logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

🚧 ప్రాణాలను హరిస్తున్న రెబ్బెన - వాంకీడి జాతీయ రహదారి! • అధ్వానంగా రోడ్లు.. విపరీతంగా పెరిగిన గడ్డి • టోల్ వసూళ్లు చేస్తున్న అధికారులకు కనిపించని సమస్యలు? కొమరం భీమ్ జిల్లా, సెప్టెంబర్ 20 (సాక్షి డిజిటల్ ప్రతినిధి): రెబ్బెన మండలం నుండి వాంకీడి వరకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతోంది. రోడ్డు మధ్యలో, ఇరువైపులా భారీగా పెరిగిన గడ్డిని మేసేందుకు పశువులు రోడ్డుపైకి వస్తుండటంతో నిత్యం ప్రమాదాలు పొంచివున్నాయి. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతిని గుంతలమయమైంది. నిబంధనల ప్రకారం టోల్ టాక్స్ వసూలు చేస్తున్న హైవే అధికారులకు ఈ గుంతల రోడ్లు, పిచ్చిగడ్డి కనిపించడం లేదా అంటూ స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రహదారిని బాగుచేయాలని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

17 hrs ago
user_Ramesh Solanki
Ramesh Solanki
स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
17 hrs ago

🚧 ప్రాణాలను హరిస్తున్న రెబ్బెన - వాంకీడి జాతీయ రహదారి! • అధ్వానంగా రోడ్లు.. విపరీతంగా పెరిగిన గడ్డి • టోల్ వసూళ్లు చేస్తున్న అధికారులకు కనిపించని సమస్యలు? కొమరం భీమ్ జిల్లా, సెప్టెంబర్ 20 (సాక్షి డిజిటల్ ప్రతినిధి): రెబ్బెన మండలం నుండి వాంకీడి వరకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతోంది. రోడ్డు మధ్యలో, ఇరువైపులా భారీగా పెరిగిన గడ్డిని మేసేందుకు పశువులు రోడ్డుపైకి వస్తుండటంతో నిత్యం ప్రమాదాలు పొంచివున్నాయి. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతిని గుంతలమయమైంది. నిబంధనల ప్రకారం టోల్ టాక్స్ వసూలు చేస్తున్న హైవే అధికారులకు ఈ గుంతల రోడ్లు, పిచ్చిగడ్డి కనిపించడం లేదా అంటూ స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రహదారిని బాగుచేయాలని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

