logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొత్రేపల్లి శివారులో పోలీస్ సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్, పాల్గొన్న ఎస్పీ స్నేహమేహ్ర వికారాబాద్: వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ వార్షిక మొబైల్ శిక్షణ లో భాగంగా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో కొత్రేపల్లి గ్రామ శివారులో ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహమెహ్ర పాల్గొని క్షేత్రస్థాయిలో ఆయుధాల పనితీరును పరిశీలిస్తూ వివిధ రకాల తుపాకులతో స్వయంగా ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ఆయుధం వినియోగంలో ఖచ్చితంగా వేగం సమానం తత్వం ఎంతో ముఖ్యమైన గురించి వివరించారు. పోలీస్ సిబ్బంది తమ వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవాలని సూచించారు.

3 hrs ago
user_Thanmai Sri
Thanmai Sri
Vikarabad, Telangana•
3 hrs ago

జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కొత్రేపల్లి శివారులో పోలీస్ సిబ్బందికి వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్, పాల్గొన్న ఎస్పీ స్నేహమేహ్ర వికారాబాద్: వికారాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ వార్షిక మొబైల్ శిక్షణ లో భాగంగా పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో కొత్రేపల్లి గ్రామ శివారులో ఫైరింగ్ ప్రాక్టీస్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ స్నేహమెహ్ర పాల్గొని క్షేత్రస్థాయిలో ఆయుధాల పనితీరును పరిశీలిస్తూ వివిధ రకాల తుపాకులతో స్వయంగా ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ఆయుధం వినియోగంలో ఖచ్చితంగా వేగం సమానం తత్వం ఎంతో ముఖ్యమైన గురించి వివరించారు. పోలీస్ సిబ్బంది తమ వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరచుకోవాలని సూచించారు.

