Shuru
Apke Nagar Ki App…
మీ కాళ్లు మొక్కుతాం సమ్మెను అడ్డుకోకండి! పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికుడు నిర్మల్ జిల్లా బైంసా ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న కార్మికులను అడ్డుకుని పోలీస్ బందోబస్తు నడుమ ప్రైవేట్ వ్యక్తులతో వాహనాలు నడిపిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం డిపో నుండి ఒక్కో బస్ బందోబస్తుకు ఒక్కో కానిస్టేబుల్ను పెట్టి నడిపిస్తున్న పోలీసులు ఈ క్రమంలో తమ సమ్మెను అడ్డుకోవద్దని, బస్సులు నడపవద్దని పోలీసుల కాళ్ల మీద పడి ప్రాధేయపడిన ఆర్టీసీ కార్మికుడు
Solanke Ravi
మీ కాళ్లు మొక్కుతాం సమ్మెను అడ్డుకోకండి! పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికుడు నిర్మల్ జిల్లా బైంసా ఆర్టీసీ డిపో ఎదుట సమ్మె చేస్తున్న కార్మికులను అడ్డుకుని పోలీస్ బందోబస్తు నడుమ ప్రైవేట్ వ్యక్తులతో వాహనాలు నడిపిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం డిపో నుండి ఒక్కో బస్ బందోబస్తుకు ఒక్కో కానిస్టేబుల్ను పెట్టి నడిపిస్తున్న పోలీసులు ఈ క్రమంలో తమ సమ్మెను అడ్డుకోవద్దని, బస్సులు నడపవద్దని పోలీసుల కాళ్ల మీద పడి ప్రాధేయపడిన ఆర్టీసీ కార్మికుడు
More news from తెలంగాణ and nearby areas
- Post by Solanke Ravi2
- నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని సుంకేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురువారం ఒక అద్భుతమైన వేడుకకు వేదికైంది. అటు విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు, ఇటు పాఠశాల భద్రతకు యువత తోడ్పాటు కలగడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులను, దాతలను ఒకే వేదికపై సత్కరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ప్రతిభకు పట్టాభిషేకం పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యా సంవత్సరంలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా సత్కరించింది. కేవలం విద్యార్థులనే కాకుండా, వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను కూడా శాలువాలు కప్పి, జ్ఞాపికలతో గౌరవించడం ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత. ఈ గుర్తింపు విద్యార్థుల్లో మరింత పోటీ తత్వాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. మన ఊరి బడి - మన బాధ్యత' గ్రామ యువత తమ సామాజిక బాధ్యతను చాటుకుంటూ పాఠశాల భద్రత కోసం ముందుకొచ్చారు. "మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం" అనే నినాదంతో సుమారు 50 వేల రూపాయల వ్యయంతో 11 సీసీ కెమెరాలను పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. యువకులు జక్కుల నరేష్, బండి కిషన్, ఓడపల్లి నవీన్ ఈ కెమెరాలను ప్రారంభించారు. ఈ నిఘా నేత్రాలు పాఠశాల ఆస్తుల రక్షణకు విద్యార్థుల క్రమశిక్షణ పర్యవేక్షణకు ఎంతగానో దోహదపడతాయని వారు తెలిపారు. హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో యువత పోషిస్తున్న క్రియాశీలక పాత్రను గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం కొనియాడారు. నాణ్యమైన విద్యతో పాటు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.4
- Post by Andugula sagargoud2
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండల కేంద్రంలోనీ మదీన కాలని లో ఓ ఇంటి వెనుకాల అనుకుని ఉన్న ఖాళీగా ఉన్న స్థలంలో మగ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లడం కలకలం రేపింది.స్థానికులు పోలీసులకు వెంటనే సమాచారం ఇవ్వడంతో నవజాత శిశువును పోలీసులు ఆస్పత్రికి తరలించి వైధ్యo అందిస్తున్నారు కేసు నమోది చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.1
- ఆదిలాబాద్ జిల్లా : భీంపూర్ మండలం పిప్పల్‌కోటి గ్రామంలో చిగుల్లా దమన్నా ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ దాసరి రమేశ్,ఉపసర్పంచ్ మస్కరి ప్రవీణ్,మండల తహసీల్దార్ బానోత్ రమేశ్,ఎంపీడీఓ గోపాలకృష్ణ రెడ్డి,ఆర్‌ఐ నర్సింహలు,సెక్రటరీ సతీష్,రేణికుంట్ల శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.1
- Post by Vishwamber Rao2
- The Howrah roadshow was truly unmatched! The overwhelming response took it beyond the planned route, even crossing the Howrah Bridge into Kolkata.1
- Post by Solanke Ravi1