More news from Kumuram Bheem Asifabad and nearby areas
  • 🚧 ప్రాణాలను హరిస్తున్న రెబ్బెన - వాంకీడి జాతీయ రహదారి! • అధ్వానంగా రోడ్లు.. విపరీతంగా పెరిగిన గడ్డి • టోల్ వసూళ్లు చేస్తున్న అధికారులకు కనిపించని సమస్యలు? కొమరం భీమ్ జిల్లా, సెప్టెంబర్ 20 (సాక్షి డిజిటల్ ప్రతినిధి): రెబ్బెన మండలం నుండి వాంకీడి వరకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతోంది. రోడ్డు మధ్యలో, ఇరువైపులా భారీగా పెరిగిన గడ్డిని మేసేందుకు పశువులు రోడ్డుపైకి వస్తుండటంతో నిత్యం ప్రమాదాలు పొంచివున్నాయి. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతిని గుంతలమయమైంది. నిబంధనల ప్రకారం టోల్ టాక్స్ వసూలు చేస్తున్న హైవే అధికారులకు ఈ గుంతల రోడ్లు, పిచ్చిగడ్డి కనిపించడం లేదా అంటూ స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రహదారిని బాగుచేయాలని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    🚧 ప్రాణాలను హరిస్తున్న రెబ్బెన - వాంకీడి జాతీయ రహదారి!
• అధ్వానంగా రోడ్లు.. విపరీతంగా పెరిగిన గడ్డి • టోల్ వసూళ్లు చేస్తున్న అధికారులకు కనిపించని సమస్యలు?
కొమరం భీమ్ జిల్లా, సెప్టెంబర్ 20 (సాక్షి డిజిటల్ ప్రతినిధి): రెబ్బెన మండలం నుండి వాంకీడి వరకు వెళ్లే ప్రధాన జాతీయ రహదారి ప్రయాణికులకు ప్రమాదకరంగా మారుతోంది. రోడ్డు మధ్యలో, ఇరువైపులా భారీగా పెరిగిన గడ్డిని మేసేందుకు పశువులు రోడ్డుపైకి వస్తుండటంతో నిత్యం ప్రమాదాలు పొంచివున్నాయి. మరోవైపు ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు దెబ్బతిని గుంతలమయమైంది.
నిబంధనల ప్రకారం టోల్ టాక్స్ వసూలు చేస్తున్న హైవే అధికారులకు ఈ గుంతల రోడ్లు, పిచ్చిగడ్డి కనిపించడం లేదా అంటూ స్థానిక ప్రజలు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి రహదారిని బాగుచేయాలని, ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    17 hrs ago
  • శాంతిఖని బస్తీలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని బస్సులో గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన గణనాధుని వద్ద బస్తీ ప్రజలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బస్తి లోని యువత ప్రజలు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో బస్తీ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు
    2
    శాంతిఖని బస్తీలో గణపతి నవరాత్రుల సందర్భంగా అన్నదాన కార్యక్రమం
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని బస్సులో గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఏర్పాటుచేసిన గణనాధుని వద్ద బస్తీ ప్రజలు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి బస్తి లోని యువత ప్రజలు ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందుగా గణనాథుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు తీసుకున్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి భక్తులకు అన్నదానం చేశారు కార్యక్రమంలో బస్తీ ప్రజలు భక్తులు తదితరులు పాల్గొన్నారు
    user_Manogna
    Manogna
    బెల్లంపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    19 hrs ago
  • మంచిర్యాల:పెద్దపల్లి అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ తొమ్మిది RUBల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది RUBల (రోడ్ అండర్ బ్రిడ్జిలు) నిర్మాణ పనులపై రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యంగా LC-30, LC-35, LC-37 ప్రాంతాల్లో సహజ నీటి ప్రవాహానికి డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మంజూరైన RUBలు, అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.దీనిపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు చేపట్టి, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
    1
    మంచిర్యాల:పెద్దపల్లి అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక చొరవ

