logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

100 Correct 💯

13 hrs ago
user_Saikumar
Saikumar
Mechanic నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
13 hrs ago

100 Correct 💯

More news from తెలంగాణ and nearby areas
  • Post by Saikumar
    1
    Post by Saikumar
    user_Saikumar
    Saikumar
    Mechanic నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • Post by Vishwamber Rao
    1
    Post by Vishwamber Rao
    user_Vishwamber Rao
    Vishwamber Rao
    Press advisory బాన్సువాడ, కామారెడ్డి, తెలంగాణ•
    4 hrs ago
  • బాన్సువాడ: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. ఈ క్రమంలో బాన్సువాడ బస్ డిపో ఎదుట ఆర్టీసీ మహిళా కార్మికులు తమ సమస్యలను వినూత్నంగా తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తమ గళాన్ని వినిపించేందుకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ద్వారా కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు.
    1
    బాన్సువాడ: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో బాన్సువాడ పట్టణంలో నిరసనలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంతో చర్చలు విఫలమవడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి కార్మికులు సమ్మెకు దిగారు.
ఈ క్రమంలో బాన్సువాడ బస్ డిపో ఎదుట ఆర్టీసీ మహిళా కార్మికులు తమ సమస్యలను వినూత్నంగా తెలియజేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
తమ గళాన్ని వినిపించేందుకు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమం ద్వారా కార్మికులు తమ హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు.
    user_SUDHAM VITTAL
    SUDHAM VITTAL
    Banswada, Kamareddy•
    8 hrs ago
  • Post by KR NEWS 369
    1
    Post by KR NEWS 369
    user_KR NEWS 369
    KR NEWS 369
    Reporter మామడ, నిర్మల్, తెలంగాణ•
    1 hr ago
  • *పురాతన గడిబురుజులు, కోనేరు భూముల పరిరక్షణకు పిలుపు...* జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడిబురుజులు, కోనేరు మరియు వాటి పరిసరాల్లో ఉన్న గ్రామ కంఠ/ఆబాది భూములను పరిరక్షించుకోవాలని *మైనారిటీ సీనియర్ నాయకులు ముజీబుర్ రహమాన్* ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పురాతన చారిత్రాత్మక కట్టడాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి జారీ చేసిన వీఎల్‌టీలను (VLTs) తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గడిబురుజుల పరిసర భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడితేనే ఈ విలువైన ఆస్తులను రక్షించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. పురాతన చారిత్రక సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ కలిసి చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు....
    2
    *పురాతన గడిబురుజులు, కోనేరు భూముల పరిరక్షణకు పిలుపు...*
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని చారిత్రాత్మక గడిబురుజులు, కోనేరు మరియు వాటి పరిసరాల్లో ఉన్న గ్రామ కంఠ/ఆబాది భూములను పరిరక్షించుకోవాలని *మైనారిటీ సీనియర్ నాయకులు ముజీబుర్ రహమాన్* ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పురాతన చారిత్రాత్మక  కట్టడాలు ప్రస్తుతం నిర్లక్ష్యానికి గురవుతున్నాయని, భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడి జారీ చేసిన వీఎల్‌టీలను (VLTs) తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
గడిబురుజుల పరిసర భూములను ప్రజా ప్రయోజనాలకు వినియోగించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. పట్టణ ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి పోరాడితేనే ఈ విలువైన ఆస్తులను రక్షించుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
పురాతన చారిత్రక సంపదను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, అందరూ కలిసి చైతన్యంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు....
    user_అబ్దుల్ ముసవ్విర్
    అబ్దుల్ ముసవ్విర్
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • నేడు అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా విద్యాధికారికార్యలయంలోబుధవారంమధ్యాహ్నండిఈఓ విజయ చేతుల మీదుగా పర్యావరణ మరియు ధరిత్రి సంరక్షణ పక్షోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా ఎన్జీసీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, AMO సుదర్శన్ మూర్తి సార్, CMO రాజు, ASO నవీన్, గారు మెదక్ మండల విద్యాధికారి శంకర్, హవేలి ఘన్పూర్ మండల విద్యాధికారి మధుమోహన్, తదితరులు పాల్గొన్నారు.
    1
    నేడు అంతర్జాతీయ ధరిత్రి దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా విద్యాధికారికార్యలయంలోబుధవారంమధ్యాహ్నండిఈఓ విజయ చేతుల మీదుగా పర్యావరణ మరియు ధరిత్రి సంరక్షణ పక్షోత్సవాల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా ఎన్జీసీ కోఆర్డినేటర్ శ్రీనివాస్, AMO సుదర్శన్ మూర్తి సార్, CMO రాజు,  ASO నవీన్, గారు మెదక్ మండల విద్యాధికారి శంకర్, హవేలి ఘన్పూర్ మండల విద్యాధికారి మధుమోహన్, తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    2 hrs ago
  • మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లా లో మెదక్ డిపో నుంచి 100 బస్సులు, నర్సాపూర్ డిపో 27 బస్సులను నడుపుతున్నట్లు, ఇందులో ఆర్టీసీ లో నడుపుతున్న ప్రైవేట్ 35 నుంచి 40 బస్సులను మెదక్ నుంచి, నర్సాపూర్ నుంచి 03 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక కండక్టర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆర్టీసీ డ్రైవర్స్ గా పని చేసిన వారిని సైతం తీసుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ సర్వీస్ బస్సులను కూడా ఎంగేజ్ చేసుకుని నడపనున్నట్లు ఆమె వివరించారు.
    1
    మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లా లో మెదక్ డిపో నుంచి 100 బస్సులు, నర్సాపూర్ డిపో 27 బస్సులను నడుపుతున్నట్లు, ఇందులో ఆర్టీసీ లో నడుపుతున్న ప్రైవేట్ 35 నుంచి 40 బస్సులను మెదక్ నుంచి, నర్సాపూర్ నుంచి 03 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక కండక్టర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆర్టీసీ డ్రైవర్స్ గా పని చేసిన వారిని సైతం తీసుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ సర్వీస్ బస్సులను కూడా ఎంగేజ్ చేసుకుని నడపనున్నట్లు ఆమె వివరించారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    8 hrs ago
  • Post by Saikumar
    1
    Post by Saikumar
    user_Saikumar
    Saikumar
    Mechanic నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.