Shuru
Apke Nagar Ki App…
ధరిత్రి సంరక్షణ పక్షోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా విద్యాధికారి విజయ నేడు అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా విద్యాధికారికార్యలయంలోబుధవారంమధ్యాహ్నండిఈఓ విజయ చేతుల మీదుగా పర్యావరణ మరియు ధరిత్రి సంరక్షణ పక్షోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా ఎన్జీసీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, AMO సుదర్శన్ మూర్తి సార్, CMO రాజు, ASO నవీన్, గారు మెదక్ మండల విద్యాధికారి శంకర్, హవేలి ఘన్పూర్ మండల విద్యాధికారి మధుమోహన్, తదితరులు పాల్గొన్నారు.
మెదక్ న్యూస్
ధరిత్రి సంరక్షణ పక్షోత్సవాల పోస్టర్ ఆవిష్కరించిన జిల్లా విద్యాధికారి విజయ నేడు అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా విద్యాధికారికార్యలయంలోబుధవారంమధ్యాహ్నండిఈఓ విజయ చేతుల మీదుగా పర్యావరణ మరియు ధరిత్రి సంరక్షణ పక్షోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా ఎన్జీసీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, AMO సుదర్శన్ మూర్తి సార్, CMO రాజు, ASO నవీన్, గారు మెదక్ మండల విద్యాధికారి శంకర్, హవేలి ఘన్పూర్ మండల విద్యాధికారి మధుమోహన్, తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం పాల్గొన్నారు.1
- సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి, డబ్బులు లేక ఇంటి డాబాపై గంజాయి మొక్కలు పెంచుతున్న టెక్కీని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా నాగారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సి. శశిధర్ అనే వ్యక్తి, తన ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఈ పనికి ఒడిగట్టినట్లు తెలిపారు. పోలీసులు సుమారు 10 కేజీల గంజాయిని, 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.1
- ఎల్లారెడ్డి పేట మండల కేంద్రంలోని పాత బస్ స్టాండ్ సమీపంలో మల్లికార్జున్ కార్గే దిష్టి బొమ్మను దగ్గదం చేసిన బీజేపీ నాయకులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ కార్గే చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఖర్గే ప్రధాని మోదీని టెర్రరిస్టుగా వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎల్లారెడ్డిపేట మండల బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు.ఈ సందర్భంగా పాత బస్టాండ్ వద్ద ఖర్గే దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు.మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ… దేశ ప్రధానమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమని, కాంగ్రెస్ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఇలాంటి వ్యాఖ్యలు దేశ రాజకీయ విలువలను దెబ్బతీస్తాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.1
- ఆర్టీసీ సమ్మె బీఆర్ఎస్ నాయకుల కుట్ర కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు ఈ కుట్ర చేస్తున్నాడు – మంత్రి పొన్నం ప్రభాకర్1
- భారతదేశ చరిత్ర 600 సంవత్సరాలు క్రితమే వైద్యం శాస్త్రం చరిత్రలు ఎన్నో శూద్రుడు 600 సంవత్సరాల క్రితమే ఆపరేషన్ కంటి ఆపరేషన్ చికిత్స మన సాంప్రదాయం ఎంత గొప్పదో తెలిసిన దా ఆంటీ మరి ఎన్నో వైద్య సంబంధించిన1
- Post by Saikumar1
- సంగారెడ్డి కొత్త బస్టాండ్ ముందు బుధవారం ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం మొండివైఖరి వీడాలంటూ భారీ నినాదాలతో హోరెత్తించారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు సమ్మె ఆపే ప్రసక్తే లేదని జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. నిరసనల నేపథ్యంలో సీఐ రాము నాయుడు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.1
- తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్ శర్మ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ఆవిర్భావం నుంచి 26 ఏళ్లుగా కే. చంద్రశేఖర్ రావు వెంట నడిచినట్లు, ఉద్యమకాలంలో 33 కేసులు నమోదైనా తగిన గుర్తింపు దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కేసీఆర్‌ను కలిసే అవకాశం కూడా ఇవ్వలేదని వాపోయారు.1
- దిల్‍సుఖ్‍నగర్ ఆర్టీసీ డిపో వద్ద ఉద్రిక్తత ప్రైవేట్ వాహనాలను అడ్డుకుంటున్న కార్మికులు, కార్మికులకు పోలీసులకు మధ్య వాగ్వాదం1