తొమ్మిది RUBల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని రైల్వే అధికారులకు విజ్ఞప్తి
పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రజల భద్రత, మెరుగైన రవాణా సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి ఎంపీ వంశీకృష్ణ ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ పరిధిలోని తొమ్మిది RUBల (రోడ్ అండర్ బ్రిడ్జిలు) నిర్మాణ పనులపై రైల్వే అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.ముఖ్యంగా LC-30, LC-35, LC-37 ప్రాంతాల్లో సహజ నీటి ప్రవాహానికి డ్రైనేజీ సౌకర్యం లేక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే మంజూరైన RUBలు, అప్రోచ్ రోడ్ల పనులను వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.దీనిపై రైల్వే బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ స్పందిస్తూ తక్షణ చర్యలు చేపట్టి, వచ్చే ఏడాదిలోగా పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు ఎంపీ వంశీకృష్ణ తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
    user_Naveen journalist
    Naveen journalist
    Local News Reporter Jannaram, Mancherial•
    8 min ago
  • టైగర్ జోన్ తో లాభం లేదు, దాన్ని వెంటనే ఎత్తివేయాలి...... టైగర్ జోన్ వల్ల ప్రజలకు లాభం లేదని దాన్ని వెంటనే ఎత్తివేయాలని జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి పోడేటి సత్య గౌడ్ డిమాండ్ చేశారు. టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ వద్ద నెల రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న భూమాచారికి ఆయన మద్దతు తెలియజేశారు. కవ్వాల్ ఏజెన్సీ పరిధిలో ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇసుక రాక నిర్మాణ పనులు కొనసాగడం లేదని వాపోయారు.
    1
    టైగర్ జోన్ తో లాభం లేదు, దాన్ని వెంటనే ఎత్తివేయాలి......
టైగర్ జోన్ వల్ల ప్రజలకు లాభం లేదని దాన్ని వెంటనే ఎత్తివేయాలని జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి పోడేటి సత్య గౌడ్ డిమాండ్ చేశారు. టైగర్ జోన్ ఎత్తివేయాలని కోరుతూ జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహ వద్ద నెల రోజులుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న భూమాచారికి ఆయన మద్దతు తెలియజేశారు. కవ్వాల్ ఏజెన్సీ పరిధిలో ఉండడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఇసుక రాక నిర్మాణ పనులు కొనసాగడం లేదని వాపోయారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    12 min ago
  • మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ బాధితురాలి గోడు.. విన్న కలెక్టర్ మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ నిర్వాసితురాలు వేల్పుల శారద సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్‌ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. 2013లో ఇల్లు, స్థలం కోల్పోయినా పూర్తిస్థాయి పరిహారం, నివాస ప్లాటు అందలేదని వాపోయారు. సమస్య విన్న కలెక్టర్ ఇన్నేళ్లైనా పరిహారం అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెవెన్యూ, సింగరేణి రికార్డులు పరిశీలించి తక్షణమే విచారణ జరిపి అర్హత మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
    1
    మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ బాధితురాలి గోడు.. విన్న కలెక్టర్
మంచిర్యాల: సింగపూర్‌ గ్రామం ఇప్పలవాడకు చెందిన ఓపెన్‌కాస్ట్ నిర్వాసితురాలు వేల్పుల శారద సోమవారం ప్రజావాణిలో కలెక్టర్ కుమార్‌ దీపక్‌కు వినతిపత్రం అందజేశారు. 2013లో ఇల్లు, స్థలం కోల్పోయినా పూర్తిస్థాయి పరిహారం, నివాస ప్లాటు అందలేదని వాపోయారు. సమస్య విన్న కలెక్టర్ ఇన్నేళ్లైనా పరిహారం అందకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రెవెన్యూ, సింగరేణి రికార్డులు పరిశీలించి తక్షణమే విచారణ జరిపి అర్హత మేరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    1
    ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
భాద్రపద మాసం సోమవారం సందర్భంగా జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ముందుగా పవిత్ర గోదావరి నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు అనంతరం శ్రీ లక్ష్మీనరసింహస్వామివారిని, అనుబంధ ఆలయాల్లోని స్వామివార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది.
    user_Ntv నాగరాజు
    Ntv నాగరాజు
    వెల్గటూర్, జగిత్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను రక్షించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్ లో ఆదివారం ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు ఆమెను, సిబ్బందిని అభినందించారు.
    1
    ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను రక్షించిన కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్
బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డ్  లో ఆదివారం ప్రమాదవశాత్తు కుండీలో పడిపోయిన గోమాతను కౌన్సిలర్ బెడ్డల సౌజన్య విజయ్ కుమార్ మున్సిపల్ సిబ్బంది సహాయంతో ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఆమె ఘటనా స్థలానికి చేరుకుని సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఎంతో చాకచక్యంగా గోవును బయటకు తీయడంతో స్థానికులు ఆమెను, సిబ్బందిని అభినందించారు.
    user_Bellampalli news
    Bellampalli news
    Local News Reporter బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    18 hrs ago
  • లేగదూడ మృతదేహాన్ని స్వయంగా తరలించి ఖననం చేసిన కౌన్సిలర్* కాగజ్‌నగర్‌ పట్టణంలోని బాలాజీనగర్‌ 24వ వార్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో లేగదూడ మృతి చెందింది. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్‌ బైరిశెట్టి రవి వెంటనే స్పందించారు. స్వయంగా జేసీబీ సహాయంతో లేగదూడ మృతదేహాన్ని తరలించి పట్టణ శివారులో ఖననం చేయించారు. కౌన్సిలర్‌ వెంటనే స్పందించి సేవాభావంతో వ్యవహరించడంపై కాలనీవాసులు అభినందించారు.
    1
    లేగదూడ మృతదేహాన్ని స్వయంగా తరలించి ఖననం చేసిన కౌన్సిలర్*
కాగజ్‌నగర్‌ పట్టణంలోని బాలాజీనగర్‌ 24వ వార్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో లేగదూడ మృతి చెందింది. విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్‌ బైరిశెట్టి రవి వెంటనే స్పందించారు. స్వయంగా జేసీబీ సహాయంతో లేగదూడ మృతదేహాన్ని తరలించి పట్టణ శివారులో ఖననం చేయించారు. కౌన్సిలర్‌ వెంటనే స్పందించి సేవాభావంతో వ్యవహరించడంపై కాలనీవాసులు అభినందించారు.
    user_Ramesh Solanki
    Ramesh Solanki
    स्वतंत्र पत्रकार Asifabad, Kumuram Bheem Asifabad•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.