logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

సంగారెడ్డి ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు కార్మికుల ఆందోళన సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు బుధవారం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలంటూ భారీ నినాదాలతో హోరెత్తించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. నిరసనల నేపథ్యంలో సీఐ రాము నాయుడు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

7 hrs ago
user_Praveen
Praveen
మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
7 hrs ago

సంగారెడ్డి ఆర్టీసీ డిపో కార్యాలయం ముందు కార్మికుల ఆందోళన సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు బుధవారం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలంటూ భారీ నినాదాలతో హోరెత్తించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. నిరసనల నేపథ్యంలో సీఐ రాము నాయుడు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • దిల్‍సుఖ్‍నగర్ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత ప్రైవేట్ వాహనాలను అడ్డుకుంటున్న కార్మికులు, కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం
    1
    దిల్‍సుఖ్‍నగర్ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
ప్రైవేట్ వాహనాలను అడ్డుకుంటున్న కార్మికులు, కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    5 hrs ago
  • తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ శర్మ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి 26 ఏళ్లుగా కే. చంద్రశేఖర్ రావు వెంట నడిచినట్లు, ఉద్యమకాలంలో 33 కేసులు నమోదైనా తగిన గుర్తింపు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కేసీఆర్‌ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు.
    1
    తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ శర్మ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి 26 ఏళ్లుగా కే. చంద్రశేఖర్ రావు వెంట నడిచినట్లు, ఉద్యమకాలంలో 33 కేసులు నమోదైనా తగిన గుర్తింపు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కేసీఆర్‌ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    12 hrs ago
  • వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి Cpm జిల్లా కమిటీ డిమాండ్ వడగండ్ల వానకు పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపీఎం) జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ పభ్యుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం రాత్రి కలలో కురిసిన వడగండ్ల వానకు వరి పంట,మామిడి పంట వందల ఎకరాలు పంట నష్టం జరిగిందని ఆమె అన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే వడగండ్ల వానకు పాడైతే రైతులు గుండెలు బాదుకుంటున్నారన్నారు.చేతికి వచ్చిన పంట మరో వారం ,పది రోజుల లో ఇంటికొచ్చే పంట ,అనేక తెగుళ్ల నుండి కాపాడుకొని చివరి టైంలో మామిడి పంట లు వర్షం కారణంగా దెబ్బతినడం వల్ల రైతుల కళ్ళల్లో కన్నీరే మిగిలిందన్నారు.అప్పులు చేసి పంట పండిస్తే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతన్నలు తలలు పట్టుకొని ఏడుస్తున్నారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షం కారణంగా దెబ్బతిన్న వరి,మామిడి పంటలను వాటి నష్టాన్ని వేల కట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.ఉరుములు , మెరుపుల తో అకాల వర్షాలు కురుస్తున్నందున కోసిన వరి పంట ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులకు భరోసా ఇచ్చి ఆదుకోవాలన్నారు.
    1
    వడగండ్ల వానకు పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
