారు. ఆహార పదార్థాల నాణ్యతపై ఆరా తీశారు. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందించాలని సూచించారు.1
- న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు న్యూయార్క్‌లో పోలీసులపై టపాసులతో దాడి.. భారతీయుల తీరుపై తీవ్ర విమర్శలు దీపావళి రోజున అమెరికాలోని న్యూయార్క్ లో భారతీయులు రోడ్డుపై టపాసులు కాల్చడంతో ఇబ్బందులు పడ్డ స్థానికులు, వాహనదారులు దీంతో పరిస్థితిని అదుపు చేయడం కోసం పోలీసులు అక్కడికి వెళ్లగా.. వారిపైనే టపాసులు గురిపెడుతూ దాడి చేసిన భారతీయులు అక్కడే ఉన్న ఇతర భారతీయులు వాళ్లను అడ్డుకోకుండా నవ్వుతూ చోద్యం చూస్తూ ఉండిపోయిన వైనం.. నెట్టింట్లో వీడియో వైరల్ ఇదీ భారతీయుల సివిక్ సెన్స్ అంటూ విమర్శలు.. ఇలాంటి వారి వల్లే భారతీయులకు విదేశాల్లో గౌరవం లేదంటూ నెట్టింట్లో కామెంట్లు1