logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

జైనూర్‌లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,245 గంజాయి మొక్కలు విలువ: రూ.1.54 కోట్లు 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.

2 hrs ago
user_Seelam Ashok Reddy Flex Print
Seelam Ashok Reddy Flex Print
Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
2 hrs ago

జైనూర్‌లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,245 గంజాయి మొక్కలు విలువ: రూ.1.54 కోట్లు 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పవిత్ర సంగమం వద్ద జల హారతికి హాజరైన భక్తులు పవిత్ర సంగమం వద్ద సందర్శికుల తాకిడి పండగ రోజు కావడంతో హారతి దర్శనకు భారీగా హాజరైన ప్రజలు హారతి దర్శించుకున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని చైర్మన్ ను కోరిన భక్తులు మున్సిపల్ నిధులతో త్వరలో పవిత్ర సంగమం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామని చైర్మన్ హామీ వినాయక చవితి పండగ కావడంతో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద హారతి కు సందర్శకులు భారీగా హాజరయ్యారు. హారతి దర్శించుకుని పరవశించారు. హారతి దర్శనకు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు హాజరై దర్శించుకున్నారు. ప్రజల మధ్య కూర్చొని పవిత్ర హారతి సందర్శించుకున్నారు. ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు పాత సినిమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సందర్శకులు చైర్మన్ కు పవిత్ర సంగమం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ దీపాలు లేకపోవడంతో,చీకట్లో రాకపోకలు ఇబ్బందికరంగా మారాయని, మంచినీరు లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలో అధికారులతో మాట్లాడి మున్సిపల్ నిధులతో పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పవిత్ర సంగమానికి వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి అప్సర్, కో- ఆప్షన్ సభ్యులు మహబూబ్ సుభాని, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
    1
    ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం పవిత్ర సంగమం వద్ద జల హారతికి హాజరైన భక్తులు
పవిత్ర సంగమం వద్ద సందర్శికుల తాకిడి పండగ రోజు కావడంతో హారతి దర్శనకు భారీగా హాజరైన ప్రజలు
హారతి దర్శించుకున్న కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని చైర్మన్ ను కోరిన భక్తులు మున్సిపల్ నిధులతో త్వరలో పవిత్ర సంగమం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామని చైర్మన్ హామీ వినాయక చవితి పండగ కావడంతో ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద హారతి కు సందర్శకులు భారీగా హాజరయ్యారు. హారతి దర్శించుకుని పరవశించారు. హారతి దర్శనకు కొండపల్లి మున్సిపల్ చైర్మన్ చెన్నుబోయిన చిట్టిబాబు హాజరై దర్శించుకున్నారు.  ప్రజల మధ్య కూర్చొని పవిత్ర హారతి సందర్శించుకున్నారు. ప్రజలను అడిగి సమస్యలు తెలుసుకున్నారు పాత సినిమాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సందర్శకులు చైర్మన్ కు పవిత్ర సంగమం వద్ద విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ దీపాలు లేకపోవడంతో,చీకట్లో రాకపోకలు ఇబ్బందికరంగా  మారాయని, మంచినీరు లాంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని కోరారు. త్వరలో అధికారులతో మాట్లాడి మున్సిపల్ నిధులతో పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పవిత్ర సంగమానికి వచ్చే సందర్శకులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎండి అప్సర్, కో- ఆప్షన్ సభ్యులు మహబూబ్ సుభాని, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.
    user_YAMALA DURGAPRASAD REDDY
    YAMALA DURGAPRASAD REDDY
    మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    1 day ago
  • మైదుకూరు ఆదరణ సేవా సంస్థకు నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026ప్రధానం కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన ఆదరణ సేవా సంస్థ వారి సేవలను గుర్తించి కర్ణాటక రాష్ట్రంలోనీ బెంగళూరు పట్టణానికి చెందిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026 అవార్డు ప్రముకుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగినది.ఈ సందర్భంగా ఆదరణ సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సమాజములో స్వచ్ఛందంగా నిస్వార్ధంలో సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అభినందిస్తూ వారికి అవార్డు ప్రధానం చేయడం చాలా సంతోషం అని తెలిపారు.అలాగే తమ తల్లి తల్లిదండ్రులకు ,విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు,తన మిత్రులకు , శ్రేయోభిలాషులకు ,దాతలకు ,సంస్థలోని సభ్యులకు ఆదరణ సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
    1
    మైదుకూరు ఆదరణ సేవా సంస్థకు నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026ప్రధానం
కడప జిల్లా మైదుకూరు పట్టణానికి చెందిన ఆదరణ సేవా సంస్థ వారి సేవలను గుర్తించి కర్ణాటక రాష్ట్రంలోనీ బెంగళూరు పట్టణానికి చెందిన ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారి 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆదరణ  సేవా సంస్థ అధ్యక్షుడు  ప్రసన్న కుమార్  నేషనల్ సేవా రత్నా పురస్కార్ 2026 అవార్డు ప్రముకుల చేతుల మీదుగా అవార్డు అందుకోవడం జరిగినది.ఈ సందర్భంగా ఆదరణ  సేవా సంస్థ అధ్యక్షుడు ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సమాజములో స్వచ్ఛందంగా నిస్వార్ధంలో సేవలు అందిస్తున్న  వారిని గుర్తించి అభినందిస్తూ వారికి అవార్డు ప్రధానం చేయడం చాలా సంతోషం అని తెలిపారు.అలాగే తమ తల్లి తల్లిదండ్రులకు ,విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు,తన మిత్రులకు , శ్రేయోభిలాషులకు ,దాతలకు ,సంస్థలోని సభ్యులకు ఆదరణ సేవా సంస్థ తరపున హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తున్నాను.
    user_దాసరి నటరాజు
    దాసరి నటరాజు
    ఉయ్యూరు, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క🌿 తెలంగాణరాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా వృద్ధి చెంది, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను. భట్టి విక్రమార్క మల్లు ఉప ముఖ్యమంత్రి
    1
    తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క🌿
తెలంగాణరాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలు సమృద్ధిగా వృద్ధి చెంది, ప్రతి ఇంటా సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.
భట్టి విక్రమార్క మల్లు 
ఉప ముఖ్యమంత్రి
    user_Ajmera Sunitha
    Ajmera Sunitha
    ఎలక్ట్రీషియన్ పెనుబల్లి, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు.................. రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు
    1
    పూజలు లేకుండానే గంగమ్మ ఒడికి గణేశుడు..................

