మండల అధ్యక్షులు సురేష్ నాయుడు అధ్యక్షతన కౌతాళం నందు మండల స్థాయి సమావేశం మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం నందు మండల కేంద్రం సౌది బసవరాజు ఇంటి నందు మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా చుడి ఉలిగయ్య, మండల అధ్యక్షులు సురేష్ నాయుడుపాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ,యూనిట్,క్లస్టర్ మరియు మండల స్థాయి నుండి వచ్చే ప్రజా సమస్యలను నేరుగా రాష్ట్రస్థాయి దృష్టికి తీసుకెళ్ళేల ఒక నిరంతర పర్యవేక్షణ విధానాన్ని కుటుంబ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను తీర్మానా రూపంలో తీర్మానం చేయడం జరిగినది. ప్రజా ప్రతినిధులు నాయకులు అంతా సమన్వయంతో కలిసి పనిచేస్తూ, కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చేలా కృషి చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో 100% గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా తీర్మానం చెయ్యడం జరిగినది.ఈ కార్యక్రమములో సీనియర్ నాయకులు అడివప్ప గౌడ్,నాగేశ్వర రావు,సౌద్రి బసవరాజు,బోయ మారెప్ప,కురువ వీరేష్,సన్నప్ప,టిబిపి చైర్మన్ టిప్పుసుల్తాన్,క్లస్టర్ ఇంచార్జీలు వెంకటపతిరాజు,చంద్రన్న,తిక్కయ్య, కురువ ఈరన్న, యూనిట్ ఇంచార్జీలు రఫీక్,నభిసాబ్,రమేష్, చంద్రప్ప గౌడ్,రామలింగ అన్న, నీలకంఠ రెడ్డి,గుండప్ప,రంగన్న,వీరేష్,బసవరాజు,గిడ్డయ్యా,లక్కే గోవిందు,గొట్టయ్య,రమేష్,గిరి,ముకన్న,సోమనాథ్,శ్రీధర్,రామన్న గౌడ్,పట్టణ అధ్యక్షులు రాజనందు,ఈరన్న,చూడి,ఉప్పరహళ్ సురేష్,రంగస్వామి,నబీ,చూడి శివ, లింగేష్,నాగరాజు,భీమేశ్,మొదలగు వారు పాల్గొనడం జరిగినది
మండల అధ్యక్షులు సురేష్ నాయుడు అధ్యక్షతన కౌతాళం నందు మండల స్థాయి సమావేశం మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం నందు మండల కేంద్రం సౌది బసవరాజు ఇంటి నందు మండల స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా చుడి ఉలిగయ్య, మండల అధ్యక్షులు సురేష్ నాయుడుపాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేస్తూ,యూనిట్,క్లస్టర్ మరియు మండల స్థాయి నుండి వచ్చే ప్రజా సమస్యలను నేరుగా రాష్ట్రస్థాయి దృష్టికి తీసుకెళ్ళేల ఒక నిరంతర పర్యవేక్షణ విధానాన్ని కుటుంబ ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను తీర్మానా రూపంలో తీర్మానం చేయడం జరిగినది. ప్రజా ప్రతినిధులు నాయకులు అంతా సమన్వయంతో కలిసి పనిచేస్తూ, కూటమి ప్రభుత్వం అందించే సంక్షేమ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చేలా కృషి చేస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలో 100% గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఈ సందర్భంగా తీర్మానం చెయ్యడం జరిగినది.ఈ కార్యక్రమములో సీనియర్ నాయకులు అడివప్ప గౌడ్,నాగేశ్వర రావు,సౌద్రి బసవరాజు,బోయ మారెప్ప,కురువ వీరేష్,సన్నప్ప,టిబిపి చైర్మన్ టిప్పుసుల్తాన్,క్లస్టర్ ఇంచార్జీలు వెంకటపతిరాజు,చంద్రన్న,తిక్కయ్య, కురువ ఈరన్న, యూనిట్ ఇంచార్జీలు రఫీక్,నభిసాబ్,రమేష్, చంద్రప్ప గౌడ్,రామలింగ అన్న, నీలకంఠ రెడ్డి,గుండప్ప,రంగన్న,వీరేష్,బసవరాజు,గిడ్డయ్యా,లక్కే గోవిందు,గొట్టయ్య,రమేష్,గిరి,ముకన్న,సోమనాథ్,శ్రీధర్,రామన్న గౌడ్,పట్టణ అధ్యక్షులు రాజనందు,ఈరన్న,చూడి,ఉప్పరహళ్ సురేష్,రంగస్వామి,నబీ,చూడి శివ, లింగేష్,నాగరాజు,భీమేశ్,మొదలగు వారు పాల్గొనడం జరిగినది
- ఎమ్మిగనూరు మార్కెట్ యార్డులో రూ.35 లక్షల జంబో షెడ్‌కు శంకుస్థాపన ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో రూ.35 లక్షలతో జంబో షెడ్ నిర్మాణానికి శంకుస్థాపన1