More news from తెలంగాణ and nearby areas
  • నిజం నిలకడ మీద తేలుతుంది అనే నానుడిని తన తీర్పుతో హైకోర్టు మరోసారి నిరూపించింది రాహుల్ గాంధీని తీసుకొచ్చి బ్రిడ్జి చూపించి మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ చేసిన చిల్లర ప్రచారాలకు చెంపపెట్టుగా ఈరోజు హైకోర్టు తీర్పు వెల్లడించింది తెలంగాణ హైకోర్టుకు మా పార్టీ తరపున, తెలంగాణ రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను – కేటీఆర్
    1
    నిజం నిలకడ మీద తేలుతుంది అనే నానుడిని తన తీర్పుతో హైకోర్టు మరోసారి నిరూపించింది
రాహుల్ గాంధీని తీసుకొచ్చి బ్రిడ్జి చూపించి మొత్తం ప్రాజెక్టు కూలిపోయిందని కాంగ్రెస్ పార్టీ చేసిన చిల్లర ప్రచారాలకు చెంపపెట్టుగా ఈరోజు హైకోర్టు తీర్పు వెల్లడించింది
తెలంగాణ హైకోర్టుకు మా పార్టీ తరపున, తెలంగాణ రైతాంగం తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను – కేటీఆర్
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ శర్మ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి 26 ఏళ్లుగా కే. చంద్రశేఖర్ రావు వెంట నడిచినట్లు, ఉద్యమకాలంలో 33 కేసులు నమోదైనా తగిన గుర్తింపు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కేసీఆర్‌ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు.
    1
    తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ శర్మ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి 26 ఏళ్లుగా కే. చంద్రశేఖర్ రావు వెంట నడిచినట్లు, ఉద్యమకాలంలో 33 కేసులు నమోదైనా తగిన గుర్తింపు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కేసీఆర్‌ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    20 hrs ago
  • ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రయాణికులు అత్యవసరంగా ఉంటే తప్ప ప్రయాణాలు చేయొద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు అంత్యక్రియలకు వెళ్లేవారికి ఆసుపత్రులకు వెళ్లే వారికోసం అత్యవసర సర్వీసులకు సందర్భంగా రవాణా సౌకర్యం కల్పిస్తామని ప్రజలు ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు ప్రైవేట్ బస్సులు తాత్కాలిక సిబ్బందితో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రెవెన్యూ పోలీస్ సమన్వయంతో బస్సుల నిర్వహిస్తామని తెలిపారు ఎవరికైనా అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నెంబర్ కు ఫోన్ చేయాలని చెప్పారు కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్9391942254కు పది నిమిషాలలో రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు .
    1
    ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రయాణికులు అత్యవసరంగా ఉంటే తప్ప ప్రయాణాలు చేయొద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు అంత్యక్రియలకు వెళ్లేవారికి ఆసుపత్రులకు వెళ్లే వారికోసం అత్యవసర సర్వీసులకు సందర్భంగా రవాణా సౌకర్యం కల్పిస్తామని ప్రజలు ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు ప్రైవేట్ బస్సులు తాత్కాలిక సిబ్బందితో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రెవెన్యూ పోలీస్ సమన్వయంతో బస్సుల నిర్వహిస్తామని తెలిపారు ఎవరికైనా అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నెంబర్ కు ఫోన్ చేయాలని చెప్పారు కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్9391942254కు పది నిమిషాలలో రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు
.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    13 hrs ago
  • గజ్వేల్, సిద్దిపేట జిల్లా ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్సు డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బందుకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ చేపట్టడం, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందిస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బంద్ చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద సమ్మెలో పాల్గొన్న కార్మికులతో కలిసి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
    2
    గజ్వేల్, సిద్దిపేట జిల్లా
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్సు డిపో వద్ద సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్టీసీ బందుకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, వేతన సవరణ చేపట్టడం, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ అందిస్తామని హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. అయితే ఆ హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బంద్ చేపట్టడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో వద్ద సమ్మెలో పాల్గొన్న కార్మికులతో కలిసి వారి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు నేడు సమ్మె బాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోకు చెందిన సుమారు 79 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి, దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాయిస్ ఓవర్ : ఈ సందర్భంగా డిపో ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (RTC) తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావలసిన రెండు పీఆర్సీ (PRC) బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తూ తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో కార్మికులు నేడు సమ్మె బాట పట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా డిపోకు చెందిన సుమారు 79 బస్సులు డిపోకే పరిమితమయ్యాయి, దీనితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 
వాయిస్ ఓవర్ : ఈ సందర్భంగా డిపో ఎదుట కార్మికులు భారీ నిరసన చేపట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను (RTC) తక్షణమే ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికులకు రావలసిన రెండు పీఆర్సీ (PRC) బకాయిలను వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఆర్టీసీలో కార్మిక యూనియన్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతినిస్తూ తగిన చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిపో కార్మికులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_B Narsimhulu
    B Narsimhulu
    Financial Analyst గజ్వేల్, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • ​నాగర్‌కర్నూల్‌: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ నాగర్‌కర్నూల్‌ ఆర్టీసీ డిపో ముందు జేఏసీ నాయకులు, కార్మికులు ధర్నాకు దిగారు. 'జేఏసీ జిందాబాద్' అంటూ నినదిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న 2017 ఏరియర్స్, 2021 నుంచి అమలు కావాల్సిన పే-స్కేల్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. కార్మికుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    1
    ​నాగర్‌కర్నూల్‌: తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలంటూ నాగర్‌కర్నూల్‌ ఆర్టీసీ డిపో ముందు జేఏసీ నాయకులు, కార్మికులు ధర్నాకు దిగారు. 'జేఏసీ జిందాబాద్' అంటూ నినదిస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, పెండింగ్‌లో ఉన్న 2017 ఏరియర్స్, 2021 నుంచి అమలు కావాల్సిన పే-స్కేల్‌పై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు. కార్మికుల ఐక్యతతోనే హక్కుల సాధన సాధ్యమని, డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం సాగిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent Nagarkurnool, Telangana•
    13 hrs ago
  • సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు బుధవారం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలంటూ భారీ నినాదాలతో హోరెత్తించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. నిరసనల నేపథ్యంలో సీఐ రాము నాయుడు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
    1
    సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు బుధవారం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలంటూ భారీ నినాదాలతో హోరెత్తించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. నిరసనల నేపథ్యంలో సీఐ రాము నాయుడు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు పీసీసీ నివేదిక అని గతంలో చెప్పాం ఇవ్వాళ హైకోర్టు తీర్పుతో అక్షర సత్యం అని తేలిపోయింది నీళ్ళు నిండి పైనుండి పోయినా నిల్చున్న మేడిగడ్డ బ్యారేజ్‌ను పట్టుకొని నానా మాటలు అన్నారు 60 ఏళ్లుగా తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా దోచుకున్న జల ద్రోహులకు ఈ తీర్పు చెంపపెట్టు - కేటీఆర్
    1
    ఇది పీసీ ఘోష్ కమిషన్ నివేదిక కాదు పీసీసీ నివేదిక అని గతంలో చెప్పాం
ఇవ్వాళ హైకోర్టు తీర్పుతో అక్షర సత్యం అని తేలిపోయింది
నీళ్ళు నిండి పైనుండి పోయినా నిల్చున్న మేడిగడ్డ బ్యారేజ్‌ను పట్టుకొని నానా మాటలు అన్నారు
60 ఏళ్లుగా తెలంగాణకు నీళ్ళు ఇవ్వకుండా దోచుకున్న జల ద్రోహులకు ఈ తీర్పు చెంపపెట్టు - కేటీఆర్
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    షేక్‌పేట్, హైదరాబాద్, తెలంగాణ•
    6 hrs ago
  • భారతదేశ చరిత్ర 600 సంవత్సరాలు క్రితమే వైద్యం శాస్త్రం చరిత్రలు ఎన్నో శూద్రుడు 600 సంవత్సరాల క్రితమే ఆపరేషన్ కంటి ఆపరేషన్ చికిత్స మన సాంప్రదాయం ఎంత గొప్పదో తెలిసిన దా ఆంటీ మరి ఎన్నో వైద్య సంబంధించిన
    1
    భారతదేశ చరిత్ర 600 సంవత్సరాలు క్రితమే వైద్యం శాస్త్రం చరిత్రలు ఎన్నో శూద్రుడు 600 సంవత్సరాల క్రితమే ఆపరేషన్ కంటి ఆపరేషన్ చికిత్స మన సాంప్రదాయం ఎంత గొప్పదో తెలిసిన దా ఆంటీ మరి ఎన్నో వైద్య సంబంధించిన
    user_L. Santosh
    L. Santosh
    జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.