రంగారెడ్డి జిల్లా, జిల్లేడు చౌదరిగుడ మండలం, పీర్జాపూర్ గ్రామంలో ఘటన
ఆంజనేయ స్వామి ఆలయంలో గణేశుడి విగ్రహం ప్రతిష్టించే విషయమై.. రెండు వర్గాల మధ్య వివాదం
అదే ఆలయంలో తాము ఏర్పాటు చేసిన గణనాథుడు ఉండాలని ఓ వర్గం పట్టుబట్టడంతో ఘర్షణ
పోలీసులు జోక్యం చేసుకొని.. విగ్రహాన్ని పెట్టొద్దని, వేరే చోట ఏర్పాటు చేయాలని సూచనలు
దీంతో మనస్తాపానికి గురై.. పూజలు చేయకుండానే చెరువులో విగ్రహాన్ని నిమజ్జనం చేశారు
    user_ఆజాద్
    ఆజాద్
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో ఇప్పటివరకు ఆకేరులో వరద రాలేదు. కాగా ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఆకేరు జలకళను సంతరించుకుంది. దీంతో ఎగువ నుంచి వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రవాహం వస్తుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు మండలంలోని మున్నేరు సైతం భారీగా ప్రవహిస్తుంది.
    1
    ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది
ఖమ్మం రూరల్ మండలం గూడూరుపాడు వద్ద ఆకేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షపాతం లేకపోవడంతో ఇప్పటివరకు ఆకేరులో వరద రాలేదు. కాగా ఎగువన కురిసిన భారీ వర్షాలకు ఆకేరు జలకళను సంతరించుకుంది. దీంతో ఎగువ నుంచి వరద ప్రవాహం ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. వరద ప్రవాహం వస్తుండటంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అటు మండలంలోని మున్నేరు సైతం భారీగా ప్రవహిస్తుంది.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • ఖమ్మం: వినాయక మాలలో విద్యార్థులు...అనుమతించని కళాశాల యాజమాన్యం వినాయక మాల ధరించి వచ్చిన విద్యార్థులను కళాశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు, BJP నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఖమ్మంలోని ఓ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మమత రోడ్ లో గల ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న 6గురు విద్యార్థులు వినాయక మాలలు ధరించి కళాశాలకు వెళ్లారు. మాల తొలగించి వస్తేనే అనుమతిస్తామని విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు, నాయకులు కళాశాల ఎదుట నిరసన చేపట్టారు.
    1
    ఖమ్మం: వినాయక మాలలో విద్యార్థులు...అనుమతించని కళాశాల యాజమాన్యం
వినాయక మాల ధరించి వచ్చిన విద్యార్థులను కళాశాలలోకి అనుమతించకపోవడంపై తల్లిదండ్రులు, BJP నాయకులు మండిపడ్డారు. మంగళవారం ఖమ్మంలోని ఓ కళాశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. మమత రోడ్ లో గల ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న 6గురు విద్యార్థులు వినాయక మాలలు ధరించి కళాశాలకు వెళ్లారు. మాల తొలగించి వస్తేనే అనుమతిస్తామని విద్యార్థులను అడ్డుకున్నారు. దీంతో వారి తల్లిదండ్రులు, నాయకులు కళాశాల ఎదుట నిరసన చేపట్టారు.
    user_Suresh Kumar
    Suresh Kumar
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • మందు బాబుల కోసం దేవుడైన కాసుకోవాల్సిందే మనం ఏ జనరేషన్ లో ఉన్నామో అర్ధమౌతుంది..
    1
    మందు బాబుల కోసం దేవుడైన కాసుకోవాల్సిందే
మనం ఏ జనరేషన్ లో ఉన్నామో అర్ధమౌతుంది..
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • జైనూర్‌లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1,245 గంజాయి మొక్కలు విలువ: రూ.1.54 కోట్లు 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.
    1
    జైనూర్‌లో భారీగా గంజాయి మొక్కలు స్వాధీనం
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పట్నాపూర్ గ్రామ శివారులో అక్రమంగా సాగు చేస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
1,245 గంజాయి మొక్కలు
 విలువ: రూ.1.54 కోట్లు
 11 గ్రాముల ఎండు గంజాయి కూడా స్వాధీనం
ఈ వ్యవహారంలో ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు  
ఈ వివరాలను ఎస్పీ నితిక పంత్ వెల్లడించారు.
    user_Seelam Ashok Reddy Flex Print
    Seelam Ashok Reddy Flex Print
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.