- ఆదోని తిరుమల నగర్‌లో వినాయక మండపంలో అగ్నిప్రమాదం.....! ఆదోని పట్టణంలోని తిరుమల నగర్‌లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో నిర్వాహకులు వెంటనే మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ప్రమాదానికి గల కారణాలు, నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.1
- రైతులకు శుభవార్త తెలంగాణలో సెప్టెంబర్ 19న మూడు రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది1
- అమృతం కోసం దేవతలు రాక్షసుల క్షీరసాగర మథనంలో ఘననాధుడు శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం (పద్మశాలి) ఆధ్వర్యంలో గద్వాల వినాయక మండపాలను 53 ఏళ్లుగా వినూత్న అలంకరణల్లో పురాణ ఘాతల్లో ఘననాతుని దర్శనం. పురాణ ఘట్టాలతో ఆకట్టుకుంటున్న ఘననాధుడు. జోగులాంబ గద్వాల పట్టణం వేదనగర్ లోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి సమాజం(పద్మశాలి) ఆధ్వర్యంలో 53 ఏళ్లుగా వినాయక చవితి నవరాత్రి బ్రహ్మోస్థవాలు వినూత్న రీతిలో వినాయక మండపాలను అలంకరిస్తున్నారు. 1971లో గద్వాల మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు పాగా పుల్లారెడ్డి ఆధ్వర్యంలో గద్వాలపట్టణంలో తొలిసారిగా వినాయక చవితి వేడుకలు ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు. 1973 నుంచి శ్రీ పాండురంగ స్వామి ఆలయ స్వకులశాలి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న రీతులలో పురాణ ఘట్టాలను వివిధ ఆకృతులలో అలంకరణలు చేస్తూ భక్తులకు పురాణాల్లోని ముఖ్యమైన ఘట్టాలను కళ్లకు కట్టినట్లు మండపాల్లో మహాభారతం, భాగవతం వంటి ఇతిహాస, ఘాతలను పలురకాలుగా కనువిందు చేసేలా ఏర్పాటు చేస్తూ చిన్నారులకు , యువతకు , ప్రజలకు పురాణాల సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించేలా అలంకరణలు చేస్తున్నారు. ఈ సన్నివేశాలను చూసే వారికి అప్పటి పురాణ కథలు సులభంగా అర్థమయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ఈ సంవత్సరం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ ఆధ్వర్యంలో అమృత భాండం కోసం దేవతలు–దానవులు క్షీరసాగర మథనం ఘట్టాన్ని వినూత్నంగా రూపొందించారు. ఈ అలంకరణను గద్వాల పట్టణ ప్రజలతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, సందర్శకులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అనంతరం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను స్వకులశాలి సమాజం అధ్యక్షుడు కామ్లే శ్రీనివాస్, కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్వకులసాలి యువజన సంఘం ఉపాధ్యక్షుడు దేవుజి రాఘవేందర్, కార్యదర్శి సాక్రె శ్రీనివాస్, దోత్రే సురేంద్రబాబు, కార్యవర్గ సభ్యులు గణప నరేందర్, కాంబ్లే ప్రవీణ్, గచ్చి వీరన్న, దోత్రే ప్రమోద్, సఫారీ అజయ్, సఫారీ సురేష్, జిందే కార్తీక్ తదితరులు కుల బాంధవులు మాజీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.2
- బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి జిల్లా మాల మహా నాడు అధ్యక్షుడు మహానంది కుందనగుర్తి గ్రామానికి చెందిన మాల ఆనంద్‌ను టీడీపీ కన్వీనర్ పురుషోత్తం అక్క కుమారుడు బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయని జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు మహానంది తెలిపారు. ఈ మేరకు ఆనంద్‌ను పరామర్శించిన ఆయన, ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహానంది మాట్లాడుతూ.. ఎవరినైనా బెదిరింపులకు గురిచేయడం సరికాదన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. బెదిరింపులకు పాల్పడిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆనంద్‌కు రక్షణ కల్పించాలని కోరారు. అయితే ఘటనపై చిప్పగిరి ఎస్‌ఐ నరసింహులు వివరణ ఇస్తూ.. వారు ఆనంద్‌ను ఢీకొట్టలేదని, నువ్వే వారిని ఢీకొట్టావని ఆనంద్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇరువర్గాల ఫిర్యాదులను పరిశీలించి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బాధితుడికి న్యాయం జరిగేలా పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి న్యాయం చేయాలని మహానంది కోరారు.4
- ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం BSP అభ్యర్థులు. అట్టలైనీ ఆనందం 🔥 ఆత్మగౌరవానికి మరోసారి విజయ కేతనం! 🔥 రాజస్థాన్ స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ (BSP) నుండి 19 మంది అభ్యర్థులు విజయం సాధించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఇది కేవలం 19 మంది గెలుపు మాత్రమే కాదు… ఆత్మగౌరవం, స్వాభిమానం, సామాజిక న్యాయం కోసం నిలబడిన ప్రజల నమ్మకానికి ప్రతీక! అధికార రాజకీయాలకు లొంగకుండా, తమ సిద్ధాంతాలను నమ్ముకుని పోరాడి విజయం సాధించిన ప్రతి BSP అభ్యర్థికి, కార్యకర్తకు హృదయపూర్వక అభినందనలు. 💙 బహుజనుల స్వాభిమానం చిరస్థాయిగా నిలవాలి… సామాజిక న్యాయం కోసం పోరాటం మరింత బలపడాలి! ✊ జై భీమ్ | జై బహుజన్ | జై BSP 💙1
- జీఎన్ఆర్ హాస్పిటల్‌లో ఘనంగా అన్నదాన వితరణ వినాయక చవితి వేడుకల్లో భాగంగా మూడవ రోజు ప్రత్యేక పూజలు రైతన్నలు బాగుండాలని, సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థన హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య ఆధ్వర్యంలో 200 మందికి భోజన సదుపాయం కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ వద్ద గల జీఎన్ఆర్ హాస్పిటల్‌లో వినాయక చవితి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మూడవ రోజైన బుధవారం ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి. నాగేశ్వరయ్య గారి ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి, సుమారు 200 మంది రోగులు, వారి సహాయకులు, స్థానికులకు భారీ అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఎండీ డాక్టర్ జి. నాగేశ్వరయ్య మాట్లాడుతూ.. ప్రతి ఏటా ఆసుపత్రిలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. వినాయక చవితిని పురస్కరించుకుని మూడవ రోజున ఆసుపత్రికి వచ్చే నిరుపేద రోగులకు, వారి సహాయకులకు ఆకలి తీర్చేందుకు ఈ అన్నదాన సదుపాయం కల్పించినట్లు తెలిపారు. అనంతరం ఆసుపత్రి ప్రతినిధులు మాట్లాడుతూ.. సమాజానికి వెన్నెముక అయిన రైతన్న బాగుంటేనే దేశం, సమస్త రంగాలు బాగుంటాయని అన్నారు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల వల్ల వర్షాలు లేక అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విఘ్నేశ్వరుడు కరుణించి, వరుణ దేవుని అనుగ్రహంతో సమృద్ధిగా వర్షాలు కురిపించాలని, రైతుల కష్టాలు తీరి పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక పూజలు చేసి ప్రార్థించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీఎన్ఆర్ ఛారిటబుల్ సొసైటీ చైర్‌పర్సన్ లక్ష్మీదేవి, సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కె. కళా సౌందర్య, మేనేజర్ శివ, ఇన్‌ఛార్జ్ కుమార్, సిబ్బంది టి. నరసింహ, బాషా, రాము, సతీష్, రేణుకతో పాటు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది పాల్గొన్నారు.4
- మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కౌంటర్ ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, పార్టీ నాయకులు స్పందించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలన్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ప్రజల మధ్య ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని ప్రశ్నించడం సరికాదని, సామాజిక న్యాయానికి కూటమి కట్టుబడి ఉందన్నారు.1