Cpm జిల్లా కమిటీ డిమాండ్ వడగండ్ల వానకు పంట నష్టం జరిగిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలనీ భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు (సిపీఎం) జిల్లా కార్యదర్శి కె నర్సమ్మ పభ్యుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం రాత్రి కలలో కురిసిన వడగండ్ల వానకు వరి పంట,మామిడి పంట వందల ఎకరాలు పంట నష్టం జరిగిందని ఆమె అన్నారు.ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళముందే వడగండ్ల వానకు పాడైతే రైతులు గుండెలు బాదుకుంటున్నారన్నారు.చేతికి వచ్చిన పంట మరో వారం ,పది రోజుల లో ఇంటికొచ్చే పంట ,అనేక తెగుళ్ల నుండి కాపాడుకొని చివరి టైంలో  మామిడి పంట లు వర్షం కారణంగా దెబ్బతినడం వల్ల రైతుల కళ్ళల్లో కన్నీరే మిగిలిందన్నారు.అప్పులు చేసి పంట పండిస్తే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక రైతన్నలు తలలు పట్టుకొని ఏడుస్తున్నారన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షం కారణంగా దెబ్బతిన్న వరి,మామిడి పంటలను  వాటి నష్టాన్ని వేల కట్టి రైతులను ఆదుకోవాలని కోరారు.ఉరుములు , మెరుపుల తో అకాల వర్షాలు కురుస్తున్నందున కోసిన వరి పంట ను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు.పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించి రైతులకు భరోసా ఇచ్చి ఆదుకోవాలన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    22 hrs ago
  • భారతదేశ చరిత్ర 600 సంవత్సరాలు క్రితమే వైద్యం శాస్త్రం చరిత్రలు ఎన్నో శూద్రుడు 600 సంవత్సరాల క్రితమే ఆపరేషన్ కంటి ఆపరేషన్ చికిత్స మన సాంప్రదాయం ఎంత గొప్పదో తెలిసిన దా ఆంటీ మరి ఎన్నో వైద్య సంబంధించిన
    1
    భారతదేశ చరిత్ర 600 సంవత్సరాలు క్రితమే వైద్యం శాస్త్రం చరిత్రలు ఎన్నో శూద్రుడు 600 సంవత్సరాల క్రితమే ఆపరేషన్ కంటి ఆపరేషన్ చికిత్స మన సాంప్రదాయం ఎంత గొప్పదో తెలిసిన దా ఆంటీ మరి ఎన్నో వైద్య సంబంధించిన
    user_L. Santosh
    L. Santosh
    జగదేవ్‌పూర్, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • బాన్సువాడ: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. ఈ క్రమంలో బాన్సువాడ బస్ డిపో ఎదుట ఆర్టీసీ మహిళా కార్మికులు తమ సమస్యలను వినూత్నంగా తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తమ గళాన్ని వినిపించేందుకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ద్వారా కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు.
    1
    బాన్సువాడ: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు.
ఈ క్రమంలో బాన్సువాడ బస్ డిపో ఎదుట ఆర్టీసీ మహిళా కార్మికులు తమ సమస్యలను వినూత్నంగా తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
తమ గళాన్ని వినిపించేందుకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ద్వారా కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు.
    user_SUDHAM VITTAL
    SUDHAM VITTAL
    Banswada, Kamareddy•
    4 hrs ago
  • సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు బుధవారం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలంటూ భారీ నినాదాలతో హోరెత్తించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. నిరసనల నేపథ్యంలో సీఐ రాము నాయుడు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
    1
    సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు బుధవారం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలంటూ భారీ నినాదాలతో హోరెత్తించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. నిరసనల నేపథ్యంలో సీఐ రాము నాయుడు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత ఏసీపీ ప్రకాశ్ తమపై చేయి చేసుకున్నాడని డిపో ఎదుట బైఠాయించిన ప్రైవేట్ డ్రైవర్లు సమ్మె నేపథ్యంలో బస్సులు నడిపితే ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్లు తమను అడ్డుకుంటారని, మా మధ్య గొడవలు జరుగుతాయని తెలిపిన ప్రైవేట్ డ్రైవర్లు తమపై దాడి చేస్తే బాధ్యత ఎవరిదని ప్రశ్నించినందుకు, ఏసీపీ ప్రకాశ్ ఓ ప్రైవేట్ డ్రైవర్ ఛాతీపై గుద్ది దూషించాడని ఆందోళనకు దిగిన ప్రైవేట్ డ్రైవర్లు
    1
    మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత
ఏసీపీ ప్రకాశ్ తమపై చేయి చేసుకున్నాడని డిపో ఎదుట బైఠాయించిన ప్రైవేట్ డ్రైవర్లు
సమ్మె నేపథ్యంలో బస్సులు నడిపితే ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్లు తమను అడ్డుకుంటారని, మా మధ్య గొడవలు జరుగుతాయని తెలిపిన ప్రైవేట్ డ్రైవర్లు
తమపై దాడి చేస్తే బాధ్యత ఎవరిదని ప్రశ్నించినందుకు, ఏసీపీ ప్రకాశ్ ఓ ప్రైవేట్ డ్రైవర్ ఛాతీపై గుద్ది దూషించాడని ఆందోళనకు దిగిన ప్రైవేట్ డ్రైవర్లు
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    7 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.