Shuru
Apke Nagar Ki App…
ఆర్టీసీ సమ్మె వలన ప్రైవేటు అనుభవం లేని డ్రైవర్లను పెట్టడం వల్ల ఈరోజు ఆర్టీసీ ప్రభుత్వ అసమర్ధత, వల్ల ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది కరీంనగర్లో యాక్సిడెంట్ జరిగినది...
Vishwamber Rao
ఆర్టీసీ సమ్మె వలన ప్రైవేటు అనుభవం లేని డ్రైవర్లను పెట్టడం వల్ల ఈరోజు ఆర్టీసీ ప్రభుత్వ అసమర్ధత, వల్ల ప్రయాణికుల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది కరీంనగర్లో యాక్సిడెంట్ జరిగినది...
More news from తెలంగాణ and nearby areas
- Post by Vishwamber Rao1
- బాన్సువాడ: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. ఈ క్రమంలో బాన్సువాడ బస్ డిపో ఎదుట ఆర్టీసీ మహిళా కార్మికులు తమ సమస్యలను వినూత్నంగా తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తమ గళాన్ని వినిపించేందుకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ద్వారా కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు.1
- Post by Saikumar1
- నేడు అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా విద్యాధికారికార్యలయంలోబుధవారంమధ్యాహ్నండిఈఓ విజయ చేతుల మీదుగా పర్యావరణ మరియు ధరిత్రి సంరక్షణ పక్షోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా ఎన్జీసీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, AMO సుదర్శన్ మూర్తి సార్, CMO రాజు, ASO నవీన్, గారు మెదక్ మండల విద్యాధికారి శంకర్, హవేలి ఘన్పూర్ మండల విద్యాధికారి మధుమోహన్, తదితరులు పాల్గొన్నారు.1
- మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లా లో మెదక్ డిపో నుంచి 100 బస్సులు, నర్సాపూర్ డిపో 27 బస్సులను నడుపుతున్నట్లు, ఇందులో ఆర్టీసీ లో నడుపుతున్న ప్రైవేట్ 35 నుంచి 40 బస్సులను మెదక్ నుంచి, నర్సాపూర్ నుంచి 03 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక కండక్టర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆర్టీసీ డ్రైవర్స్ గా పని చేసిన వారిని సైతం తీసుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ సర్వీస్ బస్సులను కూడా ఎంగేజ్ చేసుకుని నడపనున్నట్లు ఆమె వివరించారు.1
- సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్ విభాగం) గా చైతన్య రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యాలయ సిబ్బంది నూతన అదనపు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ తన విధులను సమర్ధవంతంగా నిర్వహించేలా కృషి చేస్తానని చెప్పారు.2
- ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో మల్లికార్జున్ కార్గే దిష్టి బొమ్మను దగ్గదం చేసిన బీజేపీ నాయకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ కార్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఖర్గే ప్రధాని మోదీని టెర్రరిస్టుగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ… దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు దేశ రాజకీయ విలువలను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- Post by Saikumar1