Shuru
Apke Nagar Ki App…
సెల్యూట్.. ప్రాణాలకు తెగించి కాపాడారు పంజాబ్లో వరదల్లో చిక్కుకున్న 22 మంది CRPF జవాన్లు, ముగ్గురు సివిలియన్లను కాపాడేందుకు ఆర్మీ డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మాధోపూర్ వరద ఉప్పొంగడంతో వారంతా ఓ భవనంపైకి చేరారు. ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లో సైనికులు బిల్డింగ్ పైవరకు వెళ్లి వారందరినీ సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు. తర్వాత కాసేపటికే ఆ భవనం వరద ఉద్ధృతికి కూలిపోయింది, కాస్త ఆలస్య మయ్యుంటే వారంతా కొట్టుకుపోయేవారు.
User7105
సెల్యూట్.. ప్రాణాలకు తెగించి కాపాడారు పంజాబ్లో వరదల్లో చిక్కుకున్న 22 మంది CRPF జవాన్లు, ముగ్గురు సివిలియన్లను కాపాడేందుకు ఆర్మీ డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. మాధోపూర్ వరద ఉప్పొంగడంతో వారంతా ఓ భవనంపైకి చేరారు. ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్లో సైనికులు బిల్డింగ్ పైవరకు వెళ్లి వారందరినీ సేఫ్ గా బయటికి తీసుకొచ్చారు. తర్వాత కాసేపటికే ఆ భవనం వరద ఉద్ధృతికి కూలిపోయింది, కాస్త ఆలస్య మయ్యుంటే వారంతా కొట్టుకుపోయేవారు.
More news from Medchal Malkajgiri and nearby areas
- భారత్ మాత కి జై 🇮🇳 బి ఆర్ ఎస్ వారికి అధికారం పోయిన తర్వాత తెలిసిందా గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల పనులకు కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ పంపిస్తుంది అని1
- Post by User46024
- *బండి నడిపేటప్పుడు జాగ్రత్త* గుంటూరు దాసరి పాలెం హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. సమాచారం అందగానే నల్లపాడు పోలీస్ వారి ఆధ్వర్యంలో గుంటూరు కోవిడ్ ఫైటర్స్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఆ రెండు మృతదేహాలను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషాద ఘటన ప్రతి ఒక్కరికీ ఒక హెచ్చరిక — బండి నడిపేటప్పుడు జాగ్రత్త. ఒక్క నిర్లక్ష్యం ఒక కుటుంబాన్ని శాశ్వత దుఃఖంలోకి నెట్టేస్తుంది. మీ జీవితం విలువైనది… సురక్షితంగా ప్రయాణించండి....1
- మాజీ సైనికుల ఆస్తి ని కాజేయడానికి కబ్జా దారుల కుట్ర — కంచర్ల శ్రీనివాసులు నాయుడు. - అడ్డుకున్న మాజీ సైనికులపైన దాడి పీలేరు మండలం బోడుమల వారి పల్లికి చెందిన లేట్ చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు మాజీ సైనికుడు ఎన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి ఆస్తి ని కాజేయడానికి కబ్జా దారుల కుట్ర పన్నారని మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఆరోపించారు.వారికి వారసత్వంగా లభించిన 1.27 ఎకరాల భూమిలో కొంత భాగం కొబ్బరి,టేకు,మామిడి చెట్లను పెంచి మిగిలిన స్థలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అయితే పీలేరు కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎన్ అమర్నాథ్ రెడ్డి, రమేష్ రెడ్డి, మహేష్ గుప్తా తమ అనుచరులతో భూకబ్జాలకు పాల్పాడ్డారని ఆరోపించారు.1
- video1
- బహుజన వనభోజనం కార్యక్రమంలో పలమనేరు బహుజన నాయకులు . డిసెంబర్ 28 వ తేది ఆదివారం తిరుపతి పట్టణం లో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు, హైకోర్టు న్యాయవాది పుణ్యమూర్తి, చింత మాకుల ఆధ్వర్యంలో జరిగిన బహుజన ఉద్యోగస్తుల ఆత్మీయ సమ్మేళనం మరియు వనభోజనాల కార్యక్రమం లో పలమనేర్ నియోజకవర్గం నుండి బహుజన యువజన నాయకులు , మరియు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ నాయకులు డి.వి.మునిరత్నం,తరిగొండ,మణి, యువజన నాయకులు ఎం. శ్రీనివాసులు,మహేష్, రెడ్డి ప్రసాద్, భాస్కర్, కిరణ్, సమంత్, పవన్,మాస్టర్ శివా,మంజునాథ్, మహిళా నాయకులు రత్నమ్మ,వాణి, శాంతమ్మ, కుమారి, గుర్రం, సుబ్రహ్మణ్యం, రమణారెడ్డి,అమానుల్లా,సూర శ్రీనివాస్,ఆనంద, నారాయణ శెట్టి,శంకరన్న లతో పాటు 25 మంది నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.తిరుపతి నందు జరిగిన వనభోజనాల కార్యాన్ని ఆదర్శం గా తీసుకొని పలమనేరు ప్రాంతంలో కూడా వనభోజనాల కార్యక్రమాన్ని చేపడతామని ప్రతిని పూనారు.1
- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత మాజీ సర్పంచ్లకు రావాల్సిన బిల్లులను విడుదల చేయడంలో జాప్యం చేస్తుందని పలువురు సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ ఎదుట బిల్లుల విడుదల కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. ఇందులో నల్గొండ జిల్లాకు చెందిన పలువురు సొమ్మసిల్లి కింద పడగ వారిని చికిత్స నిమిత్త ఆసుపత్రికి తరలించారు.1
- సిద్దిపేట జిల్లాలో వ్యవసాయదారులు జాగ్రత్త గా ఉండాలి1
- కొంత మంది కి ఈ వీడియో అంకితం.👍 అమ్మా .... వీళ్ళకి మించిన హీరోయిన్ నా నువ్వు...? ఇది కదా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం అంటే......1